ATHMA NIRBHAR BHARATH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆత్మనిర్భర్ మిషన్ భేష్ – ప్రపంచ బ్యాంకు
కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో భారత్‌లోని పట్టణ ప్రాంత పేదలు, వలస కార్మికుల సంక్షేమానికి ప్రపంచ బ్యాంకు ఒక బిలియన్‌ డాలర్లు అంటే సుమారు రూ.7500 కోట్ల భారీ సహాయాన్ని ప్రకటించింది. కరోనా అత్యయిక పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రకటించిన ‘ఆత్మనిర్భర్‌ మిషన్‌’ పథకానికి ప్రపంచ బ్యాంకు ప్రశంసలు లభించాయి. దేశవ్యాప్తంగా అమలవుతున్న 400కు పైగా సామాజిక భద్రతా పథకాలను సాంకేతికంగా ఏకీకృతం చేసే దిశగా ఈ నిధులను వినియోగించాలని బ్యాంకు సూచించింది. కరోనా అత్యయిక పరిస్థితి నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణ కోసం భారత్‌కు గతంలో అందించిన ఒక బిలియన్‌ డాలర్ల సహాయానికి అదనంగా ప్రస్తుత ప్యాకేజ్‌ను అందిస్తున్నట్టు ప్రపంచ బ్యాంకు తెలిపింది.

ప్రపంచ బ్యాంకు డైరక్టర్‌ (భారత్‌) జునైద్‌ అహ్మద్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ… ”ఆత్మనిర్భర్‌ మిషన్ పథకం విధాన పరంగా చాలా ముఖ్యమైనది. గ్రామీణ ప్రాంతాల్లో మాదిరిగానే పట్టణాల్లో కూడా పేదలకు సామాజిక భద్రతను, సమతుల్యతను అందించటంలో ఈ పథకం ముఖ్యపాత్ర పోషిస్తుంది.” అని తెలిపారు. కొవిడ్‌-19 ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిన నేపథ్యంలో… భారత ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికీ, జీవనోపాధికీ సమాన ప్రాముఖ్యతనిస్తోందని ఆయన ప్రశంసించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆత్మనిర్భర్ మిషన్ భేష్ – ప్రపంచ బ్యాంకు   appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధాని మోడీ ప్రసంగం పూర్తి వివరాలు
కరోనా వంటి మహమ్మారిని కనలేదు వినలేదు.

ప్రపంచం మొత్తం దీనితో పోరాడుతోంది.

మనం ఈ ఆపదనే అవకాశంగా మలచుకుందాం.

కరోనా రాకముందు మన దేశం పిపిఇలు ఉత్పత్తి చేయలేదు. ఇపుడు రోజుకు రెండు లక్షలు ఉత్పత్తి చేస్తున్నాము. ఎన్95 మాస్కులు కూడా రెండు లక్షలు తయారవుతున్నాయి.

మన సంస్కృతి వసుధైక కుటుంబకం, సర్వేజన సుఖినోభవంతు అంటుంది.

క్షయ, పోలియో, కుష్టు వంటి వ్యాధులను మనం జయించాం‌.

కచ్ వంటి భూకంపాల నుంచి కోలుకున్నాము.

మనకు ఏదీ అసంభవం కాదు.

ఈ శతాబ్దం మనది.

భారత్ స్వయం సమృద్ధం కావాలి.

ఆత్మనిర్భర భారత్ ద్వారా అయిదు లక్ష్యాలు సాధిద్దాం.

1. ఎకానమీలొ క్వాంటమ్ జంప్.

2. ఇన్ ఫ్రా స్ట్రక్చర్‌.

3. టెక్నాలజీ డ్రివెన్ వ్యవస్థలు.

4.రాష్ట్రాల సమగ్రాభివృద్ధి, రాజ్యాంగ స్ఫూర్తి.

5. డిమాండ్ – సప్లై అవకాశాలు. ప్రతి స్టేక్ హోల్డర్ కు మద్దతు.

ప్రతి శ్రమజీవికి అవకాశం రావాలి.

ఒక ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజ్ ప్రకటిస్తున్నాము. ఇది ఆత్మ నిర్భరతకు గట్టి మద్దతు ఇస్తుంది.

20 లక్షల కోట్ల ప్యాకేజీ ఇది.

ప్రతి రంగానికి సపోర్టు లభిస్తుంది. ఇది జిడిపిలో పదోవంతు!

2020 లో 20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశానికి గొప్ప ఆర్దిక శక్తినిస్తుంది.

కుటీర పరిశ్రమలు మొదలు, రైతులు, కూలీలు మొదలు భారీ సంస్థల వరకూ సాయపడుతుంది. పన్ను చెల్లింపుదార్లకు అండగా నిలుస్తుంది. ఆర్ధిక మంత్రి రేపటినుంచీ ఈ అంశాలను వివరంగా చెపుతారు.

కరోనాను తట్టుకుంటూ సమర్ధంగా దేశాన్ని అభివృద్ధి చేసుకుందాం.

జన్ ధన్, ఆధార్, మొబైల్ ద్వారా “జమ్” ఏర్పాటు చేశాం. దాని ఉపయోగం ఇపుడు తెలిసింది. పేదలు ఇంట్లో ఉంటే వారి ఎకౌంట్లొ డబ్బు వేశాం.

స్వయం సమృద్ధి అనేది ఆత్మ విశ్వాసంతొ మాత్రమే సాధ్యం. మన వస్తు నాణ్యత, ఉత్పాదకత పెంచుకుందాం. మన పేద ప్రజలు ఈ కరోనా సమయంలో ఎన్నొ అవస్థల పాలయ్యారు. వారి ఆర్ధికాభివృద్ధికి కృషి జరగాలి. లోకల్ మాన్యఫాక్చర్, లోకల్ సప్లై చైన్, లోకల్ డిమాండ్ పెరగాలి. లోకల్ అనేది మన జీవన మార్గం కావాలి. గ్లోబల్ బ్రాండ్స్ ఒకపుడు లోకలే కదా!

ఇకపై భారతీయులు లోకల్ నే ఓకల్ చేయాలి. లోకలే వాడతామని  గర్వంగా చెప్పుకోవాలి. గతంలో ఖాదీ వాడదామనుకున్నాం. అది ఇపుడు సుసాధ్యమైంది కదా!

కరోనా ఇప్పట్లో పోదు.

దాన్ని భరిస్తూ  బతకాలి.

లాక్ డౌన్ – 4 పూర్తిగా వేరేగా ఉంటుంది.

ఆ నియమాలను పాటిస్తూ మనం జీవిద్దాం…అభివృద్ధి సాధిద్దాం. నూట ముప్పయి కోట్ల భారతీయుల ప్రాణ శక్తే సంకల్ప శక్తిగా మనం స్వయం సమృద్ధ భారత్ ను తయారు చేద్దామన్న సంకల్పం చెప్పుకుందాం! మీ ఆరోగ్యం, కుటుంబ ఆరోగ్యం జాగ్రత్త!..

Text courtesy Sri Sasank Mohan ..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధాని మోడీ ప్రసంగం పూర్తి వివరాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని
కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ప్రధాని మోడీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో భారీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ప్యాకేజీ వివరాలను ఆర్ధిక మంత్రి ప్రకటించనున్నారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. ఈరోజు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీ మట్లాడుతూ.. ”కరోనాతో నాలుగు నెలలకు పైగా ప్రపంచం పోరాడుతోంది. కరోనాపై విజయం సాధించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నారు. ఈ వైరస్‌ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించింది. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉంది. మరింత సంకల్పంతో పోరాడాల్సిన సమయమిది. ఈ ఆపద మనకో సంకేతం, సందేశం ఇచ్చింది. ఈ ఆపద మనల్ని అవసరం వైపు నడిపించింది” అన్నారు.

”కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలి. కరోనాకు ముందు, కరోనా తర్వాత అని విశ్లేసించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయారు. ఒకే ఒక్క వైరస్‌ ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది. ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. మన పోరాట సంకల్పాన్ని మరింత బలపరుచుకోవాలి.

ప్రపంచ వ్యాప్తంగా నేటి పరిస్థితి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది. ప్రపంచ మానవాళికి ఇదో పెద్ద సవాల్‌. ఒక చిన్న వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు. కరోనాతో వచ్చిన సవాళ్లను మనం అధిగమించాం. అప్పుడు మన దగ్గర ఒక్క పీపీఈలు, N -95 మాస్క్‌లు ఉత్పత్తి కాలేదు. కానీ ఇప్పుడు వాటిని లక్షల్లో తయారు చేస్తున్నాం. రోజూ 2లక్షల పీపీఈ కిట్లు, 2లక్షల N – 95మాస్కుల్ని తయారుచేస్తున్నాం. వసుధైక కుటుంబం భావనలో ప్రపంచ దేశాల్ని ఆదుకొనేందుకు భారత్‌ ముందుంటుంది” అని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.