ATAGS – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత్‌ అమ్ములపొదిలో మరో అరుదైన ఆయుధం ఏటీఏజీఎస్‌
సరిహద్దు దేశాలతో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ సైనిక సంపత్తిని బలోపేతం చేసుకునే దిశగా భారత్‌ కీలక అడుగులు వేస్తోంది. విదేశాల నుంచి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకోవడంతోపాటు ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా దేశీయంగానూ ఆయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. భారత రక్షణ పరిశోధనా సంస్థ DRDO తాజాగా అభివృద్ధి చేసిన Advanced Tower Artillery Gun System (ATAGS) అనే అత్యాధునిక ఆయుధాన్ని శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలో ఈ పరీక్షలు జరిపారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి 48 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సైతం సులువుగా ఛేదించేలా ఏటీఏజీఎస్ తుపాకీని తయారు చేశారు.

డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు 2016లో ఏటీఎజీఎస్‌ తుపాకుల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. DRDO తోపాటు BHARAT FORGE TATA ADVANCED SYSTEMS తో కలిసి ఈ తుపాకిని అభివృద్ధి చేశారు. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా ఈ ఆయుధాన్ని దేశీయంగా అభివృద్ధి చేసినట్లు ప్రాజెక్టు డైరెక్టర్‌ శైలేంద్ర తెలిపారు. అంతర్జాతీయస్థాయి ఆయుధాలను తయారుచేసే సామర్థ్యం భారత్‌కు ఉందని, ఆయుధాల దిగుమతి కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం మన దేశానికి లేదన్నారు.

ఇప్పటికే ATAGS తుపాకులను DRDO శాస్త్రవేత్తలు సరిహద్దుల్లో పరీక్షించారు. చైనా, పాకిస్థాన్‌ సరిహద్దుల వద్ద ఇప్పటికే పరీక్షలు జరిపారు. ఈ తరహాలో పనిచేసే ఇతర తుపాకులు నిమిషానికి మూడు రౌండ్ల కాల్పులు మాత్రమే జరిపితే ATAGS మాత్రం నిమిషానికి ఐదు రౌండ్ల కాల్పులు జరుపుతున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. భవిష్యత్తులో ఈ తరహా తుపాకులు భారత ఆర్మీలో కీలకంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్‌ అమ్ములపొదిలో మరో అరుదైన ఆయుధం ఏటీఏజీఎస్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.