#ASSAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

హిందూ యువకులపై కత్తులతో దాడి.. ఒకరు మృతి.. చికిత్స పొందుతున్న మరో యువకుడు!
హిందువులపై దాడుల పరంపర దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా ఇటీవల అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో బజరంగ్ దళ్ కార్యకర్తను ఓ ముస్లిం కుర్రాడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. బజరంగ్ దళ్ శిక్షణ శిబిరానికి వెళ్లి అతను తిరిగి వస్తుండగా సెలీముద్దీన్ అనే కుర్రాడు కత్తితో పొడిచారు. మృతిచెందిన కార్యకర్త పేరు శంభు కోయిరిగా గుర్తించారు.

కరీంగంజ్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు..

ఈ దారుణ సంఘటన జనవరి 8వ తేదీ తెల్లవారుజామున చోటుచేసుకుంది. శంభు కోయిరి రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా.. వెనుక వైపు నుంచి వచ్చిన ముస్లిం కుర్రాడు పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపారు. దీంతో భజరంగ్‌దళ్‌ కార్యకర్త కోయిరి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతను కరీంగంజ్‌ జిల్లాలోని పథర్‌కండి ప్రాంతం వద్ద ఉన్న లోవైర్‌పోవా గ్రామానికి చెందినవాడని చెబుతున్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త హత్య వార్త బయటకు రావడంతో వందలాది హిందువులు, ఇతర ప్రజలు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం హంతకుడు సెలీముద్దీన్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

ఘటనకు ఇవే కారణాలు..

కొన్ని రోజుల కిందట క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సందర్బంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆ గొడవ సద్దుమణిగింది. అయినా సెలీముద్దీన్‌ మాత్రం దాన్ని మనసులో పెట్టుకుని హత్యచేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలో వారు విచారణ చేపడుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. భద్రతా బలగాలను పోలీసులు మోహరించింది.

కర్ణాటకలోనూ భజరంగ్ దళ్‌ కార్యకర్తపై దాడి..

కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో భజరంగ్ దళ్ కార్యకర్తపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశారు. ఈ సంఘటన జనవరి 9వ తేదీన చోటుచేసుకుంది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివమొగ్గ జిల్లాలోని బీహెచ్ రోడ్డు బస్టాండ్ సమీపంలో భజరంగ్‌ దళ్‌ కార్యకర్త సునీల్‌ను సమీర్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు. ఆదివారం జరిగిన ఓ ర్యాలీలో సునీల్, సమీర్ మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకోగా.. ఈ ఘటన కత్తితో దాడికి దారితీసింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డైంది. దీంతో భజరంగ్‌ దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

The post హిందూ యువకులపై కత్తులతో దాడి.. ఒకరు మృతి.. చికిత్స పొందుతున్న మరో యువకుడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస్సాంలో 60 శాతానికి పడిపోయిన హిందూ జనాభా.. 40 శాతానికి పెరిగిన ముస్లింలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ముస్లిం ఎమ్మెల్యే డిమాండ్‌!
అస్సాంలోని ముస్లింల జనాభా ప్రస్తుతం 40 శాతానికి చేరిందని.. హిందువుల జనాభా 60 శాతానికి పడిపోయిందని.. జనాభా తామాషా ప్రమారం ముస్లింలకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందడంలో అయిదు శాతం రిజర్వేషన్లు వర్తింపజేయాలని ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే కరీముద్దీన్‌ బర్భూయాన్‌ డిమాండ్‌ చేశారు. ఈ వ్యాఖ్యలు ఆ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. ఇటీవల ఆయన ఓ న్యూస్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో ముస్లిం జనాభా 40 శాతం ఉన్నందున వాస్తవాన్ని దాచాల్సిన అవసరం లేదని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగంలో కూడా జనాభా సరళిని ప్రతిబింబించేలా రిజర్వేషన్లు కల్పించాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. ఇది జరగకపోతే నష్టపరిహారం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

గతంలో తమ పార్టీ ఎమ్మెల్యే షెర్మాన్ అలీ లేవనెత్తిన ముస్లింలకు ఉద్యోగ రిజర్వేషన్ల డిమాండ్‌తో సీఎం హిమంత బిశ్వశర్మ విభేదించారని ఆయన అన్నారు. ఇలాంటివి పునరావృతం అయితే.. వలస వచ్చిన ముస్లిం విద్యార్థి సంఘం ఏఏఎంఎస్‌యూ ఆధ్వర్యంలో త్వరలో భారీ నిరసన చేపట్టి.. రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఏఏఎంఎస్‌యూ సంఘ విద్యార్థులు సుమారు ఒక కోటి యాభై లక్షల మంది ఉన్నారని వారందరూ రోడ్లపైకి వస్తే రాష్ట్ర పరిస్థితి ఎంటో ముఖ్యమంత్రి గ్రహించాలని ఆయన సూచించారు. అలాంటి భయానక పరిస్థితులు సృష్టించేందుకు తాము ఏమాత్రం వెనుకాడమని పేర్కొన్నారు. అవసరమైతే రోడ్లపైనే ఇళ్లు నిర్మించుకుని ఉంటామని ఏఐయూడీఎఫ్‌ ఎమ్మెల్యే కరీముద్దీన్‌ బర్భూయాన్‌ హెచ్చరించారు.

The post అస్సాంలో 60 శాతానికి పడిపోయిన హిందూ జనాభా.. 40 శాతానికి పెరిగిన ముస్లింలు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని ముస్లిం ఎమ్మెల్యే డిమాండ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసొం-మేఘాలయ వివాదం.. పెట్రోల్‌ కోసం కి.మీల మేర జనం బారులు..
గువాహటి: అసొం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు చల్లారడం లేదు. మేఘాలయకు ఇంధనాన్ని సరఫరా చేయబోమంటూ ‘ది అస్సాం పెట్రోలియం మజ్దూర్‌ యూనియన్‌’ ప్రకటించడంతో అక్కడి వాహనదారులు ఒక్కసారిగా పెట్రోలు బంకులవైపు పరుగులు తీశారు. పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో ముందుగానే సరిపడా ఇంధనాన్ని నింపేందుకు పోటీ పడుతున్నారు. దీంతో బంకుల ఎదుట కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.

రెండు రాష్ట్రాల సరిహద్దులో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు మేఘాలయ పౌరులతో సహా, అసొంకు చెందిన అటవీశాఖ అధికారి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో మేఘాలయ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. తమవారిని అక్రమంగా పొట్టన పెట్టుకున్నారంటూ అసొం నుంచి వస్తున్న ట్రక్కులు, లారీలపై మేఘాలయ వాసులు దాడులకు దిగారు. ఈ నేపథ్యంలో తమ వాహనాలకు ప్రమాదం పొంచి ఉందని పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేసే ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ తదితర కంపెనీలకు ఏపీఎంయూ సమాచారం అందజేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసొం-మేఘాలయ వివాదం.. పెట్రోల్‌ కోసం కి.మీల మేర జనం బారులు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన
అసోం- అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం

న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా తోడ్పడుతుందన్న భావనతో ఈ వంతెనను నిర్మించారు.

60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా ప‌టిష్ఠంగా తీర్చిదిద్దారు. భారత సైన్యంలోని అర్జున్‌, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. కీలకమైన సమయాల్లో మన సైనికులను సత్వరమే తరలించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

స‌ర్కారు భూమిలో క‌ట్టిన మ‌ద‌ర్సా కూల్చివేత‌!
తేజ్‌పూర్‌: అసొంలోని సోనిత్‌పూర్ జిల్లాలో 330 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్ర‌మ‌ణ‌దారులు ఆక్ర‌మించి, భ‌వ‌నాలు నిర్మించారు. దీంతో శ‌నివారం ప్ర‌భుత్వ అధికారులు భారీ యంత్రాల సాయంతో అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటినీ కూల్చివేశారు. వీటిలో ఒక మదర్సా ఉంది. స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు, అధికారులు రెండు మసీదులను వదిలివేశారు. ఈ వ్యక్తులు మసీదుల కోసం సమయం అడిగారు. వాటిని తామే తొలగిస్తామని చెప్పారు.

బ్రహ్మపుత్ర నదికి ఉత్తర ఒడ్డున ఉన్న బార్చల్లాలోని నంబర్-3 చిటల్మడి ప్రాంతంలోని ఈ భ‌వ‌నాల కూల్చివేత ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. ఈ పనిలో బుల్డోజర్లు, ఇతర భారీ యంత్రాలను ఉపయోగించారు. సోనిత్‌పూర్ డిప్యూటీ కమిషనర్ దేబ్ ప్రసాద్ మిశ్రా మాట్లాడుతూ భూమిని క్లియర్ చేయడానికి మొత్తం ఆపరేషన్ శాంతియుతంగా జరిగిందని చెప్పారు. అప్పటికే అక్కడి నుంచి జనం వెళ్ళిపోయారు. దీంతో చర్యలు తీసుకోవడంలో పెద్దగా ఇబ్బందులు ఏర్ప‌డ‌లేద‌న్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ప్రాంతంలో 299 కుటుంబాలు నివసిస్తున్నాయి. వారిని ఖాళీ చేయాలని ఎనిమిది నెలల క్రితమే నోటీసులు ఇచ్చారు. దీని తరువాత, 90 శాతానికి పైగా ప్రజలు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టారు. ఇది ప్రభుత్వ భూమి అని చాలా మంది అంగీకరించారని ఓ అధికారి తెలిపారు. అనేక వర్గాల ప్రజలు ఇక్కడ నివసించేవారు. ఇందులో చాలా కుటుంబాలు బెంగాలీ మాట్లాడే ముస్లింలు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స‌ర్కారు భూమిలో క‌ట్టిన మ‌ద‌ర్సా కూల్చివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘ధర్మసభ’ల పేరిట భార‌త్‌లో జిహాదీ భావ‌జాలం వ్యాప్తి
భారీ కుట్ర‌ను ఛేదించిన నిఘా సంస్థ‌లు

గువాహ‌టి: భారత్‌లో జిహాదీ భావజాలాన్ని వ్యాపింపజేసేందుకు భారీ కుట్ర జరుపుతున్నట్టు నిఘా సంస్థలు నిగ్గు తేల్చాయి. ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్‌ కాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌-కాంటినెంట్‌ (ఏక్యూఐఎస్‌), దాని అనుబంధ సంస్థ అన్సారుల్‌ బంగ్లా టీమ్‌(ఏబీటీ) ద్వారా ఈ కుట్ర వెల్లడైనది.

ఇప్పటికిప్పుడు దేశంలో విధ్వంసాలకు పథకాలు రూపొందించలేదని, అయితే, తొలుత జిహాదీ భావజాలాన్ని విస్తరించడం, స్లీపర్‌సెల్స్‌ను భారీగా రిక్రూట్‌ చేసుకోవడం వీరి ప్రధాన టాస్క్‌ అని గుర్తించారు. జులై 24న గోల్‌పరా జిల్లా పకీయుర్వా గ్రామానికి చెందిన అబ్బాస్‌ అలీ అనే 21 ఏళ్ళ ఇమామ్‌/మదర్సా టీచర్‌ అరెస్టు తర్వాత అసోంలో ఏక్యూఐఎస్‌ మాడ్యూల్‌ మూలాలు వెలుగులోకి వచ్చాయి. అబ్బాస్‌ను విచారించగా వెలుగులోకి వచ్చిన వివరాల‌తో గడిచిన 20 రోజుల్లో 37 మంది ఏక్యూఐఎస్‌, ఏబీటీ ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు అస్సాం పోలీసులు తెలిపారు.

‘‘పశ్చిమ బెంగాల్‌లో గత నెల 17న అరెస్టయిన అబ్దుల్‌ రఖీప్‌ అనే ఉగ్రవాదితో వీరికి సంబంధాలున్నట్టు తేలింది. గత నెల 21న పట్టుబడ్డ మసీదుల్లో ఇమామ్‌లుగా, మదర్సా టీచర్లుగా పనిచేస్తున్న అబ్దుస్‌ సుభాన్‌, జలాలుద్దీన్‌ షేక్‌తోపాటు, గత శుక్రవారం పట్టుబడ్డ హఫీజ్‌ రెహ్మాన్‌ ముఫ్తీ అనే మదర్సా టీచర్‌ ఈ నెట్‌వర్క్‌లో కీలక వ్యక్తులు’’ అని ఆయన వివరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ధర్మసభ’ల పేరిట భార‌త్‌లో జిహాదీ భావ‌జాలం వ్యాప్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాద హబ్‌గా మదర్సా… బుల్డోజరుతో కూల్చివేత!
అసోం: ఉగ్రవాద సంస్థ అల్ ఖైదాతో పాటు బాంగ్లాదేశ్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ ఎబిటిలతో సంబంధాలున్నాయని ఓ మదర్సాను బుల్డోజరుతో కూల్చివేసిన ఘటన అసోం రాష్ట్రంలోని బార్‌పేట జిల్లాలో తాజాగా వెలుగుచూసింది.

అల్ ఖైదాకు చెందిన బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లాటీమ్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై అక్బర్ అలీ, అబుల్ కలాం ఆజాద్ అనే ఇద్దరు సోదరులను అరెస్టు చేసిన తర్వాత ధకలియాపరా వద్ద ఉన్న మదరసాను అసోం అధికారులు బుల్డోజరుతో కూల్చివేశారు. ఈ రెండు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు గల 37 మందిని వరకు పోలీసులు అరెస్ట్ చేశారు.

మదర్సా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, జిహాదీ సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిలో ఉన్నందున దాన్ని కూల్చామని ప్రభుత్వ అదనపు కమిషనర్ లచిత్ కుమార్ దాస్ చెప్పారు.

మదర్సా టెర్రరిస్టు హబ్‌గా నడుస్తున్నందున తాము దాన్ని బుల్డోజరుతో కూల్చివేశామని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చెప్పారు. అంతకు ముందు ఈ నెల నాలుగోతేదీన కూడా అసోంలోని మోరిగావ్ జిల్లాలో ఒక మదర్సాను కూల్చివేశారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం, విపత్తు నిర్వహణ చట్టం కింద రెండు మదర్సాలను కూల్చివేశామని హిమంత శర్మ చెప్పారు. ఈ ఏడాది అసోంలో ఐదు ఉగ్రవాద కుట్రలను ఛేదించి, పలువురిని అరెస్టు చేశామని అసోం అధికారులు చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాద హబ్‌గా మదర్సా… బుల్డోజరుతో కూల్చివేత! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసొంలో ఉగ్ర‌వాది భార్య అరెస్టు
అసొం: అసొంలో ఉగ్ర‌వాది భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ధుబ్రి జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్లా బంగ్లా టీమ్ (ABT)తో జోహురా కతున్‌కు సంబంధం ఉంది. జోహురా పరారీలో ఉన్న ఉగ్రవాది, అనుమానిత బంగ్లాదేశ్ జాతీయుడు అబు తల్లా భార్య. ఆమె వద్ద నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసొంలో ఉగ్ర‌వాది భార్య అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అస‌లు పేరు అబ్దుల్ సాజ‌హాన్‌… దొంగ పేరు మింటూ రాయ్‌!
పెళ్ళిళ్ళు, డ‌బ్బుల కోసం వేధింపులు

ముస్లిం పురుషుల‌ను న‌మ్మొద్దంటున్న ఓ బాధితురాలు

అసొంలో  హిందూ మ‌హిళ‌లే ల‌క్ష్యం చేసుకున్న ముస్లిం అరెస్ట్‌

గువాహ‌టి: అసొంలో కొత్త గ్రూమింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. దొంగ పేరుతో స‌మాజంలో తిర‌గ‌డం, హిందూ భార్యను, ఇత‌ర హిందూ మ‌హిళ‌ల‌ను హింసించడం, గొడ్డు మాంసం తినమని బలవంతం చేయ‌డం వంటి చ‌ర్య‌ల వ‌ల్ల పోలీసులు అబ్దుల్ సాజహాన్‌ను అరెస్టు చేశారు. అతను అమ్మాయిల‌ను ట్రాప్ చేయడానికి మింటూ రాయ్‌గా త‌న పేరును మార్చుకున్నాడు.

ఈ విధంగానే ఓ హిందూ మ‌హిళ‌ను మోసం చేశాడు. అబ్దుల్ సాజహాన్ మోసాన్ని క‌నిపెట్ట‌లేక‌పోయిన ఆమె వివాహానికి అంగీక‌రించింది. ఇద్ద‌రూ గౌహతిలోని కామాఖ్యా దేవి మందిర్‌లో వివాహాన్ని ఘనంగా జ‌రుపుకొన్నారు. బాధితురాలికి ఆరు నెలల తర్వాత నిందితుడి నిజస్వరూపం తెలిసింది. సాజహాన్‌కు అప్పటికే పెళ్ళ‌యింద‌ని వెలుగులోకి వచ్చింది. అప్ప‌టికే బాధితురాలి వ‌ద్ద ఏడు లక్షల రూపాయల నగదు ఉన్న‌ట్టు సాజ‌హాన్ ప‌సిగ‌ట్టాడు.

త‌ర్వాత ఆ డ‌బ్బు కోసం ఆమెను హింసించడం ప్రారంభించాడు. అతను ఆమెకు గొడ్డు మాంసం కూడా బలవంతంగా తినిపించాడు. అతను ఆమె డబ్బును లాక్కొని, మరో హిందూ యువతిని ట్రాప్ చేయడానికి ఉపయోగించాడు. ఆ మహిళ వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది. తేజ్‌పూర్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

‘ముస్లిం పురుషుల‌ను న‌మ్మొద్దు’

ఆ మహిళ తనకు ఎదురైన కష్టాల గురించి ఈటీవీ భారత్ (అసొం)తో మాట్లాడింది. ”ముస్లిం పురుషులను వివాహం చేసుకోవద్దని హిందూ మహిళలకు నేను విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. వారి ఉచ్చులో జాగ్రత్త వహించండి… వారు మిమ్మల్ని కొంత కాలం పాటు ఉంచి, ఆపై శారీరకంగా హింసిస్తారు, మీకు ఆహారం ఇవ్వడం మానేస్తారు” అని బాధితురాలు చెప్పినట్టు తెలిసింది.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అస‌లు పేరు అబ్దుల్ సాజ‌హాన్‌… దొంగ పేరు మింటూ రాయ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసొంలో బాలిక‌పై ముస్లిం యువ‌కుల అత్యాచారం!
అసొం: అసొంలోని హైలకండిలో ఓ బాలిక‌పై ఇద్ద‌రు ముస్లిం యువ‌కులు అత్యాచారానికి పాల్ప‌డ్డారు. నిందితుల‌ను అబుల్ హుస్సేన్, సలీం ఉద్దీన్‌లుగా పోలీసులు గుర్తించి, అరెస్ట్ చేశారు.

హైలకండి జిల్లా పోలీసుల కథనం ప్రకారం.. ఈ సంఘటన ఈ నెల 15న రామ్‌నాథ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచియాల గ్రామంలో జరిగింది.

కంచియాల గ్రామంలోని అటవీ ప్రాంతంలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారని హైలకండి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) గౌరవ్ ఉపాధ్యాయ తెలిపారు.

“ఈ ప్రాంతమంతా చాలా మారుమూల అటవీ ప్రాంతం. మేము ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నాము. సీనియర్ అధికారులందరూ వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. బుధవారం రాత్రి (జూలై 20), నిందితులిద్దరినీ అరెస్టు చేసాం… ఇద్దరూ బాధితుడి గ్రామానికి చెందినవారు”అని ఉపాధ్యాయ్ చెప్పారు.

అంతకుముందు జూన్‌లో, హోజాయ్ జిల్లాలో ఇదే విధమైన సంఘటన జ‌రిగింది. ఇద్దరు వ్యక్తులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల‌ను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన వ్యక్తులు ముక్తార్ హుస్సేన్, అజీజుర్ రెహమాన్‌గా గుర్తించారు. వారిపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసొంలో బాలిక‌పై ముస్లిం యువ‌కుల అత్యాచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.