Asaduddin Owaisi – Vishwa Samvad Kendra Andhra Pradesh

మమ్మల్ని గెలిపిస్తే కబేళాల సంఖ్యను పెంచుతాం: అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రచారం
గాంధీనగర్‌: గుజరాత్ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే “గోవధ శాలలను” పెంచుతామని వివాదాస్పద ప్రకటన చేశారు. “ప్రస్తుతానికి గుజరాత్‌లో 36 కబేళాలున్నాయి. వీటిలో 25 కబేళాల్ని మూసివేశారు. ప్రస్తుతానికి నాలుగు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కరిస్తానని మాటిస్తున్నాను” అని వెల్లడించారు.

Source: abpnews

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మమ్మల్ని గెలిపిస్తే కబేళాల సంఖ్యను పెంచుతాం: అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రచారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి
భాగ్య‌న‌గ‌రం: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి అన్నారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందేనని ఆమె స్పష్టం చేశారు.

దేశంలో కల్లోలం సృష్టించేందుకు అక్రమ మార్గాల్లో నిధులు సేకరిస్తూ ఆధారాలతో సహా దొరికిపోయిన పీఎఫ్ఐపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టడం ఆయన అసలు రూపాన్ని బట్టబయలు చేస్తోందని విజయశాంతి మండిప‌డ్డారు. తప్పు చేసిన వ్యక్తుల్ని శిక్షించాలి తప్ప, మొత్తం సంస్థపై నిషేధాన్ని తాను సమర్ధించలేనంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.

పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలు యూపీ, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో చేసిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై దొరికిన ఆధారాల మేరకు ఈ సంస్థను నిషేధించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రానికి సిఫార్సు చేశాయని ఆమె గుర్తు చేశారు. మతోన్మాదంతో ఒక వర్గాన్ని రెచ్చగొడుతూ పీఎఫ్ఐ చేస్తున్న తప్పులు, అక్రమాలు ఈ రాష్ట్రాలకే పరిమితం కాలేదని, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆధారాలు దొరికాయని ఆమె ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పీఎఫ్ఐని నిషేధించడంపై ఒవైసీది రెండు నాల్కల ధోరణి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందూ పండుగలపై ఓవైసీ విద్వేషం!
భాగ్య‌న‌గ‌రం: ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తిశద్ధలతో జరుపుకొనే కన్వర్‌ యాత్రకు ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎం.పి. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ తన హిందూ ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) తెలంగాణ విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హిందువులు దేవాలయాలలో సమర్పించిన లక్షలాది కోట్ల రూపాయల నుండే హిందూ పండుగలకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి కానీ ప్రజలు కట్టిన పన్నుల నుండి కాదని ఓవైసి తెలుసుకోవాలని ఆయ‌న హిత‌వు ప‌లికారు.

తెలంగాణ‌ ప్రభుత్వం కూడా హిందూ పండుగలకు దేవాదాయ శాఖ నుండే నిధులు మంజారు చేస్తోంద‌ని, ప్రార్ధనా స్థలాల యాత్రలకు సబ్సిడీలు, పండుగలకు విందులు, ప్రార్ధనా స్థలాల మరమతులకు ఈ శాఖ నుంచి నిధులు స‌మ‌కూరుతున్నాయ‌న్న విష‌యాన్ని ఓవైసీ గుర్తు పెట్టుకోవాల‌ని వీహెచ్‌పీ సూచించింది.

ఇక‌నుంచైనా హిందూ పండుగలపై అసత్యప్రచారాలు ఓవైసీ మానుకోవాలని హెచ్చరించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందూ పండుగలపై ఓవైసీ విద్వేషం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు
భాగ్య‌న‌గ‌రం: ఎంఐఎం పార్టీ అధినేత,  హైదరాబాద్‌ ఎంపీ యూపీ ఉప ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఫలితంతో బీజేపీని ఓడించే దమ్ము సమాజ్‌వాదీ పార్టీకి లేదని స్పష్టం అవుతోందని అన్నారు. యూపీ ఉప ఎన్నికల ఫలితాలు.. సమాజ్‌వాదీ పార్టీకి బీజేపీని ఓడించే దమ్ము లేదని నిరూపించాయి. అసలు ఆ పార్టీకి అంత మేధో నిజాయితీ లేదని తేలింది. ఇలాంటి అసమర్థ పార్టీలకు దయ చేసి మైనారిటీలు ఓట్లు వేయకండి అని ఒవైసీ పిలుపు ఇచ్చారు. ‘‘బీజేపీ గెలుపునకు బాధ్యులెవరో.. ఇప్పుడు ఎవరికి బీజేపీ బి-టీమ్, సి-టీమ్ అని పేరు పెడతారో’’ అంటూ అఖిలేష్‌ యాదవ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు ఒవైసీ. అంతేకాదు రాంపూర్‌, ఆజాంఘడ్‌ ఉప ఎన్నికల్లో ఓటమికి ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌నే బాధ్యుడిగా విమర్శించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీని ఓడించే దమ్ము సమాజ్ వాదీ పార్టీకి లేదని తేలింది: అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాంచీ విమానాశ్రయంలో పాక్ అనుకూల నినాదాలు!
రాంచీ: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అతని మద్దతుదారులు “పాకిస్తాన్ జిందాబాద్” నినాదాలతో స్వాగతం పలికారని టైమ్స్ నౌ నివేదించింది. ఈ సంఘ‌ట‌న ఆదివారం (జూన్ 19) జ‌రిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివాదాస్పద వీడియోపై విచారణకు జాయింట్ కమిటీ ఆఫ్ మేజిస్ట్రేట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌ను నియ‌మించారు.

టైమ్స్ నౌ ప్రతినిధి ప్రకారం, ఒవైసీ విమానాశ్రయానికి చేరుకోగానే ఆయన మద్దతుదారుల్లో ఒకరు ‘పాకిస్తాన్‌ జిందాబాద్’ అంటూ 6-7 సార్లు నినాదాలు చేశారు. ఆ గుర్తు తెలియని ఇస్లామిస్ట్ ఇప్పటికీ పరారీలో ఉన్నాడు. టైమ్స్ నౌ షేర్ చేసిన వీడియోలో ఓ వ్యక్తి పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్నాడు. న్యూస్ ఛానెల్ ప్రకారం, దేశ వ్యతిరేక నినాదాలలో అనేక మంది వ్యక్తులు పాల్గొని ఉండవచ్చని ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

Source: OpIndia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాంచీ విమానాశ్రయంలో పాక్ అనుకూల నినాదాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూనిఫాం సివిల్ కోడ్‌కు మేం వ్యతిరేకం… మరోసారి నోరు పారేసుకున్న ఒవైసీ
భాగ్య‌న‌గ‌రం: దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు తమ ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ వ్యతిరేకమని ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మరోసారి నోరు పారేసుకున్నారు. అసదుద్దీన్ ఒవైసీ జైపూర్‌లో రాజస్థాన్ పార్టీ యూనిట్‌ను ప్రారంభించారు.

‘‘భారతదేశం భిన్నత్వానికి ప్రసిద్ధి. ఆ వైవిధ్యాన్ని మనం నిలుపుకోవాలి. ఏఐఎంఐఎం యూనిఫాం సివిల్ కోడ్ విధింపునకు అనుకూలం కాదు. గోవా వంటి అనేక చోట్ల హిందువుల కోసం నిబంధనలు రూపొందించారు… బీజేపీ యూనిఫాం సివిల్ కోడ్ అమలు కోసం ఆ నిబంధనలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నారా?’’ అని ఒవైసీ ప్రశ్నించారు. 2023లో జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని తమ పార్టీ భావిస్తోందని ఒవైసీ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూనిఫాం సివిల్ కోడ్‌కు మేం వ్యతిరేకం… మరోసారి నోరు పారేసుకున్న ఒవైసీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
భాగ్య‌న‌గ‌రం: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదుపై తీర్పును ప్రార్థనా స్థలాల చట్టం 1991 ఉల్లంఘనగా అభివర్ణించారు. చట్టం ప్రకారం ఏ వ్యక్తి ఏ మతానికి చెందిన ప్రార్థనా స్థలాన్ని వేరే మతపరమైన ప్రార్థనా స్థలంగా మార్చకూడదు అని అన్నారు.

కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే కొనసాగుతుందని, మే 17లోగా నివేదిక సమర్పించాలని వారణాసి కోర్టు గురువారం మధ్యాహ్నం చెప్పడంతో ఒవైసి ఈ వ్యాఖ్యలు చేశారు. వారణాసి కోర్టు సర్వే కమిషన్‌లో కొత్తగా ఇంకో ఇద్దరు న్యాయవాదులను కూడా చేర్చింది.

బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కోర్టు ఉల్లంఘించిందని అని ఆయన అన్నారు. బాబ్రీ మసీదు తర్వాత మరో మసీదును కోల్పోవాలని తాను కోరుకోవడం లేదని ఒవైసీ స్పష్టం చేశారు. ఇది కఠోరమైన ఉల్లంఘనన్నారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అలాగే మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు వెళతాయని తాను ఆశిస్తున్నానన్నారు. తాను ఒక బాబ్రీ మసీదును కోల్పోయాను.. మరొక మసీదును కోల్పోవాలని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ్ఞాన్‌వాపి మసీదుపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తే సొమ్మే సొమ్ము!
పోలీసుల‌కు రూ. 22 లక్షల బహుమానం ప్ర‌క‌టించిన హిందూ సంఘాలు

గురుగ్రామ్‌: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్‌ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని గురుగ్రామ్‌లో హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహరాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పలు హిందూ సంస్థల సభ్యులు నిరసన ప్రదర్శన చేశారు. ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేసిన పోలీసు అధికారికి రూ. 22 లక్షల నగదు బహుమతిని కూడా వారు ప్రకటించారు.

గాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్‌ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 22 సంఘాలకు చెందిన కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. గురుగ్రామ్‌లోని సివిల్‌ లైన్స్‌ వద్ద డిప్యూటీ కమిషనర్‌ ఇంటి నుంచి ఆయన కార్యాలయం వరకూ పాదయాత్ర సాగింది. అధికారులకు వినతి పత్రాలను కూడా అందించారు.

“ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంది. సంత్ కాళీచరణ్ అరెస్టు వెనుక కుట్ర ఉంది. ఒవైసీని పోలీసులు, ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు? ఒవైసీని పట్టుకున్న పోలీసు అధికారికి రూ. 22 లక్షలు ఇస్తాం’’ అని నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ అన్నారు. ఇటీవల, ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన తేదీ లేని వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. హైదరాబాద్ ఎంపీ ప్రసంగం సందర్భంగా హిందువులను బెదిరింపులకు గురిచేశారని పలు హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపించారు.

‘‘మర్చిపోకండి యూపీ పోలీసుల్లారా..! మీ ఆటలు సాగేది కొన్నాళ్లే..!! యోగి ఎల్లకాలం సీఎంగా వుండడు. ప్రధాని మోదీ ఎల్లకాలం పీఎంగా ఉండలేడు. ముస్లింలమైన మేం కొన్ని పరిస్థితుల వల్ల మౌనంగా వుంటున్నాం. కానీ, గుర్తుంచుకోండి.. మాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోం. అల్లా తన శక్తితో మిమ్మల్ని నాశనం చేస్తాడు. కాలం మారుతుంది. మాకూ టైమొస్తుంది. గుర్తుంచుకోండి ఒక్కసారి ముస్లిం ప్రభుత్వం ఏర్పడిందంటే.. మీ యోగి మఠానికి వెళ్లిపోతాడు. మీ మోదీ హిమాలయాలకు వెళ్లి దాక్కుంటాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవడొస్తాడో చూస్తా’’ అంటూ ఒవైసీ మాట్లాడుతున్న వీడియో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే..! అలాంటి వ్యక్తిపై చర్యలు ఎందుకు తీసుకోరో చెప్పండని పలువురు హిందూ సంఘాల నేతలు ప్రశ్నించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తే సొమ్మే సొమ్ము! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఒవైసి అభినవ జిన్నా… మండిపడ్డ బిజెపి
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ పోలీసులను హెచ్చరిస్తూ ఎన్నికల ర్యాలీలో ఎఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బిజెపి మండిపడింది. అతను అభినవ మహమ్మద్ అలీ జిన్నా అంటూ విమ‌ర్శించింది. అయితే, తన వాఖ్యల సందర్భాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వక్రీకరిస్తున్నారని అంటి తన మాటల తీవ్రతను తగ్గించుకొనే ప్రయత్నం ఒవైసి చేశారు.

వరుస ట్వీట్లలో, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ ఒవైసీ సోషల్ మీడియాలో విస్తృతంగా ఒక వీడియో క్లిప్‌ను వ్యాప్తి చేయారు. రాష్ట్ర పోలీసులు ముస్లింలపై అఘాయిత్యాలకు పాల్పడిన సందర్భంలో తాను చేసిన వాఖ్యాలను సందర్భానికి తగిన్నట్లు కాకూండా ఎడిట్ చేసి వ్యాప్తి చేశారని ఒవైసి ఆరోపించారు.

ఆయన షేర్ చేసిన వీడియో క్లిప్‌లో యోగి ఆదిత్యనాథ్ ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉండరని, నరేంద్ర మోదీ ప్రధానిగా ఉండరని ఒవైసీ చెప్పినట్టు వినిపిస్తోంది. “మేము అన్యాయాన్ని మరచిపోము. ఈ అన్యాయాన్ని మేము గుర్తుంచుకుంటాము. అల్లా తన శక్తి ద్వారా నిన్ను నాశనం చేస్తాడు. పరిస్థితులు మారుతాయి. అప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరు వస్తారు? యోగి తన మఠానికి తిరిగి వస్తాడు. మోదీ పర్వతాలకు వెళ్ళిపోతాడు. అప్పుడు ఎవరు వస్తారు?” అంటూ ప్రశ్నించారు.

తాను “జాతిహత్య సమావేశం”గా ఆరోపించిన హరిద్వార్‌లోని ధర్మ సంసద్‌లో చేసిన ద్వేషపూరిత ప్రసంగాల నుండి దృష్టిని మళ్లించడానికి తన 45 నిమిషాల ప్రసంగంను ఎడిట్ చేసిన ఒక నిమిషం క్లిప్‌ను వ్యాప్తి చేసారని పేర్కొన్నారు. “నేను హింసను ప్రేరేపించలేదు, బెదిరింపులు ఇవ్వలేదు. నేను పోలీసుల దౌర్జన్యాల గురించి మాట్లాడాను…. ఈ పోలీసుల దౌర్జన్యాలను గుర్తుంచుకుంటాం అని నేను చెప్పాను. ఇది అభ్యంతరకరమా?” అంటూ ప్రశ్నించారు.

“యూపీలో ముస్లింలతో పోలీసులు ఎలా ప్రవర్తించారో గుర్తు చేసుకోవడం ఎందుకు అభ్యంతరకరంగా ఉంది? నేను పోలీసులను అడిగాను: మోదీ -యోగి పదవీ విరమణ చేసినప్పుడు వారిని రక్షించడానికి ఎవరు వస్తారు? నిజానికి, ఎవరు చేస్తారు? వారికి జీవితకాల రోగనిరోధక శక్తి ఉందని వారు భావిస్తున్నారా?” అంటూ తన వైఖరిని స్పష్టం చేస్తూ ఒవైసీ మరో ట్వీట్ చేశారు.

ఒవైసీ వ్యాఖ్యలపై బిజెపి అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది మండిపడుతూ ఆయనను పాకిస్తాన్ వ్యవస్థాపకుడు జిన్నాతో పోల్చారు. ఎఐఎంఐఎం నాయకులు ఇలాంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేయడం అలవాటు చేసుకున్నారని దుమ్మెత్తిపోశారు.

“… జిన్నా ఆత్మ ఒవైసీలో నివసిస్తుంది” అని త్రివేది దయ్యబట్టారు, ప్రత్యక్ష కార్యాచరణ గురించి మాట్లాడుతూ 1946లో, అంటే 1946లో జిన్నా చేసిన వ్యాఖ్యల మాదిరిగానే హైదరాబాద్ ఎంపీ వ్యాఖ్యలు ఉన్నాయని స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఒవైసి అభినవ జిన్నా… మండిపడ్డ బిజెపి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అసదుద్దీన్ ఒవైసీ మ‌తిలేని మాట‌లు!
ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌జ‌ల‌కు బెదిరింపు

సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌

న్యూఢిల్లీ: ఎంపీ (లోక్‌సభ) అసదుద్దీన్ ఒవైసీ ఈ నెల కాన్పూర్ ర్యాలీలో మాట్లాడిన మ‌తిలేని మాట‌ల వీడియో గురువారం (డిసెంబర్ 23) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోలో, మోడీ-యోగి ఎప్పటికీ పీఎం-సీఎం కాలేరని, వారిని రక్షించడానికి ఎవరూ రారని ఒవైసీ ప్రజలను బెదిరించిన‌ట్టు మాట్లాడారు.

‘నేను పోలీసులకు చెప్పాలనుకుంటున్నాను. దీనిని గుర్తుంచుకోండి. యోగి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు. మోదీ ఎప్పటికీ ప్రధానిగా ఉండరు. కాలానుగుణంగా మనం ముస్లింలు మౌనంగా ఉన్నాము, కానీ మనం దానిని మరచిపోలేము. మీకు జరిగిన అన్యాయాన్ని గుర్తుంచుకుంటాం. అల్లా తన శక్తితో నిన్ను నాశనం చేస్తాడు, ఇన్షా అల్లా. మేము గుర్తుంచుకుంటాము. కాలం మారుతుంది. అప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరు వస్తారు. యోగి తన మఠానికి వెళ్తాడు, మోడీ పర్వతాలకు వెళ్తాడు, అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరు వస్తారు. గుర్తుంచుకోండి, మేము మరచిపోలేము’ అని ఒవైసీ వైరల్ క్లిప్‌లో చెప్పారు.

హిందువులకు గుణపాఠం చెబుతామని అసదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ, ఏఐఎంఐఎం పార్టీ నేతలు బెదిరించడం ఇదే తొలిసారి కాదు. 2013లో అక్బరుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగంలో పోలీసులు పదిహేను నిమిషాలు స‌మయం ఇస్తే హిందువులకు గుణపాఠం చెబుతానని బెదిరించారు. ఒవైసీ సోదరులు అనేక సందర్భాల్లో ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు చేశారు.

గత వారం ఉత్తరాఖండ్‌లో జరిగిన ఒక మతపరమైన సమావేశంలో, కొందరు వక్తలు తమను తాము రక్షించుకోవడానికి ఆయుధాలు పట్టుకోవాలని ఉద్బోధించారు. ఈ ఘటనకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగ్‌లను వామపక్షాలు, ఇస్లాంవాదులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఒవైసీ ఫిర్యాదు మేరకు ఉత్తరాఖండ్ పోలీసులు ఈవెంట్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇదిలావుండ‌గా…

పార్లమెంట్‌లో అసదుద్దీన్ ఒవైసీ ప్రాతినిధ్యం వహించిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం), హైదరాబాద్ నిజాం రాజకీయ ప్రయోజనాలను చూసేందుకు, భారతదేశంలో హైదరాబాద్‌ను విలీనం చేయడాన్ని వ్యతిరేకించడానికి ఎంఐఎంగా 1927లో స్థాపించారు.

హైదరాబాద్‌లో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం ఏర్పాటు చేసిన ప్రైవేట్ మిలీషియా రజాకార్లకు ఎంఐఎం నాయకత్వం రాజకీయ ప్రోత్సాహాన్ని అందించింది. ఎంఐఎం 1948లో నిషేధించబడింది. దాని నాయకుడు ఖాసిం రిజ్వీ 1948-57 వరకు జైలులో ఉన్నాడు. జైలు నుండి విడుదలైన తర్వాత అతను పాకిస్తాన్‌కు వెళ్లాలనే షరతుపై మాత్రమే విడుదలయ్యాడు.

ఖాసీం, పాకిస్తాన్ వెళ్లే ముందు, పార్టీని అబ్దుల్ వాహిద్ ఒవైసీకి అప్పగించాడు. అప్పటి నుండి, ఏఐఎంఐఎం కుటుంబాన్ని చూసుకున్నాడు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1984-2004 వరకు లోక్‌సభకు హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అసదుద్దీన్ ఒవైసీ మ‌తిలేని మాట‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.