Aryan Khan – Vishwa Samvad Kendra Andhra Pradesh

డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ప్రారంభం
షారుక్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కేసుతో పాటు మరో ఐదు డ్రగ్స్‌ కేసులపై శుక్రవారం ఏర్పాటైన మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) వెంటనే పని ప్రారంభించింది.

శనివారమే ఢిల్లీ నుంచి ముంబయి చేరుకుని, ఈ కేసులకు సంబంధించిన పత్రాలన్నింటినీ ముంబయిలోని ఎన్‌సీబీ జోనల్‌ కార్యాలయం నుంచి స్వాధీనం చేసుకుంది. ఆయా కేసుల దర్యాప్తు ఎంతవరకు జరిగిందో తొలుత పరిశీలిస్తామని, ఆ తర్వాతే పునర్విచారణపై నిర్ణయం తీసుకుంటామని సిట్ ‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్‌ ఐపీఎస్‌ సంజయ్‌ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ఈ ఆరు కేసుల దర్యాప్తు నుంచి తొలగింపునకు గురైన ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే మాత్రం దర్యాప్తులో తాను లేనప్పటికీ జోనల్‌ డైరెక్టర్‌ హోదాలో పర్యవేక్షక అధికారిగా కొనసాగుతానని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డ్రగ్స్‌ కేసులో సిట్‌ దర్యాప్తు ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

షారుఖ్ ఖాన్ కుమారుడికి దొర‌క‌ని బెయిల్‌
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. మాదక ద్రవ్యాల కేసులో ఆర్యన్‌ ఖాన్‌ పెట్టుకున్న బెయిలు పిటీషన్‌ను ముంబై స్పెషల్ కోర్టు బుధవారం తోసిపుచ్చింది. గురువారం వరకూ ఆర్యన్‌ను జ్యుడీషియల్ కస్టడీకి ఇచ్చింది. ఆర్యన్‌తో పాటు అర్బాజ్ మర్చెంట్, మున్‌మున్ ధమేఛా బెయిల్ దరఖాస్తులను కూడా కోర్టు నిరాకరించింది.

అక్టోబర్ 2న ఆర్యన్, అర్బాజ్‌ సహా ఏడుగురిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉన్నాడు. అప్పటి నుండి ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు అక్టోబర్ 3న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 8 నుంచి ఆర్యన్ ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉన్నాడు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని ఆయన తరపు న్యాయవాదులు చేసిన వాదనను కోర్టు పట్టించుకోలేదు. ఇక ఓ వర్ధమాన నటితో ఆర్యన్ వాట్సాప్ లో డ్రగ్స్ గురించి చేసిన సంభాషణను కోర్టుకు ఎన్సీబీ అందించింది. ఇక బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆర్యన్ తరపు లాయర్లు ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post షారుఖ్ ఖాన్ కుమారుడికి దొర‌క‌ని బెయిల్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మహారాష్ట్ర మంత్రికి దిమ్మ దిరిగింది…
ముంబై: ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అక్రమమన్న మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌కు ఎన్‌సీబీ ఇచ్చిన సమాధానంతో దిమ్మ దిరిగింది. ఓ క్రూయిజ్‌ షిప్‌లో జరిగిన రేవ్‌ పార్టీపై నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు దాడులు చేసి పలువురిని అదుపులోకి తీసుకుని, నిషేధిత డ్రగ్స్‌నూ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, అరెస్టు అయిన వారిలో నటుడు షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉన్నాడు.

ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు ముంబయి కోర్టు నిరాకరించింది. అతడితో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మూన్‌మూన్‌ దమేచాలను ముంబయి సిటీ కోర్టు ఈ రోజు(ఈ నెల 7) వరకు ఎన్సీబీ కస్టడీకి అనుమతించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌ ను ముంబై కోర్టు గురువారం వరకు డ్రగ్స్‌ నిరోధక ఏజెన్సీ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో కస్టడీకి అప్పగించింది.

అయితే, ఈ అరెస్టుపై మహారాష్ట్ర మంత్రి, ఎన్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్రూయిజ్‌ నౌకలో ఎన్‌సీబీ చేసిన దాడులు నకిలీవని… అసలక్కడ డ్రగ్సే దొరకలేదని కొట్టిపారేశారు. షారుఖ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టు నెలక్రితమే తమకు సమాచారం అందిందన్నారు. క్రైం రిపోర్టర్ల గ్రూపులో ఈ విషయం చక్కర్లు కొట్టిందన్నారు.

క్రూయిజ్‌ నౌకలో ఎన్‌సీబీ దాడి సమయంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారని, వారిలో ఒకరు బీజేపీ నేత అని ఆరోపించారు. ఆర్యన్‌ అరెస్ట్‌ అక్రమమన్న ఆయన.. దీని వెనక బీజేపీ కార్యకర్తల హస్తం ఉందన్నారు. సోదాల సమయంలో ఉన్న కేపీ గోసావి, మనీశ్‌ భానుషాలి ఎవరని ప్రశ్నించారు. వారక్కడ ఎందుకు ఉన్నారో బీజేపీ, ఎన్‌సీబీ సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. వీరితో బీజేపీ నేతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు.

నవాబ్‌ మాలిక్‌ ఆరోపణలపై తాజాగా నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో స్పందించింది. మంత్రి వ్యాఖ్యలు ద్వేషపూరితంగా, పక్షపాతంతో కూడుకున్నట్టు కనిపిస్తున్నాయని పేర్కొంది. నవాబ్‌ మాలిక్‌ అల్లుడు డ్రగ్స్‌ కేసును ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేసి ఉంటారని.. మంత్రి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని తేల్చి పడేసింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మహారాష్ట్ర మంత్రికి దిమ్మ దిరిగింది… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు!
ఎన్‌సీబీ ఆరోపణ

ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు ఉన్నాయని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) ఆరోపించింది. ‘మత్తు’ పార్టీ నిర్వహిస్తున్న నౌక కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రెసపై దాడుల కేసుకు సంబంధించి ముంబై అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌సింగ్‌ ఈ మేరకు వాదనలు వినిపించారు.

ఇదిలావుండగా, ‘‘నిందితుల అరెస్టు సమయంలో వారి వద్ద కమర్షియల్‌ స్థాయిలో మాదకద్రవ్యాలు లభించాయి. ఆర్యన్‌ వద్ద సీజ్‌ చేసిన మొబైల్‌ఫోన్‌ విశ్లేషణ సందర్భంగా.. నాలుగేళ్ల వాట్సాప్‌ చాటింగ్‌ సంభాషణలను గుర్తించాం. అందులో డ్రగ్స్‌ డీలింగ్స్‌కు సంబంధించి, నగదు బదిలీపై కోడ్‌ భాషలో సంభాషణలు ఉన్నాయి.’ అని తెలిపారు.

పైగా, ఈ కేసులో పలు చోట్ల ఎన్‌సీబీ రైడ్స్‌ కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆర్యన్‌, ఇతర నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని చెప్పారు. వారిని విచారించి డ్రగ్స్‌ రాకెట్లకు సంబంధించిన లింకులు, చైన్‌ను గుర్తించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.

అయితే, ఆర్యన్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సతీశ్‌ మనెషిండే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఆ పార్టీకి ఆర్యన్‌ కేవలం ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. ఎన్‌సీబీ దాడుల సమయంలో ఆర్యన్‌ వద్ద ఎలాంటి మత్తుపదార్థాలు లభించలేదు. ఇప్పటి వరకు ఆర్యన్‌ ఎన్‌సీబీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారు. ఇంకా అతని కస్టడీ పొడిగింపు అవసరం లేదు’ అని తెలిపారు.

ఇక వాట్సాప్‌ చాటింగ్‌ విషయానికి వస్తే.. ‘ఆర్యన్‌ ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్నారు. అవి సాధారణంగా అక్కడి మిత్రులతో జరిపిన చాటింగ్‌లే తప్ప.. డ్రగ్స్‌ రాకెట్లతో ఎలాంటి సంబంధం లేదు. విదేశాల్లో ఉన్నప్పుడు ఎన్నడూ డ్రగ్స్‌ తీసుకోలేదు’ అని వివరించారు.

దాంతో న్యాయమూర్తి.. ఎవరెవరి వద్ద ఎంత మొత్తంలో డ్రగ్స్‌ దొరికాయని ప్రశ్నించారు. దానికి అనిల్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. ‘అర్బాజ్‌ మర్చంట్‌ వద్ద ఆరు గ్రాముల చరాస్‌, మున్మున్‌ వద్ద ఐదు గ్రాముల మాదకద్రవ్యాలు దొరికాయి. మరో నిందితుడి(ఆర్యన్‌ అని చెప్పకుండా..) వద్ద ఐదు గ్రాముల ఎండీఎంఏ లభించింది’ అని వివరించారు.

ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి.. ఆర్యన్‌, మిగతా ఇద్దరు నిందితులను మూడు రోజుల పాటు ఎన్‌సీబీ కస్టడీకి అనుమతించారు. ఆదివారం అరెస్టు చూపిన మరో ఐదుగురు నిందితులు… నుపుర్‌ సాతిజ, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జైస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రాను కోర్టులో హాజరుపరిచారు. ఈ పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసిన ముంబైకి చెందిన ఓ వ్యక్తిని కూడా న్యాయమూర్తి ముందు నిలబెట్టారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

షారూఖ్‌ ఖాన్‌ తనయుడికి బెయిల్‌ నిరాకరణ
ముంబై: షారూఖ్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిలు మంజూరు చేయాలని మంగళవారం కోర్టులో వాదనలు వినిపించినా కోర్టు ఆర్యన్‌ ఖాన్‌కు బెయిల్‌ మంజూరు చేయడానికి నిరాకరించింది. విచారణ నిమిత్తం 23 ఏళ్ల ఆర్యన్‌ ఖాన్‌ను ముంబై కోర్టు గురువారం వరకు డ్రగ్స్‌ నిరోధక ఏజెన్సీ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సిబి) కస్టడీకి అప్పగించింది. అక్టోబర్‌ ఏడోతేదీ వరకు ఎన్సీబీ కస్టడీలో ఆర్యన్‌ ఖాన్‌ ఉండనున్నాడు. ఈ కేసులో దర్యాప్తు నిర్వహించాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఆర్యన్‌ ఖాన్‌తో పాటు, ఆర్యన్‌ స్నేహితుడు అర్బాజ్‌ మర్చంట్‌, మున్మున్‌ ధమేచాను కూడా అక్టోబర్‌ ఏడోతేదీ వరకు ఎన్‌సిబి కస్టడీకి పంపించారు. న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రకటించిన సమయంలో వారు కన్నీళ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.

ఎన్నేళ్ళు జైలు?

ఆర్యన్‌ ఖాన్‌ దోషిగా తేలితే పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆర్యన్‌పై నమోదైన కేసులను బట్టి అతడికి గరిష్ఠంగా పదేళ్ల శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. ఆర్యన్‌తోపాటు అరెస్ట్‌ అయిన మరో ఏడుగురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 8 (సి), 20 (బి), 27 రెడ్‌ విత్‌ సెక్షన్‌ 35 ఉన్నాయి. వీరి అరెస్ట్‌ సమయంలో 13 గ్రాముల కొకైన్‌, ఐదు గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్‌, ఎండీఎంఏ 22 ట్యాబ్లెట్లను ఎన్‌సీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి కేసుల్లో తక్కువ మొత్తంలో డ్రగ్స్‌ లభ్యమైతే ఏడాది వరకు కఠిన కారాగార శిక్ష, లేదంటే రూ. 10 వేల జరిమానా విధిస్తారు. ఒక్కోసారి రెండిరటినీ అమలు చేస్తారు. ఎక్కువ మొత్తంలో దొరికితే పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తారు. వాణిజ్యపరమైన విక్రయాలు చేస్తూ దొరికితే పదేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్ష నుంచి రెండు లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఆర్యన్‌పై నమోదైన సెక్షన్లు బట్టి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది.

విచారణ సమయంలో బోరుమంటున్న ఆర్యన్‌ ఖాన్‌

కేసు విచారణ సమయంలో ఆర్యన్‌ ఖాన్‌ ఏడుస్తూనే గడిపాడని అధికారులు చెప్పారు. అతడు నాలుగేళ్లుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్టు తేలిందని అధికారులు వెల్లడిరచారు. ఆర్యన్‌ విదేశాల్లో ఉన్నప్పుడు కూడా డ్రగ్స్‌ తీసుకుంటూనే ఉండేవాడని తెలిపారు. తన కొడుకును బెయిల్‌పై విడుదల చేయించడానికి షారుఖ్‌ లాయర్‌ ద్వారా ప్రయత్నాలు జరుపుతున్నాడు. తన షూటింగ్‌ కార్యక్రమాలను కూడా షారుఖ్‌ వాయిదా వేసుకున్నాడు. ఆర్యన్‌ ఖాన్‌ కేసు వాదించే బాధ్యతను క్రిమినల్‌ లాయర్‌ సతీష్‌ మానెషిండేకు అప్పజెప్పారు. ప్రముఖ లాయర్‌ రామ్‌జెఠ్మాలనీ వద్ద ఆయన పనిచేశారు. బాలీవుడ్‌కు సంబంధించిన చాలా హైప్రొఫైల్‌ కేసులను ఆయనే వాదించారు. ఆర్యన్‌ను బయటకు తీసుకుని రావడానికి పలు పాయింట్లను ఆయన రైజ్‌ చేస్తూ ఉన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post షారూఖ్‌ ఖాన్‌ తనయుడికి బెయిల్‌ నిరాకరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు!
షారుఖ్‌ ఖాన్‌ని కలవడానికి వెళ్ళిన సల్మాన్‌ఖాన్‌

ముంబై: డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నిన్న ఉదయం నుంచి విచారించగా ఆధారాలు లభించడంతో ఈ చర్యకు పూనుకొన్నారు. అతడితో పాటు అర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ ధమేచాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆర్యన్‌ ఖాన్‌ను కోర్టులో హాజరుపరచగా అతడిని ఒకరోజు ఎన్‌సీబీ కస్టడీకి పంపారు. ఈ ఘటన తర్వాత షారుఖ్‌ ఖాన్‌ని కలవడానికి సల్మాన్‌ఖాన్‌ మన్నాత్‌ చేరుకున్నారు.

ఆర్యన్‌ ఖాన్‌ అరెస్ట్‌ అయిన తర్వాత, సల్మాన్‌ ఖాన్‌ తన స్నేహితుడిని కలవడానికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో సల్మాన్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ బంగ్లాకు చేరుకున్నారు. కాగా, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సిబి) శనివారం సాయంత్రం ముంబై నుంచి గోవా వెళ్తున్న క్రూయిజ్‌పై దాడి చేసి డ్రగ్స్‌ పార్టీ చేస్తున్న చాలా మందిని అరెస్టు చేసింది. అందులో షారుఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ కూడా ఉన్నారు. ఈ విహారయాత్రలో రేవ్‌ పార్టీ జరుగుతుండేది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.