#ARUNACHALA KSHETRAM – Vishwa Samvad Kendra Andhra Pradesh

అరుణాచల క్షేత్రానికి కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు
తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రం గిరి ప్రదర్శన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కర్నూలు-2 డిపో నుంచి ఫిబ్రవరి 4వ తేదీ మధ్యన అరుణాచల క్షేత్రంలో దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో పాల్గొనే భక్తుల కోసం సూపర్‌లగ్జరీ బస్సును నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ సర్దార్‌హుస్సేన బుధవారం తెలిపారు. వచ్చే నెల 4న సాయంత్రం 6 గంటలకు కర్నూలు నుంచి బస్సు బయలుదేరి, 5న ఉదయం 4.30 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. అరుణాచలేశ్వర స్వామి దర్శనం తర్వాత అదేరోజు సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, 6వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు కర్నూలుకు చేరుతుందని తెలిపారు. రానుపోనూ చార్జీ రూ.2వేలుగా నిర్ణయించినట్లు డిపో మేనేజర్‌ తెలిపారు. అడ్వాన్స రిజర్వేషన సౌకర్యం కల్పించామన్నారు. మరిన్ని వివరాలకు అసిస్టెంట్‌ మేనేజర్‌ 73828 71131 సెల్‌ నెంబర్‌కు సంప్రదించవచ్చని సూచించారు.

The post అరుణాచల క్షేత్రానికి కర్నూల్‌ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.