ARUNACHAL PRADESH – Vishwa Samvad Kendra Andhra Pradesh

భారత సైన్యం సరికొత్త రణనీతి!
అరుణాచల్‌ ప్రదేశ్‌: చైనాతో సరిహద్దులు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లో శరవేగంగా రోడ్లు, టెలికం వంటి మౌలిక వసతుల అభివృద్ధి, హైటెక్‌ సాధనాలు, ఆయుధ వ్యవస్థల సమీకరణతో మంచి జోరు మీదున్న భారత సైన్యం ఇప్పుడు సమీకృత పోరాట బృందాలు (ఇంటిగ్రేటెడ్‌ బ్యాటిల్‌ గ్రూప్‌-ఐబీజీ)గా ఏర్పడటంపై దృష్టిపెట్టింది. దీనివల్ల ఈ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల్లో యుద్ధరీతులే మారిపోతాయి. ఇక్కడ మన సైన్యం చేపడుతున్న మార్పుల్లో ఐబీజీలు ప్రధానాంశంగా ఉన్నాయి. ఈ దిశగా 2019లో ‘హిమవిజయ్‌’ పేరుతో నిర్వహించిన వినూత్న సైనిక విన్యాసాల్లో నేర్చుకున్న పాఠాలను ఆచరణలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యం సరికొత్త రణనీతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక స్థావరాల వద్ద హెలిప్యాడ్‌లు
న్యూఢిల్లీ: అరుణాచల్‌ ప్రదేశ్‌లో పొరుగునున్న చైనా సరిహద్దు వెంబడి రక్షణపరంగా ఏర్పాటు చేసుకొన్న అన్ని స్థావరాల్లో కనీసం ఒక్కో పెద్ద హెలిప్యాడ్‌ చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ఆర్మీలోని సీనియర్‌ అధికారులు తెలిపారు. హెలిప్యాడ్లు అందుబాటులో ఉంటే అవసరమైనపుడు సైనిక దళాలను, చినూక్‌ హెలిక్యాప్టర్ల వంటి వాటిని సత్వరం తరలించవచ్చన్నారు.

అన్ని స్థావరాలను ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్కుతో అనుసంధానం చేస్తామని, వీటన్నింటికీ ప్రత్యేక ఉపగ్రహ టెర్మినళ్ళు ఉంటాయని తెలిపారు. ఈ చర్యలు ఎల్‌ఏసీ వెంట నిఘాను బలోపేతం చేస్తాయన్నారు. ‘తూర్పు సెక్టారులోని ఈ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మేము పెద్దపీట వేస్తున్నాం’ అని బ్రిగేడియర్‌ టి.ఎం.సిన్హా సరిహద్దు పర్యటనకు వచ్చిన మీడియా బృందానికి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అరుణాచల్ ప్రదేశ్‌లోని సైనిక స్థావరాల వద్ద హెలిప్యాడ్‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన
అసోం- అరుణాచల్ ప్రదేశ్‌లను అనుసంధానిస్తూ 9.15 కి.మి మేర నిర్మాణం

న్యూఢిల్లీ: మన దేశంలో నీటిపై నిర్మించిన అతి పొడవైన వంతెనగా అసోంలోని భూపేన్‌ హజారికా సేతు నిలుస్తోంది. అసోం- అరుణాచల్‌ప్రదేశ్‌లను అనుసంధానిస్తున్న ఈ వంతెన పొడవు 9.15 కి.మీ. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలకు మాత్రమే కాకుండా దేశ రక్షణలో కీలకమైన సేవలందించడానికి కూడా తోడ్పడుతుందన్న భావనతో ఈ వంతెనను నిర్మించారు.

60 టన్నుల బరువు ఉండే భారీ యుద్ధ ట్యాంకులను సైతం తట్టుకునేలా ప‌టిష్ఠంగా తీర్చిదిద్దారు. భారత సైన్యంలోని అర్జున్‌, టీ-72 వంటి యుద్ధ ట్యాంకులను ఈ వంతెన ద్వారా సరిహద్దుకు సులువుగా తరలించవచ్చు. అరుణాచల్‌ ప్రదేశ్‌ తమదేనంటూ చైనా పదే పదే కవ్వింపులకు పాల్పడుతోంది. కీలకమైన సమయాల్లో మన సైనికులను సత్వరమే తరలించడానికి ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దులకు యుద్ధ ట్యాంకుల తరలింపునకు వీలుగా అతి పెద్ద వంతెన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అరుణాచల్ ప్రదేశ్‌లో 13వ శతాబ్దపు విరిగిన శివలింగం ల‌భ్యం
ఇటానగర్: విరిగిన శివలింగం, 13వ శతాబ్దానికి చెందిన మానవ నివాస స్థావ‌రాలు అరుణాచల్ ప్రదేశ్‌లోని పాపమ్ పారే జిల్లా అడవిలో కనుగొనబడ్డాయి. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో పురావస్తు శాఖ అధికారులు దీనిని ధ్రువీక‌రించారు.

స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రీసెర్చ్‌లోని పురావస్తు శాఖ జరిపిన త‌వ్వకాల్లో, 20 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న స్థావరం తారాసో సర్కిల్‌లోని రామ్‌ఘాట్ అడవులలో కనుగొనబడింది. శతాబ్దాల క్రితం నాగరికతకు ఆధారాలు లభించాయి.

దాదాపు 226 మీటర్ల పొడవున్న రాతి దిమ్మెలతో చేసిన భారీ ప్రాకారం, కాలిపోయిన ఇటుకలు, రాతి బండరాళ్ళ‌తో పాటు ఒక ద్వారం అక్కడ వెలుగుచూసింది.

కొన్ని రాతి దిమ్మెల‌పై విల్లులు, బాణాలు, త్రిశూల వంటి చిహ్నాలను కలిగి ఉన్నాయి. అయితే, వివిధ ఆకారాలు, రాతి దిమ్మెల పరిమాణాలు, కోటలో ఉపయోగించినట్టు భావిస్తున్న 31 కాలిన ఇటుకలు ఇప్పటివరకు కనుగొనబడ్డాయి.

అంతేకాకుండా, కనుగొన్న వాటిలో విరిగిన శివలింగం, సీలింగ్ బాల్, కుండలు కూడా ఉన్నాయి, అయితే, క్షేత్ర పరిశోధనలో రాతి కుప్పలతో చేసిన పురాతన మానవ నివాసం కూడా వెల్లడైంది.

ఈ బృందం రామ్‌ఘాట్‌లోని వ్యాస్ కుండ్, చుట్టుపక్కల ప్రాంతాలలో పురావస్తు పరిశోధనలు నిర్వహించింది. రాతి మెట్ల అవశేషాలు కూడా కనుగొనబడ్డాయి.

పురావస్తు శాస్త్రవేత్త పురా కోజి, సహాయకుడు తాడు రింగు నేతృత్వంలోని రాష్ట్ర పరిశోధనా విభాగానికి చెందిన పురావస్తు బృందం ఈ తవ్వకాన్ని చేపట్టింది. ఇటుకలతో చేసిన మార్గం, పురాతన శిలాయుగానికి చెందిన ఒక ఫ్లేక్ టూల్ కూడా అక్కడ దొరికింది.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అరుణాచల్ ప్రదేశ్‌లో 13వ శతాబ్దపు విరిగిన శివలింగం ల‌భ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వాయువ్య ఆసియా అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్ ప్రదేశ్: మోడీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: వాయవ్య ఆసియాకు అరుణాచల్‌ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అరుణాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర 36వ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ భద్రతా కోణంలో చూస్తే అరుణాచల్‌లో అధునాతన మౌలిక సదుపాయాలు కల్పన సాకారమైందని మోదీ అన్నారు.

‘21వ శతాబ్దంలో తూర్పు భారతం ముఖ్యంగా ఈశాన్యప్రాంతం దేశాభివృద్ధికి ఇంజన్‌లా పనిచేస్తోంది’ అని మోదీ అన్నారు. యువ ముఖ్యమంత్రి పెమా ఖండూ సారథ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రోత్సాహంతో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం మరింతగా కష్టపడి పనిచేయనుంది అనిమోదీ అన్నారు. ఇదిలావుండ‌గా, ‘అరుణాచల్‌ అద్భుత ప్రగతి దిశగా అడుగులేస్తోంది. మీకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు’ అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వాయువ్య ఆసియా అభివృద్ధి కేంద్రంగా అరుణాచల్ ప్రదేశ్: మోడీ వ్యాఖ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అతన్ని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు – అరుణాచల్ ‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం
ఇటీవల అరుణాచల్‌ ప్రదేశ్ ‌కు చెందిన 17 ఏళ్ల మిరామ్‌ తరోన్ ‌ను చైనా సైనికులు కిడ్నాప్‌ చేసినట్లు వచ్చిన వార్తలు తీవ్ర దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే.

తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) అతని ఆచూకీ కనుగొన్నట్లు భారత సైన్యం ఆదివారం తెలిపింది. ‘తప్పిపోయిన యువకుడిని గుర్తించినట్లు చైనా సైన్యం తెలియజేసింది. అతన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రొటోకాల్స్‌ పాటిస్తున్నాం’ అని తేజ్‌పూర్ లెఫ్టినెంట్ కర్నల్ హర్షవర్ధన్ పాండే డిఫెన్స్‌ పీఆర్‌ఓ ఒక ప్రకటనలో తెలిపారు. అప్పర్‌ సియాంగ్‌ జిల్లా జిడో గ్రామానికి చెందిన ఈ యువకుడిని చైనాకు చెందిన పీఎల్‌ఏ బలగాలు అపహరించినట్లు అరుణాచల్‌ తూర్పు ఎంపీ తాపిర్‌ గావ్‌ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే.

మిరామ్‌ వెంటే ఉన్న అతని స్నేహితుడు జానీ యాయింగ్‌ చైనా సైనికుల నుంచి తప్పించుకోగలిగాడని ఎంపీ గావ్‌ ట్వీట్‌ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం, భారత సైనిక వర్గాలు మాత్రం ఈ ఘటనను వ్యక్తి ‘అదృశ్యం’గా స్పష్టం చేశాయి. వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) సరిహద్దుల్లో మూలికల సేకరణతోపాటు వేటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైనట్లు వెల్లడించాయి. వెంటనే ఈ విషయమై చైనా బలగాలతో హాట్ ‌లైన్‌ ద్వారా సంప్రదింపులు జరిపినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. తాజాగా అతని ఆచూకీపై సమాచారం అందినట్లు ప్రకటించాయి. వారం రోజుల్లో అతడిని భారత్ ‌కు అప్పగించనున్నట్లు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అతన్ని ఎవరూ కిడ్నాప్ చెయ్యలేదు – అరుణాచల్ ‌ప్రదేశ్‌ యువకుడి ఆచూకీ లభ్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు
అరుణాచల్ ప్రదేశ్: చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ.. అరుణాచల్ ప్రదేశ్​ యువకుడిని అపహరించినట్టు అరుణాచల్ తూర్పు జిల్లా ఎంపీ తాపిర్ గావ్ వెల్లడించారు. జిడో గ్రామానికి చెందిన ఎస్​హెచ్ మిరాం తరోన్​ను (17) చైనా ఆర్మీ మంగళవారం కిడ్నాప్ చేసినట్టు ట్వీట్ చేశారు.

చైనా సైనికుల చెరనుంచి తప్పించుకున్న తరోన్​ స్నేహితుడు.. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినట్టు తెలిపారు. యువకుడిని త్వరగా విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. షియాంగ్ జిల్లాలోని సియుంగ్లా ప్రాంతంలో ఈ కిడ్నాప్ జరిగినట్టు తాపిర్ తెలిపారు. ఇదే ప్రాంతంలో చైనా 2018లో 3-4 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత యువకుడిని కిడ్నాప్ చేసిన చైనా సైనికులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల్లో అమెరికా ఆయుధ సంపత్తి
మోహరించిన భారత్ ద‌ళాలు

న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లో దాడి సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారత్‌ అన్ని అస్త్రాలను బయటకు తీస్తోంది. కొన్నేళ్లుగా అమెరికా నుంచి సమకూర్చుకుంటున్న అధునాతన ఆయుధ వ్యవస్థలను మోహరిస్తోంది. వీటికి దేశీయ అస్త్రశస్త్రాలు తోడు కావడంతో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అత్యంత కీలకమైన తవాంగ్‌ పీఠభూమి శత్రు దుర్భేద్యంగా మారింది.

భూటాన్‌, టిబెట్‌కు చేరువలోనే తవాంగ్‌ పీఠభూమి ఉంది. ఈ భూభాగాన్ని చైనా తనదిగా వాదిస్తోంది. అప్పట్లో తవాంగ్‌ నుంచి తన సేనను భారత్‌ వెనక్కి తీసుకుంది. దీంతో ఆ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. అలాంటి పరిస్థితి పునరావతృం కాకుండా చూసేందుకు భారత సైన్యం నేడు ఇక్కడ పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఇప్పుడు అమెరికా తయారీ చినూక్‌ హెలికాప్టర్లు, ఎం777 తేలికపాటి శతఘ్నులు, రైఫిళ్లను రంగంలోకి దించింది. వీటికితోడు దేశీయ సూపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణులు, అధునాతన నిఘా వ్యవస్థలు భారత బలగాల సత్తాను మరింత పెంచాయి.

భారత సైన్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆర్మీ ఏవియేషన్‌ బ్రిగేడ్‌ను తవాంగ్‌కు దక్షిణాన 300 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మకంగా మోహరించారు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనాలోని జపాన్‌ ఇంపీరియల్‌ సైన్యంతో పోరాడటానికి అమెరికా యుద్ధవిమానాలు ఇదే స్థావరం నుంచి బయల్దేరాయి. నేడు భారత ఏవియేషన్‌ బ్రిగేడ్‌లోని చినూక్‌ హెలికాప్టర్లు తేలికపాటి శతఘ్నులను వేగంగా పర్వతాల అవతలికి తరలించగలవు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల్లో అమెరికా ఆయుధ సంపత్తి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు
సైన్యం తరలింపునకు భారత్ సత్వర చర్యలు

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఘర్షణకు దిగితే సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్‌ జోరుగా కసరత్తు చేస్తోంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సెక్టార్‌లో 1350 కిలోమీటర్ల పొడవున ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి బలగాలు, భారీ ఆయుధ సంపత్తిని వేగంగా తరలించేందుకు వీలుగా అవసరమైన అన్ని చర్యలను చేపడుతోంది. ఇందులో భాగంగా మౌలిక వసతులను భారీగా మెరుగుపరచుకోవడం సహా అధునాతన నిఘా సాధనాలను ఉపయోగిస్తోంది. సైనిక పోరాట సన్నద్ధతకు ఊతమిచ్చేందుకు ఒక మెగా ప్రణాళికను సిద్ధం చేసినట్టు అధికారులు సోమవారం తెలిపారు. వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతాల్లో దాదాపు 20 వంతెనలు, అనేక సొరంగ మార్గాలు, వైమానిక స్థావరాలను అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా సరిహద్దుల్లో భారీగా బలగాల మోహరింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం
దీటుగా స్పందించిన భారత్

న్యూఢిల్లీ: భారత ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా ఏర్పడిన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా గుర్తించదు. ఆ ప్రాంతంలో భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించడాన్ని చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ దేశ విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి జావో లిజియాన్ అన్నారు. ఇందుకు సమాధానంగా భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో..

చైనా అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు మా దృష్టికి వచ్చాయి.. ఈ వ్యాఖ్యలను తిరస్కరిస్తున్నాం. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో అంతర్భాగం. అవిభాజ్యం. దేశంలోని మిగతా రాష్ట్రాలను సందర్శించినట్టే నేతలు అరుణాచల్ ప్రదేశ్‌కు కూడా వెళుతుంటారు. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా వాదనలను భారత్ ఎప్పుడూ తిరస్కరిస్తూనే ఉంది. ఆ రాష్ట్రం భారతదేశంలో విడదీయరాని భాగం అని ఇప్పటికే స్పష్టం చేశాం అని తెలిపింది.

ప్రస్తావనకు లద్దాఖ్ వివాదం

లద్దాక్ వివాదంపైనా చైనా, భారత్ స్పందించాయి. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న సరిహద్దు వివాదాలు మరింత జటిలం కాకుండా నిరోధించాలి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలి. చైనా ఆందోళనలను భారతదేశం గౌరవించాలి. ఈ ప్రాంతంలో శాంతిని, స్థిరత్వాన్ని నెలకొల్పేందుకు తగిన చర్యలు తీసుకోవాలి అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి అన్నారు. ఈ అంశంపై కూడా భారత ప్రభుత్వం సూటిగా స్పందించింది.

“మేం ఇంతకు ముందే చెప్పినట్టు, ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తూ, యథాస్థితిని తారుమారు చేసేందుకు చైనా ఏకపక్షంగా ప్రయత్నించడమే భారత-చైనా సరిహద్దుల్లో వివాదాలు చెలరేగడానికి కారణం” అంటూ జవాబిచ్చింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉప రాష్ట్రపతి అరుణాచల్ ప్రదేశ్ పర్యటనపై చైనా అభ్యంతరం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.