ARTICLE 370 – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిచ్చిన ఫరూక్‌ అబ్దుల్లా: ‘రా’ చీఫ్‌
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై గతంలో తన స్వరం వినిపించిన నేషనల్ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాపై మాజీ రా చీఫ్‌ ఏఎస్‌ దౌలత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ రద్దుకు వ్యతిరేకంగా పోరాడినా లోలోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారని ఆరోపించారు. ‘ద చీఫ్‌ మినిస్టర్‌ అండ్‌ ద స్పై’ పేరుతో విడుదలైన పుస్తకంలో దౌలత్‌ ఈ విషయాలు వెల్లడించారు.

‘‘బహిరంగ సభల్లో, మీడియా సమావేశాల్లో ఫరూక్‌ అబ్దుల్లా.. మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించేవారు. కానీ, లోపల మాత్రం ఆయన కేంద్రానికి మద్దతుగా ఉండేవారు. ఎన్నోసార్లు మోదీ సర్కార్‌ చర్యలపై సానుకూలంగా స్పందించారు. ఆర్టికల్‌ 370 రద్దు ప్రతిపాదన వచ్చిన సమయంలో వ్యక్తిగతంగా ఫరూక్‌ అబ్దుల్లా నాతో మాట్లాడారు. ఈ బిల్లుకు మద్దతు తెలపడంలో తప్పేంటి..? దీనిపై మనమెందుకు విశ్వాసం ఉంచకూడదు..? అని అన్నారు’’ ఈ విషయాన్ని దౌలత్‌ పుస్తకంలో పేర్కొన్నారు.

‘‘ఈ బిల్లు ఆమోదానికి ముందు ఫరూక్‌ అబ్దుల్లా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా (ప్రస్తుత సీఎం) దిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అయితే.. ఈ విషయాన్ని చివరివరకు రహస్యంగా ఉంచారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. ఆర్టికల్‌ 370 రద్దు బిల్లు ఆమోదం పొందిన తర్వాత కొన్ని నెలల పాటు అబ్దుల్లా బాహ్య ప్రపంచానికి కనిపించలేదు. బయటకొచ్చిన తర్వాత తాను ఏం మాట్లాడినా పార్లమెంట్‌లోనేనని అన్నారు’’ అని కీలక విషయాలను ప్రస్తావించారు. దౌలత్ తన పుస్తకంలో వెల్లడించిన అంశాలపై నేషనల్‌ కాన్ఫరెన్స్‌ తీవ్రంగా స్పందించింది.

The post ఆర్టికల్‌ 370 రద్దుకు మద్దతిచ్చిన ఫరూక్‌ అబ్దుల్లా: ‘రా’ చీఫ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గింది
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత తీవ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని, కేంద్ర పాలిత ప్రాంతానికి రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. హర్యానా పోలీసులకు విశేష సేవలందించినందుకు అమిత్ షా మంగళవారం ప్రెసిడెన్షియల్ మార్క్‌ను అందజేస్తూ తన ప్రసంగంలో ఈ విషయం చెప్పారు.

గత ఎనిమిదేళ్లలో కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని అంతర్గత భద్రతా సమస్యలను – జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు, ఈశాన్య ప్రాంతంలో తీవ్రవాదం, వామపక్ష తీవ్రవాదంతో సహా పరిష్కరించిందని కేంద్ర హోం మంత్రి పేర్కొన్నారు. భద్రతా సంబంధిత సవాళ్లను విజయవంతంగా అధిగమించామని చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలో మోదీ ప్రభుత్వం గొప్ప విజయాన్ని సాధించిందని కేంద్రమంత్రి తెలిపారు.

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాద సంఘటనలు గణనీయంగా తగ్గాయని, జమ్మూ కాశ్మీర్‌కు రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తున్నారని సంతృప్తిగా చెప్పగలనని అమిత్ షా చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, మరియు ఎవిడెన్స్ యాక్ట్‌లలో మార్పులు తీసుకువస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు.

ఆరేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్షార్హమైన నేరాలకు సంబంధించి ఫోరెన్సిక్ పరీక్షలు తప్పనిసరి చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి తెలిపారు. కర్నాల్‌లోని మధుబన్‌లోని హర్యానా పోలీస్ అకాడమీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తరపున షా ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. ప్రెసిడెంట్ ఫ్లాగ్ అనేది సైనిక, పారామిలిటరీ లేదా పోలీసు విభాగానికి దాని సేవలకు అందించే ప్రత్యేక జెండా.

హర్యానా పోలీసులకు అందించిన జెండా ప్రతిరూపాన్ని అందరు అధికారులు, ర్యాంక్ హోల్డర్లు వారి యూనిఫామ్‌పై చిహ్నంగా ధరించవచ్చు. ప్రధానమంత్రి నాయకత్వంలో, హోం శాఖ అనేక అంతర్గత భద్రతా సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటోందని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. అదేవిధంగా ఈశాన్య ప్రాంతంలో 8 వేల మందికి పైగా సాయుధ యువకులు లొంగిపోయి వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చారని చెప్పారు.

మొత్తం ఈశాన్య భారతంలో శాంతి నెలకొందని, అక్కడ కొత్త అభివృద్ధి, విశ్వాస వాతావరణం ఏర్పడిందని షా పేర్కొన్నారు. వామపక్ష తీవ్రవాదంపై సంబంధించి 2021లో ఇలాంటి సంఘటనలు నమోదవుతున్న జిల్లాల సంఖ్య 96 నుంచి 46కి తగ్గిందని., అన్ని రకాల హింసాత్మక ఘటనలు 70 శాతం తగ్గాయని ఆయన వెల్లడించారు.

అతి త్వరలో వామపక్ష తీవ్రవాద సమస్యను దేశం పూర్తిగా అధిగమిస్తుందని షా విశ్వాసం వ్యక్తం చేశారు. మధుబన్‌లో ఏర్పాటు చేసిన పరేడ్‌కు కూడా షా గౌరవ వందనం స్వీకరించారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హోంమంత్రి అనిల్ విజ్, అసెంబ్లీ స్పీకర్ జ్ఞాన్ చంద్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

source – nijam today

The post ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో తీవ్రవాదం తగ్గింది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గిల్గిట్-బాల్టిస్థాన్‌, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో చేరాల్సిందే..
శ్రీనగర్‌: ఆర్టికల్ 370 రద్దు తర్వాత నేడు కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ కాశ్మీర్, లడఖ్ అభివృద్ధిలో నూతన దశను చూస్తున్నాయని చెబుతూ గిల్గిట్-బాల్టిస్థాన్‌ తో పాటు ఆక్రమిత కాశ్మీర్ భూభాగాలు కూడా భారత్‌లో చేరాల్సిందే అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.

శ్రీనగర్‌లో గురువారం జరిగిన ‘శౌర్య దినోత్సవాల’లో పాల్గొన్నారు. 1947 అక్టోబరు 27న భారత వాయు సేన శ్రీనగర్‌లో దిగి, పాకిస్థాన్ ముష్కరులతో పోరాడిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ1994 ఫిబ్రవరి 22న భారత పార్లమెంట్ ఆమోదించిన తీర్మానం ప్రకారం ఆక్రమిత ప్రాంతాలు అన్నింటిని తిరిగి స్వాధీనం చేసుకొనే వరకు విశ్రమింపబోమని తేల్చి చెప్పారు.

రాజ్‌నాథ్ సింగ్ 1947లో బుద్గామ్ ఎయిర్‌పోర్ట్‌లో భారత సైన్యం 75వ ఎయిర్ ల్యాండ్ ఆపరేషన్ల స్మారకార్థం గురువారం శ్రీనగర్‌లో ‘శౌర్య దివస్’ వేడుకలను నిర్వహించారు. ఇది స్వతంత్ర భారత దేశంలో మొదటి పౌర-సైనిక విజయాన్ని గుర్తు చేస్తుంది. అక్టోబరు 27, 1947న, మహారాజా హరి సింగ్, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ‘విలీనం’ సంతకం చేసిన ఒక రోజు తర్వాత, జమ్మూ కాశ్మీర్ నుండి పాకిస్తాన్ దళాలను తరిమికొట్టడానికి భారత వైమానిక దళం బుద్గామ్ విమానాశ్రయంలో భారత సైన్యాన్ని చేర్చింది.

అందుకనే అక్టోబరు 27వ తేదీని ‘పదాతిదళ దినోత్సవం’గా జరుపుకొంటారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ‘శౌర్య దివస్’ దేశానికి ధైర్యవంతుల పరాక్రమాన్ని గుర్తుచేసుకునే అవకాశాన్ని కల్పిస్తుందని, ఐక్యత, అంకితభావంతో దేశాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ప్రజలను ప్రేరేపిస్తుందని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.

“మనం ఐక్యతా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. భవిష్యత్తులో మన అభివృద్ధికి విఘాతం కలిగించే విభజన శక్తులకు వ్యతిరేకంగా కలిసి పోరాడాలని సంకల్పించుకోవాలి” అని ఆయన పిలుపిచ్చారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకున్న కొన్ని భూభాగాలు ఇంకా అభివృద్ధికి నోచుకోవడం లేదని విచారం వ్యక్తం చేస్తూ, ఆయా ప్రాంతాలలో జరుగుతున్న అమానుష సంఘటనలకు పాకిస్తాన్ ఏ బాధ్యత వహించవలసి ఉంటుందని రక్షణ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు పాకిస్తాన్‌ తగు మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని హెచ్చరించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post గిల్గిట్-బాల్టిస్థాన్‌, ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో చేరాల్సిందే.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కాశ్మీర్ కి ప్రత్యేక హోదా తిరిగి రాదు గాక రాదు – ఆజాద్
* స్థానిక పార్టీల అబద్ధాలను నమ్మోద్దంటూ ప్రజలకు హితబోధ

ఆర్టికల్‌ 370పై కొన్ని స్థానిక పార్టీలు జమ్మూకశ్మీర్‌ ప్రజల్ని తప్పుదోవపట్టిస్తున్నాయని కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్‌ మండిపడ్డారు.జమ్మూకశ్మీర్ ‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ హామీలు ఇస్తూ ప్రజల్ని మోసగిస్తున్నాయన్నారు. మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన ఆర్టికల్‌ 370 తిరిగి పునరుద్ధరణ జరగదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ ‌ను వీడిన తర్వాత తొలిసారి బారాముల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆజాద్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఓట్ల కోసం నేను ఎవరినీ పక్కదోవ పట్టించను.. దోపిడీకి పాల్పడను. సాధించలేని సమస్యల జాబితాను పెంచుకోవద్దు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరణ జరగదు. ఇది జరగాలంటే పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ కావాలి. దేశంలో జరుగుతున్న ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ చతికిలబడుతోంది. పార్లమెంట్‌లో మెజార్టీ సాధించి ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించగలిగే పార్టీ ప్రస్తుతం దేశంలో ఏదీ లేదు” అన్నారు.

”ఇప్పటివరకూ సాగిన దోపిడీ రాజకీయాలు కశ్మీర్‌లో లక్ష మంది చావుకు కారణమయ్యాయి. ఐదు లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ఇది తీవ్ర వినాశనానికి కారణమైంది. నా రాజకీయ అవకాశాలు దెబ్బతిన్నప్పటికీ దోపిడీ, అసత్యానికి వ్యతిరేకంగా పోరాడేందుకే జమ్మూకశ్మీర్ ‌కు వచ్చా. ప్రజల్నిరెచ్చగొట్టి ఆందోళనలకు పురిగొల్పడం మోసపూరితం. నా ప్రాణం ఉన్నంతవరకు అసత్యానికి వ్యతిరేకంగా పోరాడతా. ఈ ఆలోచన లేకుండా చేయాలనుకుంటే నన్ను చంపాల్సి ఉంటుంది. ఎన్నికల్లో సీట్లు గెలుచుకొనేందుకు భావోద్వేగ నినాదాలు ఇవ్వను. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌ తిరిగి రాష్ట్ర హోదా పొందేలా మనం పోరాడాలి. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరంలేదు. రాష్ట్రంగా ఏర్పడితే రాష్ట్ర ప్రభుత్వమే జమ్మూకశ్మీర్‌ పౌరులకు ఉద్యోగాలు, భూముల భద్రతకు సంబంధించి చట్టాలు చేయవచ్చు. ఈ రెండు అంశాలకు పార్లమెంట్‌ ఆమోదం అవసరంలేదు” అని ప్రజలకు వివరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాశ్మీర్ కి ప్రత్యేక హోదా తిరిగి రాదు గాక రాదు – ఆజాద్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముస్లిముల తోడ్పాటుతో కొండెక్కిన శివయ్య
* జమ్మూ కాశ్మీర్లో నూతన దృశ్యం ఆవిష్కారం

* 370 ఆర్టికల్ రద్దు చలవేనంటున్న విశ్లేషకులు

జమ్మూ కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు సత్ఫలితాలను ఇస్తున్నదన్న విషయం మరోసారి ఋజువైంది. తీవ్రవాదులతో చేతులు కలిపి ఇన్నాళ్ళూ స్థానిక హిందువులను శత్రువులుగా చూసి, వారిని హింసించి, వేధించి, తరిమికొట్టి వారి ఇళ్ళను, ఆస్తులను ఆక్రమించుకున్నవారే నేడు విశాల హృదయంతో స్నేహహస్తం చాస్తున్నారు. ఇన్నాళ్ళూ హిందూ దేవాలయాలను కూల్చినవారే ఇప్పుడు హిందూ దేవాలయాల పునఃప్రారంభంలో, పునర్నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు.

అది జమ్మూ-కశ్మీర్ లోని ఓ కొండప్రాంతంపై ఉన్న పురాతన శివాలయం. దాని పునర్నిర్మాణం ఈమధ్యే పూర్తయింది. అక్కడ ప్రతిష్టించడానికి రాజస్థాన్ నుంచి ఆరు భారీ గ్రానైట్ విగ్రహాలను తీసుకొచ్చారు. కానీ రహదారి సౌకర్యం లేని చోట కొండపైకి వాటిని తరలించడం కష్టసాధ్యంగా మారింది. పెద్ద ఎత్తున మనుషులు, యంత్రాల సాయం ఉంటే తప్ప విగ్రహాలను కోవెలలోకి చేర్చలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో మేమున్నామంటూ ముందుకొచ్చారు స్థానిక ముస్లింలు. అప్పటికప్పుడు పంచాయతీ నిధులతో రహదారి నిర్మించడమే కాదు.. విగ్రహాలను కొండపైకి తరలించడానికి హిందువులతో భుజం కలిపారు. నాలుగురోజుల పాటు అలుపన్నది లేకుండా శ్రమించారు. వీరికి భారత సైన్యం సాయం కూడా తోడైంది. దీంతో దేవతల విగ్రహాలు గుడికి చేరడానికి మార్గం సుగమమైంది.

మత సామరస్యానికి ఆసలైన నిర్వచనం లాంటి ఈ దృశ్యం జమ్మూ కశ్మీర్ దోదా జిల్లాలోని కుర్వారీ గ్రామంలో ఆవిష్కృతమైంది. ఒక్కోటి 500 నుంచి 700 కిలోల బరువున్న విగ్రహాలను రాజస్థాన్ నుంచి తీసుకురాగా, వాటిని కొండపైకి 3 కి.మీ. దూరం తరలించడం దేవాలయ నిర్మాణ కమిటీకి కష్టంగా మారింది. ఈ విషయం తెలిసిన కుర్వార్ పంచాయతీ సర్పంచి సాజిద్ మిర్ తక్షణం స్పందించారు. కొండపైకి తాత్కాలిక రహదారి నిర్మాణానికి రూ. 1.0 లక్షల పంచాయతీ నిధులు కేటా యించారు. గ్రామంలో తన సామాజిక వర్గానికి చెందిన 150 మందిని సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా పురమాయించారు.

దీంతో గత నాలుగు రోజులుగా ఇరు వర్గాల్లోని వాలంటీర్లు చేయి చేయి కలిపి యంత్రాల సహాయంతో విగ్రహాలను కొండ పైకి చేర్చే పని చేపట్టారు. వీరి సామరస్యాన్ని గమనించిన మిలిటరీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్, రహ దారి నిర్మాణ సంస్థలు, ప్రభుత్వ విభాగాలు తమ వంతు చేయూత ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. సైనిక యూనిట్ అవసరమైన యంత్రసామగ్రిని, సిబ్బందిని పంపింది. ఈ నెల 9న శివాలయంలో విగ్రహాలను ప్రతిష్టించనున్నారు. ఇదే మన సంస్కృతి. ఇవే మన విలువలు. వీటినే మేం వారసత్వంగా పొందాం. ఈ భావాల కారణంగానే మేం ఎన్నడూ మతం పేరుతో వేరుచేయాలనుకునే వారి కుట్రల బారినపడలేదు” అని సర్పంచి సాజిద్ మిర్ తెలిపారు. “ఒకానొక దశలో ఈ విగ్రహాలను కొండ పైకి చేర్చడం అసాధ్యమనిపించింది. ఆ సమయంలో మా ఇరుగుపొరుగు వారి ప్రేమ, ఆప్యాయత చూసి “మా మనసు ద్రవించింది” అని ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ ప్రదీప్ చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముస్లిముల తోడ్పాటుతో కొండెక్కిన శివయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బల్తార్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం
బ‌ల్తార్‌: బల్తాల్‌ మార్గంలో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభమైంది. మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్‌నాథ్‌’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్‌నాథ్‌ యాత్ర మొదలైంది. ఆర్టికల్‌ 370 రద్దు, కోవిడ్‌ సంక్షోభాల నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత యాత్ర ప్రారంభమవడంతో ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశముంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బల్తార్ మార్గంలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

క‌శ్మీర్‌లో 34 మంది కొత్త‌గా ఆస్తులు కొన్నారు..
న్యూఢిల్లీ: 2019లో కాశ్మీర్‌ను సెమీ అటానమస్ హోదా నుంచి తొలగించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన 34 మంది వ్యక్తులు జమ్మూ కాశ్మీర్‌లో ఆస్తులు కొనుగోలు చేశారని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ పార్లమెంట్‌లో తెలిపారు.

ఆగస్టు 2019లో ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదాను రద్దు చేయడానికి ముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని స్థిరాస్తులను కొనుగోలు చేయకుండా ప్రవాసులను నిషేధించారు. కేంద్రం భూమి నిబంధనలను మార్చింది. బయటి వ్యక్తులు దానిని కొనుగోలు చేయడానికి మార్గం సుగమం చేయడానికి ఈ ప్రాంతంలోని భూమికి సంబంధించిన జమ్మూకశ్మీర్ డెవలప్‌మెంట్ చట్టంలోని సెక్షన్ 17 నుంచి “రాష్ట్రంలో శాశ్వత నివాసి” అనే పదబంధాన్ని తొలగించింది. ఈ ప్రాంతంలో శాశ్వత నివాసితులు లేదా నివాసాలు కాని వ్యక్తులకు కూడా వ్యవసాయేతర విక్రయాలు ఇప్పుడు అనుమతిస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post క‌శ్మీర్‌లో 34 మంది కొత్త‌గా ఆస్తులు కొన్నారు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పుస్తకం చిన్నది – విషయం పెద్దది
* “మనదే – మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభలో వక్తలు

శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి రచించిన “మనదే మనదే కాశ్మీరం” పుస్తకం అవటానికి చిన్నదే అయినా మంచి విషయమున్న పుస్తకమని ఆ పుస్తక ఆవిష్కరణ సభలో వక్తలు అభిప్రాయపడ్డారు.

“మనదే.. మనదే కాశ్మీరం” పుస్తకావిష్కరణ సభ విజయవాడ అయోధ్యనగర్ లోని హైందవీ కార్యాలయంలో శనివారం (26/3/2022) నాడు జరిగింది.

కాశ్మీర్ యొక్క సుదీర్ఘమైన చరిత్రను, దురాక్రమణదారుల దాడులను, గత పాలకుల నిర్లక్ష్యాన్ని, నిష్క్రియాపరత్వాన్ని, 370 ఆర్టికల్ అమలు వల్ల అందాల కాశ్మీరానికి జరిగిన నష్టాన్ని, 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ శరవేగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను సమగ్రంగా, సంక్షిప్తంగా, సమర్ధవంతంగా రచయిత ఈ గ్రంథంలో వివరించాడని వక్తలు తమ ప్రసంగాలలో పేర్కొన్నారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత కార్యకారిణీ సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ ఎవరైనా సరే పుస్తకాన్ని తక్కువ సమయంలో ఏకధాటిగా చదవగలిగేలా అనేక వివరాలతో అత్యంత సంక్షిప్త రూపంలో రచయిత శ్యాంప్రసాద్ రెడ్డి  ఈ పుస్తకాన్ని అందించాడని, అందుకు ఆయన అభినందనీయుడని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ 400 పేజీలకు సరిపడిన సమాచారాన్ని కేవలం 40 పేజీలలో, ఎవరైనా చక్కగా చదివి అర్థం చేసుకోగల రీతిలో అందించిన శ్యాంప్రసాద్ రెడ్డి అభినందనీయుడని అన్నారు. 370 ఆర్టికల్ రద్దు అనంతరం తాను 10 రోజులపాటు కాశ్మీర్లో పర్యటించానని తెలుపుతూ ఆయన వెల్లడించిన ఆ పర్యటన వివరాలు సభికులను ఆకట్టుకున్నాయి. 370 ఆర్టికల్ రద్దును, అనంతరం అక్కడ జరుగుతున్న అభివృద్ధిని అత్యధిక శాతం కాశ్మీరీలు స్వాగతిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ భరత్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ సమస్యపై కొంతమంది అసత్య ప్రచారాలు చేసి అదే నిజమని నమ్మిస్తూ వచ్చారని, అయితే నేడు 370 ఆర్టికల్ రద్దు తర్వాత కాశ్మీర్ కు సంబంధించిన అనేక వాస్తవాలు అనేక రూపాలలో దేశ ప్రజలకు తెలుస్తున్నాయని తెలిపారు. ఉజ్వల పరంపరకు, చరిత్రకు, ఉత్థాన పతనాలకు, రక్త చరిత్రకు, నేడు 370 ఆర్టికల్ రద్దు తర్వాత అక్కడ పరుగులు తీస్తున్న అభివృద్ధికి సాక్షీభూతంగా నిలచిన అందాల కాశ్మీరం యొక్క వివరాలను ఈ చిన్ని పుస్తకంలో వీలైనంత సమగ్రంగా అందించే ప్రయత్నాన్ని రచయిత చేశాడని శ్రీ భరత్ కుమార్ తెలిపారు. శ్యాంప్రసాద్ రెడ్డి కలం నుంచి ఇలాంటి పుస్తకాలు మరెన్నో వెలువడాలని ఆయన ఆకాంక్షించారు.

రచయిత శ్యాంప్రసాదరెడ్డి మాట్లాడుతూ నేడు ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న కాశ్మీర్ ఫైల్స్ సినిమా వాస్తవాలకు అద్దంపట్టిందని, కాశ్మీర్లులో జరిగిన అనేక సంఘటలనలకు చిత్ర రూపం ఇచ్చారని తెలిపారు. కాశ్మీర్ మారణహోమంలో వేలాది మంది మరణించారని, ఐదు లక్షలమంది తమ ఇళ్ళు, ఆస్తులను వదులుకుని ప్రాణాలు అరచేత పట్టుకుని కాశ్మీర్ విడచి పారిపోయారని గుర్తు చేశారు. 2019లో కేంద్ర ప్రభుత్వం 370 ఆర్టికిల్ రద్దు చేయడంతో నేడు కాశ్మీర్ ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. తాను ఈ పుస్తకం వ్రాయడానికి దారి తీసిన పరిస్థితులను ఆయన ఈ సందర్భంగా వివరించారు. ఈ పుస్తకాన్ని Hindu e shop ద్వారా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పుస్తకం చిన్నది – విషయం పెద్దది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జ‌మ్మూ క‌శ్మీర్‌లో 23, 24 తేదీల్లో అమిత్‌షా పర్యట‌న‌
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటించనున్నారు. ఈనెల 23, 24 తేదీల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్‌పీఎఫ్ అధికారులతో ఆయన సమావేశం కానున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేసి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన అనంతరం జమ్మూకశ్మీర్‌లో అమిత్‌షా పర్యటించనుండటం ఇదే మొదటిసారి. కొద్దిరోజులుగా స్థానికేతర కార్మికులను ఉగ్రవాదులు కాల్చిచంపుతున్న ఘటనలు కశ్మీర్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఇంతవరకూ 11 మందిని ఉగ్రవాదులు కాల్చిచంపగా, వారిలో ఐదుగురు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. ఈ క్రమంలో ఉగ్రవాద ఏరివేత చర్యలను భద్రతా దళాలు తీవ్రం చేశాయి. డజనుకు పైగా ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. అమిత్‌షా సైతం కశ్మీర్‌లో ఉగ్రఘాతుకాలతో సహా వివిధ భద్రతా అంశాలపై సోమవారం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల చీఫ్‌లతో చర్చించారు.

ఆరుగురు ఉగ్రవాదులు హ‌తం

ఇలా ఉండగా, భారత సైన్యం జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. రాజౌరీ సెక్టార్‌లోని దట్టమైన అడవులలో భారత సైన్యం జరిపిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్‌ లష్కరే ఇ – తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఆరుగురు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు నలుగురు ఉగ్రవాదులు అడవుల్లోనే చిక్కుకుపోయారు. కాగా, గత రెండు మూడు నెలల్లోనే పాకిస్తాన్‌ నుండి రాజౌరి – పూంచ్‌ జిల్లా సరిహద్దుల మధ్య అడవులవైపు తొమ్మిది నుండి పది మంది వరకు ఉగ్రవాదులు చొరబడ్డారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జ‌మ్మూ క‌శ్మీర్‌లో 23, 24 తేదీల్లో అమిత్‌షా పర్యట‌న‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్
జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంతతను దెబ్బ తీయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తూనే ఉంది. తీవ్రవాదులకు మద్దతును ఇస్తూ, వారిని రెచ్చగొడుతూనే ఉంది. ఈ ఆగస్టు 5కి ఆర్టికల్ 370 ను రద్దు చేసిన రెండవ వార్షికోత్సవం సందర్భంగా పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలైన లష్కర్-ఎ-తైబా, జైష్-ఇ-మొహమ్మద్ లు జమ్మూ కాశ్మీర్‌లోని హిందూ దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడవచ్చని భారత గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. ఆగస్టు 5 న మరియు స్వాతంత్ర్య దినోత్సవం రోజైన ఆగస్టు 15 న హిందూ దేవాలయాలపై తీవ్రవాదులు దాడి చేసే అవకాశమున్నదని నిఘా వర్గాల సమాచారం. దీంతో జమ్మూ కాశ్మీర్ లోని చాలా ప్రాంతాల్లో సెక్యూరిటీని మరింత పెంచారు. ప్రముఖ దేవాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

సాంబా జిల్లాలో గ‌త‌ రాత్రి ఏకంగా మూడు ప్రాంతాల్లో డ్రోన్లు సంచ‌రించాయి. తొలి డ్రోన్ ‌ను బారి బ్ర‌హ్మ ప్రాంతంలో, రెండో డ్రోన్ ను చ‌లియారి వ‌ద్ద గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. కొద్దిసేపటికి గ‌గ్వాల్ ప్రాంతంలో మూడో డ్రోన్ ను గుర్తించారు. వాటిపై కాల్పులు జ‌ర‌ప‌డంతో వెనక్కు వెళ్లిపోయాయి. డ్రోన్లు సంచ‌రించిన ప్రాంతాల్లో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌నిఖీలు చేపట్టాయి. డ్రోన్ల సంచారంతో సాంబా జిల్లాలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

ఆగస్టు 5న డ్రోన్లతో దాడి జరిగే అవకాశం ఉందని, ఢిల్లీలో కూడా దాడి చేయడానికి పెద్ద ఎత్తున తీవ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారీ ఉగ్రదాడి జరగొచ్చని కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేశాయి. ఆగస్టు 15 కు ముందే దాడి జరగొచ్చని ఢిల్లీ పోలీసులకు భద్రతా సంస్థల నుండి సమాచారం అందింది. డ్రోన్ దాడి జరగొచ్చని భద్రతా సంస్థలు హెచ్చరికను జారీ చేశాయి. ఆగస్టు 5 న ఉగ్రదాడికి అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. మోడీ ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఆర్టికల్ 370 ను రద్దు చేసింది. అదే రోజున డ్రోన్ దాడి చెయ్యడానికి ఉగ్రవాదులు ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు హెచ్చరించాయి. భద్రతా సంస్థలు సేకరించిన సమాచారం ప్రకారం, పాక్ ప్రేరిత ఉగ్రవాద సంస్థలు పేలుడు పదార్థాలు నిండిన డ్రోన్లను ఉపయోగించి ఉగ్ర దాడులు చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్ మద్దతు ఉన్న టెర్రర్ గ్రూపులు ఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కూడా భంగం కలిగించవచ్చని భద్రతా సంస్థలు తెలిపాయి. ఇటీవల పాకిస్తాన్ లో పట్టుబడిన డ్రోన్ కు కూడా పేలుడు పదార్థాలు కట్టి ఉన్న విషయం తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కూడా తీవ్రవాదులు ప్లాన్ చేసే అవకాశం ఉండొచ్చని అంటున్నారు.

Source : NATIONALIST HUB

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆ రెండు తేదీలలో హిందూ దేవాలయాలపై దాడులు జరగొచ్చు : నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్, ఢిల్లీలలో హై అలర్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.