Arrests – Vishwa Samvad Kendra Andhra Pradesh

బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాస‌న్‌ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్
తిరువ‌నంత‌పురం: కేరళ రాష్ట్రంలోని అలప్పుజా జిల్లాలో ఈ నెల 19న బీజేపీకి చెందిన ఒబిసి మోర్చా రాష్ట్ర కార్యదర్శి రెంజిత్ శ్రీనివాసన్ హత్యకు సంబంధించి అరెస్టులు జరుగుతున్నాయి. రాడికల్ ఇస్లామిస్ట్ సంస్థ పిఎఫ్‌ఐ రాజకీయ విభాగం అయిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్‌డిపిఐ)కి చెందిన ఐదుగురు కార్యకర్తలను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.

హత్య కేసు దర్యాప్తుకు నేతృత్వం వహిస్తున్న కేరళ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ సఖారే ఈ అరెస్టును ధ్ర‌వీకరించారు. అరెస్టయిన నిందితులను నిషాద్, ఆసిఫ్, సుధీర్, అర్షద్, అలీగా గుర్తించారు. ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి కేఎస్‌ షాన్ స్వగ్రామమైన మన్నంచెరికి చెందిన వాళ్ళే..! అయితే, ప్రధాన నిందితుడు కర్ణాటకకు పారిపోయాడని భావిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించి ప్రధాన కుట్రదారులను ఇంకా అరెస్టు చేయలేదు.

ఆదివారం (డిసెంబర్ 19) తెల్లవారుజామున శ్రీనివాసన్‌ను అతని తల్లి, భార్య సమక్షంలో అతని నివాసంలో ఎస్‌డీపీఐ సభ్యులు హత్య చేశారు. శ్రీనివాసన్ వృత్తిరీత్యా న్యాయవాది. అతను 2016లో అలప్పుజా నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశాడు. స్థానిక ఎస్‌డీపీఐ నాయకుడు షాన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసిన కొన్ని గంటల తర్వాత శ్రీనివాసన్ దారుణంగా హత్య చేయబడ్డాడు.

ఎస్‌డీపీఐ రాష్ట్ర కార్యదర్శి షాన్ ఇంటికి వెళుతుండగా హత్యకు గురయ్యారు. షాన్ ద్విచక్ర వాహనంపై వెళుతుండగా, కారులో వచ్చిన ముఠా అతడిని అడ్డగించి, బైక్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత పదునైన వస్తువుతో పొడిచినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలతో కొచ్చి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 12 గంటల తర్వాత భారతీయ జనతా పార్టీ ఓబీసీ విభాగం కార్యదర్శిగా ఉన్న బీజేపీకి చెందిన రెంజిత్ శ్రీనివాసన్ ఇంట్లోకి ఎస్‌డీపీఐ కార్యకర్తలు చొరబడి నరికి చంపారు.

శ్రీనివాసన్ కుటుంబానికి నిధులు సేకరిస్తున్న బీజేపీ

వామపక్షాల పాలిత కేరళలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ రాజకీయ నాయకుల రాజకీయ హత్యలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు నిధులు సేకరించాలని బీజేపీ నిర్ణయించింది. పీఎఫ్‌ఐ చేతిలో దారుణంగా హత్యకు గురైన శ్రీనివాసన్ కుటుంబానికి కొంత భాగాన్ని విరాళంగా ఇవ్వాలని కేరళ బీజేపీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ ప్రజలను, బీజేపీ మద్దతుదారులకు కోరారు. నవంబర్ 15న, 26 ఏళ్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌.ఎస్‌.ఎస్‌) కార్యకర్త సంజిత్‌ను కొందరు నరికి చంపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీ నేత రెంజిత్ శ్రీనివాస‌న్‌ హత్య కేసులో ఐదుగురి అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.