arrest – Vishwa Samvad Kendra Andhra Pradesh

మసీదులో బాలికపై అత్యాచారం… మౌల్వీ అరెస్ట్
బిజ్నోర్: ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో మసీదులో 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై ఓ మత గురువును పోలీసులు అరెస్టు చేశారు. పక్షం రోజుల క్రితం బాలిక మత విద్య కోసం అమ్రోహాలోని మసీదుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది.

ఇటీవలే బాధితురాలు తన తండ్రికి తన బాధను వివరించింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మతపెద్దపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఇన్ స్పెక్టర్ పి.కె. నిందితుడు అబ్దుల్ ఖాదిర్‌ను త్వరలో కోర్టులో హాజరుపరిచి సోమవారం జైలుకు పంపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదులో బాలికపై అత్యాచారం… మౌల్వీ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ద‌ళిత అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హ‌త్య‌! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌
ల‌ఖింపూర్‌: యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్ద‌రు ద‌ళిత బాలిక‌లు అత్యాచారం… అనంత‌రం హ‌త్య‌కు గుర‌య్యారు. ఈ ఇద్ద‌రు బాలిక‌లు అక్కాచెల్లెళ్ళు. వీరి మృత‌దేహాల‌ను చెట్టుకు వేలాడుతూ స్థానికుల‌కు క‌నిపించాయి. పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ఆరుగురు నిందితుల అరెస్టు

ఈ అఘాయిత్యానికి పాల్ప‌డ్డ ఆరుగురు నిందితులు సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిఘాసన్​ పోలీస్​ స్టేషన్​ పరిధికి చెందిన ఇద్దరు బాలికలను నిందితులు గ్రామ శివార్లలోని పొలానికి తీసుకెళ్ళారు. అక్కడ ఆరుగురు కలిపి వారిద్దరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం తమను పెళ్ళి చేసుకోవాలని బాధితురాళ్ళు బలవంతం చేశారు. దీంతో బాలికలను గొంతు కోసి హత్య చేశారు. ఆ తర్వాత అక్కాచెల్లెళ్ళ‌ మృతదేహాలను చెట్టుకు వేలాడదీశారు.

#LakhimpurKheri | UP Dalit Sisters' Rape-Murder: 6 Arrested, One Was Caught In Encounter https://t.co/I5jgWH4nwW

NDTV's Alok Pandey speaks to Lakhimpur SP Sanjeev Suman pic.twitter.com/ulJbMulUwL

— NDTV (@ndtv) September 15, 2022

పట్టపగలే కిడ్నాప్​ చేసి…

అనుమానం రాకుండా ఉండేందుకే ఇద్దరు అక్కాచెల్లెళ్ళ‌ను పట్టపగలే కిడ్నాప్​ చేసి ఎత్తుకెళ్ళారని వారి తల్లి చెప్పింది. అయితే, తమ పిల్లలను నిందితులు.. అత్యాచారం చేసి హత్య చేశారని, అనంతరం అనుమానం రాకుండా ఉండేందుకు చెట్టుకు వేలాడదీశారని ఆరోపించింది. ఇదిలా వుండ‌గా, పోలీసులు అనుమతి లేకుండా మృతదేహాలకు పోస్టుమార్టం జరిపించారని బాధితురాళ్ళ తండ్రి విల‌పిస్తున్నాడు.

Source: Ritam/NDTV/EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ద‌ళిత  అక్కాచెల్లెళ్ళపై అత్యాచారం, హ‌త్య‌! నిందితులు.. సోహిల్, జునైద్, ఛోటూ, కరీముద్దీన్, హఫీజుర్ రెహమాన్, ఆరిఫ్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రాజాసింగ్ అరెస్టుతో తెలంగాణలో నిరసనలు
భైంసాలో బంద్, పాఠశాలలు, దుకాణాల మూసివేత

భాగ్య‌న‌గ‌రం: భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ) \ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు పీడీయాక్ట్‌ నమోదుచేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. మంగళహాట్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతంలో రాజాసింగ్‌పై రౌడీషీట్‌ ఉన్నట్టుగా హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ వెల్లడించారు. ఈ  కేసులను ఆధారంగా చేసుకొని బీజేపీ ఎమ్మెల్యేపై పీడి యాక్ట్ నమోదు చేసినట్టు చెప్పారు. అరెస్టుకు ముందు ఆయనకు 32 పేజీల పీడీ యాక్ట్‌ డాక్యుమెంట్‌ను అందించినట్టు కమిషనర్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అరెస్ట్‌కు తెలంగాణలో ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజాసింగ్‌ అరెస్ట్‌కు వ్యతిరేకంగా.. భైంసాలో శనివారం బంద్‌ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా షాపులు, పాఠశాలలను మూసివేశారు. కాగా, బంద్‌ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రాజాసింగ్ అరెస్టుతో తెలంగాణలో నిరసనలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

హిందువులపై దాడికి యువ‌కుల‌కు నిజామాబాద్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కఠోర శిక్ష‌ణ!
కేంద్రం నిర్వాహకుడు, కరాటే మాస్టర్ అబ్దుల్ ఖాదర్ అరెస్టు

నిజామాబాద్‌: హిందువులపై దాడికి ముస్లిం వర్గం కుట్రలు పన్నుతోంది. అటాక్ చేసేందుకే ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. మతాల మధ్య వైషమ్యాలు పెంచి పరస్పరం దాడులు చేసుకునేలా లేదా ఎదుటిమతంపై దాడులు చేసేలా అవసరమైన శిక్షణ ఇస్తున్న నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

నిజామాబాద్ కేంద్రంగా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పేరుతో ఒక సంస్ధను ఏర్పాటు చేసి అందులోకి యువతను చేర్చుకుని హిందుమతానికి వ్యతిరేకంగా శిక్షణ ఇస్తున్న కేంద్రం నిర్వాహకుడు కరాటే మాస్టర్ అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టుచేశారు. స్థానిక ఆరో టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆటోనగర్‌ ఏరియాలో నివాసం ఉండే అబ్దుల్‌ ఖాదిర్‌ స్థానికంగా మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షకుడిగా వ్యవహరిస్తున్నాడు.

సిమీ అనే ఉగ్రవాద సంస్థ‌లో శిక్షణ తీసుకుని ఆ సంస్థ‌లోనే చాలాకాలం పనిచేసిన ఖాదర్ బయటకు వచ్చేసి కొత్తగా పీఎఫ్ఐ అనే సంస్ధను ఏర్పాటు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ శిక్షణా కేంద్రంపై అనుమానం రావటంతో నిఘాపెట్టారు. తమ అనుమానం నిర్ధారణకావటంతో సోమవారం తెల్లవారుజామున పోలీసులు దాడిచేశారు. కరాటే శిక్షణ ముసుగులో యువకులను పెద్దఎత్తున చేర్చుకుంటూ హిందుమతానికి వ్యతిరేకంగా భావజాలాన్ని నూరిపోస్తున్నారు. ఇదే సమయంలో హిందుమతానికి వ్యతిరేకంగా ఎలా పనిచేయాలి? ఎవరెవరిపై దాడులు చేయాలనే విషయాలను ఖాదర్ యవకులకు ప్రతిరోజు శిక్షణిస్తున్నట్టు నిర్ధారణైంది.

ఈ రెండు, మూడు ఏళ్ళ‌ల్లో తెలుగురాష్ట్రాల్లోని భైంసా, జగిత్యాల, కరీంనగర్, హైదరాబాద్, నెల్లూరు, కడప, కర్నూలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది యువకులకు ఇప్పటివరకు ట్రైనింగ్ ఇచ్చాడు. హిందుమతానికి వ్యతిరేకంగా శిక్షణ తీసుకున్న ఈ యువకులంతా ఎక్కడెక్కడున్నారు ఏమి చేస్తున్నారు అనే విషయాలపై పోలీసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ శిక్షణా తరగతులకు పలు రాష్ట్రాలకు చెందిన యువకులు కూడా హాజరయ్యారు.

ప్రధానంగా ఈ పీఎఫ్‌ఐ సంస్థలో శిక్షణ పొందిన యువకులను ఇస్లామ్‌కు అనువైన శక్తులుగా తయారు చేస్తుంటారని తెలిపారు. వీరిని దేశంలో ఇతర మతస్తులపైకి ఊసిగొల్పి లౌకిక శక్తులను నాశనం చేసి షరియత్‌ వ్యవస్థను స్థాపించడమే పీఎఫ్‌ఐ సంస్థ ముఖ్య ఉద్దేశంగా పని చేస్తుదన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి నాన్‌చాకులు, కర్రలు, వెదురు బొంగులు, సాహిత్యం, బ్యానర్లు, బస్సు, ట్రైన్‌ టికెట్లు సీజ్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చనున్నట్టు వెల్లడించారు.

మతపరమైన ట్రైనింగ్ ఇవ్వటమే తన ధ్యేయం:ఖాదర్

పీఎఫ్ఐ ద్వారా మతపరమైన ట్రైనింగ్ ఇవ్వటమే తన ధ్యేయమని ఖాదర్ పోలీసుల విచారణలో అంగీకరించారట. తన దగ్గర శిక్షణ తీసుకున్న యువకులు ఇపుడు ఎక్కడెక్కడున్నారో తనకు తెలియదని చెప్పాడట. శిక్షణా తరగతులు నిర్వహించటానికి యువతను ఆకర్షించటానికి అవసరమైన నిధులను తనకు బయటనుండి వస్తున్నట్టు అంగీకరించాడు. ఎక్కడెక్కడి నుండి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయనే విషయాన్ని ఖాదర్ చెప్పలేదు. అందుకనే ఆయన బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికి బయటపడింది నిజామాబాద్ కేంద్రంలోని ట్రైనింగ్ సెంటర్ ఒకటే. ఇలాంటి సెంటర్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానాలు పోలీసులు వ్యక్తం చేస్తున్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post హిందువులపై దాడికి యువ‌కుల‌కు నిజామాబాద్‌లో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కఠోర శిక్ష‌ణ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్!
గాంధీన‌గ‌ర్‌: గుజరాత్‌ అల్లర్లకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్‌)కి తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ప్రముఖ జర్నలిస్టు, సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ను గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్‌) పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ముంబైలోని శాంతాక్రజ్‌ ప్రాంతంలోని తీస్తా నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఇవే ఆరోపణలపై మాజీ డీజీపీ ఆర్బీ శ్రీకుమార్‌, మాజీ ఐపీఎస్‌ అధికారి సంజీవ్‌ భట్‌పైనా కేసు నమోదు చేశారు. వీరిలో సంజీవ్‌ భట్‌ ఇప్పటికే మరో కేసు కారణంగా జైల్లో ఉండగా శ్రీకుమార్‌ను కూడా శనివారం అరెస్టు చేశారు. 2002 గుజరాత్‌ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించడం, ఈ కేసులో సహ పిటిషనర్‌గా ఉన్న తీస్తా సెతల్వాడ్‌ వైఖరిని తప్పుబట్టడం తెలిసిందే.

‘‘ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేయడానికి ప్రయత్నించారు. వారంతా అల్లర్ల విషయంలో సిట్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారు. కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన అధికారులను జైల్లో పెట్టాలి. అలాగే, సొంత ప్రయోజనాల కోసం తీస్తా సెతల్వాడ్‌ ఈ కేసును వాడుకున్నారు. ఆమెపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది’’ అంటూ జకియా జాఫ్రీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేస్తూ, ప్రధాని మోదీకి సిట్‌ క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సమర్ధిస్తూ శుక్రవారం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్‌ అరెస్ట్! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురిని కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హైదరాబాద్​లో అరెస్టు చేసిన ముగ్గురిని విజయవాడలోని ఎన్ఐఏ న్యాయస్థానంలో హాజరుపరిచింది. ఈ కేసులో దేవేంద్ర, స్వప్న, శిల్పలను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. తమ కుమార్తెను అపహరించి మావోయిస్టులలో కలిపారంటూ ఓ తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేసింది. నర్సింగ్‌ విద్యార్ధినిగా ఉన్న తమ కుమార్తె రాధను కొందరు కుట్రపూరితంగా మావోయిస్టు ఉద్యమంలోకి పంపారంటూ హైదరాబాద్‌ కాప్రాకు చెందిన పల్లెపాటి పోచమ్మ గత జనవరిలో విశాఖపట్నం రూరల్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో పెదబయలు పోలీసులు కేసు నమోదు చేశారు. నర్సింగ్‌ విద్యను అభ్యసిస్తున్న తమ కుమార్తెను చైతన్య మహిళా సంఘానికి చెందిన దొంగరి దేవేంద్ర, దుబాసీ స్వప్న, చుక్క శిల్ప తదితరులు తరచూ కలుస్తూ ఉండేవారని, మావోయిస్టు భావజాలం ఒంట బట్టించారని పోచమ్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నర్సింగ్ విద్యార్థిని అదృశ్యం కేసులో ముగ్గురిని కోర్టులో హాజరుపర్చిన ఎన్ఐఏ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కర్ణాటకలో సంవాద విలేఖ‌రిపై దాడి… నిందితుల అరెస్టుకు ప‌లువురి డిమాండ్‌!
బెంగళూరు: ‘సంవాద’ ఛానెల్‌కు చెందిన జర్నలిస్ట్ తేజ ఈ నెల 18న తిమ్మప్ప ఫ్రీడం పార్క్‌లో కర్ణాటకలో పాఠ్యపుస్తకాల సవరణలకు వ్యతిరేకంగా జరిగిన నిరసనను కవర్ చేస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజ‌ర‌య్యారు. సంకుచిత, భాషా ఆధారిత రాజకీయాలకు పాల్పడే గ్రూపులు ఈ నిర‌స‌న చేప‌ట్టాయి. అయితే, కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేస్తున్న విలేఖ‌రి తేజపై ఒక్క‌సారిగా ఆ గ్రూప్‌లు దాడికి పాల్ప‌డ్డాయి. విలేఖ‌రి దుస్తులు చింపి, కుల దూషణలు చేశారు. అతను వారి భావజాలానికి భిన్నంగా ఉన్న మీడియా ఛానెల్‌కు ప్రాతినిధ్యం వ‌స్తుండ‌డంతో ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. కొద్దిసేప‌టి త‌ర్వాత పోలీసులు క‌ల్పించుకుని తేజ‌ను ర‌క్షించారు. బాధితుని ఫిర్యాదు మేర‌కు నిందితుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు.‘రణధీర పాడే’ అనే సంస్థకు చెందిన ప్రధాన నిందితులు హరీష్ భైరప్ప, దీపుగౌడలు పరారీలో ఉన్నారు.

కాగా, ఈ దాడిని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఖండించారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్టు ఆయన తన ట్వీట్‌లో తెలిపారు. బాధిత జర్నలిస్టుకు తన నైతిక మద్దతును కూడా అందించాడు. అలాగే, సంవాద జర్నలిస్టుపై దాడికి నిర‌స‌న‌గా 23వ తేదీన ఫ్రీడమ్ పార్క్ వద్ద ‘సమరస్య వేదిక, కర్ణాటక’ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో వివిధ సామాజిక సంస్థలు, వివిధ రంగాలకు చెందిన పౌరులు పాల్గొన్నారు. సంవాద జర్నలిస్టుపై దాడిని, పత్రికా స్వేచ్ఛపై, భావప్రకటనా స్వేచ్ఛపై దాడిని నిరసనకారులు నిలదీశారు. అలాగే పరారీలో ఉన్న నిందితులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిర‌స‌నలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వివేక్ సుబ్బారెడ్డి, శ్రీ టాక్స్ చీఫ్ శ్రీలక్ష్మీ రాజ్‌కుమార్, అఖిల భారతీయ దళిత క్రియా సమితి రాములు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Source: VSKBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కర్ణాటకలో సంవాద విలేఖ‌రిపై దాడి… నిందితుల అరెస్టుకు ప‌లువురి డిమాండ్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బిర్యానీ బాబా అరెస్టు!
కాన్పూర్ హింసకు నిధులు అంద‌జేత‌

రామ్ జానకి దేవాలయం భూమిలో హోటల్ అక్ర‌మ నిర్మాణం

ల‌క్నో: కాన్పూర్ హింసకు బాబా బిర్యానీ హౌస్ యజమాని ముఖ్తార్ బాబా నిధులు సమకూర్చినందుకు, హింసను ప్రేరేపించినందుకు పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా, బాబా త‌న హోట‌ల్‌ను రామ్ జానకి ఆలయానికి చెందిన స్థలంలో అక్రమంగా నిర్మించాడ‌ని వెల్ల‌డైంది.

బుల్‌డోజ‌ర్‌కు భ‌య‌ప‌డి…

తన రెస్టారెంట్‌ను బుల్‌డోజర్‌తో ధ్వంసం చేస్తే ఆ ప్రాంతంలో హింస చెలరేగుతుందని సందేశం పంపాలనుకున్నాడు. కాన్పూర్ హింసాకాండలో ప్రధాన నిందితుడు హయత్ జాఫర్ హష్మీకి బాబా డబ్బు ఇచ్చినట్టు సమాచారం. రామ్ జానకి గుడి భూమిని ఓ పాకిస్తానీ… బాబాకు విక్రయించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్ (DM)గా ఉన్న సమయంలో, విశాఖ్ జి అయ్యర్ ఒక సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని అప్పటి సదర్ SDM అనురాజ్ జైన్‌ను ఆదేశించారు.

బెకాన్‌గంజ్‌లోని డాక్టర్ బెరి క్రాస్‌రోడ్‌లో అబిద్ రెహమాన్ అనే వ్యక్తికి ఇల్లు (99/14) ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. ఇత‌ను తన నివాసానికి పక్కనే ఉన్న రామజానకీ మందిర భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నాడు. 1982లో, రెహమాన్ తన 99/14 ఆస్తిని 99/14-Aకి మార్చాడు. త‌ర్వాత తన ఇంటితో పాటు ఆలయాన్ని ముఖ్తార్ బాబాకు విక్రయించాడు.

ముఖ్తార్, తన తల్లి పేరు మీద బహుమతి (హెబనామా) దస్తావేజును పొందాడు. తదనంతరం ఆస్తిని తన పేరు మీదకి మార్చుకున్నాడు. ఆలయం వెలుపల ఉన్న 18 హిందూ స్టాల్స్‌ను ఒకదాని తర్వాత ఒకటిగా తొలగించి, ఆక్రమణకు గురైన ఆలయ భూమిలో 400 చదరపు గజాలలో బాబా బిర్యానీ రెస్టారెంట్‌ను నిర్మించాడు.

ఆ రెస్టారెంట్‌లో ఇప్పటికీ ఆలయ గుర్తులు, చిహ్నాలు ఉన్నాయని జిల్లా యంత్రాంగం జరిపిన విచారణలో నిర్ధారించారు. విచారణ నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ముఖ్తార్ బాబాకు షోక‌జ్‌ నోటీసు పంపారు. బిర్యానీ హౌస్‌ను ఎప్పుడైనా బుల్‌డోజర్‌తో కూల్చివేయ‌వ‌చ్చ‌ని బాబా తెలుసుకొన్నాడు.

ఈ నేప‌థ్యంలోనే బాబా హష్మీతో సహా అనేక మంది నిందితులకు నిధులు సమకూర్చాడు. ఇంకా, ప్ర‌భుత్వానికి ‘సందేశం’ పంపడానికి ఆ ప్రాంతంలో అశాంతిని సృష్టించడానికి ప్రయత్నించాడు. ఒకవేళ అధికారులు తన రెస్టారెంట్‌ను బుల్‌డోజ్‌తో కూల్చివేస్తే ఆ ప్రాంతంలో ఎప్పుడైనా హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉందని పరిపాలనాధికారులు తెలుసుకొనే చేశాడు. అయితే, బాబా దుష్ట ప్రణాళికలను ఛేదించడంలో పోలీసులు విజయం సాధించారు. పోలీసులు అతడికి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించి అదుపులోకి తీసుకున్నారు. హింసను ప్రేరేపించేందుకు నిందితులు ఎంత మొత్తంలో నిధులు వెచ్చించారనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అక్క‌డ ఆల‌యం ఉన్న‌మాట వాస్త‌వ‌మే…

నగర కార్పొరేషన్ పంచశాల రిజిస్ట్రీ ఈ ఆలయాన్ని రామ్ జానకి టెంపుల్ ట్రస్ట్ మేనేజర్‌గా ఉన్న భగవందీన్ నిర్వహించినట్టు చూపిస్తుంది. రిజిస్ట్రీ ప్రకారం, భగవాన్దీన్ 1927 నుండి 1953 వరకు ట్రస్ట్ వ్యవహారాలను నిర్వహించాడు. ట్రస్ట్ కింద 18 స్టాల్స్ ఉన్నాయి, అవి ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఈ స్టాల్స్‌ను హిందువులు నడిపేవారు.

అమ్మకందారులు పూజ సామగ్రి, నగలు, రెడీమేడ్ బట్టలు, ప్రసాదం మొదలైన వివిధ వస్తువులను విక్ర‌యించేవారు. రిజిస్టర్‌లో 1927 నుండి 1938 వరకు 18 మంది విక్రేతల పేర్లు ఉన్నాయి. మన్నా, నాథు, రాంభరోస్, గజ్జు, నాథ, సత్నారాయణ, భన్సిధర్, మహాదేవ్, బసేసర్ , మిశ్రా, చేద్దా, విశ్వనాథ్, అజోధ్య, కేశవ్, సుఖ్లేన్, ధర్మం, మఖత్. బాబా ఈ హిందువులను సైట్ నుండి దౌర్జ‌న్యంగా తొలగించగలిగాడు. అయినప్పటికీ, పత్రాలు ఇప్పటికీ వారి పేర్ల మీదే ఉన్నాయి.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో బిర్యానీ బాబా అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్ద‌రి అరెస్టు
మైసూర్‌: మైసూరు జిల్లా పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నంజన్‌గూడ్ తాలూకాలోని ఒక సమావేశంలో ‘ఛోటా పాకిస్తాన్’గా పేర్కొన్నట్టు ఆరోపించిన వీడియో వైరల్‌గా మారింది. మితవాద సమూహాలు దానిని విస్తృతంగా పంచుకోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై రంగంలోకి దిగారు.

మైసూరు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చేతన్ ఆర్‌తో మాట్లాడి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫైజ్ , హన్నన్ అలీలను అరెస్టు చేశారు. కాగా వారు నేరం ఒప్పుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వైరల్ వీడియోలో పెద్ద సంఖ్యలో ముస్లిం పురుషులు ప్రార్థనలు చేసిన తర్వాత రోడ్డు పక్కన నిలబడి నినాదాలు చేస్తున్నారు. పోలీసులు జనాన్ని చెదరగొడుతుండగా, వీడియో రికార్డింగ్ చేస్తున్న వ్యక్తి, “మా ఊరిలో గుమికూడడాన్ని చూడండి” అని చెప్పడం వినబడుతుంది.

దీనికి, “యే భీ పాకిస్తాన్ హై, ఛోటా (ఇది కూడా పాకిస్తాన్, కానీ చిన్నది)” అని మరొక స్వరం చెప్పింది. అప్పుడు ఒక స్వరం, “కావలందే… బోలే తో… ఛోటా పాకిస్థాన్, ఠీక్ హై (కావలందే అంటే మినీ పాకిస్థాన్ అని అర్థం).” ఈ వీడియో తప్పుడు సందేశం పంపినట్టు గుర్తించామని, అసలేమీ జరిగిందో దర్యాప్తు జరుపుతున్నామని ఎస్పీ ఆర్ చేతన్ తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మైసూర్‌లో `ఛోటా పాకిస్థాన్?’ వీడియో దుమారం… ఇద్ద‌రి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ముగ్గురు స్లీపర్‌ సెల్స్‌ అరెస్ట్‌
పాలీ: రెండు వేర్వేరు ఘటనల్లో, పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై రాజస్థాన్‌ పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వీరు పాలీ, జైసల్మేర్‌కు చెందిన వారు. పాలీకి చెందిన వాడిని అజారుద్దీన్‌ మేవాత్‌గా గుర్తించారు. మరో వ్యక్తి నిబాబ్‌ ఖాన్‌ సహచరుడు ఫతాన్‌ ఖాన్‌గా నిర్ధారించారు. నిందితుల వద్ద నుంచి కొన్ని కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.

ఈ నెల 26న పాలీ జిల్లాలోని రాస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్మీ కంటోన్మెంట్‌ ప్రాంతంలో అజారుద్దీన్‌ మేవత్‌ అనుమానాస్పదంగా తిరుగుతుండగా ఆర్మీ ఇంటెలిజెన్స్‌ విభాగం పట్టుకుంది. జనరల్‌ మనోజ్‌ ముకుంద్‌ నరవానేని కలవాలనుకుంటున్నట్టు చెప్పాడు. అతడిని పోలీసులకు అప్పగించారు. రాజస్థాన్‌ పోలీసులు బీవార్‌లోని కిషన్‌గంజ్‌ ప్రాంతంలోని అతని ఇంటి నుండి కొన్ని కోడెడ్‌ డాక్యుమెంట్లు, మ్యాప్‌లు, డైరీని స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. డైరీ చివరి పేజీలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు సంబంధించిన సమాచారంతో పాటు మిషన్‌ అకంప్లిష్డ్‌ అని రాశారు.

విచారణలో అతడిని మధ్యప్రదేశ్‌లోని రత్లాం జిల్లా జయోరాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆరేళ్లుగా బీవర్‌లో నివాసం ఉంటూ కూరగాయలు విక్రయిస్తున్నాడు. నిబాబ్‌ ఖాన్‌ అనుమానిత ఐఎస్‌ఐ స్లీపర్‌ సెల్‌కు చెందిన వ్యక్తి. చందన్‌ రోడ్డులో మొబైల్‌ సిమ్‌ కార్డులు, జిరాక్స్‌ దుకాణం నడుపుతున్న నిందితుడు పాకిస్థాన్‌ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ కోసం చాలా కాలంగా గూఢచర్యం చేస్తున్నాడు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ముగ్గురు స్లీపర్‌ సెల్స్‌ అరెస్ట్‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.