AROGYA SETU – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘ఆరోగ్యసేతు’పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు
కరోనా వ్యాప్తి నియంత్రణలో ‘ఆరోగ్య సేతు’ యాప్‌ మెరుగ్గా పనిచేస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ప్రశంసించింది. ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ పరిస్థితులపై డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులను గుర్తించడంలో మొబైల్‌ అప్లికేషన్ల వంటి డిజిటల్‌ టెక్నాలజీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని టెడ్రోస్‌ అన్నారు. ఈ సందర్భంగా భారత్‌కు చెందిన ఆరోగ్య సేతు యాప్‌ సహా ఇతర దేశాల్లోని హెల్త్‌ యాప్‌ల గురించి ప్రస్తావించారు.

‘భారత్‌కు చెందిన ఆరోగ్య సేతు యాప్‌ను 15 కోట్ల మంది యూజర్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించడంలో ప్రభుత్వ ఆరోగ్యశాఖలకు ఈ యాప్‌ ఎంతగానో సాయపడుతోంది. దాని వల్ల విస్తృత కరోనా పరీక్షల నిర్వహణ సులభతరమవుతోంది’ అని టెడ్రోస్‌ కొనియాడారు. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గత నాలుగు రోజులుగా రోజువారీ కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదైనట్లు టెడ్రోస్‌ తెలిపారు. ముఖ్యంగా యూరప్‌, అమెరికాల్లో కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు.

కరోనా ముప్పుపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ఆరోగ్య సేతు’ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వైరస్‌ పాజిటివ్‌ వ్యక్తులకు దగ్గరగా వెళ్లినప్పుడు బ్లూటూత్‌, లొకేషన్ ట్రాకింగ్‌ ఆధారంగా ఈ యాప్‌ మనల్ని అప్రమత్తం చేస్తుంది. అంతేగాక, ఆయా ప్రాంతాల్లో కేసుల తీవ్రతను కూడా తెలియజేస్తుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘ఆరోగ్యసేతు’పై డబ్ల్యూహెచ్‌ఓ ప్రశంసలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్‌ కనిపెట్టిన వారికి బహుమతి
ఆరోగ్యసేతు యాప్‌లోని మూడు భద్రతాపరమైన అంశాలకు సంబంధించిన బగ్స్‌ కనిపెట్టి చెప్పిన వారికి రూ.లక్ష చొప్పున రూ.3 లక్షల బహుమతి ఇవ్వనున్నట్లు నేషనల్‌ ఇన్ఫర్మాటిక్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ నీతా వర్మ ప్రకటించారు. యాప్‌ ఓపెన్‌సోర్స్‌ కోడ్‌ విడుదల సందర్భంగా మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. దీంతో పాటు కోడ్‌ మెరుగుదలకు మంచి సూచనలు చేసిన వారికి మరో రూ.లక్ష ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ రంగంలో ఒక యాప్‌కు సంబంధించి బహుమతి ప్రకటించడం ఇదే తొలిసారన్నారు. ఆరోగ్యసేతు యాప్‌ను పూర్తిగా ఓపెన్‌సోర్స్‌ ప్లాట్‌ఫాంగా అభివృద్ధి చేశామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఈపాస్‌ జారీ చేస్తే అది ఈ యాప్‌తో అనుసంధానం అవుతుందని, ప్రత్యేకంగా పాస్‌ కాపీ పట్టుకెళ్లాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్స్‌ అంతా ఈ యాప్‌ ఉపయోగించాలని చెప్పామని ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌సాహ్ని చెప్పారు. ఐసీఎంఆర్‌ ల్యాబ్‌లలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి మాత్రమే ఆరోగ్యసేతు యాప్‌లో ఎరుపు రంగు కనిపిస్తుందన్నారు. లేత ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్‌ రంగులు కేవలం హెచ్చరిక సంకేతాలని, వాటిని వినియోగదారులు గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆరోగ్యసేతు యాప్‌లో బగ్స్‌ కనిపెట్టిన వారికి బహుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.