ARMY – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి
భారత సైన్యానికి చెందిన ఆర్జిలరి రెజిమెంట్‌ అంటేనే శత్రు సైన్యం వణికిపోతుంది. అలాంటి రెజిమెంట్‌లోనూ మహిళలు భాగంకానున్నారు. ఈ విషయాన్ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే ప్రకటించారు. ఈ మేరకు సైన్యం తరఫున ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ప్రతిపాదన త్వరలోనే ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భారత సైన్యంలో జరుగుతున్న పెనుమార్పులపై ఆయన అభిప్రాయాలను వెల్లడించారు.

సరిహద్దుల ఆవల నుంచి ఉగ్రవాదులకు మద్దతు అందుతోందన్నారు. కశ్మీర్‌ పరిస్థితిపై స్పందిస్తూ.. 2021 ఫిబ్రవరి నుంచి కాల్పుల విరమణ కొనసాగుతుందన్న ఆయన.. సరిహద్దులో ఉగ్రవాదం, ఉగ్రవాదులకు మౌలిక సదుపాయాలకు సంబంధించి ఇప్పటికీ మద్దతు కొనసాగుతుందోన్నారు. ఉత్తర సరిహద్దుల్లో పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఏదైనా ఆకస్మిక పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన నిల్వలు ఉన్నాయన్నారు. చాలా ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొందని, ఆర్థిక, అభివృద్ధి కార్యక్రమాలు మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు.

ఆర్టిలరీ రెజిమెంట్ అంటే ఏంటీ..?

ఎలాంటి యుద్ధ పరిస్థితుల్లోనైనా భారత సైన్యంలోని ఆర్టిలరీ రెజిమెంట్ కీలకపాత్ర పోషిస్తుంది. ఇది ఇండియన్‌ ఆర్మీలో రెండో అతిపెద్ద బ్రాంచ్‌. భారత సైన్యానికి గ్రౌండ్‌ ఆపరేషన్స్‌లో సహాయం అందిస్తుంది. ఆర్జిలరి రెజిమెంట్‌ను ప్రధానంగా రెండు భాగాలు విభజించారు. మొదటి భాగం ప్రాణాంతక ఆయుధాలకు ప్రసిద్ధి చెందింది. ఇందులో క్షిపణులు, రాకెట్లు, మోర్టార్లు, తుపాకులు, ఫిరంగులున్నాయి. మరో భాగంలో డ్రోన్‌, రాడార్‌, నిఘా వ్యవస్థ ఉంటాయి. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఈ రిజిమెంట్‌ శత్రువులపై దాడి చేసి భారీగా ప్రాణనష్టం కలిగించింది.

The post ఆర్టిలరీ రెజిమెంట్లో మహిళలకూ స్థానం…. ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం… ఆర్మీ చీఫ్ అంగీకారం!
ఇస్లామాబాద్‌: 70 ఏళ్ళుగా పాకిస్తాన్‌ దేశ రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుంటున్నదని ఆ దేశ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బజ్వా అంగీకరించారు. ఈ నెల 29 న పదవీ విరమణ చేయనున్న సందర్భంగా నిర్వహించిన వీడ్కోలు సమావేశంలో బజ్వా చేసిన ప్రసంగం పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నది.

ఇప్పటివరకు రాజకీయాల్లో సైన్యం మితిమీరిన జోక్యం చూశామని, ఇకముందు అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆర్మీపై ఉన్నదని బజ్వా హితవు పలికారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని గత ఏడాది ఫిబ్రవరిలో నిర్ణయం తీసుకున్నట్టు బజ్వా వెల్లడించారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులకు మరీ ముఖ్యంగా ఇమ్రాన్‌ఖాన్‌కు ఆయన పేరు లేవనెత్తకుండానే కొన్ని సలహాలిచ్చారు.

సైన్యం గురించి మాట్లాడేటప్పుడు పాకిస్తాన్‌ రాజకీయ నాయకులు తరచుగా నోరు జారుతున్నారని జనరల్‌ బజ్వా విచారం వ్యక్తం చేశారు. ఇకముందు మంచి పదాలను ఎన్నుకోవాలని కోరారు. ఇటీవలి కాలంలో సైన్యంపై రాజకీయ నేతలు వాడిన భాష అభ్యంతరకరంగా ఉన్నదని స్పష్టం చేసారు.

సైన్యం గురించి తప్పుడు విషయాలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపించారు. సైన్యంపై విమర్శలు చేసే సమయంలో స్వరం పెంచుతున్నారని మండిపడ్డారు. తన ప్రభుత్వం పడిపోవడంలో మిలిటరీ పాత్ర ఉన్నదని ఇమ్రాన్‌ఖాన్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ రాజకీయాల్లో సైన్యం జోక్యం… ఆర్మీ చీఫ్ అంగీకారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత సైన్యానికి బాలీవుడ్‌ నటి రిచా చద్దా క్షమాపణలు
ముంబై: గాల్వాన్ ఘ‌ట‌న‌పై బాలీవుడ్ న‌టి రిచా చ‌ద్దా తాజాగా చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. ఆమెపై పలు రాజకీయ పార్టీలతో పాటుసోష‌ల్ మీడియాలో నెటిజెన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిచా ట్వీట్‌ భార‌తీయ ఆర్మీని చాలా చుల‌క‌న చేసిన‌ట్టు ఉందని, భారత జవాన్ల త్యాగాలను తక్కువ చేసేదిలా ఉందంటూ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

భారత దేశంలో ఉంటూ.. ఆ దేశ సైన్యంపై అలాంటి వ్యాఖ్యలు చేసేందుకు సిగ్గుండాలి..? అని విరుచుకుపడుతున్నారు. ట్విటర్‌లపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరగడంతో ఎట్టకేలకు రిచా చద్దా స్పందించారు. జరిగిన పొరపాటుకు చింతిస్తూ.. సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు.

దీంతో రిచా తాజాగా స్పందిస్తూ  ఉద్దేశపూర్వకంగా ఈ ట్వీట్‌ చేయలేదని తెలిపింది. ఈ మేరకు భారత సైన్యానికి క్షమాపణలు చెప్పింది. ‘ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం నాకు లేదు. నా ట్వీట్‌ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే క్షమించండి. మాది కూడా సైనిక కుటుంబమే. గతంలో మా తాత లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో సైన్యంలో పని చేశాడు’ అంటూ ట్వీట్‌ చేసింది.

కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత క‌శ్మీర్‌ను చేజిక్కించుకునేందుకు ఇండియ‌న్ ఆర్మీ సిద్ధంగా ఉన్నట్టు నార్తర్న్ ఆర్మీ క‌మాండ‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నామని ఆయన పేర్కొన్నట్లుగా ఓ నెటిజెన్ ట్వీట్ చేశారు.

ఆ ప్రక‌ట‌న‌పై రిచా స్పందిస్తూ.. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ కామెంట్ చేసింది. ఐతే ఆమె ఉద్దేశం ఏంటో గానీ.. గాల్వన్ లోయ ఘర్షణ గురించి అందులో కామెంట్ చేయడాన్ని నెటిజన్లు తప్పుబట్టుతున్నారు. ఆ వ్యాఖ్యల‌పై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో నటి దిగొచ్చి క్షమాపణలు చెప్పింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత సైన్యానికి బాలీవుడ్‌ నటి రిచా చద్దా క్షమాపణలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు!
కశ్మీర్‌: సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు సైన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను కట్టడి చేయడం, యువత ఉగ్రవాదంవైపు మళ్లకుండా చూడడం వంటి బహుముఖ వ్యూహాలను అనుసరిస్తోంది. ప్రజల అభ్యున్నతికి తోడ్పడేలా సైన్యం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

వీటిలో సహీ రాస్తా (సరైన దారి), సూపర్‌-50 వంటి పథకాలు ప్రధానమైనవి. కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా చేసే కృషిలో భాగంగా.. సైన్యం ‘సహీ రాస్తా’ పథకం కింద అతివాద భావజాలం ఉన్న యువతను గుర్తిస్తోంది. ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెప్పి వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. 25 మంది యువకులతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి 21 రోజులపాటు శిక్షణ ఇస్తోంది. వాస్తవ పరిస్థితులు, ఉగ్రవాద ముఠాలు చేస్తున్న ప్రచారాన్ని వివరంగా చెప్పడంతో పాటు వారంతా సొంతకాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మతగ్రంథాల్లోని మంచి విషయాలను ఉగ్రవాదులు ఎలా వక్రీకరిస్తున్నారో మతపెద్దలతోనే చెప్పిస్తున్నారు. ఈ శిబిరాలకు హాజరైన 87 శాతం మందిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సహీ రాస్తా పథకానికి నేతృత్వం వహిస్తున్న కమాండర్‌ అలోక్‌దాస్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కశ్మీరు పరివర్తనకు సైన్యం తోడు.. ప్రజలకు అండగా సైనికులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్రివిధ దళాలలో లక్షా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్ల‌డి
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో 1,35,784 పోస్టులు ఖాళీగా ఉన్న‌ట్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అత్యధికంగా ఆర్మీలో 1,16,464 పోస్టులు ఖాళీగా ఉండగా.. నౌకాదళంలో 13,537, వాయుసేనలో 5,723 ఖాళీలు ఉన్నాయని తెలిపింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లలో ఏటా సగటున భర్తీలు 60 వేలు, 5332, 5723గా ఉన్నట్టు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌ భట్‌ వెల్లడించారు.

ఆఫీసర్, నాన్-ఆఫీసర్ ర్యాంక్ సిబ్బందితో సహా మొత్తం త్రివిధ దళాల్లో సిబ్బంది కొరతపై భట్ వివరణ ఇచ్చారు. అధికారికంగా ఉండాల్సిన సంఖ్యతో పోలిస్తే జనవరి 1 నాటికి సైన్యంలో 1,16,464 మంది సిబ్బంది కొరత ఉన్నట్టు చెప్పారు. అదే 2020 జనవరిలో సైన్యంలో 64,482 ఖాళీలు ఉన్నాయి. మరోవైపు నావికాదళంలో ఈ ఏడాది మే నాటికి 13,597 పోస్టులు ఖాళీగా ఉండగా.. జులై 1 నాటికి వైమానిక దళంలో 5,723 ఖాళీలు ఉన్నట్టుగా వివరించారు. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘అగ్నిపథ్‌’ పేరిట కొత్త రిక్రూట్‌మెంట్ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద.. త్రివిధ దళాలు ఈ ఏడాది 46 వేల మంది అగ్నివీరులను నియమించుకోనున్నాయి. ఇప్పటికే రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను ప్రారంభించాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్రివిధ దళాలలో లక్షా ముప్పై ఐదు వేల పోస్టులు ఖాళీ: కేంద్రం వెల్ల‌డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏకీకరణకు సన్నాహాలు!
న్యూఢిల్లీ: సైనిక సంస్కరణలతో భాగంగా త్రివిధ సైనిక దళాలను ఒకే కూటమిగా తీసుకొచ్చి సర్వీసుల ఏకీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆర్మీ , నేవీ, ఎయిర్ ఫోర్స్ లకు ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న చర్చలలో కచ్చితమైన పురోగతి సాధించగలమని ఎయిర్ చీఫ్ మార్షల్ వి ఆర్ చౌదరి తెలిపారు.

త్రివిధ సర్వీసుల ఏకీకరణకు భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ట్రై సర్వీస్ ఆధ్వర్యంలో దేశం మరింత పటిష్ఠంగా, శక్తివంతంగా భవిష్యత్తులో వచ్చే ముప్పులను ఎదుర్కోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

“భారత సాయుధ దళాల థియేటరైజేషన్ ప్రక్రియ చర్చల దశలో ఉంది. కొన్ని అంశాలు చర్చిస్తున్నాం. ఈ అంశంలో కచ్చితమైన పురోగతి సాధిస్తామన్న నమ్మకం ఉంది” అని ఆయన చెప్పారు. ప్రణాళిక ప్రకారం ప్రతి థియేటర్ కమాండ్‌లు ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన యూనిట్‌లను కలిగి ఉంటాయి. అవన్నీ ఒక నిర్దిష్ట భౌగోళిక భూభాగంలో ఒక కార్యాచరణ కమాండర్ కింద భద్రతా సవాళ్ళ‌ను ఎదుర్కొనేందుకు ఒకే సంస్థగా పనిచేస్తాయని ఐఎఎఫ్ చీఫ్ చౌదరి చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఏకీకరణకు సన్నాహాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి
భాగ్య‌న‌గ‌రం: అగ్నిపథ్ పథకంపై అపోహలను నమ్మకండి.. వాస్తవాలను తెలుసుకోవాలని పలువురు నాయకులు సూచిస్తూ ఉన్నారు. తాజాగా అగ్నిపథ్ గురించి ఆందోళనలు వద్దని, ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. కావాలనే కొందరు యువతను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్ని‌వీర్‌లో ఒకసారి పనిచేస్తే ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్ బీజం పడిందన్నారు. అనవసరంగా అగ్నిపథ్‌‌పై రాజకీయం చేయొద్దన్నారు. అగ్నిపథ్ ద్వారా దేశానికి మంచి జరుగుతుందని, ఎవరికీ నష్టం జరగదన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారని, అలాంటి వాళ్ళు అగ్నిపథ్‌‌లో చేరొచ్చన్నారు. మహింద్రలాంటి కంపెనీ అగ్నివీరులందరకీ జాబ్‌‌లు ఇస్తామంటున్నారని చెప్పారు. అగ్నివీరులకు విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు ఉంటాయన్నారు.

తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అగ్నివీరులకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. అగ్నిపథ్ ను నిరసిస్తూ హింస చెలరేగడం బాధను కలిగిస్తోందని ఆయన అన్నారు. అగ్నివీరుల డిసిప్లిన్, స్కిల్స్ వల్ల వారికి ఎన్నో ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అగ్నిపథ్ లో పని చేసిన యువతకు తమ మహీంద్రా గ్రూప్ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని తెలిపారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్‌కు సహకరించండి.. 1999లోనే బీజం పడింది: మంత్రి కిషన్ రెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రెండు ఎన్‌కౌంట‌ర్లు… నలుగురు ఉగ్రవాదుల హ‌తం!
జమ్మూక‌శ్మీర్: జమ్మూక‌శ్మీర్ పోలీసులు, ఆర్మీతో కలిసి కుప్వారా, కుల్గామ్ జిల్లాల్లో జ‌రిగిన‌ రెండు వేర్వేరు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఇద్దరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో సహా నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ మేర‌కు అధికారులు సోమవారం తెలిపారు.

“ఇంతకుముందు, కుప్వారాలోని చండీగామ్ లోలాబ్ ప్రాంతంలోని అడవులలో అరెస్టయిన టెర్రరిస్ట్ షోకత్ అహ్మద్ షేక్ అందించిన వివ‌రాల‌తో కుప్వారా పోలీసులు ఆర్మీతో కలిసి ఆదివారం సంయుక్త ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించారు” అని పోలీసులు తెలిపారు.

ఒక రహస్య స్థావరం కోసం అన్వేషణ సమయంలో, దాక్కున్న ఉగ్రవాదులు ఉమ్మడి శోధన బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు, ఇది సమర్థవంతంగా ప్రతీకారం తీర్చుకోవడం ఎన్‌కౌంటర్‌కు దారితీసిందని తెలిపారు. హ‌త‌మైన‌ ఉగ్రవాదులు ఇద్దరూ పోలీసు/భద్రతా బలగాలపై దాడులు, పౌర దౌర్జన్యాలతో సహా అనేక టెర్రర్ క్రైమ్ కేసులలో నిందితుల‌ని పోలీసులు తెలిపారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రెండు ఎన్‌కౌంట‌ర్లు… నలుగురు ఉగ్రవాదుల హ‌తం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘అగ్నిపథ్’పై వెనక్కు తగ్గని కేంద్రం
24న భారత వాయుసేనలో నియామకాలు

భారత వాయుసేనాధిపతి వెల్ల‌డి

న్యూఢిల్లీ: కేంద్రం అగ్నివీరుల నియామకాల చర్యలు వేగవంతం చేసింది. అగ్నిపథ్‌ పథకం కింద నియామక ప్రక్రియను త్వరలోనే విడుదల చేస్తామని ఇప్పటికే ఆర్మీ చీఫ్‌ మనోజ్‌ పాండే వెల్లడించారు. తాజాగా వాయు సేనాధిపతి ఎయిర్‌ చీఫ్ మార్షల్‌ వీఆర్‌ చౌధరి కూడా దీనిపై స్పందించారు. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీరుల నియామక ప్రక్రియను ప్రారంభించనున్నట్టు వెల్లడించారు.

”యువత సాయుధ బలగాల్లో చేరేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్‌ పథకాన్ని ప్రకటించింది. 17.5 ఏళ్ల నుంచి 21ఏళ్ల మధ్య వయస్కులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, కరోనా కారణంగా గత రెండేళ్లుగా సైనిక నియామకాలు చేపట్టనందున.. అగ్నిపథ్‌ తొలి రిక్రూట్‌మెంట్‌కు గరిష్ఠ వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచడం అభినందనీయం. ఇది యువతకు ప్రయోజనకరంగా ఉంటుంది. జూన్‌ 24 నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్‌ కింద నియామక ప్రక్రియను ప్రారంభించనున్నాం” అని ఓ వీడియో ప్రసంగంలో చౌధరి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘అగ్నిపథ్’పై వెనక్కు తగ్గని కేంద్రం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదుల కుట్ర!.. భ‌గ్నం చేసిన భారత ఆర్మీ
న్యూఢిల్లీ: అమర్‌నాథ్ యాత్రకు అంతరాయం కలిగించేందుకు ఉగ్రవాదులు పన్నిన మరో కుట్రను సైన్యం భగ్నం చేసింది. జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి భారత ఆర్మీ జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో చాలాకాలంగా తప్పించుకుని తిరుగుతున్న హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ మహమ్మద్ అష్రాఫ్ ఖాన్ అలియాస్ అష్రాఫ్ మౌల్వి, అతని సహచరులు ఇద్దరు హతమయ్యారు.

పహల్గావ్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని బట్‌కూట్ అడవుల్లో సుమారు నాలుగు గంటల సేపు జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో వీరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అష్రాఫ్ మౌల్వితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను యాత్రా మార్గంలో మట్టుపెట్టడం ద్వారా తాము జరిపిన మేజర్ ఆపరేషన్ విజయవంతమైందని కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు.

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం, టెంగ్‌పావ కోకెర్‌నాగ్‌కు చెందిన అష్రాఫ్ మౌలి 2013లో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థలో చేరారు. అచిరకాలంలోనే కశ్మీర్‌లో లోయలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుగా మారాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమర్నాథ్ యాత్రను అడ్డుకునేందుకు ఉగ్రవాదుల కుట్ర!.. భ‌గ్నం చేసిన భారత ఆర్మీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.