Army Chief General MM Naravane – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఉగ్రమూకలతో ముందెన్నడూ లేని సవాళ్ళు!
న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో మనం కొత్త తరహా యుద్ధాలను ఎదుర్కోవాల్సి ఉంద‌ని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె చెప్పారు. వాటి తాలూకు ట్రైలర్లు ఐటీ, ఎకనామిక్, సైబర్‌ వార్‌ఫేర్‌ వంటి రూపాల్లో ఇప్పటికే కళ్లముందు కన్పిస్తున్నాయని తెలిపారు. అణు పాటవమున్న పొరుగు దేశాలు, వాటి దన్నుతో ఉగ్ర మూకలు చేస్తున్న పరోక్ష యుద్ధం దేశ భద్రతకు ముందెన్నడూ లేనంతగా సవాళ్ళు విసురుతున్నాయని చైనా, పాకిస్తాన్‌లను ఉద్దేశించి హెచ్చరించారు.

‘‘యుద్ధ స్వరూపంలో వస్తున్న ఈ సమూల మార్పులను ఎప్పటికప్పుడు పసిగట్టగలగడం, ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనే సన్నద్ధత ముఖ్యం. ఈ దిశగా మన ప్రత్యక్ష, పరోక్ష యుద్ధ పాటవాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరుచుకోవాలి’’ అని సూచించారు. సెంటర్‌ ఫర్‌ ల్యాండ్‌ వార్‌ఫేర్‌ స్టడీస్‌ (సీఎల్‌ఏడబ్ల్యూఎస్‌) ఏర్పాటు చేసిన సెమినార్‌లో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌధురి, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌లతో పాటు నరవణె పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రమూకలతో ముందెన్నడూ లేని సవాళ్ళు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాతో పదమూడో దఫా చర్చలు విఫ‌లం
న్యూఢిల్లీ: సరిహద్దు వివాదంపై చైనాతో జరిగే ప్రతి చర్చలో సానుకూల ఫలితాలను భారత్​ ఆశించకూడదని ఆర్మీ చీఫ్​ జనరల్​ ఎమ్​ఎమ్​ నరవణె తెలిపారు. చర్చలు సాగుతున్నంత కాలం.. ఇరు దేశాల మధ్య ఉన్న వ్యత్యాసాలు నెమ్మదిగా తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. భారత్​-చైనా మధ్య జరిగిన 13వ దఫా చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ సరిహద్దు విషయంలో భారత్​-చైనా మధ్య 4-5 అంశాల్లో విభేదాలుండేవి. వాటిల్లో ఒక్కటి తప్ప మిగిలినవి పరిష్కరిచుకున్నాం.

రానున్న చర్చల్లో ఆ ఒక్క సమస్య కూడా పరిష్కారమవుతుందని ఆశిస్తున్నాము. కానీ, దానికి ఎన్ని దఫాల చర్చలు అవసరమనేది నేను కచ్చితంగా చెప్పలేను. అయితే, తూర్పు లద్ధాఖ్​లో పరిస్థితులు మునుపటి కన్నా మెరుగ్గా ఉన్నాయి. నేను చెప్పదల్చుకున్నది ఒక్కటే. ప్రతి చర్చలోనూ ఫలితాలు మనకు అనుకూలంగా రావాలి అని ఆశించకూడదు. ఏదో ఒక చోట విభేదాలు తలెత్తుతాయి. చర్చలు సాగినంత కాలం, ఆ విభేదాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాతో పదమూడో దఫా చర్చలు విఫ‌లం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తూర్పు లద్దాక్‌లో పర్యటించిన భారత సైన్యాధిపతి
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో వాస్తవాధీన రేఖ వద్ద భద్రతపై ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎమ్‌ఎమ్‌ నరవణే సమీక్షించారు. శుక్రవారం తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన భద్రతా పరిస్థితులను పరిశీలించారని ఆర్మీ తెలిపింది. పర్యటనలో సైనికులతో మాట్లాడిన సైన్యాధిపతి వారిని అభినందించారు. చైనా ఎత్తుగడలను సమర్థంగా తిప్పికొట్టాలని సైనికులకు సూచించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తూర్పు లద్దాక్‌లో పర్యటించిన భారత సైన్యాధిపతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాతో ఒప్పందం కుదిరే వరకు ఘర్షణలు తప్పవు
భారత సైన్య అధ్యక్షుడు నరవాణే

న్యూఢిల్లీ: భారత్‌, చైనా మధ్య ఒప్పందం కుదిరే వరకూ సరిహద్దుల్లో ఘర్షణలు జరుగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణే అన్నారు. అఫ్ఘానిస్థాన్లోని తాజా పరిణామాలపై భారత ఆర్మీ దృష్టి సారిస్తూనే ఉంటుందని, ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు రూపొందిస్తుందని చెప్పారు. ఢిల్లీలో పీహెచ్‌డీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. చైనాతో సరిహద్దు సమస్య అపరిష్కృతంగానే ఉందని, ఎటువంటి దుస్సాహసం చేసినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాతో ఒప్పందం కుదిరే వరకు ఘర్షణలు తప్పవు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.