ARJITHA SEVA – Vishwa Samvad Kendra Andhra Pradesh

సేవా టికెట్ల దర్శన కోటా విడుదల
జనవరి 12వ తేదీ నుంచి తిరుమలలో నిర్వహించే కళ్యాణోత్సవం, ఊంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలకు సంబంధించిన సేవా టికెట్లు, సంబంధిత ద‌ర్శ‌న కోటాను ఆన్‌‌లైన్ వ‌ర్చువ‌ల్ ద్వారా విడుదల చేసింది. ఉదయం 9 గంట‌ల‌ నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచింది. అయితే శ్రీవారి ఆలయంలో బాలాలయం దృష్ట్యా ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్ వర్చువల్ సేవ, అనుబంధ దర్శన టికెట్ల కోటా అందుబాటులో ఉండదు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ద‌ర్శ‌న టికెట్ల ను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

The post సేవా టికెట్ల దర్శన కోటా విడుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.