Arindam Bagchi – Vishwa Samvad Kendra Andhra Pradesh
సరిహద్దుల్లో చైనా కదలికలపై నిఘా: కేంద్రం వెల్లడి
న్యూఢిల్లీ: డోక్లాం వ‌ద్ద చైనా కార్య‌క‌లాపాల‌పై ఆందోళన అక్కర్లేదని.. అవసరమైన నిఘా పెంచామ‌ని భారత ప్ర‌భుత్వం పేర్కొంది. జాతీయ భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే ప‌రిణామాల‌ను ఉపేక్షించబోమని, అలాంటి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌సిగ‌డుతున్నామ‌ని తెలిపింది కేంద్రం. అంతేకాదు.. దేశ భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌ను ప్ర‌భుత్వం చేప‌డుతుంద‌ని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌తినిధి అరిందం బాగ్చి స్పష్టం చేశారు.
అయితే.. డోక్లాం స‌మీపంలో చైనా కార్య‌క‌లాపాల‌కు సంబంధించిన వార్త‌ల‌పై తాను నిర్ధిష్ట వ్యాఖ్య‌లు చేయ‌బోన‌ని.. దేశ భ‌ద్ర‌త‌కు విఘాతం క‌లిగించే చ‌ర్య‌ల‌పై ప్ర‌భుత్వం క‌న్నేసి ఉంచుతుంద‌ని, భ‌ద్ర‌త‌ను కాపాడేందుకు అవ‌స‌ర‌మైన అన్ని చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని అరిందం బాగ్చి స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post సరిహద్దుల్లో చైనా కదలికలపై నిఘా: కేంద్రం వెల్లడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ
కాబూల్‌: అఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్ ప్రతినిధులతో భారతీయ అధికారుల బృందం గురువారం భేటీ అయ్యింది. గతేడాది ఆగస్టులో ఆఫ్ఘనిస్తాన్‌ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్ళాక జరిగిన తొలి సమావేశం ఇది. తాలిబన్లతో భేటీపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఓ ట్వీట్ చేశారు.
‘‘ఆఫ్ఘనిస్తాన్‌లో గతేడాది ఆగస్టు 15 తర్వాత భద్రతా పరిస్థితులు దిగజారిన నేపథ్యంలో భారతీయ అధికారులందరినీ వెనక్కి తీసుకురావాలని నిర్ణయించాం. అయితే, అక్కడి స్థానిక సిబ్బంది కార్యకలాపాలు కొనసాగించారు. సరైన రీతిలో నిర్వహణ, దౌత్య కార్యాలయ ప్రాంగణాలపట్ల జాగ్రత్త వహించారు” అని తెలిపారు.
“భారత్, అఫ్ఘనిస్తాన్ మధ్య చరిత్రాత్మక బంధాలపై భారతీయ అధికారులు చర్చలు జరిపారు. అఫ్ఘనిస్తాన్ ప్రజలతో భారత్‌కు దీర్ఘకాల, చరిత్రాత్మక బంధాలు ఉన్నాయి. అఫ్ఘనిస్థాన్ విషయంలో భారత్ వైఖరి గతం మాదిరిగానే కొనసాగుతుంది” అని ఆయన పేర్కొన్నారు.
చర్చల్లో భాగంగా తాలిబన్ సీనియర్ సభ్యులతో బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా తాలిబన్ల ప్రతినిధి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. అఫ్ఘనిస్తాన్‌లో నిలిచిపోయిన భారత ప్రాజెక్టులను పునరుద్ధ‌రించాలని కోరుకుంటున్నామని తెలిపాడు. దౌత్యబంధాలు తిరిగి క్రియాశీలకం చేయాలని, అఫ్ఘాన్‌కు దౌత్య సేవలను అందివ్వాలని ఆకాంక్షించాడు.
ముఖ్యంగా విద్యార్థులు, రోగులను భారత్ దృష్టిలో పెట్టుకోవాలన్నాడు. వాణిజ్య బంధాలను కూడా సంపూర్ణంగా పునరుద్ధరించాలని కోరాడు. అయితే, భారతీయ ప్రాజెక్టులు నిలిచిపోయిన ప్రాంతాలను సందర్శించాలనుకుంటున్నట్టు తాలిబన్ ప్రతినిధులకు అరిందమ్ బాగ్చి తెలిపారు.
మానవతాదృక్పథంతో అఫ్ఘనిస్తాన్ ప్రజలకు భారత్ చేసిన సాయాన్ని ఈ సందర్భంగా అధికారులు వారికి గుర్తుచేశారు. కాగా అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇప్పటివరకు అధికారికంగా గుర్తించలేదు. అమెరికా బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నిష్ర్కమించిన తర్వాత ఆల్ ఇండియా మిషన్ స్టాఫ్ కూడా అక్కడి నుంచి వచ్చేసిన విషయం తెలిసిందే.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post తాలిబన్ ప్రతినిధులతో భారత్ బృందం భేటీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాంగాంగ్ సో లో చైనా వంతెన వార్తలపై భారత్ దృష్టి!
న్యూఢిల్లీ: తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సో ప్రాంతంలో చైనా వంతెనను నిర్మిస్తున్నట్టు వచ్చిన వార్తలను పరిశీలిస్తున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి చెప్పారు. ఇది రెండో వంతెన? లేదా ప్రస్తుతం ఉన్న వంతెనను విస్తరిస్తున్నారా? అనే అంశంపై ఇంకా స్పష్టత లేదని పేర్కొన్నారు.
ఈ వార్తల గురించి తెలుసునని, అయితే సైన్యం దృష్టిలో ఈ అంశం గురించి వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ వార్తలలో చెప్తున్న ప్రాంతం ఆక్రమించుకున్నది అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని స్పష్టం చేశారు.
ఈ పరిణామాలను భారత దేశం నిశితంగా పరిశీలిస్తోందని చెప్పారు. చైనాతో సంబంధాల గురించి అడిగిన ప్రశ్నకు బాగ్చి సమాధానం చెప్తూ, ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పాంగాంగ్ సరస్సు వెంబడి రెండో వంతెనను చైనా నిర్మిస్తోందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ ఆయుధాలను తీసుకెళ్లే వాహనాలు ఈ వంతెనపై ప్రయాణించగలవని ఆ వార్తా కథనాలు చెప్తున్నాయి.
కొన్ని నెలల కింద‌ట ఇదే ప్రాంతంలో ఓ వంతెనను చైనా నిర్మించినట్టు వార్తలు వచ్చాయి. ఈ వంతెన గల ప్రాంతం తమదేనని భారత దేశం చెప్పింది. ఈ మొదటి వంతెనకు సమాంతరంగా నిర్మించిన రెండో వంతెన నిర్మాణం ఏప్రిల్‌లో పూర్తయిందని తాజా కథనాలు పేర్కొన్నాయి.
Source: Nijamtoday
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాంగాంగ్ సో లో చైనా వంతెన వార్తలపై భారత్ దృష్టి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
పాక్ దౌత్య బిల్లు లోపభూయిష్టం
భారత విదేశాంగ ప్రతినిధి వెల్లడి
న్యూఢిల్లీ: భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించే బిల్లులో లోపాలు ఉన్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. పాక్​లో సజావుగా కేసుల దర్యాప్తు జరుగుతోందనే వాతావరణాన్ని ఆ దేశం సృష్టించలేకపోయిందన్నారు. జాదవ్​కు దౌత్యసాయం అందించే విషయంలో పాక్​ మోకాలడ్డుతోందన్నారు. జాదవ్‌.. తన మరణ శిక్షను అప్పీలు చేసుకునే హక్కుకు అవకాశం కల్పించేందుకు అంతర్జాతీయ కోర్టు ఆదేశాల మేరకు ఓ బిల్లును పాకిస్థాన్ తీసుకొచ్చింది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post పాక్ దౌత్య బిల్లు లోపభూయిష్టం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.