#AP – Vishwa Samvad Kendra Andhra Pradesh

మూడు ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం
రాష్ట్రంలో దేవదాయ శాఖ పరిధిలోని మూడు ప్రముఖ ఆలయాలకు ప్రభుత్వం మంగళవారం ట్రస్టు బోర్డులను నియమించింది. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీవీరవెంకటసత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఐ.వి.రోహిత్‌ను ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 13 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమిస్తూ దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఆ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఎస్వీ సుధాకరరావును ట్రస్టు బోర్డు చైర్మన్‌గా, మరో 14 మంది ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు. అదే విధంగా విజయవాడ శ్రీదుర్గమల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి 15 మంది ట్రస్టు బోర్డు సభ్యులను నియమించారు. ఈ మూడింటికి వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.

దుర్గమ్మ ఆలయ చైర్మన్‌గా కర్నాటి రాంబాబు

ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం జరిగింది. చైర్మన్‌గా కర్నాటి రాంబాబు, సభ్యులుగా కేసరి నాగమణి, కట్టా సత్తెయ్య, బుద్దా రాంబాబు, దేవిశెట్టి బాలకృష్ణ, చింతా సింహాచలం, బచ్చు మాధవీకృష్ణ, అనుమోలు ఉదయలక్ష్మి, నిడమనూరి కళ్యాణి, నంబూరి రవి, చింకా శ్రీనివాసరావు, మారం వెంకటేశ్వరరావు, అల్లూరి కృష్ణవేణి, తొత్తడి వేదకుమారి చేత ఈవో భ్రమరాంబ ప్రమాణ స్వీకారం చేయించారు. కొలుకులూరి రామసీత ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది.

The post మూడు ప్రముఖ ఆలయాలకు ట్రస్టు బోర్డుల నియామకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శన.. ఇదే తొలిసారి?
ఈ ఏడాది రిపబ్లిక్ డే వేడుకల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలకు కూడా అవకాశం కల్పించగా.. ’నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాల ప్రదర్శనకు ఎంపికైంది. ఎంపికైన 17 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చోటు దక్కించుకోగా.. తెలంగాణ మాత్రం ఈ ఏడాది కనీసం దరఖాస్తు కూడా చేయలేదని సమాచారం. కోనసీమలో జరిగే ‘ప్రభల తీర్థం’ థీమ్‌తో ఆంధ్రప్రదేశ్ శకటాన్ని సిద్ధం చేస్తోంది. 450 ఏళ్లుగా కొనసాగుతున్న ‘ప్రభల తీర్థం’ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ శకటం ఉంది. ఆదిదంపతులు శివపార్వతుల ప్రతిరూపాలైన గరగలు, ప్రభలను కోనసీమ ప్రజలు కనుమ రోజున ఒక చోటకు తరలించడమే ప్రభల తీర్థం. అందుల్లో జగ్గన్నతోటలో జరిగే వేడుకలు మరింత ప్రత్యేకమైనవని కళాకారులు తెలిపారు. మరోవైపు భారత్‌తోపాటు ప్రపంచంలోని అనేక దేశాలు ఎదుర్కొంటున్న సమస్య మాదక ద్రవ్యాలు… వాటిపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈసారి నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరోకి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అవకాశం కల్పించింది.

The post నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో శకటాలు రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శన.. ఇదే తొలిసారి? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మచిలీపట్నంలో గోమాతకు సీమంతం చేసిన మహిళలు!
https://vskandhra.org/wp-content/uploads/2023/01/WhatsApp-Video-2023-01-24-at-11.16.00.mp4

https://vskandhra.org/wp-content/uploads/2023/01/WhatsApp-Video-2023-01-24-at-11.16.02.mp4

https://vskandhra.org/wp-content/uploads/2023/01/WhatsApp-Video-2023-01-24-at-11.16.04.mp4

https://vskandhra.org/wp-content/uploads/2023/01/WhatsApp-Video-2023-01-24-at-11.15.57.mp4

కృష్ణా జిల్లా మచిలీపట్నం పరిధి చింతగుంటపాలెంలో తెలుగు రైతు పిప్పళ్ళ వెంకట కాంతారావు ఇంటి వద్ద సంప్రదాయ సిద్ధంగా గోమాతకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. గోమాతను దైవంగా భావిస్తూ వైభవంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేదపండితులు గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చింతగుంటపాలెంలో గో ప్రేమికులు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ పల్లపాటి సుబ్రహ్మణ్యం, తలారి సోమశేఖర్, లంక శెట్టి నీరజ, పాలపర్తి పద్మ , పలువురు కార్పొరేటర్లు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సతీమణి కొల్లు నీలిమ స్వయంగా గోమాతకు అర్చనలు చేశారు. ఈ సందర్బంగా హిందూ సంప్రదాయాలను గౌరవించే వారు గోమాతను ప్రత్యక్షదైవంగా భావించాలని పలువురు కోరారు. హిందూ ధర్మాన్ని కాపాడాలని గో ప్రేమికులు పేర్కొన్నారు.

The post మచిలీపట్నంలో గోమాతకు సీమంతం చేసిన మహిళలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

గోవులను వధించి కొవ్వు, చర్మం, మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు!
గోవులను వధించి.. వాటి చర్మం, కొవ్వు, మాంసం వేరు చేసి విక్రయిస్తున్న ఇద్దరిని తుని పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తుని పట్టణంలోని రామకృష్ణాకాలనీ శివారు జ్యోతినగర్ ఆవులను వదిస్తున్నారని కాకినాడకు చెందిన యానిమల్ రెస్క్యూ ఆర్గనైజేషన్ ప్రతినిధులు గోపాల్ తదితరులు పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ నాగదుర్గారావు, ఎస్సై గోపాలకృష్ణ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో వధించిన గోవు, 14 ఆవు చర్మాలు, వాటి కొవ్వు నింపిన 84 డబ్బాలు, మాంసాన్ని వారు గుర్తించారు. బతికున్న నాలుగు ఆవులను జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. తుని పట్టణానికి చెందిన మహహ్మద్ షంషీర్, మహమ్మద్ హరీఫ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జంతు కళేబరాలు, మాంసం, చర్మాలను అధికారుల సమక్షంలో పూడ్చారు. డబ్బాల్లో ఉన్న కొవ్వును సీజ్ చేశారు.

చర్మం రంగు ఆధారంగా ధర నిర్ణయిస్తూ..

ఆవులను తెచ్చి వధించి వాటి చర్మాన్ని వేరు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. చర్మం పాడవకుండా, దుర్వాసన రాకుండా ఉప్పు, ఇతర పదార్థాలతో శుభ్రం చేసి విక్రయిస్తున్నారని తెలుస్తోంది. చర్మం రంగు ఆధారంగా ధర నిర్ణయిస్తారని సమాచారం. ఆవు మాంసం విక్రయ ధరలు గోడపై రాసి ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న వాటిని వధిస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఉన్న ఆవులు నాలుగు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని పశు వైద్యుడు గోపి తెలిపారు. గోవులను ఎక్కడి నుంచి తెస్తున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

ఏం చేస్తున్నారంటే..

గోవధ తరువాత వాటి నుంచి కొవ్వును వేరుచేసి మరిగించి డబ్బాల్లో వేసి ఉంచుతున్నారు. బ్రాండెండ్ కంపెనీల నూనె డబ్బాలు పాతవి సేకరించి వాటిలో నింపుతున్నారు. డబ్బాల్లో ఉన్న కొవ్వును జిల్లా సహాయ ఆహార నియంత్రణ అధికారి శ్రీనివాస్ పరిశీలించారు. డబ్బాల్లో నిల్వ చేసిన తర్వాత కొద్ది రోజులకు ఒకసారి రాజమహేంద్రవరం, సామర్లకోట వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. అక్కడ నుంచి గౌహతి, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. దీన్ని సబ్బులు, బ్యూటీక్రీముల తయారీకి వాడుతున్నట్లు తెలిసిందని ఆయన తెలిపారు. అయితే నూనె తయారు చేస్తున్నారన్న వార్తల్లో నిజం లేదన్నారు. దీన్ని నూనెగా తయారు చేస్తే దుర్వాసన వస్తుందని, అంతేకాకుండా వినియోగిస్తే ప్రజలు చనిపోయే అవకాశం కూడా ఉందని ఆయన తెలిపారు. అయినప్పటికీ ఈ కొవ్వు నమూనాలు పరీక్షలకు పంపించామన్నారు. పట్టణ శివారులో ఉన్న ఈ కేంద్రంలో గోవులను వధించిన తర్వాత రక్తం, వ్యర్థాలను నేరుగా పక్కనే ఉన్న కాలువలో కలుపుతున్నారు. దీంతో ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తోంది.

The post గోవులను వధించి కొవ్వు, చర్మం, మాంసం విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా?
మరికొన్ని రోజుల్లో మకర సంక్రాంతి పండుగ రానుంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను మకర సంక్రాంతి, పొంగల్ పేరిట జరుపుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగు రంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బిళ్లు, కోడి పందేలు, కొత్త అల్లుళ్లు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. పల్లెటూళ్లన్నీ కళకళలాడుతాయి. అంతేకాదు హరిదాసు కీర్తనలు, గాలి పటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. మరి ఈ పండుగ వేళ పాటించాల్సిన సంప్రదాయాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందామా…

భోగి మంటలతో ప్రారంభం..

హిందూ మత గ్రంథాల ప్రకారం, మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి భోగి మంటలను వేయడం ద్వారా పండుగ ప్రారంభమవుతుంది. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం, భోగి పండుగ రోజునే బదీర వనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్లు(రేగు పళ్లు)తో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్లుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు, భోగి పళ్లు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు.

మకర సంక్రాంతి..

జ్యోతిష్యశాస్త్రం, తెలుగు పంచాంగం ప్రకారం, సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 15వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయానం పూర్తి చేసుకుని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి గౌరీ వ్రతం చేస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దానధర్మాలు చేస్తారు.

పురాణాల ప్రకారం, మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భువిపైకి తీసుకొస్తాడు. ఈరోజున గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భువిపైకి ఆహ్వానిస్తాడు. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భువిపైకి వస్తుంది. అందుకే ఈరోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.

జోరుగా కోడి పందేలు.. పతంగుల పండుగ..

ఈ మూడు రోజులపాటు కోనసీమలో కోడి పందేలా జోరు కొనసాగుతుంది. కేవలం కోడి పందేలు మాత్రమే కాదు.. ఎడ్ల పందేలు కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు నిర్వహిస్తే.. ప్రకాశంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందేలను నిర్వహిస్తారు. ఈ పందేలు తెలుగు సంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు. గుజరాత్ లో ఈ గాలి పటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు.

సంతోషకరంగా సంక్రాంతి..

మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ. ఈరోజున తమ పశువులను అందంగా అలంకరించి, వాటికి ఇష్టమైన దాణా పెడతారు. నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తింటారు. ఇలా నాలుగురోజులపాటు పండుగ సంబురమంతా పల్లెటూళ్లలోనే కనిపిస్తుంది.

The post సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నీటి సంరక్షణలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి – ప్రధాని మోదీ
నీటి సంరక్షణలో ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే ఫలితాలు ఇవ్వవని… ఈ విషయంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం వల్ల వారికి కూడా నీటి అవసరాలపై అవగాహన వస్తుందని చెప్పారు. పలు రాష్ట్రాలకు చెందిన నీటి వనరులు, పారుదల శాఖ మంత్రులతో నిర్వహించిన తొలి జాతీయ సదస్సులో ప్రధాని వర్చువల్‌గా మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యంతో కలిగే అతి ప్రధానమైన ప్రయోజనం చైతన్యం అని పేర్కొంటూ…. ఈ ప్రచార ఉద్యమంలో భాగంగా సాగుతున్న ప్రయత్నాల గురించి, అందుకోసం వెచ్చిస్తున్న డబ్బును గురించి ప్రజలలో ఒక అవగాహనను ఏర్పరచడమే ప్రజల భాగస్వామ్యంతో సిద్దించే అతిపెద్ద ప్రయోజనం అని కూడా ప్రధాని చెప్పారు.

ప్రతి ప్రచార ఉద్యమంలో ప్రజల్ని భాగస్వాములను చేయాలని సూచించారు. దీంతో ప్రజల్లో ఏదైనా పథకం, లేదా ప్రచార ఉద్యమం పట్ల యాజమాన్య భావన కూడా ఏర్పడుతుందన్నారు. నీరు.. రాష్ట్రాల మధ్య సహకారం, సమన్వయం, భాగస్వామ్యానికి సంబంధించిన అంశంగా ఉండాలని, అర్బనైజేషన్ వేగంగా జరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం.. నీటి అంశం రాష్ట్రాల నియంత్రణలో ఉంటుందని, దేశ సమష్టి లక్ష్యాలను సాధించడంలో రాష్ట్రాల కృషి చాలా దోహదపడుతుందని చెప్పారు. వాటర్ విజన్ @2047 అనేది వచ్చే 25 ఏళ్ల అమృత్ కాల్ జర్నీకి చాలా ముఖ్యమని ప్రధాని చెప్పారు. ఉపాధి హామీ కింద చేసే పనుల్లో.. వీలైనంత ఎక్కువగా నీటి కోసం చేపట్టాలని సూచించారు. నీటి సంరక్షణపై అవగాహన పెంచాలని కోరారు. పరిశ్రమలు, వ్యవసాయం తదితర రంగాల్లో నీటి వినియోగం ఎక్కువగా ఉంటుందని… దీనిపై వారికి అవగాహన పెంచాలన్నారు. పంట మార్పిడి, ప్రకృతి వ్యవసాయం వంటివి చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు.

మురుగు నీటిని శుద్ది చేయాలి..

మురుగు నీటిని శుభ్రపరించేందుకు వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మించామని, మరుగుదొడ్లు అందుబాటులోకి తెచ్చామని ప్రధాని చెప్పారు. అయితే మురుగు అనేది ఉండకూడదని ప్రజలు అనుకుంటేనే విజయం సాధిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో కలిసి ఓ వ్యవస్థలా పనిచేయాలని కోరారు. నీటిపై అవగాహన కల్పించేందుకు ‘వాటర్ అవేర్‌‌నెస్ ఫెస్టివల్స్’ లేదా ఇతర కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చని చెప్పారు. నీటి వ్యవస్థలను పునరుద్ధరించేందుకు ప్రతి జిల్లాలో 75 ‘అమృత్ సరోవర్ల’ చొప్పున నిర్మిస్తున్నామని, ఇప్పటిదాకా 25 వేల దాకా కట్టామని ప్రధాని వెల్లడించారు. ‘‘వాడుకున్న నీటిని మళ్లీ వాడుకుంటే, తాజా నీటిని సంరక్షించుకుంటే మొత్తం ఎకో సిస్టమ్‌కు ప్రయోజనం కలుగుతుందన్నారు. అందుకే వాటర్ ట్రీట్‌మెంట్, వాటర్ రీసైక్లింగ్‌ అనేది చాలా ముఖ్యం” అని ప్రధాని వివరించారు.

The post నీటి సంరక్షణలో ప్రజల్ని భాగస్వాములను చేయాలి – ప్రధాని మోదీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు!
విజయవాడ: విజయవాడ దుర్గగుడిలోని ప్రసాదాల కౌంటర్లో ఒక ఉద్యోగి ప్రవర్తించిన తీరు వివాదాస్పదంగా మారింది. భక్తులకు విక్రయించే లడ్డూ ప్రసాదాలపై.. దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దుర్గగుడి మహామండపం వద్ద భక్తుల కోసం ఏర్పాటు చేసిన కౌంటర్లో ఈ ఘటన జరిగింది. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలు ఇటీవల పెరిగిపోతున్నాయి. భక్తుల మనోభావాలను గాయపరిచేలా కొంతమంది సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు బాధ్యు లపై సరైన చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆలయంలోని అన్ని విభాగాల్లోనూ పాలన పూర్తిగా గాడి తప్పిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినా బాధ్యులపై కనీస చర్యలు కూడా చేపట్టకపోవడమే దీనికి ప్రధాన కారణమన్న ఆరోపణలు లేకపోలేదు.

దుర్గగుడిలో గత నెలలో ముగిసిన దసరా ఉత్సవాలకు భారీగా పోటెత్తిన భవానీ భక్తు లకు కనీస ఏర్పాట్లు కూడా చేయలేదు. కనీసం వాళ్లు పవిత్రంగా తీసుకొచ్చే ఇరుముడి బియ్యాన్ని కూడా ఆలయంలో సరైన పద్ధతిలో స్వీకరించలేదు. దీంతో ఆ బియ్యాన్ని రహదారుల పక్కనే పోసేసి భవానీలు వెళ్లిపోయారు. ఉత్సవాలు ముగిసిన పది రోజుల వరకూ ఆ బియ్యం అలాగే పడి ఉన్నాయి. వాటిని తొక్కుకుంటూనే అందరూ తిరిగారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో ఎట్టకేలకు స్పందించి ఆ బియ్యాన్ని బస్తాల్లో మూటలుగా కట్టి మహామండపంలో వదిలేశారు. అప్పటికే వానకు తడిసిన ఆ బియ్యం ముక్కిపోయాయి. దీనిపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అయినా దీనికి బాధ్యులైన ఒక్కరి పైనా చర్యలు తీసుకున్నది లేదు. పైగా.. ఈ తప్పంతా ఒడి బియ్యం తీసుకెళ్లాల్సిన గుత్తేదారుదే అని అతనికి నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు.

అధికారుల నిర్లక్ష్యం!

దుర్గమ్మకు సాధారణ భక్తులు సమర్పించే ఒడిబియ్యం కోసం కాంట్రాక్టు తీసుకున్న గుత్తేదారు ఖాతాలోనే ఈ ఇరుముడి బియ్యం కూడా వేసేశారు. ఆలయంలో రహదారి పక్కన పడి ఉన్న ఇరుముడి బియ్యాన్ని దసరా నుంచి పర్యవేక్షించాల్సిన ఏఈవో, సూపరింటెండెంట్, గుమస్తాలు.. ఏం చేస్తున్నారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరంతా తమకు సంబంధం లేదన్నట్టుగా తీవ్ర నిర్లక్ష్యంగా వదిలేశారు. వీరిపై ఎలాంటి చర్యలు లేవు. తాజా ఘటనను తీవ్రంగా పరిగణించాలి.. తాజాగా ప్రసాదాల ట్రేలపై దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతున్న ఘటనలో ఉన్న ఉద్యోగిపై గతంలోనూ పలు ఆరోప ణలున్నాయి. ఆలయంలోని రాజగోపురం సమీపంలో పుట్టినరోజు వేడుకలు జరిపి, కేక్ కట్ చేయడంతో ఇతనిపై గతంలోనే చర్యలు తీసుకున్నారు. కానీ.. మళ్ళీ ఇప్పుడు మరో వివాదానికి తెరతీశాడు.

వాస్తవంగా ప్రసాదాల కౌంటర్లో అతనికి విధులే వేయలేదని తెలుస్తోంది. అలాంటప్పుడు కౌంటర్లోకి ఎందుకు వెళ్లనిచ్చారు అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆ సమయంలో విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది ఏం చేస్తున్నారనేది అధికారులకే తెలియాలి. ఈ విభాగాన్ని పర్యవేక్షించే ఏఈవో సహా సిబ్బంది అందరూ దీనికి బాధ్యులే అవు తారు. దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి.. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడ దుర్గగుడి సిబ్బంది ఇష్టారాజ్యం… దెబ్బతింటున్న భక్తుల మనోభావాలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రప్రదేశ్‌లో మతం మారాలంటూ విద్యుత్​ అధికారి ఒత్తిడి.. స్పందనలో బాధితుల ఫిర్యాదు
విజయనగరం: మతం మారాలంటూ విద్యుత్తుశాఖకు చెందిన అధికారి తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు స్పందనలో ఫిర్యాదు చేశారు. బాడంగి మండలం ఎరుకులపాకల గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలవలస గౌరు, వారి కుటుంబ సభ్యులతో కలిసి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

గ్రామంలో కొందరికి 2020లో అధిక మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని, మీటర్లలో సాంకేతిక తప్పిదాల కారణంగా అధిక మొత్తం బిల్లులు వచ్చాయని.. అప్పట్లో విద్యుత్తుశాఖ అధికారులు మీటర్లు మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. అప్పటి బకాయిలు చెల్లించాలని విద్యుత్తుశాఖ జేఏఓ(జూనియర్ అకౌంట్ ఆఫీసర్) జయరాజ్ తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని.. బకాయిల బిల్లులు చెల్లించకపోవటంతో తమ ఇళ్ళకు విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బకాయిలు చెల్లించాలని.. లేకపోతే మతం మారాలని ఆ అధికారి తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు మండలస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో.. ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందనలో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్టీ కులానికి చెందిన తమను.. జేఏఓ జయరాజ్ బకాయిల పేరుతో వేధిస్తున్నారని.. ఇళ్ళకు కరెంట్ తీసివేయటంతో రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన విచారణ జరిపి.. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదుదారులు ఎస్పీ దీపికకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రప్రదేశ్‌లో  మతం మారాలంటూ విద్యుత్​ అధికారి ఒత్తిడి.. స్పందనలో బాధితుల ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది
కర్నూలు సద్భావన సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ శ్రీనివాస రెడ్డి

కర్నూలు: 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశం వాటా 39%.. నేడు అది 5 లేదా 6% కు తగ్గిందని, అలాగే ఒకప్పుడు ఈ దేశంలో 180000 గురుకులాల వంటి పాఠశాలలు వుండి ప్రపంచ దేశాల నుంచి కూడా విద్య కొరకు విద్యార్థులను రప్పించుకునే పరిస్థితి ఉండేదని.. నేడు విద్యను వ్యాపారంగా మార్చుకునే స్థితి ఏర్పడిందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌ మాలపాటి శ్రీనివాస రెడ్డి అన్నారు. స్థానిక శ్రీ కేశవ మెమోరియల్ స్కూలు బుధవార్ పేటలో ఆదివారం సద్భావన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు.

పూర్వం వృత్తులుండేవి, కులాలు కావు, కాలక్రమేణా వృత్తులు కులాలుగా మారాయి, ఏ వృత్తికి ఉండాల్సిన గౌరవం సమాజంలో ఇవ్వబడుతూ వచ్చింది. అంతేకానీ కులాల పేరుతో హెచ్చుతగ్గులు కనబడేవి కావు, సమాజం దృఢంగా వుండాలంటే అన్ని కులాల మధ్య సయోధ్య అవసరం అని అందరూ గ్రహించాలని కోరారు. అందుకే కులమే ఒక విధంగా బలము, మరో విధంగా కులమే బలహీనత. మెగస్తనీసు “ఇండికా” లో భారత దేశాన్ని ఈ విధంగా గమనించి వర్ణించారు దొంగతనాలు లేని, ఆకలి ఎరుగని, సమృద్ధత నిండిన సంపన్న దేశమని… పూర్వం మన రాష్ట్రంలో బందరు రేవులో 400 ఓడలు సరుకులను ప్రపంచ దేశాలకు పంపడానికి సిద్ధం ఉండేవి శ్రీనివాస రెడ్డి చెప్పారు.

సమాజాన్ని సంస్కరింపబడడానికే వేదాలు. పురాణాలు ఉన్నాయని.. చిన్న చిన్న లోపాలను పక్కన పెట్టి భారతమాత బిడ్డలమని భావిస్తేనే జగద్గురుగా భారత్ తిరిగి తలెత్తుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 75 లక్షల చదరపు భూమి నేడు 40 లక్షల చదరపు కిలోమీటర్ల భూమైందని.. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లా, బర్మా, భూటాన్‌లుగా విడిపోయిందని గుర్తు చేశారు.

వేయ్యేళ్ళ క్రితం ఇస్లాం లేదు, 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం లేదని… హిందూ శరీరంలో రక్తాన్ని మార్చి పూర్వీకుల రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. భగవంతుడే ఎన్నో అవతారాలు ఎత్తాడని… ఎంతో వైవిధ్యం కనబరుస్తున్నాడని.. అటువంటిది సమాజంలో వైవిధ్యం, కులాల, వృత్తులుంటే తప్పు లేదని… కానీ ఐక్యత ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఒక్క భారత సంస్కృతి తప్ప ప్రపంచ సంస్కృతులు నాశనమయ్యాయని.. శాంతి, ప్రపంచ శ్రేయస్సును కాంక్షించే దేశం కాబట్టి భారతదేశ మొక్కటే ఇంతవరకు విదేశాలపై దండయాత్ర చేయలేదన్నారు.

స్వామి వివేకానందుడు చెప్పినట్టు భారత్ మేల్కొని… ప్రపంచాన్ని మేల్కొలపాలని… అందుకే మన సమాజంలోని లోపాలను సరిచేసుకుని, హిందూ సమాజాన్ని పటిష్ఠంగా చేసుకుని ముందుకు సాగాలని శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు. గోశాలలో గోవులు, వృద్ధులు ఇళ్ళల్లో ఉండాలని.. కుటుంబంలోనే సంస్కృతీ సంప్రదాయాలను పిల్లలకు నేర్పించాలని కోరారు. హిందుత్వం నశిస్తే ప్రపంచం నశిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా హిందూ కుల సంఘాల పెద్దలు, ప్రముఖులు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను, చేస్తున్న వివిధ సేవాకార్యక్రమాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌ఎస్‌ఎస్‌ నగర సంఘచాలక్ సూరా వెంకట రెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లా సంపర్క్ ప్రముఖ్ పరుశురాం రామకృష్ణ, కర్నూల్ నగర సంపర్క ప్రముఖ వెంకటసుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 1000 ఏళ్ళ కిందట ప్రపంచ వ్యాపారంలో భారతదేశమే గొప్పది appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజేపీ యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల రాళ్ళదాడి
నెల్లూరు: నెల్లూరులో బీజెవైఎం​ కార్యకర్తలపై వైకాపా నేతలు రాళ్ళదాడి చేశారు. అయ్యప్ప మాలను అవమానించిన మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌ ఇంటిని బీజేవైఎం కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద నిరసన తెలుపుతున్న భాజపా యువమోర్చా నాయకులపై వైకాపా నాయకులు రాళ్ళదాడికి పాల్పడ్డారు. హిందువులను అవమానించిన అనిల్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీ యువమోర్చా నాయకులపై వైసీపీ కార్యకర్తల రాళ్ళదాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.