#AP SAMSKARA BHARATHI – Vishwa Samvad Kendra Andhra Pradesh

‘స్వాతంత్ర్య సంగ్రామం’ నాటకం ఆహ్వానము, గోడపత్రిక విడుదల
భారత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సౌత్ సెంట్రల్ కల్చరల్ సెంటర్,నాగపూర్, భాషా సాంస్కృతిక శాఖ, ఆంధ్రప్రదేశ్, సౌజన్యంతో సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సందర్భంగా భారత స్వాతంత్య్ర సముపార్జన కోసం 1857 నుంచి 1947 వరకు 90 సంవత్సరాల పాటు జరిగిన స్వతంత్ర పోరాటంలో అనేక ఘట్టాలను వివరణాత్మకంగా రెండు భాగాలుగా రెండు రోజులపాటు ప్రదర్శించటానికి ఆంధ్రప్రదేశ్ సంస్కారభారతి శాఖ ఏర్పాట్లు చేసింది. సుమారు 75 మంది కళాకారులతో, ఆధునిక సాంకేతికతతో, భారీ సెట్టింగులతో, ప్రత్యేకంగా సమకూర్చిన సంగీతంతో సుమధురమైన దేశభక్తిని రేకెత్తించే గీతాలతో కూచిపూడి, భరత నాట్య నృత్య ప్రదర్శనలతో బుర్రకథ నేపథ్యంలో ఈ ప్రదర్శనలు ఉంటాయి.

https://vskandhra.org/wp-content/uploads/2022/01/samskara.mp4

రిహార్సల్స్ చేస్తున్న దృశ్యం

ఆహ్వాన పత్రిక

భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేతాజీ జన్మదినోత్సవము రోజు నుండి గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ప్రారంభించాలని నిర్ణయించినందున స్వాతంత్ర్య సంగ్రామం నాటకం యొక్క ఆహ్వానము మరియు గోడ పత్రికలు విడుదల చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ సంస్కారభారతి ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘స్వాతంత్ర్య సంగ్రామం’ నాటకం ఆహ్వానము, గోడపత్రిక విడుదల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“కేశవం స్మరామి సదా” అంటున్న సంస్కార భారతి
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ నిర్మాత పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలీరాం హెడ్గేవార్ పరమపదించిన రోజు జూన్ 21, 1940. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని భారతదేశం మొత్తం నుంచి, అన్ని భాషలలో డాక్టర్ జీ జీవితంపై వ్రాయబడిన పాటలను వివిధ ప్రాంతాల సంస్కార భారతి కళాకారులు పాడడం జరిగినది. జూన్ 21వ తేదీ మరియు జూన్ 22వ తేదీ రెండు రోజులపాటు సాయంకాలం ఏడు గంటలకు సంస్కార భారతి ఫేస్బుక్ లైవ్ మరియు యూట్యూబ్ ద్వారా ఈ పాటల వీడియోలు ప్రసారం చేయడం జరుగుతున్నది. ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని అందరూ తిలకించవలసిందిగా సంస్కార భారతి ఆంధ్రప్రదేశ్ శాఖ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. దీనికి సంబంధించిన లింకులను జత చేయడం జరుగుతున్నది .

Facebook : https://www.facebook.com/SanskarBharatiCentral

YouTube : https://www.youtube.com/c/SanskarBharati/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “కేశవం స్మరామి సదా” అంటున్న సంస్కార భారతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అలరించిన సంస్కార భారతి స్వర సమ్మేళనం
సంస్కార భారతి సాంస్కృతిక సేవా సంస్థ ఉగాది సందర్భంగా కౌతా పూర్ణానందం కళావేదికపై మంగళ వారం నిర్వహించిన స్వర సంగీత సమ్మేళనం అందరినీ అలరించింది. తెలుగు ఉగాది వచ్చింది, ఓహో.. వసంతమా గీతం.., ఎంతచక్కని దోయి ఈ పూలతోట, సన్నజాజి ఎందుకో సిగ్గుపడింది, చిన్నారి కోయిలమ్మ, ఈ వసంతాలలో చిగురుమావి, కొమ్మలలో కోయిలమ్మ తదితర గీతాలను సత్యవతి, జ్యోతి రామలక్ష్మి, సీతారత్నం, ఆదుర్తి సుహాసిని, సరస్వతి, డాక్టర్ పల్లవి, భారతి, సత్య గానం చేశారు. సంస్కార భారతి ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీ రాంకుమార్ గూటాల ప్రసంగించారు. సినీ, రంగస్థల నటుడు మిశ్రోకు కౌతా పూర్ణానందం పురస్కారాన్ని అందించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అలరించిన సంస్కార భారతి స్వర సమ్మేళనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘తెలుగు పద్యం పాడుకుందాం’ ప్రత్యక్షప్రసారం
కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్తున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులకు తెలుగు భాషా పండితులు దిశా నిర్దేశం ప్రత్యక్షప్రసారం.

యూ ట్యూబ్ :

ఫేస్బుక్ లైవ్ :

https://www.facebook.com/vskandhra

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘తెలుగు పద్యం పాడుకుందాం’ ప్రత్యక్షప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు ‘తెలుగు పద్యం పాడుకుందాం’ మీ vsk లో ప్రత్యక్షప్రసారం
కళ, సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి నిర్వహిస్త్హున్న ‘తెలుగు పద్యం పాడుకుందాం’ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషా పండితులు విద్యార్థినీ విద్యార్థులకు దిశా నిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమం 14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు సంస్కార భారతి, ఆంధ్రప్రదేశ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ లలోనూ, విశ్వ సంవాద కేంద్ర (VSK), ఆంధ్రప్రదేశ్ Website మరియు ఫేస్బుక్ లలోనూ ప్రత్యక్ష ప్రసారమవుతుంది. అందరూ…. ముఖ్యంగా బాలబాలికలు, తెలుగు భాషాభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని మనవి.

https://vskandhra.org/wp-content/uploads/2020/06/SB.mp4

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 14/6/2020 ఆదివారం ఉదయం 11.30 కు ‘తెలుగు పద్యం పాడుకుందాం’ మీ vsk లో ప్రత్యక్షప్రసారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“సంస్కార భారతి” పద్య పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు
లలిత కళల ద్వారా సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతున్న అఖిల భారతీయ సంస్థ “సంస్కార భారతి” సంస్థాపక కార్యదర్శి అయిన ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త పద్మశ్రీ డా.వాకంకర్ శత జయంతి సందర్భంగా సంస్కార భారతి, ఆంధ్ర ప్రదేశ్ వారు అన్ని తరగతుల బాలబాలికలకు తెలుగు పద్య పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ (1 – 5 తరగతులు) విభాగంలో 1247 మంది, సీనియర్ (6 – 10 తరగతులు) విభాగంలో 999 మంది, మొత్తం 2246 మంది పాల్గొన్నారు.

ఈ పోటీలలో మొత్తం 13 జిల్లాల నుంచి 259 మంది బాల బాలికలు విజేతలుగా నిలిచారని నిర్వాహకులు తెలిపారు.

విజేతలుగా నిలచిన వారి సంఖ్యా వివరాలు జిల్లా వారీగా :

1) నెల్లూరు జిల్లా                 –             07

2) కర్నూలు జిల్లా                –             18

3) తూర్పు గోదావరి జిల్లా   –             25

4) అనంతపురం జిల్లా          –             30

5) గుంటూరు జిల్లా              –             16

6) కృష్ణాజిల్లా                         –             19

7) పశ్చిమ గోదావరి జిల్లా   –             32

8) శ్రీకాకుళం జిల్లా                –             17

9) విశాఖపట్నం జిల్లా         –             43

10) ప్రకాశం జిల్లా                 –             05

11) విజయనగరం జిల్లా      –             12

12) కడప జిల్లా                     –             17

13) చిత్తూరు జిల్లా               –             08

మొత్తం                                 –             259

గెలుపొందిన వారికి డిజిటల్ ప్రశంసా పత్రాలను నిర్వాహకులు అందజేస్తున్నారు. అంతేకాకుండా లాక్ డౌన్ ముగిసిన తర్వాత విజేతలకు పుస్తకాలను బహూకరిస్తామని సంస్కార భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “సంస్కార భారతి” పద్య పోటీల విజేతలకు ప్రశంసా పత్రాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అలుపెరగని కళాయోధుడు – శ్రీ వాకంకర్
లలిత కళల ద్వారా సాంస్కృతిక ప్రేరణ, సంస్కృతిని పరిరక్షించడం, భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం, గత 38 సంవత్సరాలుగా పని చేస్తున్న అఖిల భారత సంస్థ సంస్కార భారతి.

వ్యక్తి మరియు సమాజ నిర్మాణానికి విలువ ఆధారిత కళల ద్వారా సంస్కార భారతి కృషి చేస్తున్నది. ప్రాచీన కళకు ఆధునికతను అనుసంధానం చేస్తూ క్రొత్త ప్రయోగాల ద్వారా , నైపుణ్యం గల నేటి యువతను ప్రేరేపించడంలో సంస్కార భారతి కీలక పాత్ర పోషిస్తున్నది.

భారత దేశ సాంస్కృతిక వారసత్వ భావనను ప్రజలలో  పెంపొందించడంలో సంస్కార భారతి వినూత్న ప్రయోగాలు, కార్యక్రమాలు చేపడుతున్నది.

ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త మరియు సాంస్కృతిక సాధకుడు అయిన డాక్టర్ విష్ణు శ్రీధర వాకన్ కర్ యొక్క శతజయంతి సంవత్సరాన్ని యావత్ భారత దేశంలో జరపాలని సంస్కార భారతి ప్రయత్నం చేస్తున్నది.

1/3/2020 ఆదివారం విజయవాడలో శ్రీ వాకంకర్ జీ శతజయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని సంస్కార భారతి రాష్ట ప్రధాన కార్యదర్శి శ్రీ దుర్భా శ్రీనివాస్ పర్యవేక్షించారు. శ్రీ వాకంకర్ జీవన ఆదర్శాన్ని వర్ణిస్తూ శ్రీ శ్రీనివాస్ రచించిన గీతాన్ని ప్రముఖ గాయకుడు శ్రీ  కుమార సూర్య నారాయణ ఆలపిస్తున్న సమయంలో ఆ గీతాలాపన పూర్తయ్యేలోగానే శ్రీ వాకంకర్ జీ చిత్రాన్ని గీసిన   ప్రముఖ చిత్రకారులు, సంస్కార భారతి రాష్ట్ర చిత్రలేఖన ప్రముఖ్ శ్రీ అల్లు రాంబాబు గారి అద్భుత ప్రతిభ ఆహూతులందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది.

https://vskandhra.org/wp-content/uploads/2020/03/DURBHA-VID.mp4

శ్రీ వాకంకర్ జీ  గురించి సంక్షిప్తంగా…..

పద్మశ్రీ పురస్కార గ్రహీత,

డాక్టర్ విష్ణు శ్రీధర వాకన్ కర్, నీమచ్, మధ్య ప్రదేశ్.

# 2003 వ సంవత్సరం లో యునెస్కో గుర్తింపు పొందిన భీమ్ బెడ్కా గుహలు (మధ్య ప్రదేశ్) కనుగొనడం#, సరస్వతీ నది కోసం చేసిన అన్వేషణ # ఆయన చేపట్టిన ప్రముఖ కార్యక్రమాలు.

*మే 4 వ తేది ,1919 వ సంవత్సరం మధ్య ప్రదేశ్ లోని నీమచ్ పట్ట ణంలో జన్మించారు.

* ఎమ్ ఎ, పిహెచ్ డి, జి డి ఆర్ట్స్ లో ఉత్తీర్ణులు.

* విక్రమ్ యూనివర్సిటీ, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ లోని పురావస్తు ప్రదర్శనశాల పథ నిర్దేశకులు.

* సంస్కార భారతి, అఖిల భారత ప్రధాన కార్యదర్శి, * భారతీయ కళాభవన్, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ సంస్ధాపక సంయోజకులు

*లలిత కళా అకాడమీ, రాక్ పెయింటింగ్ పరిశోధనా సంస్థల, సంయోజకులు.

*ఆర్ యస్ యస్, మధ్య భారత్ ప్రాంత బౌద్ధిక్ ప్రముఖ్,

* చంబల్ మరియు నర్మదా నదీ బేసిన్, సరస్వతీ నది, అసోం దక్షిణ భారత దేశంలో పురావస్తు శాస్త్ర పరిశోధన, సర్వేక్షణ.

*భారత రాష్ట్రపతి చే 1975లో పద్మశ్రీ పురస్కారం స్వీకారం

* వారి ప్రచురణలు: ఇండియన్ రాక్ పెయింటింగ్, మై ఆర్కియలాజికల్ ఎక్స్ ప్లొరేషన్, ప్రాచీన చిత్ర కళ, పురాతత్వ, ముద్రాశాస్త్ర, ఎన్నో పరిశోధన పత్రాలు * ఫ్రాన్స్, యూరప్, అమెరికా, ఇటలీ వంటి దేశాలలో పరిశోధన,

* సింగపూర్ లో ఏప్రిల్ 3 వతేదీ ,1988 సంవత్సరం లో పరిశోధన పత్రం సమర్పణ తరువాత, అక్కడే తుదిశ్వాస విడిచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అలుపెరగని కళాయోధుడు – శ్రీ వాకంకర్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.