#AP RSS PROGRAMS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఈ ఏడాది లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం
దేశంలోని లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ మేరకు అఖిల భారతీయ ప్రతినిధి సభ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ పేర్కొంది. ఈ సందర్బంగా విజయవాడలోని ఆర్‌ఎస్‌ఎస్‌ స్టేట్‌ ఆఫీస్‌ హైందవి భవన్‌లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి.. అఖిల భారతీయ ప్రతినిధి సభలో చర్చకు వచ్చిన పలు అంశాలు, లక్ష్యాలను ప్రాంత సహ సంఘచాలకులు శ్రీ సుంకపల్లి రామకృష్ణజీ, ప్రాంత ప్రచార ప్రముఖ్‌ శ్రీ బయ్యా వాసుజీ వివరించారు. తొలుత రామకృష్ణజీ మాట్లాడుతూ.. అఖిల భారతీయ ప్రతినిధుల సభ ఈ నెల 12, 13, 14 తేదీల్లో హరియాణలోని పానిపట్‌ వద్ద నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆర్‌ఎస్‌ఎస్‌ స్థాపించి 2025 నాటికి శతాబ్దం కావస్తోన్న తరుణంలో రానున్న కాలంలో అనేక లక్ష్యాలను చేరుకోవడంతోపాటు.. ప్రధానంగా భారతదేశ పునరుజ్జీవనాన్ని సంఘ్‌ కోరుకుంటోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సేవా కార్యక్రమాల్లో సంఘ్‌ ముందుంటూ.. అన్ని వర్గాల ప్రజలకీ చేరువ కావాలని భావిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాలను పెద్దఎత్తున విస్తరించేందుకు కార్యకర్తలతోపాటు ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

సర్వ వ్యాపి.. సర్వ స్పర్శి లక్ష్యంతో ముందుకు..

రానున్న రోజుల్లో సర్వ వ్యాపి.. సర్వ స్పర్శి లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆంధ్రప్రదేశ్‌లో కార్యక్రమాలు చేపట్టాలని ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా వాసుజీ పిలుపునిచ్చారు. ఇందులో సర్వ వ్యాపి అంటే.. అన్ని గ్రామాలకు, ప్రాంతాలకు సంఘాన్ని విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. సర్వ స్పర్శి ద్వారా సమాజంలో ఉండే అన్ని వర్గాల ప్రజలను దగ్గరకు తీసుకుంటూ.. ఆప్యాయంగా దగ్గర కావాలని సూచించారు. ఈ దేశాన్ని విశ్వగురువు స్థాయికి తీసుకెళ్లాలని వాసుజీ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో శాఖ సభ్యులు నిత్య శాఖ, సాప్తాహిక్‌, సంఘ మండలిలో పాల్గొనేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖంగా యువత కోసం గత ఏడాది నిర్వహించిన రెసిడెన్షియల్‌ క్యాంప్‌లో సుమారు 3549 మంది పాల్గొన్నారని.. ఈ ఏడాది ఆ సంఖ్యను 6 వేలకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

వచ్చే ఏడాదికి రెండు లక్షల మంది స్వయం సేవకులు..

ఆర్‌ఎస్‌ఎస్‌ సంఘ్‌లో ప్రస్తుతం లక్షా యాభై వేల మంది స్వయం సేవకులు ఉన్నారని.. వచ్చే ఏడాదికి ఈ సంఖ్యను రెండు లక్షలకు చేయాలని నిర్ణయించుకున్నట్లు బయ్యా వాసుజీ పేర్కొన్నారు. దీంతోపాటు కుటుంబ ప్రబోధన్‌ అనగా.. కుటుంబాలను బలోపేతం చేసే విధంగా, భారతదేశం వసుధైక కుటుంబం అని అందరికీ తెలియ చేయడమే తమ ముందున్న కర్తవ్యం అని పేర్కొన్నారు. వీటితోపాటు పర్యావరణ పరిరక్షణ, స్వ విధానం.. అనగా స్వదేశీతనం, మాతృభాషను ప్రోత్సహించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా హానికర ప్లాస్టిక్‌ నిషేధానికి సంఘం కట్టుబడి ఉందన్నారు. సేవా బస్తీల్లో ప్రస్తుతం సుమారు 750 ట్యూషన్‌ సెంటర్లను నడుపుతున్నామని.. రానున్న ఏడాదికి వాటిని 1500 వందల వరకు విస్తరించనున్నట్లు వివరించారు. రాబోయే ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని ఆ దిశగా ప్రణాళిక ప్రకారం లక్ష్యాలను చేరుకుంటామని ప్రాంత ప్రచార ప్రముఖ్‌ బయ్యా వాసుజీ తెలిపారు.

The post ఈ ఏడాది లక్ష గ్రామాలకు సంఘాన్ని విస్తరించడమే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Bhoomi Puja for the construction of Sevabharati office in Tenali
Bhoomi Puja was held on Friday 4/12/2020 in Tenali town of Guntur district Andhrapradesh for the construction of Sevabharati office.In this event RSS Andhra Pradesh Pranth Pracharak Shri Bharat Kumar attended as the chief guest. RSS Senior activist from Tenali town Shri Koduru Mallikarjuna Rao and his wife and RSS Guntur Vibhag Prachara Pramukh Shri Avvaru Srinivasa Rao and his wife participated in bhumi puja.

The event was attended by a large number of RSS activists from Tenali town, along with their families. The event took place amidst cheers in a nice atmosphere.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Bhoomi Puja for the construction of Sevabharati office in Tenali appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెనాలిలో సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ
గుంటూరు జిల్లా తెనాలి నగరంలో 4/12/2020 శుక్రవారం సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఆర్ ఎస్ ఎస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తెనాలి నగరంలోని సీనియర్ స్వయం సేవక్ శ్రీ కోడూరు మల్లికార్జున రావు దంపతులు, ఆర్ ఎస్ ఎస్ గుంటూరు విభాగ్ ప్రచార ప్రముఖ్ శ్రీ అవ్వారు శ్రీనివాస రావు దంపతులు భూమి పూజలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి తెనాలి నగరంలోని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తమ తమ కుటుంబాలతో సహా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చక్కటి వాతావరణంలో ఆనందోత్సాహాల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెనాలిలో సేవాభారతి కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

RSS tributes to Dr. B.R. Ambedkar on the occasion of his 64th death anniversary
Rashtriya Swayamsevak Sangh activists paid homage to Dr. Baba Saheb Ambedkar, The founder of the Constitution of India, a freedom fighter and a great leader who worked for the development of Dalit & weaker sections. They paid homage by offering garlands to the Dr.BR Ambedkar statue at Bommala satram in Nandyal town, Kurnool district, Andhrapradesh.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post RSS tributes to Dr. B.R. Ambedkar on the occasion of his 64th death anniversary appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంబేద్కర్ కు ఆర్ ఎస్ ఎస్ ఘన నివాళి
భారత రాజ్యాంగ నిర్మాత,స్వతంత్ర సమరయోధుడు,దళిత బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా కర్నూలు జిల్లా నంద్యాల నగరంలోని బొమ్మల సత్రం ఫ్లై ఓవర్ క్రిందనున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కార్యకర్తలు మాలార్పణ గావించి ఘనంగా నివాళులు అర్పించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంబేద్కర్ కు ఆర్ ఎస్ ఎస్ ఘన నివాళి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విశాఖ విషవాయు బాధితులకు అండదండగా ఆర్. ఎస్. ఎస్
విశాఖపట్నంలోని గోపాల పట్నంలో గల వెంకటాపురం ఎల్. జి పాలిమర్ కర్మాగారం నుండి రసాయన వాయువు తెల్లవారు జామున 3గం ప్రాంతములో లీకైన సందర్భంగా ఆ చుట్టుపక్కల గ్రామాలవారు తీవ్రాతి తీవ్రంగా అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోనికి వెళ్ళినారు. ముఖ్యంగా చంటిపిల్లలు తీవ్ర అస్వస్థతకు గురైనారు. కొంతమంది చనిపోయినారు.  ఆవులు, గేదెలు తదితర జంతువులు కూడా చనిపోయాయి.

ఈ సమయంలో విఙ్ఞాన విహార గుడిలోవ వారి వివేకానంద హాస్పిటల్ అంబులెన్స్ లు కూడా అత్యవసర సేవల నిమిత్తం అక్కడకు చేరుకున్నవి.

వెంకటాపురం, ఆర్ ఆర్ వెంకటాపురం తదితర గ్రామాల ప్రజలు ఇళ్ళను వదలి సింహాచలం, అడవివరం తదితర గ్రామాలకు పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకొన్నారు. చెట్ల క్రింద, సింహాచలం దేవస్థానం సత్రాలలో  తలదాచుకొన్నారు.

వీరికి మాధవధార, సీతమ్మ ధార, ద్వారకానగరం తదితర ప్రాంతాలలోని సంఘ స్వయంసేవకులు సేవలందించారు. భోజన పొట్లాలను ఇళ్ళలో తయారుచేశారు. లలితా పీఠం వారు కొన్ని ఆహార పొట్లాలు తయారు చేసి తీసుకు వచ్చారు. మొత్తం 5000 ఆహార పొట్లాలు వితరణ చేశారు. మంచి నీరు, మజ్జిగ పొట్లాలు బాధితులకు అందజేశారు.

రసాయన వాయువు పీల్చిన కారణంగా ప్రహ్లాదపురం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు కళ్ళు మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతున్న ప్రమాదాన్ని పసిగట్టి అక్కడ ఉండే  ప్రజలకు ఉచితముగా  హోమియో మాత్రలను పంచారు. ఇంకా ఆహార పదార్థాల వితరణ కొనసాగుగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విశాఖ విషవాయు బాధితులకు అండదండగా ఆర్. ఎస్. ఎస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అంతరాలెరుగని సేవా నిరతి
లాక్ డౌన్ కారణంగా రెక్కాడితే గాని డొక్కా డని అనేకమంది నిరుపేదలు తమ దైనందిన అవసరాలు తీరక అగచాట్లు పడుతున్న సంగతి మనకు తెలిసిందే.

కులమతాలకు అతీతంగా సేవలందిస్తున్న స్వయంసేవకులు

అటువంటి వారికి జన సంక్షేమ సమితి, సేవా భారతి, ఆర్ ఎస్ ఎస్ మరియు సమరసతా సేవా ఫౌండేషన్ కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. లాక్ డౌన్ మొదలవక ముందునుంచే అనేక సేవా బస్తీలలో రోగనిరోధక శక్తిని పెంపొందించే మందులు పంపిణీ చేయడం తోపాటు, ఆయా ప్రాంతాలను శుభ్రం చేయడం, శానిటైజేషన్ చేయడం వంటి కార్యక్రమాలకు వారు శ్రీకారం చుట్టారు.

ఆపన్నులకు సహాయమందిస్తున్న SSF కార్యకర్తలు

లాక్ డౌన్ మొదలయ్యాక సేవా బస్తీలలోనూ మరియు ఇతర ప్రాంతాలలోనూ పూట గడవడానికి ఇబ్బందిపడుతున్న నిరుపేదలను గుర్తించి వారికి నిత్యవసర వస్తువులను అందించడం, గూడు లేక రోడ్డు పక్కన నివసించేవారికి ఆహార పొట్లాలు అందించడం, విధి నిర్వహణలో ఉన్న పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీసువారికి మజ్జిగ, తేనీరు వంటివి అందించటం, వివిధ బస్తీలలోని వారికి కూరగాయలు, చేతి తొడుగులు, ఫేస్ మాస్కులు, శానిటైజర్ల వంటివి అందించడం చేశారు. అవసరమైనవారికి, ముఖ్యంగా పారిశుధ్య కార్మికులకు ఒక టీ షర్టు, టవలు, లుంగీ కలిగిన కిట్లను కూడా పలుచోట్ల పంపిణీ చేశారు.

నిత్యావసరాల కిట్లను సిద్ధం చేస్తూ…

జిల్లాలోని 90 ప్రాంతాలలో 5947 కుటుంబాలు ఈ సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందాయి. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ అధికారుల అనుమతులతో 306 మంది కార్యకర్తలు ఈ సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. ఆ వివరాలను ఈ క్రింద పొందుపరచిన పట్టికలలో చూడగలరు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అంతరాలెరుగని సేవా నిరతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగాది ఉత్సవాలను మన ఇంట్లోనే నిర్వహించుకుందాం – శ్రీ భరత్ కుమార్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాపకులు డాక్టర్ కేశవరావ్ బలీరాం హెడ్గెవార్ జన్మదినమైన ఉగాది పర్వదినాన్ని కార్యకర్తలు, స్వయం సేవకులు అందరూ ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవలసిందిగా ఆర్ ఎస్ ఎస్ ఆంధ్రప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ తెలియజేశారు. ఎవరి ఇండ్లలో వారు ఆద్య సర్ సంఘచాలక్ (ప. పూ. డాక్తర్జీ) చిత్రపటాన్ని ఉంచుకుని ఆద్య సర్ సంఘచాలక్ ప్రణామ్ చేసి కార్యక్రమాన్ని నిర్వహించుకోవలసినడిగా వారు సూచించారు.

https://vskandhra.org/wp-content/uploads/2020/03/WhatsApp-Video-2020-03-24-at-9.41.21-PM.mp4

నలుగురైదుగురు స్వయం సేవకులు ఇళ్లలో వారు వారికి పంపిన ఆన్లైన్ లింకులను ఓపెన్ చేసి అందులోని సూచనలను అనుసరించి కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని శ్రీ భరత్ కుమార్ విజ్ఞప్తి చేశారు. డాక్టర్జీ జీవిత చరిత్ర పుస్తకాన్ని చదువవలసినదిగా కూడా ఆయన స్వయంసేవకులకు సూచించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న గంభీరమైన పరిస్థితుల దృష్ట్యా స్వయం సేవకులు అందరూ ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు తూ.చా తప్పకుండా పాటించాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ మేరకు ఒక వీడియో ద్వారా ఆయన సందేశాన్ని అందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగాది ఉత్సవాలను మన ఇంట్లోనే నిర్వహించుకుందాం – శ్రీ భరత్ కుమార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రభుత్వాల నిబంధనలు, సూచనలు పాటించండి – ఆరెస్సెస్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ సమయాన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు ఉపక్రమించాయి. కేంద్రం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈనెల 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం మనకు తెలిసినదే.

ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తమ కార్యకర్తలు, స్వయం సేవకులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, సూచనలను తూచా తప్పకుండా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత కార్యవాహ శ్రీ వేణుగోపాల నాయుడు ప్రకటన విడుదల చేశారు. VSK పాఠకుల కోసం ఆ ప్రకటన యధాతధంగా…..

నమస్తే..

రాష్ట్ర ప్రభుత్వం ఈ మార్చ్ 31 వరకు మొత్తం రాష్టాన్ని లాక్ డౌన్ గా ప్రకటించిన సందర్భంగా సూచనలు:–

* అన్ని కార్యక్రమాలు రద్దు చెయ్యాలి.కార్యకర్తల పర్యటన,గృహసంపర్కం వద్దు.

*ప్రభుత్వాలు, పరిపాలనా యంత్రాంగాల ఆదేశాలను పాటిస్తూ అందరినీ మానసికంగా సన్నద్ధం చేయాలి.సామాజిక అవసరాలు గుర్తించి అధికారులకు తెలియచేయాలి.వారి సలహాలు తీసుకుని తగిన చర్యలు చేపట్టాలి.

ఉగాది –

– 4,5 గురు స్వ.సే ఒకచోట ఆద్య సర్ సంఘచాలక్ ప్రణామ్ చేసి డాక్టర్జీ జీవితం స్మరించుకుని లేదా పుస్తకం చదివి ప్రార్ధన చేయవచ్చును(నియమాలు పాటిస్తూ).

– 4,5 గురు ఒక చోట కలిసే వాతావరణం లేకపోతే స్వ.సే.తన ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కూడా పైన చెప్పిన విధంగా చేయవచ్చును.

– పచ్చడి వితరణ వద్దు.

నిత్య శాఖ విషయంలో కూడా ఇలాగే 4,5గురు కలిసి లేదా స్వ.సే తన ఇంటిలో ప్రార్ధన చేయవచ్చను.(ఈ పద్ధతి ఆంక్షలు ఉన్నంతవరకు మాత్రమే.ఆంక్షలు తొలగిన తర్వాత మన శాఖలు యధాతధంగా నడవాలి).

భవదీయ

వేణు గోపాల నాయుడు, ప్రాంత కార్యవాహ,

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, ఆంధ్రప్రదేశ్.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రభుత్వాల నిబంధనలు, సూచనలు పాటించండి – ఆరెస్సెస్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విజయవాడ అయోధ్యనగర్ శాఖా వార్షికోత్సవం
విజయవాడలోని అయోధ్యనగర్ లో జరిగే ప్రహ్లాద శాఖా వార్షికోత్సవం ఈ రోజు ఉదయం అయోధ్యనగర్ లోని క్షత్రియ సేవా సంఘం వారి క్షత్రియ భావన్లో జరిగింది. ఈ వార్షికోత్సవంలో రోజూ శాఖకు వచ్చే బాల స్వయంసేవకులు, ప్రౌఢ, తరుణ స్వయంసేవకులు మొత్తం 30 మంది పాల్గొన్నారు.

కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసిన విజయవాడ మహానగర్ బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యక్తులలో సంస్కారాలను నింపి వారిని దేశభక్తులుగా తీర్చిదిద్దడానికే డాక్టర్జీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను ప్రారంభించారని, ప్రతి రోజూ శాఖలో పాల్గొని శాఖలో నేర్పే శారీరిక, బౌద్ధిక విషయాలను సాధన చేస్తే ప్రతి వ్యక్తీ శారీరిక మానసిక వికాసాన్ని పొందడం తోపాటు దేశభక్తిని, జాతీయభావనను, నేతృత్వ లక్షణాలను సహజంగా పొందగలుగుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగ్ 2 కార్యవాహ శ్రీ లక్ష్మణరాజు పాల్గొన్నారు. ముఖ్య శిక్షక్ గా శ్రీ హనుమాన్ వ్యవహరించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విజయవాడ అయోధ్యనగర్ శాఖా వార్షికోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.