#AP NEWS – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఇళ్లలోనే వినాయక చవితి… బహిరంగంగా వద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
వినాయక చవితి ఉత్సవాలను ఇళ్లకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం.. అధికారులను ఆదేశించింది. బహిరంగ‌ స్థలాల్లో విగ్రహాలు పెట్టవద్దని, నిమజ్జన ఊరేగింపులు చేయకూడదని ప్రభుత్వం పేర్కొంది. ప్రజారోగ్యం దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోక తప్పదని సీఎం జగన్ స్పష్టం చేశారు. థర్డ్‌వేవ్‌ వస్తుందన్న సమాచారం నేపథ్యంలో తీసుకున్న చర్యలను అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.11 శాతానికి తగ్గినట్టు చెప్పారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇళ్లలోనే వినాయక చవితి… బహిరంగంగా వద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ్రోగిన స్థానిక నగారా
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ డాక్టర్‌ ఎన్‌.రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సరైన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. మొత్తం మూడు దశల్లో ఎన్నికల నిర్వహణ ఉంటుందని తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల తొలివిడత షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. ఈనెల 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహించి, 27న ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలిపారు.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ ఇదే

* ఈనెల 9 నుంచి 11వరకూ నామినేషన్ల స్వీకరణ

* మార్చి 12న నామినేషన్ల పరిశీలన

* మార్చి 14న నామినేషన్ల ఉపసంహరణ

* మార్చి 21న పోలింగ్‌

* మార్చి 24 ఓట్ల లెక్కింపు

మున్సిపల్‌ ఎన్నికలు ఇలా..

* మార్చి 23న మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌

* మార్చి 27 ఫలితాలు

రెండు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

పంచాతీయ ఎన్నికలు

తొలిదశ

రెండో దశ

నోటిఫికేషన్‌

15వ తేదీ

17వ తేదీ

నామినేషన్లు

17-19

19-21

ఎన్నికలు

27వ తేదీ

29వ తేదీ

కౌంటింగ్‌

27వ తేదీ

29వ తేదీ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ్రోగిన స్థానిక నగారా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జడ్పీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం
స్థానిక ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌ (జడ్పీ) పీఠాలకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. 13 జిల్లాల రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. జిల్లాల వారీగా రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం పంపనుంది.

జిల్లా

రిజర్వేషన్‌

1. అనంతపురం

2. చిత్తూరు

3. తూర్పుగోదావరి

4. గుంటూరు

5. కృష్ణా

6. కర్నూలు

7. ప్రకాశం

8. నెల్లూరు

9. శ్రీకాకుళం

10. విశాఖపట్నం

11. విజయనగరం

12. పశ్చిమగోదావరి

13. కడప

బీసీ మహిళ

జనరల్‌

ఎస్సీ

ఎస్సీ మహిళ

జనరల్‌ మహిళ

జనరల్‌

జనరల్‌ మహిళ

జనరల్‌ మహిళ

బీసీ మహిళ

ఎస్టీ మహిళ

జనరల్‌

బీసీ

జనరల్‌

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జడ్పీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన ఏపీ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.