AP High Court – Vishwa Samvad Kendra Andhra Pradesh

భద్రాద్రి రాముడి భూముల రక్షణకు చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు
అమరావతి: భద్రాద్రి రాముడి భూముల రక్షణ దిశగా హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని 917 ఎకరాల్లోని ఆక్రమణలను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అల్లూరి సీతారామరాజు కలెక్టర్, దేవాలయ ఈవో తదితర అధికారులకు స్పష్టం చేసింది. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణల తొలగింపునకు సెప్టెంబర్‌ 14న తీర్పు ఇచ్చామని గుర్తుచేసింది. ఆ తీర్పులో పేర్కొన్న మార్గదర్శకాలను అనుసరిస్తూ ఆక్రమణదారులకు ముందుగా నోటీసు ఇచ్చి వివరణ తీసుకుని.. భద్రాద్రి రాముడి భూముల్లో ఆక్రమణలను తొలగించాలని అధికారులకు తేల్చిచెప్పింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఈమేరకు ఆదేశాలిచ్చింది.

తెలంగాణలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి ఏపీ పరిధిలో ఉన్న 917 ఎకరాల భూమి ఆక్రమణలకు గురవుతున్నాయని, వాటిని రక్షించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రీయ వానర సేన ఏపీ అధ్యక్షుడు, న్యాయవాది కె.మల్లికార్జునమూర్తి హైకోర్టులో పిల్‌ వేశారు. ఏపీ ప్రభుత్వంతోపాటు దేవస్థానం ఈవోను ప్రతివాదిగా పేర్కొన్నారు. తాజాగా జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీఎస్‌పీ సురేష్‌కుమార్‌ వాదనలు వినిపించారు. పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రాముడికి చెందిన 917 ఎకరాలు ఆక్రమణలకు గురవుతున్నా, అందులో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్నారు.

సోమరాజు పురుషోత్తమదాసు అనే భక్తుడు 1878లో 920 ఎకరాలను శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి దానం చేశారన్నారు. 1878 అక్టోబర్‌ 12న దానపత్రం రాశారన్నారు. రెవెన్యూ రికార్డుల్లో ఆ భూములు దేవుడికి సంబంధించినవిగా నమోదు అయ్యాయన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత దేవస్థానం ప్రస్తుతం భద్రాద్రి జిల్లా పరిధిలోకి వచ్చిందన్నారు. పురుషోత్తపట్నం గ్రామంలో ఉన్న ఆ 917 ఎకరాలు ఏపీ రాష్ట్ర పరిధిలోకి వచ్చాయన్నారు. గత కొన్ని నెలలుగా ఆ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారన్నారు.

ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని దేవస్థానం అధికారులు.. ఏపీలోని ప్రభుత్వాధికారులను కోరినా చర్యలు లేవన్నారు. ఒకనొకదశలో అధికారులను బెదిరించే వరకు భూకబ్జాదారులు వెళ్లారన్నారు. కబ్జారాయుళ్లకు రాజకీయనాయకుల అండదండలున్నాయన్నారు. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని 917 ఎకరాలు ఆక్రమణలకు గురికాకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అందులో జరుగుతున్న నిర్మాణాలను నిలువరించాలన్నారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణ తొలగింపునకు ఇటీవల తీర్పు ఇచ్చామని గుర్తుచేసింది. ఆ తీర్పులో ఆదేశాలను అనుసరించి భద్రాద్రి రాముడి భూముల్లో ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించింది. ప్రజాహిత వ్యాజ్యాన్ని పరిష్కరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భద్రాద్రి రాముడి భూముల రక్షణకు చర్యలు తీసుకోండి: ఏపీ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీ హైకోర్టు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదు… కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు
న్యూఢిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.

హైకోర్టు నిర్వహణ ఖర్చును భరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంద‌ని తెలిపారు. ఈ విషయంలో హైకోర్టుతో రాష్ట్ర ప్రభుత్వమే సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ప్రస్తుత హైకోర్టును కర్నూలుకు మార్చడంపై పూర్తి ప్రతిపాదన రావాలన్నారు. దీనిపై హైకోర్టు, ఏపీ ప్రభుత్వం రెండూ తమ అభిప్రాయాలను కేంద్రానికి సమర్పించాలని చెప్పారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీ హైకోర్టు మార్చే ప్రతిపాదనేదీ పెండింగ్‌లో లేదు… కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయాల్లో ‘వారి’ సేవలు వద్దు
మత సంస్థల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదు

హైకోర్టు కీలక తీర్పు

అమరావతి: దేవాలయాల్లో పొరుగు సేవల ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా నియమించుకోవాలంటూ దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్‌ గతే డాది జులై 29న జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది.

‘ఏపీ దేవాదాయచట్టం సెక్షన్‌ 18, 29, 29(3), 35 ప ప్రకారం హిందూమతాన్ని ఆచరించని వారిని దేవాలయాల్లో ఉద్యోగులుగా నియమించకూడదు. రిజర్వేషన్‌ అమలుచేస్తే అలాంటివారు నియమితులు కావొచ్చు.

దేవాలయాలు లేదా మతసంస్థల విషయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదు. దేవాలయాలు, హిందూ సంస్థలు ప్రభుత్వానికి చెందినవి కావు. వాటిని అప్కాస్‌ పరిధిలోని తేవడానికి వీల్లేదు. ఇతర ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపేటప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కొనసాగిస్తూ.. హిందూ మతాన్ని విశ్వసిస్తున్న అణగారిన వర్గాల వ్యక్తులకు వర్తింపజేయవచ్చు. దేవాదాయ కమిషనర్‌ 2020 జులై 2న జారీచేసిన మెమోను రద్దు చేస్తున్నాం’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఇటీవల తీర్పు ఇచ్చారు.

ఆప్కాస్‌ ద్వారా పొరుగు సేవల ఉద్యోగులను నియమించాలంటూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన న్యాయవాది శ్యామప్రసాద్‌ ముఖర్జీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది వి.వేణుగోపాలరావు, దేవాదాయశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల్లో ‘వారి’ సేవలు వద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బ్రేకింగ్‌ న్యూస్‌… వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి
అమరావతి: ఏపీలోని ప్రైవేట్‌ స్థలాల్లో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. చవితి ఉత్సవాలపై దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ను బుధవారం హైకోర్టు విచారించింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కు ప్రభుత్వానికి లేదంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని స్పష్టం చేసింది.

కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది. అలాగే బహిరంగ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించకూడదని తెలిపింది. అయితే, ప్రైవేటు స్థలాల్లో విగ్రహాల ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

Source : Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బ్రేకింగ్‌ న్యూస్‌… వినాయక చవితి ఉత్సవాలకు హైకోర్టు అనుమతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.