AP GOVERNMENT – Vishwa Samvad Kendra Andhra Pradesh

అడవులు ధ్వంసం… ఏపీ ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా!
అమరావతి: పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో మడ అడవులను విధ్వంసం చేశారని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్‌జీటీ) రూ. 5 కోట్ల జరిమానా విధించింది.

కాకినాడ శివారులోని దమ్మాలపేటలోని పలు సర్వే నంబర్లలో ఉన్న మడ అడవులను ఏపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని, సీఆర్‌జడ్ నిబంధనలు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించిందంటూ విశాఖపట్టణానికి చెందిన జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ, రాజమహేంద్రవరానికి చెందిన డి.పాల్ ఎన్‌జీటీలో కేసు వేశారు.

విచారించిన ట్రైబ్యునల్ పేదలకు ఇళ్ళ స్థలాల పేరుతో అడవులను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. సీఆర్ జడ్-1ఏ పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో ఇళ్ళ స్థలాల ప్రాజెక్టు చేపట్టొద్దని ఆదేశించింది. ఇక్కడ మడ అడవుల ఉనికి, సంరక్షణపై ప్రభావం పడేలా భూ వినియోగ మార్పిడి కోసం అధికార యంత్రాంగం ప్రయత్నించవద్దని పేర్కొంది.

అంతేకాదు, ఇప్పటికే అక్కడ జరిగిన విధ్వంసానికి మధ్యంతర పరిహారం కింద ఆరు నెలల్లోగా రూ. 5 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. లేదంటే కోస్టల్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఆ సొమ్ము వసూలు చేయాలని సూచించింది. ఆ మొత్తాన్ని మడ అడవుల పెంపకం, సంరక్షణ కోసం వెచ్చించాలని ఆదేశాల్లో పేర్కొంది. అంతేకాదు, అడవుల విధ్వంసం ఏ మేరకు జరిగింది, ఆ ప్రాంతంలో అడవులను పునరుద్ధరించేందుకు ఎంత మొత్తం అవసరమనే దానిపై అధ్యయనం కోసం ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ఎన్‌జీటీ చెన్నై బెంచ్ కోరం సభ్యులు జస్టిస్ కె.రామకృష్ణన్, ఎక్స్‌పర్ట్ సభ్యుడు కొర్లపాటి సత్యగోపాల్ ఆదేశాలిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అడవులు ధ్వంసం… ఏపీ ప్రభుత్వానికి రూ.5 కోట్ల జరిమానా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏప్రిల్ నాటికి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ
* హర్యానాలో వేగవంతంగా విగ్రహ తయారీ – వెల్లడించిన రాష్ట్ర మంత్రులు

విజయవాడ నడిబొడ్డున ఏప్రిల్‌ 14వ తేదీన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఏపీ మంత్రి, అంబేడ్కర్‌ విగ్రహ మంత్రుల కమిటీ చైర్మన్‌ మేరుగు నాగార్జున చెప్పారు. హరియాణలోని మానేసర్‌లో రూపుదిద్దుకుంటున్న అంబేడ్కర్‌ విగ్రహ నమూనాను కమిటీ సభ్యులు, మంత్రులు ఆదిమూలపు సురేశ్, కొట్టు సత్యనారాయణ, అధికారులతో కలిసి మేరుగు నాగార్జున పరిశీలించారు. విగ్రహ తయారీదారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ విగ్రహ తయారీ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. సామాజిక న్యాయానికి ప్రతీకగా అంబేడ్కర్‌ విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఈ విగ్రహం రూపొందుతోందని నాగార్జున తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏప్రిల్ నాటికి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీఎస్ ఆర్టీసీ పీఎఫ్ నిధిపై స‌ర్కారు క‌న్ను!
అమ‌రావ‌తి: ఏపీఎస్‌ఆర్టీసీ భవిష్య నిధి (పీఎఫ్‌) ట్రస్టులో ఉన్న దాదాపు రూ.1,600 కోట్ల నిధులపై ప్రభుత్వం దృష్టిపెట్టినట్టు తెలిసింది. వీటిని ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీస్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలని కోరుతున్నట్టు సమాచారం. అయితే ఆర్టీసీ యాజమాన్యం దీనికి మొగ్గుచూపడంలేదని చెబుతున్నారు. ఇందుకు నిబంధనలు అంగీకరించవని బదులిస్తున్నట్టు తెలిసింది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులు, వేర్వేరు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేసిన మొత్తాలను.. స్టేట్‌ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేయాలంటూ సంప్రదింపులు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీఎస్‌ఆర్టీసీని కూడా పీఎఫ్‌ ట్రస్టు నిధుల కోసం కోరుతున్నారని తెలిసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీఎస్ ఆర్టీసీ పీఎఫ్ నిధిపై స‌ర్కారు క‌న్ను! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి
హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం

విజ‌య‌వాడ‌: రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలు, ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో జారీ చేసేలా సర్కారును ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఏపీ అధికార భాషా చట్టాన్ని సరైన స్ఫూర్తితో అమలు చేసేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ప్రభుత్వ శాఖల వెబ్సైట్లను తెలుగులో నిర్వహించేలా ఆదేశించాలని అభ్యర్థించారు. అధికార భాష పర్యవేక్షణ అధికారులను నియమించాలని, వారు ప్రతి నెల అయిదోతేదీ లోపు నివేదికను సమర్పించేలా ఆదేశించాలన్నారు. 2017లో తీసుకొచ్చిన ఏపీ పర్యాటక , సంస్కృతి చట్టానికి అనుగుణంగా తెలుగు భాషాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసేలా అధికారులను ఆదేశించాలని కోరారు.

ఉత్తర ప్రత్యుత్తరాలను తెలుగులో నిర్వహించని అధికారులకు తెలుగు భాషాభివృద్ధి సంస్థ నిబంధన 10 ప్రకారం జరిమానా విధించేలా ఉత్తర్వులివ్వాలన్నారు . ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ యువత అభివృద్ధి , పర్యాటక , సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్ర‌భుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇచ్చేలా ఆదేశించండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉచిత పథకాలతో ఏపీలో భారీగా రెవెన్యూ లోటు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ లో 2019-20 ఆర్ధిక సంవత్సరంలో ఎక్కువ రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో వెల్లడించారు. అమ్మ ఒడి, ఉచిత విద్యుత్ పథకాల వల్ల ఊహించిన దాని కంటే ఎక్కువ రెవెన్యూ లోటు ఏర్పడిందన్నారు. ఆర్థిక క్రమశిక్షణ లోపంతో ఏపీలో లోటు పెరిగిందని కాగ్ నివేదిక చెప్పిన విషయాన్ని కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు సమాధానమిచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉచిత పథకాలతో ఏపీలో భారీగా రెవెన్యూ లోటు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు?
విచారణకు ఆదేశించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎంపీ ల్యాడ్స్‌ నిధుల్ని హిందూ యేతర మత సంబంధ పనులకు కేటాయించారంటూ అందిన ఫిర్యాదుపై వాస్తవ నివేదికను వెంటనే పంపాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాసింది. ఇదే విషయమై గతంలో లేఖ రాసినా.. ఇప్పటికీ స్పందన లేదని కేంద్ర గణాంకశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ పేర్కొన్నారు.

నివేదికను ప్రధాని కార్యాలయానికి పంపాల్సి ఉన్నందున, తక్షణం స్పందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీల్యాడ్స్‌ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా చర్చిల నిర్మాణం, మరమ్మతులకు కేటాయించారని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానమంత్రి కార్యాలయానికి గతంలో ఫిర్యాదు చేశారు. దాన్ని ప్రధాని కార్యాలయం కేంద్ర గణాంక శాఖకు పంపి.. విచారించాలని ఆదేశించింది. దాని ఆధారంగా కేంద్ర గణాంకశాఖ అక్టోబరు 21న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దానిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో.. ఆ అంశాన్ని గుర్తు చేస్తూ మళ్లీ లేఖ పంపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో చర్చిల నిర్మాణానికి ఎంపీ ల్యాడ్స్ నిధులు? appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శాసన మండలి రద్దును వెనక్కి…
ఏపీ ప్రభుత్వ తీర్మానం

విజయవాడ: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన మండలి రద్దును వెనక్కి తీసుకుంటూ నేడు తీర్మానం చేసింది. గత ఏడాది జనవరిలో ఏపీ శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం తెచ్చారు. రద్దు తీర్మానాన్ని జనవరి 27న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే, ఆ తీర్మానాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపగా, గత 22 నెలలుగా అది కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉండిపోయింది. దాంతో శాసన మండలి కొనసాగింపుపై సందిగ్ధత ఏర్పడిరది. ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పుడా సందిగ్ధత తొలగిపోయింది.

మండలి రద్దు కోసం గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్‌ రెడ్డి నేడు సభలో ప్రకటించారు. ఈ మేరకు ఉపసంహరణ తీర్మానం చేశారు. మండలిని యథావిధిగా కొనసాగించాల్సిన అవశ్యకతను వివరించారు. మంత్రి ప్రవేశపెట్టిన మండలి పునరుద్ధరణ తీర్మానానికి సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం సభ రేపటికి వాయిదా ప‌డింది.

Source: ap7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శాసన మండలి రద్దును వెనక్కి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

3 రాజధానుల బిల్లు ఉపసంహరణ!
విజయవాడ: మూడు రాజధానులపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బిల్లును ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్‌ జనరల్‌ కూడా తెలిపారు. అటు ఏపీ కేబినేట్‌ భేటిలో కూడా వికేంద్రీకరణ, సీఆర్దీఏ రద్దు బిల్లులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ప్రస్తుతం ఉన్న బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకుని.. కొన్ని మార్పులతో కొత్తగా మళ్లీ సభలో మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతుందనే చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం సీఎం జగన్మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. బిల్లుపై ప్రకటన చేయనున్నారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3 రాజధానుల బిల్లు ఉపసంహరణ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

లేపాక్షిపై ఏపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపు!
అనంత‌పురం: ప్రముఖ పర్యాటక, పుణ్యక్షేత్రం లేపాక్షి దేవాలయాన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం పురాతన వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తించింది. ఆలయానికి రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. 2018లో జరిగిన లేపాక్షి ఉత్సవాల సమయంలో పర్యాటకులను ఆకట్టుకునేలా ఆలయం చుట్టుపక్కలా అభివృద్ధి చేశారు.

కొండపై నిర్మితమైన ఈ ఆలయ ప్రాంగణంలో వర్షం నీరు నిల్వ ఉండి నాచు పట్టింది. ఆలయానికి చెందిన కోనేరుకు నిర్వహణ లేక అందులో చెత్త పేరుకుపోతోంది. కోనేరులోని మండపం చెత్త, పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ప్రస్తుతం పండుగల సీజన్‌ కావటంతో భక్తులు, పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటోంది. ఘన చరిత్ర గల ఈ ఆలయాన్ని కాపాడుకుని భవిష్యత్తు తరాలకు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని… ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post లేపాక్షిపై ఏపీ ప్ర‌భుత్వం చిన్న‌చూపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

టీటీడీ జంబో బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం జంబో బోర్డులోని కొత్త ముఖాలకు షాక్‌ ఇది. ఈ బోర్డు టీటీడీ నిబంధనలకు విరుద్దమని పిటీషన్‌ దాఖలు కావడంతో ఈమేరకు ఇచ్చిన జీవోను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, మరో కీలక నిర్ణయం తీసుకుంది హైకోర్టు. కొత్తగా నియమితులైన టీటీడీ బోర్డు సభ్యుల్లో 18 మందికి నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రత్యేక ఆహ్వానితుల వ్యవహారం సందిగ్ధంలో ప‌డింది.

టీటీడీ బోర్డులో సభ్యులను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాల్‌ చేస్తూ భారతీయ జనతా పార్టీ నేత భానుప్రకాశ్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం బోర్డు నియమించిన 24 మంది సభ్యుల్లో 14 మందిపై నేరారోపణలు ఉన్నాయని కోర్డుకు నివేదించారు. అంతేకాకుండా రాజకీయ నేపథ్యం ఉన్న నలుగురిని సభ్యులుగా నియమించారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. 18 మంది సభ్యులను ఇంప్లీడ్‌ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. పిటిషనర్‌ విజ్ఞప్తిని అంగీకరించిన ధర్మాసనం 18 మంది సభ్యులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణనను దసరా సెలవుల తర్వాత చేపడతామని తెలిపింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post టీటీడీ జంబో బోర్డులో 18 మందికి హైకోర్టు నోటీసులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.