AP ENDOWMENT DEPARTMENT – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆలయాల్లో ‘వారి’ సేవలు వద్దు
మత సంస్థల్లో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదు

హైకోర్టు కీలక తీర్పు

అమరావతి: దేవాలయాల్లో పొరుగు సేవల ఉద్యోగులను ఆప్కాస్‌ ద్వారా నియమించుకోవాలంటూ దేవాలయాల ఈవోలను ఆదేశిస్తూ ఆ శాఖ కమిషనర్‌ గతే డాది జులై 29న జారీ చేసిన మెమోను హైకోర్టు రద్దు చేసింది.

‘ఏపీ దేవాదాయచట్టం సెక్షన్‌ 18, 29, 29(3), 35 ప ప్రకారం హిందూమతాన్ని ఆచరించని వారిని దేవాలయాల్లో ఉద్యోగులుగా నియమించకూడదు. రిజర్వేషన్‌ అమలుచేస్తే అలాంటివారు నియమితులు కావొచ్చు.

దేవాలయాలు లేదా మతసంస్థల విషయంలో రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ వర్తించదు. దేవాలయాలు, హిందూ సంస్థలు ప్రభుత్వానికి చెందినవి కావు. వాటిని అప్కాస్‌ పరిధిలోని తేవడానికి వీల్లేదు. ఇతర ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపేటప్పుడు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కొనసాగిస్తూ.. హిందూ మతాన్ని విశ్వసిస్తున్న అణగారిన వర్గాల వ్యక్తులకు వర్తింపజేయవచ్చు. దేవాదాయ కమిషనర్‌ 2020 జులై 2న జారీచేసిన మెమోను రద్దు చేస్తున్నాం’ అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.రఘునందన్‌రావు ఇటీవల తీర్పు ఇచ్చారు.

ఆప్కాస్‌ ద్వారా పొరుగు సేవల ఉద్యోగులను నియమించాలంటూ దేవాదాయశాఖ కమిషనర్‌ ఇచ్చిన మెమోను సవాలు చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన న్యాయవాది శ్యామప్రసాద్‌ ముఖర్జీ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. పిటిషనర్‌ తరపు న్యాయవాది వి.వేణుగోపాలరావు, దేవాదాయశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల్లో ‘వారి’ సేవలు వద్దు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆన్లైన్లో ఆలయ దర్శనం, ఇంటి నుంచే పూజలు
కరోనా వేళ ఆలయాలు మూతపడటం, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించడంతో.. అధికశాతం మంది ఆలయంలో ఉండే భక్తి భావనకు, ప్రశాంతతకు దూరమవుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకున్న దేవదాయశాఖ ఇంటి నుంచే పూజల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.

ఆలయాల సేవలన్నింటినీ ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తూ.. భక్తులు పరోక్షంగా పాల్గొనేలా దేవదాయశాఖ ఏర్పాట్లు చేసింది. అన్నవరం, ఇంద్రకీలాద్రి, సింహాచలం, ద్వారకాతిరుమల, కాణిపాకం లాంటి ప్రధాన ఆలయాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఏప్రిల్ నుంచే ఇంటి నుంచి పూజను తీసుకొచ్చినా గత నెల నుంచి మంచి స్పందన లభిస్తోందని అధికారులు అంటున్నారు. భక్తులు ఆలయాలకు రాకున్నా.. కోటి రూపాయలకుపైగా సేవా రుసుము, 20లక్షల ‘ఈ-హుండీ’ విరాళాలు వచ్చినట్టు చెబుతున్నారు.

కేవలం కరోనా ముగిసేవరకే కాకుండా.. భవిష్యత్‌లోనూ ఆన్‌లైన్ ద్వారా పరోక్ష సేవలను కొనసాగిస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. విదేశీ భక్తులు విరాళాలిచ్చేందుకు, ఆయా దేశాల్లో దేవతామూర్తుల విగ్రహాల ఏర్పాటు, పూజా విధానాలపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయ నిర్ణయించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆన్లైన్లో ఆలయ దర్శనం, ఇంటి నుంచే పూజలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.