AP DEPUTY CM AMJAD BASHA – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్
ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషాతోపాటు ఆయన భార్య, కుమార్తెకు కరోనా సోకింది. కడప జిల్లాలో నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారం రాత్రి 1 గంటకు వారు తిరుపతిలోని రాష్ట్ర కొవిడ్‌ ఆసుపత్రికి (స్విమ్స్‌) చేరుకున్నారు. ఆ ముగ్గురికీ ప్రత్యేక గదిని కేటాయించి వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి బాగుందని స్విమ్స్‌ సంచాలకురాలు భూమా వెంగమ్మ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం వారు హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లినట్లు ఆమె తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీ ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.