AP CM – Vishwa Samvad Kendra Andhra Pradesh

పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదు
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌

విజయవాడ: పెట్రోల్‌, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వినియోగదారులకు ఉపశమనం కలిగిస్తూ కేంద్రం తీసుకున్న చర్యకు కొనసాగింపుగా 23 రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇప్పటికే విలువ ఆధారిత పన్ను(వ్యాట్‌)ను తగ్గించాయి. దీంతో ధరలు తగ్గాయి. అయితే, తాము మాత్రం వ్యాట్‌ తగ్గించేది లేదని అంటూ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.

పెట్రోలు డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు అనుగుణంగా వ్యాట్‌లో కోతకు దిగే పరిస్థితి లేదని ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం తేల్చి చెప్పింది. పైగా వ్యాట్‌ను తగ్గించకపోవడానికి కారణాలను, తమ రాష్ట్ర వైఖరిని సమర్థించుకుంటూ పత్రికలలో పూర్తిస్థాయిలో ఒక పేజీ వివరణాత్మక ప్రకటనను కోట్ల రూపాయలు వెచ్చించి వెలువరించింది.

పన్నుల విషయంలో తమ ప్రభుత్వ వైఖరి ఇదేనని, ప్ర‌జ‌లు దీనిని గుర్తించి, అర్థం చేసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రం పన్నులు తగ్గిస్తే రాష్ట్రం ఎందుకు కిమ్మనకుండా ఉందని, వెంటనే కుదించాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పత్రికలకు ఈ ప్రకటన వెలువరించింది.

సెంట్రల్‌ ఎక్సైజ్‌ సుంకం కోటాలో రాష్ట్రం ఇప్పటికే రూ 3.35 లక్షల కోట్లు వసూలు చేసి పెట్టిందని, మరి దీనికి అనుగుణంగా కేంద్రం రాష్ట్రానికి ఎందుకు తగు వాటా అందించడం లేదని అంటూ కేంద్రంపై ఎదురుదాడికి దిగారు. అయితే, కేంద్రం ఇంధన ధరలు పెంచిన ప్రతిసారీ అధిక వ్యాట్‌ కారణంగా రాష్ట్రానికి భారీగానే ఆదాయం వస్తోంది. మరి కేంద్రం ధరలు తగ్గించినప్పుడు జగన్‌ సర్కారు కూడా తగ్గించాలి కదా! అని వాహనదారులు వ్యాఖ్యానిస్తున్నారు.

తమ హయాంలో ఒక్కసారే పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచామని జగన్‌ ప్రభుత్వం కొన్ని పత్రికలకు మాత్రమే ఇచ్చిన ప్రకటనలో తెలిపింది. చంద్రబాబు ప్రభుత్వం ఉండగా.. 2015 ఫిబ్రవరి 5వ తేదీకి ముందు పెట్రోల్‌పై 31 శాతం, డీజిల్‌పై 22.25 శాతం వ్యాట్‌ ఉందని పేర్కొంది.

2015 నుంచి నిరుడు సెప్టెంబరు 19 వరకు అదే వ్యాట్‌ కొనసాగిందని.. పైగా ఆ కాలంలో రూ.4 అదనపు వ్యాట్‌ ఉందని.. తాము వచ్చాక అదనంగా పెట్రోల్‌, డీజిల్‌పై ఒక్క రూపాయి సెస్సు మాత్రమే విధించామని తెలిపింది. 2015 నుంచి నేటి వరకు అదనపు వ్యాట్‌ 4 రూపాయలే కొనసాగుతోందని, తాము అదనంగా పెంచిదేమీలేదని వాదించింది.

కాగా, తెలుగుదేశం ప్రభుత్వం 2018 సెప్టెంబరు 10న పెట్రోల్‌, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనపు వ్యాట్‌ తగ్గించింది. అంటే ఇక మిగిలిన అదనపు వ్యాట్‌ రెండ్రూపాయలే. కానీ 2020 జనవరి నుంచి జూలై వరకు కేవలం 7 నెలల వ్యవధిలోనే జగన్‌ సర్కారు అదనపు వ్యాట్‌ పెంచింది. రూ.2 నుంచి 4కు తీసుకొచ్చింది. దీనికితోడు రహదారుల అభివృద్ధి పేరిట పెట్రోల్‌, డీజిల్‌పై రూపాయి సెస్సు వేస్తోంది. అంటే వ్యాట్‌, సెస్సు పేరిట రూ.3 భారం వేసింది

వాస్తవానికి, అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో తర్వాత మూడుసార్లు పన్నుల భారం మోపారు. టీడీపీ తగ్గించిన అదనపు వ్యాట్‌ను 7 నెలల్లో పెంచేశారు. ఇది సరిపోదన్నట్లు రోడ్ల అభివృద్ధి పేరిట పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు రూ.1 చొప్పున సెస్సు వేశారు.

ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రలో వ్యాట్‌ వడ్డింపు చాలా ఎక్కువగానే ఉంది. నిరుడు జూలై 20న లీటర్‌ పెట్రోల్‌పై అదనపు వ్యాట్‌ను రూ.2.76 నుంచి 4 రూపాయలకు, డీజిల్‌పై ఉన్న అదనపు వ్యాట్‌ 3.07 నుంచి 4 రూపాయలకు పెంచారు. అంటే పెట్రోల్‌పై రూ.1.24, డీజిల్‌పై 93 పైసల భారం వేస్తూ జీవో 204ని జగన్‌ ప్రభుత్వం విడుదల చేసింది.

రహదారుల అభివృద్ధి పేరిట పెట్రోలు, డీజిల్‌పై వసూలు చేసిన రూపాయి సెస్సులో 50 పైసలను తాకట్టుపెట్టి మరీ రుణం తీసుకొస్తున్నారు. కానీ, ఆ పేరుతో వసూలు చేసిన సెస్‌ రూ.2,205 కోట్లు మాత్రం అందుకోసం ఖర్చు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

బీజేపీ మండిపాటు

ఇలా ఉండగా, పెట్రోల్‌ ధరలపై ఏపీ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం, తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని ఆయన నిలదీశారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని చెప్పడం దుర్మార్గమని పేర్కొన్నారు.

అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్‌ చేశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్‌ వసూలు చేస్తూ రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని బీజేపీ నేత ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్‌ పేరుతో రూ. 2 వసూలు చేస్తూ గోతులు ఎందుకు పూడ్చడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పెట్రోల్‌పై వ్యాట్‌ను తగ్గించేది లేదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రధానిపై విమర్శలు మాని అండగా నిలవండి : జార్ఖండ్ CM కు ఏపీ CM హితవు
కరోనాపై పోరాటంలో ప్రధాని మోడీకి అందరూ అండగా ఉండాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని వినడం లేదంటూ ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌ చేసిన ట్వీట్‌పై జగన్‌ స్పందించారు.  కోవిడ్‌పై జరుగుతున్న యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదని.. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌సోరెన్‌కు జగన్‌ సూచించారు. కరోనా విజృంభిస్తోన్న వేళ తగినంత ఆక్సిజన్‌తో పాటు టీకాలు సరఫరా చేయడం లేదంటూ చాలా మంది ముఖ్యమంత్రులు బహిరంగంగానే కేంద్రాన్ని తప్పుబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఝార్ఖండ్‌ సీఎం హేమంత్‌సోరెన్‌ కూడా ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. సోరెన్‌ చేసిన ట్వీట్‌కు రీట్వీట్‌ చేస్తూ ప్రధాని మోడీకి జగన్‌ మద్దతుగా నిలవడం చర్చనీయాంశమైంది. ఆపత్కాలంలో ముఖ్యమంత్రి చూపిన పరిణతికి పలువురు ఆయనను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రధానిపై విమర్శలు మాని అండగా నిలవండి : జార్ఖండ్ CM కు ఏపీ CM హితవు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

The state government setup a SIT on the destruction of idols in Andhra Pradesh
The AP government has set up a Special Investigation Team (SIT) to probe cases of attacks on temples and destruction of idols in the state.The government has issued orders appointing SIT will have 16members headed by ACB Additional Director GVG Ashok Kumar. Krishna district SP Ravindra Babu and others were given a place in the team. The government has directed a special investigation team to probe cases on vandalism of idols since September 20 last year and also to seek the co-operation of the forensic, CID and cyber crime departments.

On the other hand, it is learned that the government has already ordered a CID investigation led by Additional DG Sunil Kumar is ongoing on the incident of Vijayanagaram district’s Ramathiratham temple.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post The state government setup a SIT on the destruction of idols in Andhra Pradesh appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం
రాష్ట్రంలో దేవాలయాలపై జరిగిన దాడులు, విగ్రహాల ధ్వంసం కేసుల దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. ఏసీబీ అదనపు డైరెక్టర్‌ జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిట్‌లో 16 మంది సభ్యులుగా ఉండనున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు తదితరులకు ఆ బృందంలో స్థానం కల్పించారు. గతేడాది సెప్టెంబర్‌ 20 తర్వాత నుంచి ఇప్పటి వరకు అయిన విగ్రహాల ధ్వంసం కేసులను దర్యాప్తు చేయాల్సిందిగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఫొరెన్సిక్‌, సీఐడీ, సైబర్‌ క్రైమ్‌ విభాగాల సహకారం తీసుకోవాల్సింది ప్రభుత్వం సిట్‌కు సూచించింది.

మరోవైపు ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో జరిగిన ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం సీఐడీ దర్యాప్తుకు ఆదేశించిన విషయం తెలిసిందే. అదనపు డీజీ సునీల్‌ కుమార్‌ నేతృత్వంలో సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post విగ్రహాల ధ్వంసంపై సిట్‌ ఏర్పాటు చేసిన ఏపీ ప్రభుత్వం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Another incident in AP: The idol of Lord Ganesha disappeared in the temple
It is well known that the attacks on temples in AP are causing a great deal of controversy. Even as the investigation on Ramathirtha incident is going on, another such ghastly incident took place, this time in Kadapa district. Till now we witnessed only destruction of idols. Now the goons went a step ahead and lifted the idol of Lord Ganesh from a temple at Chagarevu village of Velma Mandal in Kadapa District.

The idol of Vinayaka was stolen by thugs on Thursday night in Chagarevu village of Vemula mandal in Kadapa district. Locals who noticed the incident on Friday morning immediately informed the police. With information from locals, SI Sanjeevareddy reached the spot and inspected the temple premises. Footage of CCTV cameras in the area was examined. The SI said that a case has been registered and investigation is on.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Another incident in AP: The idol of Lord Ganesha disappeared in the temple appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

Chief Minister Jagan Conducted Bhumipuja for the reconstruction of temples
Chief Minister YS Jagan conducted a bhumi puja for the reconstruction of 9 temples near Prakasam Barrage in Vijayawada city.The foundation stone was laid for the development and expansion of Durgugudi at a cost of Rs 77 crore. The event was attended by several ministers and representatives of the people.After the Bhoomi Puja, the CM visited Kanakadurga temple.

The 9 temples on the banks of the Krishna River were demolished by former TDP government led by then Chief Minister Chandrababu Naidu during the 2016 pushkars. This government has now taken steps to rebuild them in the same place.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post Chief Minister Jagan Conducted Bhumipuja for the reconstruction of temples appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

BJP statewide protest over Kodali Nani’s comments
BJP cadre have raised concerns across the state in protest of Civil Supplies Minister Kodali Nani’s remarks. The BJP leadership has strongly condemned the remarks made by Kodali Nani against Prime Minister Narendra Modi and Uttar Pradesh Chief Minister Yogi Adityanath and called on party cadre to stage protests in front of collectorates and RDO offices across the state.

As part of this, the BJP ranks in all the district centers on Thursday became agitated. They demanded the immediate dismissal of Kodali Nani from the ministry and a conditional apology. Police arrests of BJP cadres in several places have led to tensions.

BJP leader Vishnuvarthan Reddy in Vijayawada, Bhanuprakash Reddy in Tirupati and former minister Adinarayana Reddy in Kadapa participated in the dharna. Kodali Nani was incensed that he had insulted the Hindu community. BJP leaders placed under house arrest by police in Gudivada

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post BJP statewide protest over Kodali Nani’s comments appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొడాలి నాని వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర వ్యాప్త నిరసన
పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భాజపా నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పలు చోట్ల భాజపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో భాజపానేత విష్ణువర్థన్‌రెడ్డి, తిరుపతిలో భానుప్రకాశ్‌రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమాన పరచారని మండిపడ్డారు. గుడివాడలో భాజపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొడాలి నాని వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర వ్యాప్త నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీఎం ఇల్లు ముట్టడించిన భజరంగదళ్
ఏపీలోని ఆలయాలపై దాడులకు సంబంధించి సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని ఏపీ సీఎం జగన్‌ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. సీఎం నివాసానికి 200 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేసి 300 మంది పోలీసులు మోహరించారు. భజరంగ్‌ కార్యకర్తలు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్య పోలీసులు భజరంగ్‌ దళ్‌ నేతలను అరెస్టుచేసి వాహనాల్లో తరలించారు. ఈ సందర్భంగా భజరంగ్‌ దళ్‌ నేతలు మాట్లాడుతూ… హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మంత్రి కొడాలి నానిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొడాలి నానిని బర్తరఫ్‌ చేయకపోతే ఆయన మాటలను సీఎం వ్యాఖ్యలుగా భావిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీఎం ఇల్లు ముట్టడించిన భజరంగదళ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సీఎం జగన్ తప్ప మిగిలినవారందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : వైవీ సుబ్బారెడ్డి
శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకొనేందుకు ఎలాంటి డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో కూడా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో నిన్న తాను చేసిన వ్యాఖ్యలపై తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. సీఎం జగన్‌ మాత్రమే డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నానని తెలిపారు. తితిదే యాక్ట్‌ రూల్‌ 136 ప్రకారం హిందూయేతరులు డిక్లరేషన్‌ ఇవ్వాలన్నారు. డిక్లరేషన్‌ విషయంలో తితిదే కట్టుబడి ఉందని ఆయన స్పష్టంచేశారు. గతంలో వైఎస్‌ఆర్‌, సోనియా శ్రీవారి దర్శనానికి వచ్చినా డిక్లరేషన్‌పై సంతకం చేయలేదని తెలిపారు. తిరుమల శ్రీవారిపై సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు.

ఒక్కరికోసం తిరుమల సంప్రదాయాలు మారుస్తారా? : రఘురామ

ఆంధ్రప్రదేశ్‌లో హిందూ దేవాలయాలపై దాడుల అంశాన్ని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లోక్‌సభలో లేవనెత్తారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు సభలో కాస్త గందరగోళం ఏర్పడింది. రాష్ట్రంలో ఆలయాల కోసం ఓ ప్రత్యేక కమిషన్‌ వేయాలని రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. ఎంతో విశిష్ఠ చరిత్ర ఉన్న తిరుమల ఆలయ నియమ నిబంధనలను ఒక్క వ్యక్తి కోసం మారుస్తున్నారంటూ ఆయన వ్యాఖ్యానించగా.. ఆయన వ్యాఖ్యల్ని వ్యతిరేకిస్తూ మిగతా వైకాపా ఎంపీలు నినాదాలు చేశారు.

అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకొనేందుకు డిక్లరేషన్‌ అవసరం లేదంటూ తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. అంతకముందు దిల్లీలో రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. సీఎం జగన్‌ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలన్నారు. ఆలయనిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సీఎం జగన్ తప్ప మిగిలినవారందరూ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : వైవీ సుబ్బారెడ్డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.