AP BJP – Vishwa Samvad Kendra Andhra Pradesh

అనుమతులు తీసుకోం…. దమ్ముంటే అరెస్టు చేసుకోండి
* హిందువుల పండుగలపై ప్రభుత్వ తీరుపై సోము వీర్రాజు ఫైర్

వినాయక చవితి వేడుకలకు నిబంధనలు పెట్టడమేంటని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

గణేశ్‌ ఉత్సవాలు ఎలా నిర్వహించాలో హైదరాబాద్‌ ఉత్సవాలు చూసి ముఖ్యమంత్రి జగన్‌ నేర్చుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా రాజమహేంద్రవరంలో నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటానని.. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని సవాల్‌ విసిరారు. గణేశ్‌ ఉత్సవ కమిటీలను ప్రభుత్వం అడ్డుకుంటే భాజపాకు సమాచారం ఇవ్వాలన్న వీర్రాజు..

వారికి భాజపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గణేశ్‌ నవరాత్రులు దగ్గర పడేంతవరకు కాలయాపన చేసి ఫైర్‌, విద్యుత్‌, పోలీసు పర్మిషన్ల పేరుతో ప్రభుత్వం ఉత్సవాలను పరోక్షంగా నిరోధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల పండుగల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నిబంధనల పేరుతో పండుగను అడ్డుకోవాలనుకుంటే భాజపా చూస్తూ ఊరుకోదన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అనుమతులు తీసుకోం…. దమ్ముంటే అరెస్టు చేసుకోండి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆంధ్రా స‌ర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు
అమ‌రావ‌తి: అన్నమయ్య ప్రాజెక్ట్ కట్ట ఘటనలో బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఏపీ బీజేపీ నాయకులు నాగోతు రమేష్‌నాయుడు, రఘు, భాస్కర్ ఫిర్యాదు చేశారు. 60 రోజుల్లో వరద బాధితులకు ఇళ్ళు కట్టిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని వారు గుర్తు చేశారు.

ప్రాజెక్ట్ ప్రమాదానికి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వాన్ని సమగ్ర నివేదిక కోరతామని ఎన్‌హెచ్ఆర్సీ సభ్యుడు జ్ఞానేశ్వర్ ముల్లే తెలిపారు.

‘ప్రాజెక్టు దిగువున జరుగుతున్న ఇసుక తవ్వకాల కోసం ప్రాజెక్టు గేట్లను ఎత్తలేదు. గేట్లు నిర్వహణ సరిగ్గా లేకపోవడం కూడా ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కారణమైంది. మానవ తప్పిదం వల్లే అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో కొట్టుకుపోయింది’ అంటూ బిజెపి నాయకులు ఆరోపించారు.

వరదల్లో మృతి చెందినవారి కుటుంబాలకు మాత్రమే పరిహారం అందజేశారని, పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి పరిహారమూ ఇవ్వలేదని తెలిపారు. కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు 2001లో వినియోగంలోకి వచ్చింది.

ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు చెయ్యేరుకు వరద ఉధృతి భారీగా పెరిగింది. పింఛా ప్రాజెక్టు రింగ్‌బండ్‌ కొట్టుకుపోయింది. పింఛా ప్రాజెక్టు నుంచే కాకుండా, మాండవ్య నది నుంచి కూడా అన్నమయ్య ప్రాజెక్టుకు వరద పోటెత్తింది.

ఏ క్షణమైనా ప్రాజెక్టు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని తెల్లవారుజామున అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. ఈ హెచ్చరిక వచ్చిన గంటలోపే భారీశబ్దంతో డ్యామ్‌ కట్ట కొట్టుకుపోయింది. ఈ ఘటన నవంబర్ 2021లో జరిగింది. కొందరు మృత్యువాత పడగా, మరికొందరు గల్లంతయ్యారు.

నష్టం వివరాలు కోరిన ఏపీ హైకోర్టు

మరోవంక, అన్నమయ్య ప్రాజెక్టు వరదలకు కొట్టుకుపోవడంలో అధికారుల వైఫల్యం ఉందని, ఇందుకు బాధ్యులపై అధికారుల పై చర్యలు తీసుకోవాలని, వరద వల్ల నష్టపోయిన బాధితులకు పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీజేపీ నాయకుడు ఎన్‌.రమేశ్‌ నాయుడు ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. వరద సమయంలో పొలాల్లో మేట వేసిన ఇసుకను విక్రయించుకొనేందుకు రైతులను అనుమతించాలని కూడా అభ్యర్థించారు.

అయితే, అన్నమయ్య ప్రాజెక్టు వరదల్లో ఎంతమంది రైతులు నష్టపోయారు? ఎంత విస్తీర్ణంలో వారికి భూములు ఉన్నాయి? పరిహారం ఇంకా ఎంతమందికి అందాల్సి ఉందనే వివరాలను తమ ముందు ఉంచాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. వరదల కారణంగా నష్టపోయిన రైతులకు రుణమాఫీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్‌ చేసిన అభ్యర్ధనను తోసి పుచ్చింది. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది.

బాధితులకు ఇప్పటికే నష్టపరిహారం అందజేసినట్లు ప్రభుత్వం చెబుతోందని చెబుతూ ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌కు రిప్లై కౌంటర్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశిస్తూ విచారణను రెండువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు చీఫ్‌జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రా స‌ర్కారు హామీలపై ఎన్‌హెచ్ఆర్సీకి బీజేపీ నేతల ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

భీమవరం: తెలుగు పౌరుషానికి ప్రతీక అల్లూరి సీతారామరాజు అని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఏపీలోని భీమవరంలో అల్లూరి 125వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్, పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి.. దేశ వ్యాప్తంగా ఘనంగా ఆజాదీ కా అమృత్ ఉత్సవాలు జరుగుతున్నాయన్నారు.

అల్లూరి జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి మోడీని ఒప్పించానన్నారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను తీర్థ స్థలాలుగా మారుస్తామన్నారు. అల్లూరి కుటుంబ సభ్యులను కలుస్తామన్నారు. వచ్చే ఏడాది జులై మూడోతేదీ వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు జరుగుతాయ‌న్నారు. అల్లూరి జీవిత చరిత్రను ప్రజలకు వివరిస్తామన్నారు.

Source: Velugu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వచ్చే ఏడాది జులై 3 వరకు అల్లూరి జయంతి ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీలో పరిస్థితి బాగా లేదు.. బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు..
బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్

విజ‌య‌వాడ‌: ఏపీ బీజేపీ ఆధ్వర్యంలో విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రజాగ్రహ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అని ఆరోపించారు. తాను కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయని, అనుమతులు ఇచ్చి ఏడేళ్లయినా పోలవరం పూర్తిచేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి కోసం అటవీభూములను బదిలీ చేశామని చెప్పారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందని, ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.

ఏపీలో చాలామంది నేతలు బెయిల్ పై బయట ఉన్నారని.. బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారని అన్నారు. రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేంద్రం నిధులిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం తన పేరుతో ప్రచారం చేసుకుంటోందని మండిపడ్డారు. నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివని విమర్శించారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. రూ. 1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారని విమర్శించారు. అవి జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలన్నారు.

సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డారు. 2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోదీ కారణంగానే ఏపీలో టీడీపీ గెలిచిందన్నారు. టీడీపీ అధికారంలో వచ్చిన తొలి రెండేళ్లు బాగానే ఉన్నారు.. కానీ, ఆ తర్వాత బీజేపీని, మోదీని అనరాని మాటలు అన్నారని.. అందుకే 2019లో టీడీపీ ఓడిపోయిందన్నారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీలో పరిస్థితి బాగా లేదు.. బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌ పై హత్యాయత్నం
గుంటూరు జిల్లాలోని వినుకొండ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మేడం రమేష్‌పై హత్యాయత్నం జరిగింది. శుక్రవారం మార్నింగ్ వాకింగ్‌కు ఆయన వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డుకుని దాడికి పాల్పడ్డారు. ఆయన చేతికి, తలకు తీవ్ర గాయలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం రమేష్ ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడి చేయించింది మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అని రమేష్ చెబుతున్నారు. సురేష్ మహాల్ రోడ్డులో ఆక్రమణ తొలగింపులో శివాలయం కూల్చివేశారు. దీనిపై రమేష్ న్యాయపోరాటం చేశారు. విస్తరణలో భాగంగా శివాలయాన్ని తొలగించినట్లు మున్సిపల్ అధికారులు అప్పట్లో చెప్పారు. శివాలయం తొలగింపుపై బీజేపీ, జనసేన కలిసి న్యాయపోరాటం చేశాయి. ఈ క్రమంలో వినుకొండ కమీషనర్ శ్రీనివాస్‌పై చర్యలు తీసువాలని ఉన్నతాధికారులకు బీజేపీ నేత రమేష్ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు జోక్యంతో మధ్యలోనే విస్తరణ పనులు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే తనపై దాడి జరిగిందని రమేష్ అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనను ఏపీ బీజేపీ అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య దేశంలో భౌతిక దాడులు, హత్యాయత్నాల ద్వారా భయపెట్టాలనుకోవడం సరికాదని అన్నారు. ప్రజాసమస్యలపై నిరంతరం అధికారులను, అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్న మేడం రమేష్ పై, వ్యక్తిగతంగా కక్షగట్టి దాడులతో బయపెట్టాలి అనుకోవటం అవివేకమైన చర్యగా సోము వీర్రాజు అభివర్ణించారు. రమేష్ కు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలని సోము వీర్రాజు ఆదేశించారు. రాష్ట్రంలో పార్టీ శ్రేణులను రక్షించుకునేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని, జిల్లా యస్పీ ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బీజేపీ నేత జీవీఎల్ న‌ర‌సింహారావు ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేశారు. బాధితుడు రమేశ్ గారితో, నరసరావుపేట జిల్లా అధ్యక్షుడు సైదిరెడ్డిగారితో, పట్టణ అధ్యక్షుడు రామకృష్ణతో మాట్లాడాను. శివాలయ విధాంశాన్ని వ్యతిరేకించారని మర్డర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోందని జీవీఎల్ పేర్కొన్నారు. ఒళ్లంతా గాయాలతో నరసరావుపేట ఆసుపత్రిలో ర‌మేశ్‌ చికిత్స పొందుతున్నారు. ఇనుప రాడ్లతో, కర్రలతో దాడి. తలపై ఎనిమిది కుట్లు, చేతికి ఆపరేషన్, కాళ్లంతా దెబ్బలు. పట్టపగలు దాడి చేస్తే పోలీసులు నిద్రపోతున్నారా? అధికారులే మర్డర్ కు స్కెచ్ వేశారా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని అరెస్ట్ చేయకపోతే బీజేపీ ఈ ప్రభుత్వ అరాచకాలపైన పోరాటం చేస్తుంది. ఈ దాడిలో క‌చ్చితంగా వైసీపీ స్థానిక నాయకుల, అధికారుల ప్రోద్బలం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బీజేపీ వినుకొండ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌ పై హత్యాయత్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

BJP statewide protest over Kodali Nani’s comments
BJP cadre have raised concerns across the state in protest of Civil Supplies Minister Kodali Nani’s remarks. The BJP leadership has strongly condemned the remarks made by Kodali Nani against Prime Minister Narendra Modi and Uttar Pradesh Chief Minister Yogi Adityanath and called on party cadre to stage protests in front of collectorates and RDO offices across the state.

As part of this, the BJP ranks in all the district centers on Thursday became agitated. They demanded the immediate dismissal of Kodali Nani from the ministry and a conditional apology. Police arrests of BJP cadres in several places have led to tensions.

BJP leader Vishnuvarthan Reddy in Vijayawada, Bhanuprakash Reddy in Tirupati and former minister Adinarayana Reddy in Kadapa participated in the dharna. Kodali Nani was incensed that he had insulted the Hindu community. BJP leaders placed under house arrest by police in Gudivada

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post BJP statewide protest over Kodali Nani’s comments appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొడాలి నాని వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర వ్యాప్త నిరసన
పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన భాజపా నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది.

ఇందులో భాగంగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో భాజపా శ్రేణులు ఆందోళనకు దిగాయి. కొడాలి నానిని మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్‌ చేయాలని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పలు చోట్ల భాజపా శ్రేణులను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. విజయవాడలో నిర్వహించిన ధర్నాలో భాజపానేత విష్ణువర్థన్‌రెడ్డి, తిరుపతిలో భానుప్రకాశ్‌రెడ్డి, కడపలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజాన్ని కొడాలి నాని అవమాన పరచారని మండిపడ్డారు. గుడివాడలో భాజపా నేతలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొడాలి నాని వ్యాఖ్యలపై భాజపా రాష్ట్ర వ్యాప్త నిరసన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కొడాలి నానిపై కేసు
హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను మంత్రి కించపరిచారంటూ మండిపడ్డారు. విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్‌లో కొడాలి నానిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తితిదేలో అన్యమతస్థులు డిక్లరేషన్‌ ఇచ్చే అంశం ఎప్పటి నుంచో అమల్లో ఉందన్నారు. దేశంలోని హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మంత్రి వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. దేవుని విగ్రహాలను బొమ్మలుగా వ్యాఖ్యానించడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసినట్లేనని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కొడాలి నానిపై కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీ భాజపా పదాధికారుల నియామకం
ఏపీ భాజపా పదాధికారులను రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, వివిధ విభాగాలను అధ్యక్షుల వివరాలను ఏపీ భాజపా ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యక్షులుగా 10 మంది, ప్రధాన కార్యదర్శులు 5, కార్యదర్శులు 5, అధికార ప్రతినిధులుగా ఆరుగురిని నియమించారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు :

రాష్ట్ర ఉపాధ్యక్షులు వరుసగా శ్రీమతి రేలంగి శ్రీదేవి, శ్రీమతి కాకు విజయ లక్ష్మి, శ్రీమతి మాలతీ రాణి, శ్రీ నిమ్మాక జయరాజు, శ్రీ పైడి వేణుగోపాల్, శ్రీ విష్ణు కుమార్ రాజు, శ్రీ ఆది నారాయణ రెడ్డి, శ్రీ రావెల కోశోర్ బాబు, శ్రీ P. సురేంద్ర రెడ్డి, శ్రీ చంద్ర మౌళి.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు :

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వరుసగా….. శ్రీ P. V. N. మాధవ్, శ్రీ విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీ లోకుల గాంధీ, శ్రీ సూర్యనారాయణ రాజు, శ్రీ నూకల మధుకర్ ( ఆర్గనైజింగ్ జనరల్ సెక్రెటరీ)

రాష్ట్ర కార్యదర్శులు :

రాష్ట్ర కార్యదర్శులు వరుసగా… శ్రీమతి ఉమా మహేశ్వరి, శ్రీమతి కండ్రిక ఉమ, శ్రీమతి మట్టం శాంతి కుమారి, శ్రీమతి A. కమల, శ్రీ K. చిరంజీవి రెడ్డి, శ్రీ పాతూరి నాగ భూషణం, శ్రీ K. నీలకంఠ, శ్రీ B. శ్రీనివాస వర్మ, శ్రీ N. రమేశ్ నాయుడు, శ్రీ M. సుధాకర్ యాదవ్.

కోశాధికారి & ప్రధాన కార్యాలయ ఇంచార్జి :

శ్రీ సత్యమూర్తి

రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి :

శ్రీ P. శ్రీనివాస్

రాష్ట్ర మోర్చాల అధ్యక్షులు :

వివిధ మోర్చాల అధ్యక్షులు వరుసగా ….. యువ మోర్చా – శ్రీ సురేంద్ర మోహన్, మహిళా మోర్చా –  శ్రీమతి నిర్మల కిశోర్, కిసాన్ మోర్చా –  శ్రీ శశి భూషణ్ రెడ్డి, SC మోర్చా – శ్రీ జి. దేవానంద్, OBC మోర్చా – శ్రీ బిట్రా శివనారాయణ, ST మోర్చా – శ్రీ K. ఉమా మహేశ్వర రావు, మైనారిటీ మోర్చా – శ్రీ SK బాజీ.

రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు :

రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు వరుసగా …… శ్రీ పూడి తిరుపతి రావు, శ్రీమతి సుహాసిని ఆనంద్, శ్రీ చందు సాంబ శివరావు, శ్రీ ఆంజనేయ రెడ్డి, శ్రీ సామంచి శ్రీనివాస్, శ్రీ భాను ప్రకాశ్ రెడ్డి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీ భాజపా పదాధికారుల నియామకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఏపీ బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ సోము వీర్రాజు
భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆ పార్టీ ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ అరుణ్‌సింగ్‌ ఉత్తర్వులు వెలువరించారు. వీర్రాజు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం భాజపా ఏపీ అధ్యక్షుడిగా శ్రీ కన్నా లక్ష్మీనారాయణ కొనసాగుతున్నారు. ఏపీ, తెలంగాణ శాఖలకు కొత్త అధ్యక్షులు నియమితులవుతారని ఎప్పుటి నుంచో వార్తలు వస్తున్నాయి. తెలంగాణకు ఈ ఏడాది శ్రీ బండి సంజయ్‌ను అధ్యక్షుడిని చేయగా కొన్ని నెలల వ్యవధిలోనే ఏపీకి కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఏపీ బీజేపీ అధ్యక్షులుగా నియమితులైన శ్రీ సోము వీర్రాజు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.