#Antihindus – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు!
పీఎఫ్ఐ ఆఫీసుల‌పై ఎన్ఐఏ దాడుల‌కు ప్ర‌తీకారం…

24 గంట‌ల్లో క‌నీసం 10 దాడులు

చెన్నై: తమిళనాడులో ఆర్ఎస్‌ఎస్ కార్యాలయాలు, కార్యకర్తలపై పెట్రోల్ బాంబు దాడులు కొనసాగుతున్నాయి. చెన్నైలోని తాంబరంలో ఉంటున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ నివాసంపై శనివారం తెల్లవారుజామున ఒక అగంతకుడు పెట్రోల్ బాంబ్ విసిరాడు. నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గత 24 గంటల్లో ఈ తరహా దాడులు కనీసం పది వరకు జరిగిన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఉగ్రవాద సంబంధాలపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై జాతీయ దర్యాప్తు సంస్థ దేశవ్యాప్తంగా కీలక దాడులు జరుపుతున్న నేపథ్యంలో తమిళనాడులో పెట్రోల్ బాంబులు రువ్విన ఘటనలు చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా కోయంబత్తూర్, పరిసర జిల్లాలో ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యాలయాలపై, నాయకుల ఇండ్లపై, వారి వాహనాలపై దాడులు జరుగుతున్నాయి.

కాగా, తన ఇంటిపై పెట్రోల్ బాంబు విసిరిన ఘటనపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త సీతారామన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో తన నివాసం వెలుపల పెద్ద శబ్దం రావడం, మంటలు చెలరేగడం కనిపించిందని అన్నారు.

కోయంబత్తూరులోని కోవైపుదూర్‌లో కూడా ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్త నివాసంపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే, ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

ఒప్పనకర వీధిలోని ఓ వస్త్రాల షాప్‌పై, ఈరోడ్ లో ఓ ఫ‌ర్నిచర్ షాప్‌పై, కోయింబత్తుర్‌లో ఓ హిందూ మున్నని నాయకుడి కారుపై బాంబులు వేసిన సంఘటనలు జరిగాయి. తిరుపూర్‌లో ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త కారుపై రాళ్ళు రువ్వారు. మెట్టుపాళ్యంలో ఓ హిందూమున్నని నాయకుడి షాప్ పై నాలుగు పెట్రో బాంబులు విసిరారు. పలువురు కార్యకర్తల వాహనాలపై కూడా దాడులు జరిగాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆర్ఎస్ఎస్, బీజేపీ కార్యక‌ర్త‌ల ఇళ్ళ‌పై `పెట్రో’ దాడులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

‘కెనడాలోని భారతీయులూ.. జాగ్రత్త!’..
న్యూఢిల్లీ: కెనడాలో విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాంగ శాఖ అక్కడి భారత పౌరులకు పలు సూచనలు చేసింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇటీవల కెనడాలో జరిగిన ద్వేషపూరిత ఘటన గురించి ఉన్నతాధికారులకు సమాచారం అందించామని విదేశాంగ శాఖ పేర్కొంది. దీనిపై దర్యాప్తు చేయాలని కోరినట్లు తెలిపింది. సత్వరమే నిందితులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు వివరించింది. అయితే, ఇప్పటివరకు నిందితులను న్యాయస్థానం ఎదుటకు తీసుకురాలేకపోయారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న నేరాలను దృష్టిలో పెట్టుకొని.. కెనడాలో ఉన్న భారత జాతీయులు, విద్యార్థులు, కెనడాకు ప్రయాణం చేయాలనుకుంటున్నవారు జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది.

గతకొంతకాలంగా కెనడాలో విద్వేష నేరాలు గణనీయంగా పెరిగాయి. భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం, ఓ వర్గం లక్ష్యంగా హింస వంటివి ఆ దేశంలో పెచ్చుమీరాయి. ఇటీవలే ఖలిస్థానీ వేర్పాటువాదులు టొరంటోలోని శ్రీ స్వామినారాయణ్ మందిర్, విషు మందిర్​పై దాడి చేశారు. ఆలయ గోడలపై గ్రాఫిటీతో భారత వ్యతిరేక నినాదాలు రాశారు. ఈ నేపథ్యంలోనే కెనడాలోని హిందూ ఆలయాలు, ప్రార్థనా స్థలాలపై దాడులు పెరుగుతున్నాయని ఆ దేశ ఎంపీ చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. విధ్వంసాన్ని ఖండిస్తూ పార్లమెంట్​లో తన గళం విప్పారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ‘కెనడాలోని భారతీయులూ.. జాగ్రత్త!’.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైల్వే గోడ‌ల‌పై అన్య‌మ‌తాల బొమ్మ‌లు… అడ్డుకున్న హిందూ సంస్థ‌లు
విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్ 10 నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు ఉన్న గోడపై రెండు రోజుల కింద‌ట‌ యేసు, యెహోవా బొమ్మలు పెయింటింగ్ వేస్తున్న విషయం హిందు సంస్థల దృష్టికి వచ్చింది. దీనితో ఈ విషయంపై సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రైల్వే ఉన్నతాధికారులకు ధర్మధ్వజం, వి.హెచ్.పి, భజరంగదల్ ఇతర హిందూ సంస్థలు ఫిర్యాదు చేశాయి. అంతే కాకుండా సంస్థల కార్యకర్తలు విజయవాడ రైల్వే అధికారులతో మాట్లాడారు. రైల్వే అధికారులు గోడపై పూర్తిగా తెల్ల సున్నం వేయించారు.

Source: Dharmhwajam

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైల్వే గోడ‌ల‌పై అన్య‌మ‌తాల బొమ్మ‌లు… అడ్డుకున్న హిందూ సంస్థ‌లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.