#ANTI HINDU – Vishwa Samvad Kendra Andhra Pradesh
హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన అమెజాన్
రాధాకృష్ణుల అభ్యంతరకర ఫోటోలు షేరింగ్
అమెజాన్‌ను బ్యాన్ చేయాలంటూ ఆందోళన
న్యూఢిల్లీ: ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోసారి చిక్కుల్లో పడింది. శ్రీకృష్ణాష్టమి సందర్బంగా అభ్యంతర కరమైన ఫోటోను షేర్‌ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సోషల్‌ మీడియాలో బాయకాట్‌ అమెజాన్‌ హ్యాష్‌టాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. అంతేకాదు… ఈ వ్యవహారంలో వెంటనే క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
పవిత్రమైన రాధాకృష్ణుల బంధాన్ని, ప్రేమను అవమానించింది. అసలు ఇలాంటి అసభ్య చిత్రాలను విక్రయించే ధైర్యం అమెజాన్‌ ఎలా చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ‘షేమ్‌ ఆన్‌ యూ’ అంటూ మండిపడుతున్నారు. ఇందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ అమెజాన్‌పై సోషల్‌ మీడియా యూజర్లు దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో ఎక్సోటిక్‌ ఇండియాపై ఇవే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫలితంగా ట్విటర్‌లో #Boycott_Amazon #Boycott_ExoticIndia జోరు కొనసాగుతోంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post హిందువుల మనోభావాలను మరోసారి దెబ్బ తీసిన అమెజాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఉగ్ర‌వాదుల‌కు సొమ్ము చేర‌వేసిన‌ మహ్మద్ యాసిన్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు హవాలా ద్వారా సొమ్మును చేరవేస్తున్న మహ్మద్ యాసిన్‌ను ఢిల్లీ స్పెషల్ టీం శుక్రవారం అరెస్ట్ చేసింది. హవాలా ద్వారా 10 లక్షల రూపాయలను ట్రాన్ఫ్సర్ చేశాడని, ఆ 10 లక్షలు ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించారని పోలీసుల విచారణలో తేలింది.
ఇస్లామిక్ ఉగ్రవాదుల కోసం ఢిల్లీలోని మీనా బజార్ నుంచే ఓ వ్యక్తి పనిచేస్తున్నారన్న పక్కా సమాచారం అందింది. దీంతో ఢిల్లీ స్పెషల్ టీం, కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రతినిధులు దర్యాప్తు చేయగా… మహ్మద్ యాసిన్ పట్టుబడ్డాడు. ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించగా… విదేశాల నుంచి హవాలా సొమ్ము వస్తే… దానిని జాగ్రత్తగా జమ్మూ కశ్మీర్‌లో ఉన్న ఇస్లామిక్ ఉగ్రవాదులకు చేరవేస్తుంటాడని తేలింది. దక్షిణాఫ్రికా ద్వారా సూరత్, ముంబైకు చేరవేస్తుంటానని, అక్కడి నుంచి జమ్మూ కశ్మీర్‌లో వున్న ఉగ్రవాదులకు నిధులు వెళ్తాయని మహ్మద్ యాసిన్ విచారణ సందర్భంగా వెల్లడించాడు.
Source: RITAM
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఉగ్ర‌వాదుల‌కు సొమ్ము చేర‌వేసిన‌ మహ్మద్ యాసిన్ అరెస్ట్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…!
డీఎంకె ప్రభుత్వ వైఖ‌రిపై మండిప‌డుతున్న హిందువులు
శ్రీరంగం: దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఉంచిన పెరియార్ విగ్రహాలను తొలగించాలని పిలుపునిచ్చిన హిందూ కార్యకర్త కనల్ కణ్ణన్‌ను డీఎంకె ప్రభుత్వం అరెస్టు చేసింది. ఈ సంద‌ర్భంగా క‌ణ్ణ‌న్ స్పందిస్తూ.. శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం ముందు ఉన్న పెరియార్ విగ్రహాన్ని ప‌గ‌లిగొట్టిన రోజు మాత్రమే హిందువుల తిరుగుబాటు దినం అవుతుందని అన్నారు.
హిందూ మున్నాని అనే ప్రముఖ తమిళ హిందూ సంస్థ జూలైలో హిందూ హక్కుల గురించి అవగాహన కల్పించేందుకు నెల రోజుల పాటు యాత్ర నిర్వహించింది. యాత్ర ముగింపు కార్యక్రమంలో, కోలీవుడ్‌లో ప్రసిద్ధ స్టంట్ డైరెక్టర్, హిందూ మున్నాని ఆర్ట్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు కనల్ కన్నన్, దేవాలయాల ముందు ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన పెరియార్ రామసామి (EVR) విగ్రహాల గురించి మాట్లాడారు.
శ్రీ రంగనాథ స్వామిని ఆరాధించేందుకు రోజుకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తుంటారు. కానీ వారు బయటకు వచ్చినప్పుడు, వారిని స్వాగతిస్తూ “దేవుడు లేడు” అని చెప్పిన వ్యక్తి విగ్రహం ఉంది. అది విచ్ఛిన్నమైన రోజు మాత్రమే నిజమైన హిందూ తిరుగుబాటు జరిగే రోజు అవుతుంది” అని మాట్లాడారు.
అతని ప్రసంగం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. దీంతో ఆయ‌న పెరియారిస్టుల దృష్టిలో ప‌డ్డారు. తంథై పెరియార్ ద్రావిడర్ కజగం నుండి అందిన ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు అయింది.
అతను ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ అది తిరస్కరించబడింది. అతడిని అరెస్టు చేసి ఈ నెల 26 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ మున్నాని రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా విమర్శలు చేసేవారిని, మాట్లాడేవారిని ఇలాంటి బెదిరింపు పద్ధతుల ద్వారా అణిచివేసేందుకు డీఎంకే ప్రభుత్వం ప్రయత్నిస్తోంద‌న్న విమ‌ర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతకుముందు, యూట్యూబర్‌లు కార్తీక్ గోపీనాథ్, మరిదాస్, కిషోర్ కె.స్వామి, సీతయిన్ మైంతన్ అకా దక్షిణామూర్తి, సత్తై దురై మురుగన్, ఇంకా చాలా మంది ద్రావిడ సిద్ధాంతం, ద్రావిడ మోడల్ పాలనను విమర్శించినందుకు జైలు శిక్ష అనుభవించార‌ని ఈ సంద‌ర్భంగా స్థానికులు గుర్తు చేశారు.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post హిందూ వ్యతిరేక విగ్రహాలను తొల‌గించ‌మంటే అరెస్టు చేశారు…! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు అవ‌మానం!(వీడియో)
ఝార్ఖండ్‌: ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు ఘోర అవ‌మానం జ‌రిగింది. నూపూర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు సుమన్ అనే హిందూ అమ్మాయిని అవమానపరిచారు. ఆమెపై దాడి చేసి, కొట్టారు. ఇది చాల‌ద‌న్న‌ట్టు అక్క‌డి పంచాయితీ ముందు గుంజీలు తీయించారు. ఈ సంఘ‌ట‌న‌లో గ్రామ పెద్ద వసీం కుమారుడు కూడా ఉన్నాడు. ఆమెను ఇస్లాం స్వీకరించమని బెదిరించాడు. ఈ విష‌యం పోలీసుల‌కు తెలియ‌డంతో కేసు న‌మోదు చేసి, ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
Jharkhand: A Hindu girl, named Suman was humiliated, beaten up & forced to do sit-ups in front of Panchayat for supporting #NupurSharma.
In the shocking incident, Village head #Wasim’s son also threatened her to accept Islam. Two accused were arrested in the matter. pic.twitter.com/bXkYyULPz4
— Organiser Weekly (@eOrganiser) August 18, 2022
Source: Organiser
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ఝార్ఖండ్‌లో మ‌హిళ‌కు అవ‌మానం!(వీడియో) appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
కాళిక విగ్ర‌హాలు విర‌గ్గొట్టిన ముగ్గురి అరెస్టు
ఢాకా: బంగ్లాదేశ్‌లోని మా కాళి ఆలయాన్ని అపవిత్రం చేసిన కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల ఆరోతేదీ రాత్రి బగేర్‌హాట్ జిల్లాలోని మోంగ్లా ఉపజిల్లాలోని కనైనగర్‌లోని సర్బజనిన్ కాళి ఆలయంలో మా కాళి మూర్తితో సహా రెండు మూర్తిలను నిందితులు అపవిత్రం చేసి, పగలగొట్టారు.
మరుసటి రోజు ఉదయం ఆలయంలోని పూజారులు పూజల కోసం లోపలికి ప్రవేశించినప్పుడు నేలపై పడి ఉన్న రెండు మూర్తుల విరిగిన భాగాలు కనిపించాయి. ఢాకా ట్రిబ్యూన్ ప్రకారం, అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు – రహత్ చౌదరి, 20, నయన్ మున్షీ, 24 ఆసిఫ్ ఖాన్, 22.
ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్టు మోంగ్లా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ అధికారి మనీరుల్ ఇస్లాం తెలిపారు.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post కాళిక విగ్ర‌హాలు విర‌గ్గొట్టిన ముగ్గురి అరెస్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
త‌మిళ‌నాడులో క్రిస్టియన్ మ‌తమార్పిడి కోసం కిడ్నాప్‌లు!
ధిక్క‌రిస్తే పైపులతో దాడి
ఎన్జీవోల ఊబిలో నిరుపేద‌లు
చెన్నై: తమిళనాడులో మంచిమాట‌ల‌తో మ‌త మార్పిడి జ‌రుగుతోంది… నిరుపేద‌ల అభ్యున్న‌తికి పాటుప‌డ‌తామంటూ ప్ర‌చారం చేసుకుంటున్న క్రిస్టియన్ ఎన్జీవోలు ఈ దురాగతానికి పాల్ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే అమాయ‌కులు వీరి ఊబిలో చిక్కుకున్నారు. అంతేకాదు… వారి ఆదేశాల‌ను ధిక్క‌రించిన వారిపై దాడులు.. అప్ప‌టికీ లొంగ‌క‌పోతే వారిని కిడ్నాప్ చేసి, త‌ల‌లు న‌రికివేస్తున్నారు. ఈ ఘోరాల‌ను ప‌సిగ‌ట్టిన బీజేపీ, హిందూ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తంచేయడంతో జిల్లా యంత్రాంగంలో క‌ద‌లిక వ‌చ్చింది. కిడ్నాప్‌కు గురైన వారిని ర‌క్షించింది.
వివిధ ఎన్జీవోలకు చెందిన మానవ హక్కుల ‘కార్యకర్తలు’ అని పిలవబడే వ్యక్తులు వీధి నుండి ప్రజలను తీసుకువెళ్ళారు. కోయంబత్తూరు శివార్లలోని ‘ఆశ్రయం గృహం’లో వారిని యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) పోలీసుల సహాయంతో బంధించారు.
భవనం నుంచి కేకలు వినిపించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. భవనాన్ని సందర్శించిన తహశీల్దార్ తమ ఇష్టానికి విరుద్ధంగా వారిని అక్కడే ఉంచినట్టు గుర్తించారు. వార్త వ్యాప్తి చెందడంతో హిందూ సంఘాలు, బీజేపీ సంఘటనా స్థలానికి చేరుకుని ఖైదీలను విడుదల చేయాలని నిరసనకు దిగాయి.
8 அடியாட்கள் சேர்ந்து சதாரண மனிதர்களை தேடி தேடி கடத்தி வந்து அடைத்து வைத்திருந்தனர்
கோவை போன்ற நகரத்தில் இது போன்ற கொடுமைகளை செய்ய முடிகிறதென்றால் மற்ற ஊர்களை பற்றி நினைக்கவே பயமாக இருக்கிறது. pic.twitter.com/9s8fdbxxQC
— Selva Kumar (@Selvakumar_IN) July 29, 2022
హిందూ సంస్థలు జోక్యం చేసుకున్న తర్వాత, ఖైదీలను కొట్టడం, వారి ఆస్తులు లాక్కోవడం, వారి ఇష్టానికి విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి స్థానికులకు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి.
బాధితుల్లో చాలా మంది తమ పనిని చేసుకుంటూ బ‌తుకుతుండ‌గా, ఎన్‌జీవోలు వారిని నిరాశ్రయులుగా, మానసిక వికలాంగులుగా పేర్కొంటూ పోలీసుల సహాయంతో అపహరించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలలో, అపహరణకు గురైన వ్యక్తులు లాక్ చేయడానికి అభ్యంతరం చెప్పినప్పుడు పీవీపీ పైపులతో కొట్టారని ఏడుస్తున్నారు.
తమ వద్ద ఉన్న డబ్బు, బట్టలు, ఆధార్, ఇతర గుర్తింపు కార్డులను ఎన్జీవో సభ్యులు లాక్కున్నారని ఆరోపించారు. ‘కార్యకర్తలు’ కూడా వారి తలలు ముసిగేసి, అర్ధనగ్న స్థితిలో ఫోటోలు తీశారు. వారిలో ఒకరు తాను ప్రింటింగ్ యూనిట్‌లో మెషిన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నానని, ఎన్జీవో బృందం తనను బలవంతంగా తీసుకువెళ్ళింద‌ని బోరుమన్నాడు.
క‌న్నీరు కారుస్తున్న కిడ్నాప్ బాధితులు
నటరాజన్ అనే 47 ఏళ్ల వ్యక్తి TOIతో ఇలా అన్నాడు, “మాతో అసభ్యంగా ప్రవర్తించారు. నేను భవన నిర్మాణ కార్మికుడిని, నా స్వగ్రామంలో నాకు కుటుంబం ఉంది. కానీ ఎన్‌జీవో సభ్యులు నన్ను నిరుపేదగా గుర్తించారు”.
తన అనారోగ్యానికి మందులు తీసుకుని ఆసుపత్రి నుంచి తిరిగి వస్తుండగా నలుగురు వ్యక్తులు బలవంతంగా తీసుకెళ్ళి వ్యాన్‌లోకి నెట్టారు.
భిక్షాటన చేస్తున్న కోల్‌కతాకు చెందిన ఓ వ్యక్తిని కూడా బలవంతంగా తీసుకెళ్ళి భవనంలోకి లాక్కెళ్లారు.
పని ముగించుకుని రాత్రి 11.30 గంటలకు బస్సు కోసం ఎదురు చూస్తున్న తనను ‘కార్యకర్తలు’ కిడ్నాప్ చేశారని మరో వ్యక్తి ఆరోపించాడు.
ఎన్జీవో సభ్యులు తమ గుర్తింపు కార్డులతో సహా తమ ఆస్తులను తగులబెట్టారని బాధితులు ఆ వీడియోలో ఆరోపించారు.
ఖైదీలు, గ్రామస్తులు నిరసన తెలపడంతో తహశీల్దార్, పోలీసు సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఖైదీలను విచారించారు.
ఫిర్యాదు ఆధారంగా తొండముత్తూరు పోలీసులు విలుప్పురంలోని అన్బు జోతి ఆశ్రమానికి చెందిన బి.జుబిన్(44), పరలోగతిన్ పథాయ్ ట్రస్ట్‌కు చెందిన కె.జార్జ్, పుగలిడం ట్రస్ట్‌కు చెందిన ఎ.సెల్విన్ (49), మీట్‌పు ట్రస్ట్‌కు చెందిన వి.బాలచంద్రన్ (36), అన్బు జోతి ఆశ్రమానికి చెందిన సి.అరుణ్ (36), అడైక్కాల కరంగల్‌కు చెందిన ఎస్.సైమన్ సెంథిల్‌కుమార్ (44)లను అరెస్టు చేశారు.
ఎన్జీవోలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన బీజేపీ, హిందూ సంస్థలు అక్రమంగా అవయవదానం చేశారని, బలవంతంగా మత మార్పిడి చేశారని ఆరోపించారు. కోయంబత్తూరు సౌత్ ఎమ్మెల్యే, బీజేపీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనతీ శ్రీనివాసన్ ఈ అపహరణల వెనుక మత మార్పిడులే కారణమన్న అనుమానంతో ఈ అంశంపై సీబీ-సీఐడీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post త‌మిళ‌నాడులో క్రిస్టియన్ మ‌తమార్పిడి కోసం కిడ్నాప్‌లు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
ముస్లిం సంస్థల నిరసనలు… కేరళ ఐఏఎస్ అధికారికి స్థానచలనం!
తిరువ‌నంత‌పురం: కేరళ సీపీఎం నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ ప్రభుత్వాన్ని తమ భారీ వీధి నిరసనలతో ముస్లింలు బెదిరించారు. అలప్పుజా కలెక్టర్ శ్రీరాం వెంకితారామన్‌ను అతని అధికారిక పదవి నుండి తొలగించాల‌ని వివిధ ముస్లిం సంస్థలు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశాయి. ఈ ఆందోళ‌న‌ల‌కు త‌లొగ్గిన అక్క‌డి ప్ర‌భుత్వం అలానే చేసింది. కేరళ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్‌గా ఆయన తాజాగా నియమించింది.
వివ‌రాలివి…
2019 ఆగస్టులో తిరువనంతపురంలోని ఎంజీ రోడ్డులో జ‌రిగిన ఒక ప్ర‌మాదంలో జర్నలిస్టు కేఎం బషీర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న‌లో శ్రీరాం సహ నిందితుడు. ఆల్ ఇండియా సున్నీ జమియతుల్ ఉలమాకు చెందిన సిరాజ్ అనే వార్తాపత్రికలో బషీర్ పనిచేసేవాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే బెయిల్ కింద విడుదల చేశారు. ఈ కేసు విచారణకు ఇంకా కోర్టుకు చేరాల్సి ఉంది.
ఆ అధికారి హిందువు అయినందుకే ఈ నిర‌స‌న‌లు!
అనుకోకుండా రోడ్డు ప్ర‌మాదం సంభ‌వించ‌డం, ఆ దుర్ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్ట్ మృతి చెంద‌డం విషాద‌క‌ర‌మే. అయితే, ప్ర‌మాదానికి కార‌కుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్య‌క్తి హిందువు కావ‌డం, బ‌లైన వాడు ముస్లిం కావ‌డంతోనే ముస్లింలు త‌మ స‌మిష్టి బ‌లాన్ని ప్ర‌ద‌ర్శించాయ‌ని స్థానికులు విమ‌ర్శిస్తున్నారు. కేసు కూడా ఇంకా కోర్టుకు చేరాల్సి ఉన్న‌ప్ప‌టికీ ఆ ముస్లింలు సంస్థ‌లు ఇవేవీ ప‌ట్టించుకోకుండా త‌మ వైఖ‌రి ప్ర‌ద‌ర్శించ‌డం, అందుకు పాల‌కులు త‌లొగ్గ‌డం విచార‌క‌ర‌మంటున్నారు.
11 రోజుల క్రితం శ్రీరాం అలప్పుజా కలెక్టర్‌గా నియమితులైనప్పటి నుండి ముస్లిం సమాజం అసంతృప్తి వ్య‌క్తం చేస్తోంది. జిల్లా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌గా ఉన్న శ్రీరాంను కలెక్టర్ పదవి నుండి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ బ్యానర్‌లతో వేలాది మంది ముస్లింలు ఒకదాని తర్వాత ఒకటిగా వీధి నిరసనలు చేపట్టారు.
ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను కలిగి ఉన్న శ్రీ‌రాం ముస్లిం సమాజం మనోభావాలను అపహాస్యం చేస్తున్నాడని నిరసనకారులు ఆరోపించారు. 2017లో మున్నార్ అటవీ ప్రాంతాల్లో రాడికల్ క్రిస్టియన్ సంస్థలు నాటిన పెద్ద శిలువల వంటి అక్రమ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకున్నందుకు ప్రశంసలు అందుకున్న అదే ఐఏఎస్ అధికారి ఈ వెంకటరామన్ కావడం గమనార్హం.
క్రైస్తవ సంఘాల ఒత్తిడికి తలొగ్గిన సీఎం పినరయి విజయన్ అప్పట్లో ఐఏఎస్ అధికారిని విమర్శించగా, సీపీఎం ‘ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్’గా ముద్ర వేసింది. ఇలాంటి రాడికల్ మత సంస్థల చేతుల్లో ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం కేవలం కీలుబొమ్మలా మారిందని రాజకీయ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మతోన్మాద సంస్థల సామూహిక బేరసారాలు సివిల్ సర్వీసెస్‌లో అత్యున్నత అధికారుల పోస్టింగ్‌ను కూడా ప్రభావితం చేయడం ప్రారంభించడంతో, మతపరమైన ట్యాగ్ మాత్రమే రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందా అని ఇతర సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post ముస్లిం సంస్థల నిరసనలు… కేరళ ఐఏఎస్ అధికారికి స్థానచలనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
బీహార్‌లో హిందూ యువ‌కుడిని చంపిన ముస్లిం గుంపు!
మేన‌కోడ‌ల‌ను వేధించ‌డాన్ని అడ్డుకున్నందుకే హ‌త్య‌..
బీహార్: హిందూ బాలికలను మాంసం ముక్క లేదా మాల్-ఎ-ఘనిమత్‌గా భావించే ముస్లిం వ్య‌క్తుల చేతిలో మరో హిందూ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఎప్ప‌టిలాగే పోలీసులు ఈ సంఘ‌ట‌న‌ను నీరుగార్చడానికి ప్రయత్నించారు. నిజానికి ఈ కేసు ఒక నెల పాతది. అయినప్పటికీ ఏ ఒక్క ప్రధాన మీడియా లేదా రాజకీయ నాయకుడు దీనిపై దృష్టి సారించడం లేదు. స్వరాజ్య జర్నలిస్టు సుభి విశ్వకర్మ చొర‌వ చూప‌క‌పోతే ఈ ఘ‌ట‌న ఎన్న‌టికీ స‌మాజానికి తెలిసివుండేది కాదేమో…
వివ‌రాలివి…
తన మేనకోడలు కాజల్‌ను వెంబడించి, ఆమె వివాహ జీవితంలో జోక్యం చేసుకుంటున్న ముస్లిం వ్యక్తి మహ్మద్ అజ్మల్ నదాఫ్‌పై ధరమ్ సింగ్ సాహు, అతని సోదరులు ఎదురుతిరిగారు. దీంతో అతను నిమిషాల వ్యవధిలో ఒక ముస్లిం గుంపును కూడగట్టాడు. ఇస్లామిక్ యుద్ధ నినాదం “నారా-ఎ-తక్బీర్…అల్లా-ఓ-అక్బర్”ని పఠిస్తూ వారు ధరమ్, అతని కుటుంబంపై దారుణంగా దాడి చేశారు.
“హిందువులు చాలా ఎక్కువగా పెరుగుతున్నారు, వారిని హలాల్ చేద్దాం.” అంటూ దాడి చేశారు. ఈ గుంపులో చాలా మంది ముస్లిం మహిళలూ ఉన్నారు.
ఈ దాడి ఒక నెల క్రితం అంటే, జూన్ 15న జరిగింది. మరుసటి రోజు దర్భంగా జిల్లా ఘనశ్యాంపూర్ పోలీస్ స్టేషన్‌లో బాధిత కుటుంబం ఫిర్యాదు మేర‌కు ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ముస్లింల దాడిలో ధరమ్‌కు చాలా గాయాలయ్యాయి. ఘన్‌శ్యాంపూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నుండి అతన్ని దర్భంగా జిల్లా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. అక్కడ అతను మరణించాడు.
ధరమ్‌కు ఒక సంవత్సరం క్రితమే వివాహమైంది. అతనికి భార్య, మూడు నెలల కుమార్తె ఉన్నారు. అతను, అతని సోదరుడు అజయ్ గురుగ్రామ్‌లో ఆటో-రిక్షాలు నడిపేవారు. వారి తండ్రి బార్సీ (మొదటి వర్ధంతి) కోసం బీహార్‌కు తిరిగి వచ్చారు. ఆ ప్రాంతంలో ఏడు హిందూ కుటుంబాలు ఉండ‌గా, 250 ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి.
పోలీసుల నిర్ల‌క్ష్యం!
ఈ సంఘ‌ట‌న‌లో 10 మంది పురుషులు, 10 మంది మ‌హిళ‌లు ఉన్నార‌ని బాధిత కుటుంబం పోలీసులు ఫిర్యాదు చేసింది. అయితే, ఈ 20 మంది నిందితుల‌ను అరెస్టు చేయ‌లేదు. హిందువుల తీవ్ర నిర‌స‌న‌ల త‌ర్వాత ఓ 13 మందిని మాత్ర‌మే అరెస్ట్ చేశారు.
స్థానిక అధికారుల తీరిది…
ఈ సంఘ‌ట‌న‌ను సోష‌ల్ మీడియా ద్వారా స‌భ్య స‌మాజానికి తెలియ‌నివ్వ‌కుండా స్థానిక అధికారులు ఇంటర్నెట్‌ను నిలిపివేశారు. ఇదిలావుంటే, ధరమ్ సింగ్ సాహు, అతని కుటుంబం కోసం ప్రధాన బీజేపీ లేదా జెడియు నాయకులు ఎవరూ మాట్లాడలేదు.
Source: HINDU POST
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post బీహార్‌లో హిందూ యువ‌కుడిని చంపిన ముస్లిం గుంపు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం!
న్యూఢిల్లీ: హిందువుల అన్నా.. హిందుత్వం అన్నా ముస్లింలకు, ముస్లిం దేశాలకు ఎక్కడలేని అక్కసు. ఎప్పుడెప్పుడు హిందువులను దెబ్బ కొట్టాలని కాచుకొని మరీ ఎదురుచూస్తుంటారు. అదును దొరికినప్పుడల్లా హిందువులపై కుట్రలు తెర తీస్తుంటారు. తాజాగా జరిగిన ఎన్‎సీఆర్ఐ అనే సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
సోషల్ మీడియా వేదికగా కొన్ని ముస్లిం దేశాలు కుట్రలు పన్నినట్టు వెల్లడైంది. భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక కుట్ర జరుగుతున్నట్టు తేలింది. ఇందుకు కొన్ని ముస్లిం దేశాలు అధికారిక వ్యవస్థలను ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున నిధులు కూడా సమకూర్చుతున్నాయి.
హిందువులను మూర్ఖులు, దోపిడీ దారులు, హత్యలు చేసే వారీగా చిత్రీకరించేందుకు, హిందూ ఆధ్యాత్మిక కేంద్రాలను, దేవాలయాలను కించపరిస్తూ పెద్ద ఎత్తున విష ప్రచారం జరుగుతోంది. నుపుర్ శర్మ వివాదం తర్వాత ముస్లిం దేశాలు ఈ కుట్రలు మరింత అధికం చేశాయి.
భారతదేశంలో ముస్లిం వ్యతిరేక చర్యలకు పెద్ద ఎత్తున తెగబడుతున్నారని, హిందువులు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో మిగిలిన మైనార్టీలకు ఆస్తి, ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందన్న అసత్య ప్రచారం చేస్తున్నారు.
విదేశాల్లో ఉంటున్న హిందువులపై కూడా విషం కక్కుతూ ఆయా దేశాల్లో ఉంటున్న శ్వేత వర్ణీయులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి ద్వారా హిందువులపై దాడులు చేయించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
హిందూ వ్యతిరేక నినాదాల మీమ్​లు తయారు చేయించడం, ప్రచారం చేయడం కోసం పెద్ద పెద్ద సంస్థలతో పెద్ద మొత్తంతో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. కొన్ని దేశాల్లో దీని కోసం‘డాట్​బస్టర్స్’ అంటూ సంస్థలు కూడా ఏర్పాటయ్యాయి.
సోషల్ ​మీడియా ద్వారా పెద్ద ఎత్తున హిందూ వ్యతిరేక అసత్య ప్రచారం జరుగుతోందని కొందరి రీసెర్చ్ లోనూ వెల్లడైంది. హిందువులను దుర్మార్గులుగా, అత్యాచారాలు చేసే వారిగా, మూకుమ్మడి హత్యలు చేసేవారిగా, అపరిశుభ్రంగా ఉండేవారిగా చిత్రీకరించే పద్ధతి. ఇదివరకు 4 చాన్​, టెలిగ్రామ్, గాబ్​లాంటి సోషల్​ మీడియా ప్లాట్​ఫామ్స్​కే పరిమితమయ్యేది. తర్వాత కాలంలో ట్విట్టర్, ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విపరీతంగా విష ప్రచారం జరుగుతున్నదని ఎన్​సీఆర్ఐ వెల్లడించింది. ఈ సంస్థ దాదాపు 10 లక్షల ట్వీట్లను పరిశీలించిన తర్వాత హిందువులపై ముప్పేట దాడికి రంగం సిద్ధం అవుతున్నదన్న విషయాన్ని స్పష్టం చేసింది.
4 చాన్ సోషల్ మీడియాలో హిందువులను కించపరిచే విధంగా​‘పజీత్’​ అనే శబ్ద ప్రయోగం ప్రారంభమై నెమ్మదిగా మిగతా అన్ని చానళ్లకు పాకింది. హిందువులను కించపరిచే విధంగా వాడుకలో ఉన్న ఈ పదం కెనడాలో పుట్టింది. ముంబయిలో 26/11న జరిగిన దాడులను గొప్పగా చిత్రీకరిస్తూ, చనిపోయిన బాధిత హిందూ కుటుంబాలను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ.. ఎప్పటికైనా తమదే ఆధిపత్యం అంటూ అనేక తీవ్రవాద సంస్థలు, హిందూ వ్యతిరేక సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశాయి.
హిందువులు బలహీనులు, ఎందుకూ పనికిరాని వాళ్ళు అని చిత్రీకరించడమే వీరి పని. అప్పటి వరకు కొన్ని సోషల్ మీడియాలకే మాత్రమే పరిమితమైన పజీత్ అన్న పదం 2021 నవంబర్​లో ప్రధాన మాధ్యమాల్లో తరచూ కనబడటం మొదలైంది. టిక్​టాక్‌లో పజీత్ ​అన్న పదంలో ఉన్న వీడియోలను దాదాపు 20 లక్షల మంది చూశారు. 4 చాన్​ ఇతర మాధ్యమాల్లో ఉన్నట్లుగానే వీటిల్లో కూడా హిందూ వ్యతిరేక భావాలు నిండి ఉన్నాయి.
భారత దేశంలో అశాంతిని రెచ్చగొట్టడానికి హిందూ –ముస్లింల మధ్య చిచ్చు పెట్టడానికి ఇరాన్​ అధికారిక సంస్థలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయి. మార్చి 2017లో భోపాల్ – ఉజ్జయిని ప్యాసెంజర్​ రైలులో ఇస్లామిక్ ​తీవ్రవాదులు జరిపిన బాంబు దాడిని హిందువులే చేశారంటూ అసత్య ప్రచారం చేయడానికి నాలుగు సంస్థలు పెద్ద ఎత్తున పనిచేశాయి.
ఆగస్టు 2017లో శ్రీనగర్ ​లోయలో బుర్హన్​వానీ చనిపోయిన సంఘటనను అడ్డం పెట్టుకొని కాశ్మీర్​లో మైనార్టీలను అణచివేస్తున్నారంటూ ప్రచారం చేశారు. 2018లో ఇరాన్​ అధ్యక్షుడు డాక్టర్​ హసన్​ రేహానీ భారత్ రాక సందర్భంగా భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదంటూ ఇరాన్​ నుంచి 1053 ట్రోల్స్​ వచ్చాయి.
ఇటీవలి కాలంలో హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ప్రచారం సామాజిక మాధ్యమాల్లో ఉహించని వేగంతో జరుగుతున్నది. ప్రపంచ దేశాల్లో భారత పరువు ప్రతిష్ఠ‌లను, హిందుత్వ సిద్ధాంతాలను అపహాస్యం పాలు చేయడానికి అంతర్గతంగా కుట్ర జరుగుతున్నది.
ఇందుకు సామాజిక మాధ్యమాలు ఒక వేదికగా మారుతున్నాయి. వీటి ప్రభావానికి లోనైన వారు దేశంలోని కుహనా మేధావులు అగ్నికి ఆజ్యం పోసి సమాజంలో వైషమ్యాలను పెంచుతున్నారు. భారతీయులందరూ విజ్ఞతతో విదేశీ కుట్రను ఎదుర్కోవాల్సి ఉంటుంది. హిందుత్వంపై, భారత్​పై జరుగుతున్న ఈ ముప్పేట దాడిని ఎదుర్కొనకపోతే అవమానాలపాలు గాక తప్పదు.
Source: NationalistHub
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post హిందుత్వంపై ముస్లిం దేశాల కుట్ర.. సోషల్ మీడియా వేదికగా విష ప్రచారం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.
చెల‌రేగిపోతున్న ముస్లిం ఉన్మాదులు.. బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి!
భోపాల్‌: బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మకు మద్దతు తెలుపుతున్న వాళ్ళ‌పై దాడులు పెరిగిపోతున్నాయి. ఉదయ్‌పూర్‌, అమరావతి దారుణ హత్యోదంతాల తర్వాత.. బీహార్‌లో ఓ యువకుడు వాట్సాప్‌ స్టేటస్‌గా నూపుర్‌ శర్మ వ్యాఖ్యల వీడియోను పెట్టుకున్నాడని దుండుగులు కత్తులతో గాయపరిచారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోనూ ఓ బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి చేసింది ఓ మూక.
బుధవారం అగర్‌-మాల్వాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నూపుర్‌ శర్మ కామెంట్లకు మద్దతు ప్రకటించిన ఓ వ్యక్తిని కత్తులతో పొడిచారు పదమూడు మంది. బాధితుడి ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కేసు నమోదు చేసుకుని.. ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ దాడితో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
The post చెల‌రేగిపోతున్న ముస్లిం ఉన్మాదులు.. బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తులతో దాడి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.