Anti – Conversion law – Vishwa Samvad Kendra Andhra Pradesh

మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టేకి నిరాకరించిన సుప్రీం
వివాహానంతరం బలవంతపు మతమార్పిడిని నిరోధించేందుకు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన వివాదాస్పద చట్టాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే, ఈ చట్టాల చెల్లుబాటును పరీక్షించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. దీనిపై ఈ రెండు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు తీసుకొచ్చిన మతమార్పిడి నిరోధక చట్టాల రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ‘సిటిజన్‌ ఫర్‌ జస్టిస్‌ అండ్‌ పీస్‌’ అనే ఎన్జీవో, న్యాయవాది విశాల్‌ఠాక్రే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ చట్టాల్లోని కొన్ని నిబంధనలు దౌర్జన్యంగా ఉన్నాయని, ప్రభుత్వం అనుమతితోనే పెళ్లి చేసుకోవాలనడం విచారకరమని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ నిబంధనలు లౌకికవాదం, సమానత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. చట్టాల చెల్లుబాటును సర్వోన్నత న్యాయస్థానం సమీక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అప్పటివరకు చట్టాల అమలుపై స్టే విధించాలని కోరారు.

ఈ పిటిషన్లను స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. వీటిపై నాలుగు వారాల్లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. అయితే, ప్రభుత్వాల వాదన వినకుండా చట్టాలపై స్టే ఇవ్వడం కుదరదని సీజేఐ జస్టిస్‌ బోబ్డే స్పష్టం చేశారు.

వివాహల కోసం మతమార్పిడిని నేరంగా పరిగణిస్తూ ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ ప్రభుత్వాలు ఇటీవల కొత్తచట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం.. పెళ్లి తర్వాత మతం మారాలనుకుంటే రెండు నెలలు ముందుగానే జిల్లా అధికారులకు సమాచారం అందజేయాలి. అంతేగాక, ఎవరి బలవంతం లేకుండా మతం మార్చుకుంటున్నానని రుజువు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ చట్టాల కింద ఆయా రాష్ట్రాలు పలువురిని అరెస్టు చేశాయి. అటు మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌లలోనూ ఈ చట్టాలను తీసుకొచ్చారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతమార్పిడి నిరోధక చట్టాలపై స్టేకి నిరాకరించిన సుప్రీం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు
మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ చ‌ట్టం – (1968) ర‌ద్ద‌వుతుంది. ఈ బిల్లు ప్ర‌కారం బ‌ల‌వంత‌పు మ‌త మార్పిళ్ల‌కు పాల్ప‌డితే జ‌రిమానాల‌తో పాటు, జైలు శిక్ష విధిస్తూ ప్ర‌తిపాద‌న‌లు చేశారు.

మోసపూరిత మార్గాల ద్వారా జరిగే మత మార్పిళ్ల‌కు వ్యతిరేకంగా ఈ చ‌ట్టాన్ని తీసుకువ‌స్తున్న‌టు్ట మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్ర హోంమంత్రి న‌రోత్తం మిశ్రా తెలిపారు.

“ఈ బిల్లు ప్ర‌కారం ఎస్సీ, ఎస్టీ సామాజిక వ‌ర్గాల‌కు చెందిన మైన‌ర్ బాలికలను, మ‌హిళ‌ల‌ను బ‌ల‌వంతంగా మ‌తం మార్చ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ట్టు రుజువైతే రూ .50వేల జ‌రిమాన‌తో పాటు 2 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు.” అని మిశ్రా మీడియా సంస్థ‌కు వెల్ల‌డించారు.

బిల్లు ప్రకారం, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల సమిష్టిగా మత మార్పిడికి పాల్పడితే 5 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా ఈ మతమార్పిళ్ల‌కు సహాయపడే సంస్థను నడుపుతున్న వారితో పాటు అటువంటి సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల కూడా శిక్షార్హుల‌వుతారు.

అయితే, స్వచ్ఛందంగా ఇతర మతాలకు మారాల‌నుకునే వారు రెండు నెల‌ల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్‌కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఈ బిల్లులో ప్ర‌తిపాధించారు. సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైతే 3 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ .50,000 జరిమానా విధించవచ్చు.

మతమార్పిళ్ల‌కు వ్యతిరేకంగా చట్టం తీసుకువచ్చిన ఉత్తర ప్రదేశ్ తరువాత దేశంలో రెండో రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. గత నెలలో, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ కొత్త మ‌త మార్పిళ్ల వ్యతిరేక చట్టాన్ని యుపి గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రకటించారు.

అక్రమాలకు పాల్పడితే 10 అడుగుల లోతులో పాతేస్తాం – మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

రాష్ట్రంలో అక్రమ కార్యకలాపాలకు పాల్పడేవారికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్ చౌహాన్‌ గట్టి వార్నింగ్ ఇచ్చారు. వెంటనే వారు రాష్టాన్ని విడిచిపెట్టి వెళ్లకపోతే 10 అడుగుల లోతులో పాతేస్తానంటూ హెచ్చరించారు. సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి రోజును కేంద్రం సుపరిపాలన దినోత్సవంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

‘నేను ఈ రోజు సీరియస్‌ మూడ్‌లో ఉన్నాను. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడే వారిని నేను విడిచిపెట్టను. అలాంటి వారు మధ్యప్రదేశ్‌ నుంచి పారిపోవాలి. లేకపోతే 10 అడుగుల లోతులో పాతిపెడతాను. మీ ఆచూకీని ఎవ్వరూ గుర్తించలేరు’ అంటూ శివరాజ్‌ సింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుపరిపాలన అంటే ఆ ప్రభుత్వంలో ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటారని అన్నారు. ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో అలాంటి పాలనే కొనసాగుతోందని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మతమార్పిడి వ్యతిరేక బిల్లు పరిధిలో UP లో నమోదైన మొదటి కేసు
ఉత్తరప్రదేశ్ మతమార్పిడి వ్యతిరేక బిల్లు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ గారి ఆమోదం పొందిన కొద్ది గంటలలోనే మొదటి కేసు నమోదు అయింది. ఉత్తరప్రదేశ్ లోని పోలీస్ స్టేషన్ లో అమ్మాయి తండ్రి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే ఉవైస్ అహ్మద్ అనే 22 సంవత్సరాల యువకుడు 20 సంవత్సరముల యువతిని కిడ్నాప్ చేసి, మతం మారుస్తానని బెదిరిస్తున్నట్లు వెలుగులోనికి వచ్చింది. అతను ఆ అమ్మాయికి పాఠశాల సమయం నుండి పరిచయం ఉన్నట్టు తెలిసింది. ఆ యువతికి ప్రస్తుతం వేరొకరితో వివాహమైంది. గత సంవత్సరం యువతి ఆ ముస్లిం యువకునితో పారిపోవడానికి ప్రయత్నించిన ట్లు పోలీసులు నిర్ధారించారు.

ఇది నూతన చట్ట పరిధిలో నమోదైన మొదటి కేసని బరేలీ డీ ఐజీ రాజేష్ కుమార్ తెలియజేశారు. యువతి తండ్రి తన కూతురిని ఆ యువకుడు గత మూడు సంవత్సరాలుగా బెదిరిస్తున్నట్లు తెలిపాడు. మతమార్పిడి వ్యతిరేక బిల్లు సెక్షన్ 3 /5 తో పాటు 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు, అడిషనల్ యస్ పి (రూరల్ ) సన్సార్ సింగ్, టైమ్స్ ఆఫ్ ఇండియా కు తెలియజేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మతమార్పిడి వ్యతిరేక బిల్లు పరిధిలో UP లో నమోదైన మొదటి కేసు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.