Annavaram – Vishwa Samvad Kendra Andhra Pradesh

సత్యదేవుని సన్నిధిలో భక్తజన జాతర
అన్నవరం: కాకినాడ జిల్లా అన్నవరంలోని రత్నగిరిపై కొలువుదీరిన సత్యదేవుని ఆలయం ఆదివారం భక్తజన జాతరను తలపించింది. కార్తీక బహుళ ఏకాదశి సందర్భంగా భక్తులు పోటెత్తడంతో ఆలయ ప్రాంగణంలో తీవ్ర రద్దీ ఏర్పడింది. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకూ వేలాది వాహనాల్లో భక్తులు తరలి రావడంతో దేవస్థానం ఘాట్‌రోడ్లలో పలుమార్లు ట్రాఫిక్‌ స్తంభించింది. సుమారు 1.50 లక్షల మంది సత్యదేవుని దర్శించారని అధికారులు అంచనా వేశారు.

భక్తుల రద్దీని తట్టుకోలేక ఒక దశలో రెండు గంటల పాటు వ్రతాల టికెట్ల విక్రయం నిలిపివేశారు. పశ్చిమ రాజగోపురం తలుపులు రెండు గంటలు మూసివేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ పశ్చిమ రాజగోపురం ద్వారా భక్తులను అనుమతించారు. వ్రతాల టికెట్లు విక్రయించారు. సాయంత్రం అయిదు గంటల సమయానికి సత్యదేవుని వ్రతాలు సుమారు 14 వేలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చిందని ఈవో సత్యనారాయణమూర్తి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సత్యదేవుని సన్నిధిలో భక్తజన జాతర appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆలయాల్లో అభివృద్ధి పనులు
ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్ వేల ఏర్పాటు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘పర్వతమాల’ (జాతీయ రోప్‌వే అభివృద్ధి కార్యక్రమం)లో భాగంగా రాష్ట్రంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు పర్యాటకశాఖ ఈడీ మాల్‌రెడ్డి తెలిపారు. అన్నవరంలో ఆయన మాట్లాడుతూ ‘కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ద్వారా ఎన్‌హెచ్‌ఏఐ అనుబంధ సంస్థ నేషనల్‌ హైవే లాజిస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు ఈ ప్రాజెక్టును అప్పగించింద‌ని తెలిపారు.

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి అన్నవరంలో పంపా రిజర్వాయర్‌ మీదుగా రూ.10 కోట్లతో రోప్‌వే, కొండ దిగువన పంపా సరోవరం వద్దనే బోటు షికారు ఏర్పాటు చేసేలా పరిశీలిస్తున్నామ‌ని మాల్‌రెడ్డి చెప్పారు. సుమారు రూ.11.50 కోట్లతో కోరుకొండ లక్ష్మీనర్సింహస్వామి ఆలయం కొండ నుంచి మెట్లమార్గం, పాండవుల కొండకు రెండు రోప్‌వేలు, పట్టిసీమ ఆలయం నుంచి గోదావరి బెర్మ్‌ (పర్యాటక హోటల్‌ దగ్గర) వరకూ రూ.2.50 కోట్లతో మరొకటి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంద‌న్నారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, గుంటూరు జిల్లా కోటప్పకొండ, వైఎస్‌ఆర్‌ కడప జిల్లా గండికోట, కర్నూలు జిల్లా అహోబిలం, విజయవాడ భవానీ ఐల్యాండ్‌లలో రోప్‌వేల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపేందుకు పరిశీలిస్తున్నామ‌ని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆలయాల్లో అభివృద్ధి పనులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్నవరం దేవాలయంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణ
అన్న‌వ‌రం: అన్నవరం దేవస్థానంలో విజిలెన్స్‌ అధికారులు సోమవారం విచారణ చేపట్టారు. దేవస్థానంలో పలు అక్రమాలు జరిగాయని, నిబంధనలు పాటించడం లేదని దేవస్థానానికి చెందిన ధర్మకర్తల మండలి సభ్యుడొకరు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు నేపథ్యంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో విజిలెన్స్‌ ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, సిబ్బంది బృందం రికార్డులు పరిశీలించి వివరాలు సేకరించారు.

లీజులు, బకాయిల వసూలు, అభివృద్ధి పనులు నాణ్యత, అంచనాలు పెంచడం, ఉద్యోగుల నియామకం, పదోన్నతులు, సరకుల కొనుగోలు ఇలా సుమారు 25 అంశాలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దేవస్థానం ఛైర్మన్‌ అర్హతపైనా మరో ఫిర్యాదు అందడంతో ఆయా అంశాలపై అధికారులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్నవరం దేవాలయంలో అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అన్నవరం సత్యనారాయణ స్వామికి కోటి తులసీదళాలతో అర్చన
అన్నవరం: అన్నవరం సత్యనారాయణ స్వామికి నేడు కోటి తులసి దళార్చన చేయనున్నారు. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా విజయవాడకు చెందిన శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు స్వామి వారికి తులసి దళాలు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా భక్తులు తులసి దళాలను సిద్ధం చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అన్నవరం సత్యనారాయణ స్వామికి కోటి తులసీదళాలతో అర్చన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.