ఆంధ్రుడికి అమెరికా జీవిత సాఫల్య పురస్కారం
ఏలూరు: ఏలూరుకు చెందిన డాక్టర్ చాపరాల బాబ్జీని అమెరికా సంయుక్త రాష్ట్రాల 'జీవిత సాఫల్య పురస్కారం' వరించింది. ఈ పురస్కారాన్ని బాబ్జీకి.. డల్లాస్ మేయర్ జాన్ ఎరిక్సన్, కొందరు సెనెటర్లు కలిసి అక్టోబర్ 15న అమెరికా అధ్యక్షుడి తరఫున ప్రదానం చేశారు....