Andhra-Odisha border – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో భారీ డంప్ స్వాధీనం
సీలేరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో పోలీసులు మావోయిస్టు భారీ డంప్​ను గుర్తించారు. అండ్రహల్‌, సిందిపుట్, ఒండైపొదర్, ముదులిపడలో గాలింపు చర్యలు చేపట్టారు. సరిహద్దులోని గ్రామాల్లో పోలీసు బలగాలు జల్లెడ పడుతున్న సమయంలో మావోయిస్టుల డంప్‌ గుర్తించారు. ఈ డంప్‌లో 31 జిలెటిన్‌ స్టిక్స్‌, 11 ఎలక్ట్రానిక్‌ డిటోనేటర్లు, రెండు టిఫిన్‌ బాంబులు, ఒక ప్రెసర్‌ కుక్కర్‌ బాంబ్‌ దొరికాయి. రూ.70వేల నగదు లభించిందని కోరాపుట్ ఎస్పీ వరుణ్ గుంటపళ్లి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్ర – ఒడిశా సరిహద్దుల్లో భారీ డంప్ స్వాధీనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మావోయిస్టుల కోటలో మువ్వన్నెల జెండా
* నల్లజెండాలు ఎగిరిన చోటనే రెపరెపలాడిన జాతీయ పతాక

స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఏటా అక్కడ నల్ల జెండాలు ఎగిరేవి. అందుకు భిన్నంగా తొలిసారిగా ఈ ఏడాది జాతీయ జెండాలు రెపరెపలాడాయి. అక్కడి గిరిజనులతో పాటు సరిహద్దు పోలీసు బలగాలు ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు’ సందడిగా నిర్వహించాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లోని కటాఫ్‌ ఏరియా మూడు దశాబ్దాలుగా మావోయిస్టులకు కంచుకోట. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఏటా ఆగస్టు 15న ఈ ప్రాంతంలో వీరు నల్లజెండాలు ఎగురవేసేవారు. సరిహద్దుల్లో బీఎస్‌ఎఫ్‌ క్యాంపుల ఏర్పాటు తరువాత తొలిసారిగా ఈ ఏడాది మువ్వన్నెల జెండా ఎగిరింది. ఆజాదీకా అమృత మహోత్సవాల్లో భాగంగా ఆదివారం ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా – ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సరిహద్దు గ్రామాల్లో జాతీయ జెండాలు ఎగరవేశారు. బీఎస్‌ఎఫ్‌-09 బెటాలియన్‌ ఆధ్వర్యంలో సరిహద్దులోని బోడోపొదర్‌, బోడోపొడ, పంపర్‌మెట్ల, దూలిపుట్‌, నక్కమామిడి, పనసపుట్‌, ఆండ్రాపల్లి, జొంత్రి తదితర ప్రాంతాల్లో ఆజాదీకా అమృత ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆ గ్రామాల్లోని మావోయిస్టు స్థూపాల వద్ద సైతం జాతీయ జెండాలు ఎగరవేసి ఉత్సవాలను నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మావోయిస్టుల కోటలో మువ్వన్నెల జెండా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల అప్ర‌మ‌త్తం
రాయ్‌పూర్‌: తెలంగాణ-ఛత్తీస్​గఢ్ స‌రిహ‌ద్దుల్లో సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో జరిగిన కాల్పుల నేపథ్యంలో ఏవోబీలో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. కాల్పుల సంఘటన నుంచి మావోయిస్టు నాయ‌కులు త‌ప్పించుకుని ఏవోబీలోకి ప్ర‌వేశించిన‌ట్టు నిఘా వ‌ర్గాలకు స‌మాచారం అంద‌డంతో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మావోయిస్టుల కదలికలను అణువణువునా ప‌రిశీలిస్తున్నారు.

ఈ మేరకు గ్రేహౌండ్స్, ప్ర‌త్యేక పార్టీ పోలీసు బ‌ల‌గాలు రంగలోకి దిగాయి. ఒడిశాలోని డీవీఎఫ్, ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ బ‌ల‌గాల‌తో అట‌వీ ప్రాంతంలో వెదుకుతున్నారు. దీనికి తోడు ఏవోబీలో ఒడిశా పోలీసులు మావోయిస్టుల డంప్‌ స్వాధీనం చేసుకోవడంతో పాటు మావోయిస్టుల కార్యకలాపాలు విస్తృతం చేసే అవకాశాలున్నాయన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఇరు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీంతో స‌రిహద్దు కూడ‌లి గ్రామాల్లో విస్తృత గాలింపు నిర్వ‌హిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలంగాణ-ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సరిహద్దుల్లో పోలీసుల అప్ర‌మ‌త్తం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.