ANANDAIAH – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును రిజర్వు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు
క్రిష్ణపట్నం ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రిజర్వు చేసింది. కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ నివేదిక రావాల్సి ఉందని ప్రభుత్వం తెలిపింది. నిపుణుల ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని వివరించింది.

అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కంటి మందుకు అనుమతి ఇస్తారా? అని కోర్టు ప్రశ్నించగా.. అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అంటూ వస్తారని ప్రభుత్వం తెలిపింది. చుక్కల మందుకోసం రోజుకు 15 నుంచి 20 మంది మాత్రమే వస్తున్నారని ఆనందయ్య తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. ఆనందయ్య మందును వ్యతిరేకించడం లేదన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది …. కంటి మందుకు తప్ప మిగతా వాటికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. నిపుణల కమిటీ నివేదిక వచ్చేందుకు 3 వారాల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య కంటి చుక్కల మందు పంపిణీపై తీర్పును రిజర్వు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆనందయ్య మందుకు హైకోర్టు పచ్చజెండా
నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద మందుకు హైకోర్టు కూడా పచ్చజెండా ఊపింది. ఆనందయ్య సహా మరో ఇద్దరు వేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కంటిలో వేసే డ్రాప్స్‌పై గురువారంలోపు నివేదిక సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

ఆనందయ్య మందుపై ఈరోజు ఉదయం, మధ్యాహ్నం హైకోర్టులో విచారణ కొనసాగింది. ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తెలపాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని కోర్టు కోరింది. ఈ విషయంపై ఇవాళ ప్రభుత్వం సమీక్ష జరుపుతుందని న్యాయవాది వివరించారు. చట్టప్రకారం ఆనందయ్య మందు పంపిణీకి ప్రభుత్వం అనుమతి అవసరం లేదని ఆనందయ్య తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మరో దఫా విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆనందయ్య మందు పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అనంతరం తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య మందుకు హైకోర్టు పచ్చజెండా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు?: చినజీయర్‌స్వామి
“నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య మందు వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు.. దీంతో పాటు ఔషధాన్ని ఉచితంగా ఇస్తున్నప్పుడు అభ్యంతరం ఎందుకు?” అని చినజీయర్ స్వామి ప్రశ్నించారు. “ఓ మందు ప్రాణాలు నిలబెడుతుంటే వివాదం ఎందుకు?” అని ఆయన అన్నారు. “సంక్షోభం వేళ వివాదాలకు తావివ్వకూడదు” అని ఆయన పేర్కొన్నారు. ఎర్రగడ్డలోని ఈఎస్ ఐ ఆస్పత్రిని స్వామిజీ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సిబ్బందితో మాట్లాడారు.

ఒక వ్యక్తి చనిపోతుంటే ఆనందయ్య మందు ప్రాణం నిలబెడుతున్నప్పుడు ఎందుకు వివాదం అవుతోందని చినజీయర్‌స్వామీజీ అన్నారు. అలోపతి వైద్యాన్ని వ్యవస్థ అంగీకరించిందని.. కానీ మంచిని ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చని ఆయన వివరించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య మందుపై అభ్యంతరమెందుకు?: చినజీయర్‌స్వామి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అద్దీ నెల్లూరోళ్ళ మందల
కమ్మటి మొలగలుకు వడ్లకు చిరునామా…. నెల్లూరు సీమ. పెన్న తీరాన శతాబ్దాల చరిత గలిగిన ఎత్తయిన రంగనాయకుల స్వామి గుడి గోపురం నెల్లూరు నగరంలోకి గంభీరంగా, సాదరంగా ఆహ్వానిస్తుందెవరినైనా. ప్రక్కనే చేత ఘంటము ధరించి సింహపురి సీమ పాండితీ ప్రకర్షకు సాక్షిగా కూర్చున్న మహాభారత గ్రంధకర్త తిక్కన సోమయాజి కనుపించి కనువిందు చేస్తారు.

చేపల పులుసుకు ప్రసిద్ధి నెల్లూరు …… ఆహా….. తలచుకుంటేనే నోరూరు. ఆతిథ్యంలో, ఔదార్యంలో, ఆత్మీయ పలకరింపులో నెల్లూరు వారి తర్వాతే ఎవరైనా. రోషం, పౌరుషం సింహపురి సింహాలకు సొంతమైన సిరి. నెల్లూరీయుల మాట కటువు. కానీ…. మమతలకు లేదు కరువు.

నృసింహ కొండపై కొలిచిన వారి కొంగుబంగారమై నిలచిన నరసింహ స్వామి, పచ్చని వృక్షాలు, కొండలు, జలపాతాల నడుమ ఆదిలక్ష్మిని ఒడి చేర్చుకుని పెనుశిలగా నిలచిన పెంచల నరసింహుడు, ముకుళిత హస్తాలతో తనను మదిన తలచినదే తడవుగా కోరిన కోర్కెలు ఈడేర్చే కరుణ కలిగిన తల్లి కామాక్షమ్మ, దిక్కని నమ్మిన వారి పెద్ద దిక్కు సూళ్ళూరుపేట చెంగాళమ్మ….. ఇలా అడుగడుగునా ఆధ్యాత్మిక శోభతో అలరారే చైతన్యపురి సింహపురి.

ఇక శాస్త్ర సాంకేతిక రంగంలో….. అనేక విజయాలతో దేశానికే వన్నెతెచ్చిన అంతరిక్ష పరిశోధనా కేంద్రం కొలువై యున్నది సింహపురి గడ్డ మీదనే. అక్కడికి సమీపంలోనే ప్రపంచంలోని విహంగాలకెన్నిటికో ఆవాసంగా, ఆలవాలంగా, విహారయాత్రా స్థలంగా….. కనువిందు చేసే పులికాట్, నేలపట్టు చూపరులకు చేస్తుంది కనికట్టు. నాటి రాచరికానికి ఆనవాళ్లుగా గంభీరంగా నిలచిన ఉదయగిరి దుర్గం, వేంకటగిరి నగిరి నెల్లూరు చరిత్రను కళ్ళకు కడతాయి.

ఇక లక్షలాది ఎకరాలకు సాగునీటినిచ్చే సోమశిల డ్యామ్, అండమాన్ తర్వాత నెల్లూరు జిల్లాలో మాత్రమే అరుదుగా కనిపించే ఇరకం, వేనాడు దీవులు. నైపుణ్యానికి, నాణ్యతకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వేంకటగిరి జరీ చీరలు…… ఇలా నెల్లూరు ప్రత్యేకతలు చెప్పుకుంటూపోతే రోజులు చాలవు, వ్రాసుకుంటూ పోతే కాగితాలు మిగలవు.

ఇలా ఎన్నో ప్రత్యేకతలకు నెలవైన నెల్లూరు సీమ ఈ కరోనా సమయంలోనూ ప్రత్యేకంగా నిలిచింది….. ప్రపంచం మొత్తం దిగ్భ్రమతో తన వైపు చూసేలా చేసుకుంది.

కరోనా కల్లోలంతో యావత్ ప్రపంచం విలవిలలాడిపోతున్న వేళ, జనం ఊపిరాడక ఆక్రందనలు చేస్తున్న వేళ నెల్లూరుకి చెందిన DRDO చైర్మన్ సతీష్ రెడ్డి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కరోనాను కంట్రోల్ చేసే 2DG మందును వెలుగులోకి తెచ్చింది. నిజానికి కరోనా కరాళ నృత్యంతో కకావికలవుతున్న ప్రపంచం మొత్తం ఇలాంటి ఆవిష్కరణ కోసం ఎదురుచూస్తూ ఉంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనకంటే ఎంతో ముందున్న దేశాలు అనేకం ఉన్నాయి. కానీ అన్ని దేశాల కంటే ముందు మనం కరోనాకు విరుగుడు మందు కనిపెట్టగలిగాం. ఇలాంటి నేపథ్యంలో ఈ ఆవిష్కరణ సామాన్యమైనదేమీ కాదు. కరోనా రోగులకు ప్రభావవంతంగా పని చేస్తే…… ఇది ఈ శతాబ్దంలోనే అత్యంత గొప్ప ఆవిష్కరణగా నిలిచిపోతుంది. మన దౌర్భాగ్యమేమో కానీ ఇంత గొప్ప ఆవిష్కరణకు కూడా మన మీడియా….. తగినంత ప్రాధాన్యతనివ్వడం లేదనిపిస్తూ ఉంది. ప్రపంచం మొత్తాన్ని కరోనా కబంధహస్తాల నుంచి బయటపడవేయగలిగిన దివ్యౌషధం 2DGని ఆవిష్కరించిన శాస్త్రవేత్తల బృందానికి నెల్లూరీయుడు సతీష్ రెడ్డి నేతృత్వం వహించడంతో నెల్లూరు వారి ప్రతిభ మరోసారి జగద్విదితమైంది.

ఇక కరోనా బారినపడి, ఆక్సిజన్ అందక అటు లక్షలు పోసి ఖరీదైన అలోపతి వైద్య సౌకర్యాలను పొందలేక, ఒకవేళ లక్షలు ఖర్చు పెట్టినా తమ ప్రాణాలు నిలుస్తాయని నమ్మకం లేక, అట్లని ప్రాణాల మీద ఆశ చావక అలో రామచంద్రా అంటూ అల్లల్లాడుతున్న అమాయక ప్రజానీకానికి అపర సంజీవనిని అందించిన నెల్లూరు కృష్ణపట్నం ఆనందయ్య ఘనత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. “ఈ కరోనా కల్లోలంలోంచి మానవాళిని గట్టెక్కించడానికి ప్రకృతి మనకు ప్రసాదించిన వరం ఆనందయ్య” అని ప్రముఖ సినీ నటుడు శ్రీ జగపతి బాబు చెప్పిన మాటలలో అతిశయోక్తి లేదు. ప్రజల కష్టాలను కడతేర్చటానికి ప్రకృతి తనకు తానుగా రూపొందించుకున్న అపర ధన్వంతరి శ్రీ ఆనందయ్య.

గత సంవత్సర కాలం నుంచి ఆనందయ్య కరోనా రోగులకు తన మందులు పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఆయన మందులు స్వీకరించిన వేలాది మంది రోగులు స్వస్థత పొందారు. ఈ ఏడాది కూడా శ్రీరామనవమి నుంచి 50 వేల పైచిలుకు కరోనా బాధితులకు మందులు ఉచితంగా పంపిణీ చేశారు ఆనందయ్య. తీవ్ర కరోనా లక్షణాలతో బాధపడుతూ…. ఆక్సిజన్ అందని స్థితిలో…. దాదాపు అపస్మారక స్థితిలో తన వద్దకు వచ్చిన రోగులెందరికో ఆయన, ఆయన అనుచరులు కనీసం మాస్క్ కూడా ధరించకుండా వైద్యాన్నందించారు. ఆయన కానీ, అనుచరులు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ ఎవరూ ఇప్పటివరకూ కరోనా బారిన పడలేదు. అంతెందుకు సుమారు 10 వేల పైచిలుకు జనాభా వున్న ఆ ఊరిలో అత్యధికులు మాస్కు లేకుండానే తిరుగుతున్నారు. వారందరి భరోసా ఒక్కరే….. ఆయనే ఆనందయ్య. ఆ ఊరిలో ఎవరిని కదిలించినా వారంతా ఒకటే మాట చెబుతున్నారు “మాకు ఆనందన్న మందిచ్చాడు. మాకేమీ కాదు. మేము మాస్కులు కూడా ధరించాల్సిన అవసరం లేదు.” ఇదీ వారు చెబుతున్న మాట. ఆనందయ్య మందుకున్న మహత్తుకు ఇంతకన్నా తార్కాణమింకేం కావాలి? అయినా సరే మన ఘనత వహించిన అధికార గణం ఆనందయ్య మందు పనితీరుపై విచారణ మీద విచారణ చేస్తూనే ఉంది. చర్చోపచర్చలు కొనసాగిస్తూనే ఉంది. మూర్ఖపు మీడియా ప్రశ్న మీద ప్రశ్న వేస్తూనే ఉంది. వీరికి కంటికి కనిపించే ఆధారాలు అవసరం లేదు. గాలికెగిరిపోయే కాగితాల ఋజువులు కావాలి. అయిన దానికీ కాని దానికీ ఋజువులడిగే మేథావుల మెదళ్ళకు పట్టిన బూజు వదిలే రోజెప్పుడొస్తుందో?

సందేహ దేహులు ఎంతమంది ఎన్ని ప్రశ్నలేసినా…. ఎన్ని ఋజువులడిగినా….. ఎన్ని తర్క వితర్కాలు చేసినా, ఎవరు సర్టిఫై చేసినా, చెయ్యకున్నా ఆనందయ్య మందుకు జనం ఎప్పుడో సర్టిఫికేట్ ఇచ్చేశారు. “మానింది మందు” అన్న నానుడిననుసరించి “రోగాన్ని నయం చేస్తున్న మా ఆనందయ్య మందే అసలుసిసలు మందు” అంటున్నారు జనం. ఎందుకంటే ఆనందయ్య మందు పనితనాన్ని వారు ప్రత్యక్షంగా చూశారు. వాడి రూఢిపరచుకున్నారు. ఇప్పుడు ఆనందయ్య మందు జనం నచ్చిన మందు. జనం మెచ్చిన మందు. జనం నమ్మిన మందు. జనం మదిలో నిలచిన మందు. జనం మది గెలిచిన మందు.

నెల్లూరు గడ్డన పుట్టిన బిడ్డలు సతీష్ రెడ్డి, ఆనందయ్యలు ఇలాంటి సంక్షుభిత సమయంలో ప్రాణాలను అరచేతిలో పట్టుకుని బ్రతుకులీడుస్తున్న మానవాళికి మేమున్నామంటూ భరోసాగా నిలిచారు. కన్ను కానని చీకటిలో కాగడాలై నిలిచారు. ఊపిరాడక అల్లాడిపోతున్న ప్రజలకు తమ ఆవిష్కరణలతో ఊపిరులూదారు. కరోనా ప్రళయ మారుతం ధాటికి రెపరెపలాడుతున్న ప్రజల ప్రాణదీపాలు ఆరిపోకుండా తమ అరచేతులు అడ్డుపెట్టారు. ప్రజల ప్రాణాలు అనంత వాయువులలో కలిసిపోకుండా కాపాడగలిగే అమృత బిందువులనందించారు. “అద్దీ నెల్లూరోళ్ళ మందల” అని ప్రపంచానికి చాటారు. ఆ సింహపురి సీమ ముద్దు బిడ్డలిద్దరికీ యావత్ప్రపంచం చేస్తోంది ఆత్మీయ అభివందనం. జైహింద్.

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అద్దీ నెల్లూరోళ్ళ మందల appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య
కరోనా నివారణ కోసం తాను పంపిణీ చేస్తున్న ఔషధానికి ఇంకా ప్రభుత్వ అనుమతులు రాలేదని ఆనందయ్య స్పష్టంచేశారు. శుక్రవారం మందు పంపిణీ చేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న వార్తలు అవాస్తవమన్నారు. ఔషధ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు సిద్ధంగా లేవని చెప్పారు. వదంతులు నమ్మి ఎవరూ కృష్ణపట్నానికి రావొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ అనుమతి రాగానే మందు తయారు చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తానని చెప్పారు. ముందుగానే ప్రకటించి అందరికీ మందు పంపిణీ చేస్తానని ఆయన వెల్లడించారు.

https://vskandhra.org/wp-content/uploads/2021/05/anandayya.mp4

https://vskandhra.org/wp-content/uploads/2021/05/Anandayya1.mp4

మరోవైపు, ఆనందయ్య మందు పంపిణీ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి సూచించిన విషయంతెలిసిందే. మందుపై పరీక్షల నిర్వహణ పేరుతో ఆలస్యం చేయడం తగదని పేర్కొంది. అయితే, ఈనెల 29న ఆయుష్‌శాఖ నుంచి ఆనందయ్య మందుపై నివేదిక వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్‌జీపీ) సుమన్‌ చెబుతున్న నేపథ్యంలో పూర్తి వివరాలను తమ ముందు ఉంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మీడియా వార్తలు నమ్మొద్దు : ఆనందయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

డాక్టర్ ఆనందయ్య
కరోనా కష్ట కాలంలో కృష్ణపట్నం ఉదంతం భారతీయ వైద్య విధానాల విశిష్టతను చాటి చెప్పిందనే చెప్పవచ్చు.సంప్రదాయ వైద్య విలువల్ని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేలా చేసింది కూడా. అల్లోపతిక్ మెడిసిన్ అస్థిత్వాన్ని ప్రశ్నించే విధంగా Dr.ఆనందయ్య రూపంలో దేవుడు మనల్ని మేలుకొల్పాడు.

ఈ సందర్భంగా దయ చేసి దేశీ వైద్యుల్ని ‘నాటు వైద్యులుగా’ గా సంబోధించకండి. మల్టీ నేషనల్ కార్పొరేట్లు తమ స్వప్రయోజనాల కు ప్రచారంలోకి తెచ్చిన ఈ పద ప్రయోగాన్ని భారతీయడన్నవాడు ఎవడైనా ఉచ్ఛరించే సందర్భం రాకూడదు. ఇంతవరకు చేసిన తప్పును సరి దిద్దుకోండి. దేశీ వైద్యుల ప్రతిభను గుర్తించి, వారి నిపుణతకు పట్టం కట్టండి.

వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తి విద్యను కొనసాగిస్తూ, ఏ లాభాపేక్ష లేకుండా సమాజ సేవలో తరిస్తున్న దేశీ వైద్యుడు అనందయ్యను డాక్టర్ గా సంభోదించటానికి నోరు రాని ఈ సభ్య సమాజం ఆతన్ని ఒక దోషిగా నిలబెట్టటానికి ప్రయత్నించింది. అందుకు మనందరం సిగ్గు పడాలి. మరీ ముఖ్యంగా పైత్యం ప్రకోపించిన మీడియా కథనాలు నేటివ్ వైద్య విద్యను, సంప్రదాయాలను కించ పరిచే విధంగా ఉన్నాయి. దైవ దత్తం గా కొలిచే మన ‘పంచమ వేదాన్ని’ అపహాస్యం చేసే మిడి మిడి జ్ఞానులకు పుట్టగతులు ఉండవు.

సంప్రదాయ వైద్యము,జానపద వైద్యము,ప్రకృతి వైద్యము వృత్తిగా గిరిజన,హరిజన వైద్యులు తర తరాలుగా అందిస్తున్న సేవలు మనకు సంక్రమించిన దేశీయ సంపద. సామాజిక ఉమ్మడి ఆస్తి. జాతీయ వారసత్వం కూడా. దేశ ప్రజానీకాన్ని అంతు చిక్కని రోగాలు, రొష్టుల బారిన పడకుండా కాపాడిన ఆదిమ జాతి తెగలు వీరు. గురు శిష్య పరంపరను కొనసాగిస్తూ వారి వారి వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆరాధించే ఈ వైద్య విద్వాన్లు మన జాతిరత్నాలు. వీరందరూ బడుగు వర్గాల వారు. భేషజం లేని అయ్యవార్లు. ఆకులు,అలములు, దేశీయ ద్రవ్యాల కలయిక ఏ మోతాదులో ఏయే వ్యాధులకు ఇవ్వాలో ఆచరణలో చూపిన వైద్య నిపుణులు వీరు. ప్రపంచ ఆరోగ్య సంస్థల ఆమోదానికి నోచుకోని ఈ వైద్య శిఖామణుల్ని దేశీ సంస్థలు గుర్తించాల్సిన అవసరాన్ని Dr. ఆనందయ్య లాంటి వారు గుర్తుచేశారు ఈ సంఘటన ద్వారా.

అలాగే సాంప్రదాయ వైద్యులకు ‘ఆయూష్’ సంస్థలే తగిన శక్తి కేంద్రాలు. ఐసీఎంఆర్ కాదు. ఆంగ్లేయ పరిశోధనా సంస్థలు అసలే కాదు. ఆయుర్వేద, యునాని, సిద్ధ, హోమియో, ప్రకృతి వైద్యం ఇత్యాది జ్ఞానాన్ని సమన్వయ పరిచి చైనా దేశంలో లాగా ఆంగ్లేయ వైద్య విధానాల డొల్లతనాన్ని బహిర్గతం చేయాల్సిన అవసరం ఈ నేపథ్యంలో గుర్తించి ఆచరణలో చూపాలి. తగు రీతిగా ఆయుష్ ప్రమాణాలను మెరుగు పరచే విధంగా ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టాలి.పేటెంట్ రైట్స్ పేరుతో దేశీ అధ్యయనాన్ని విదేశీ సంస్థల గుత్తాధిపత్యానికి లోను కాకుండా చూడాలి. ఇప్పటికే భారతావని మోసపోయింది.

గుడ్డిలో మెల్లగా ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వ ఆయుష్ పరిశోధనా సంస్థలు దేశీయ ఔషధాలను ఎలా ఇవ్వాలో దేశీయ వైద్యులకు నిర్దేశాలు జారీ చేయటం హర్షణీయం. తిప్ప తీగ బిళ్ళలు, అశ్వగంధ గోళీలు, ఆయుష్ 64, శొంఠి, వాము, కర్పూరము, పిప్పిలి వంటి ద్రవ్యాలను ఆయుష్ సంస్థలు ప్రోత్స హిస్తున్నై. ఈ దిశగా నేటివ్ వైద్యులు శ్రమించి కనుగొన్న ఔషధాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో పనిచేస్తున్న ఆయుష్ సంస్థలు ఆమోద ముద్ర వేసి సర్టిఫైడ్ మందులుగా మార్కెట్లోకి తెస్తే, దేశీయ వైద్య విధానానికి చట్ట బద్ధత కల్పించిన వారమవుతాము.

ఎన్నో క్లిష్టమైన క్యాన్సర్ కేసుల్ని ఆయుర్వేదం బతికించింది. అలాగే ప్రాణ వాయువులు అందని అమరనాథ్ యాత్రికుల్ని కాలినడకన నడిపించిన సంఘటన 2015 లో దేశీ మందుల విలువను ఇనుముడింప జేసింది. శ్రీశ్రీశ్రీ రమణ మహర్షి తన జీవిత కాలం మొత్తం దేశీ వైద్య విధానమే ఊపిరిగా జీవించారు. అప్పటి మన ప్రియతమ ప్రధాని అటల్ జీ కేరళ కొట్టైకల్ ఆయుర్వేద చికిత్సతో ఊరట పొందటం మనందరికీ తెలిసిందే. నేటి సాధు సoతులు దేశీ మందులను జన బాహుళ్యానికి అందుబాటులోకి తెస్తున్నారు. సంతోషం.

ఈ నేపథ్యంలో ఆయుష్ వైద్యులు Dr. అనందయ్య ను ఆదర్శంగా తీసుకుని innovative టెక్నిక్స్ తో స్వదేశీ వైద్యానికి పూర్వ వైభవం ఆచరణలో చూపాల్సిన సమయమిది. దోపిడీ వ్యవస్థకు అనుకూలమైన అంతర్జాతీయ ఆరోగ్య సంస్థలకు వత్తాసు పలుకుతున్న మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించి, మన సమాజాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ప్రభుత్వాలు అందుకు సంపూర్ణ మద్దతును వెంటనే ప్రకటించాలి. ప్రజల మనో నిగ్రహాన్ని పరీక్షించడం మంచిది కాదు.

– Dr. శ్రీనివాసులు దాసరి, IAS

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post డాక్టర్ ఆనందయ్య appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆనందయ్య మందు పనితీరుపై విజ్ఞాన భారతి సర్వే
సంచలనం సృష్టించిన శ్రీ ఆనందయ్య గారి కరోనా మందు కోసం ఎంతో మంది ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే..

ఈ మందు ప్రభావశీలత, శాస్త్రీయత నిర్ధారించుకొనే క్రమంలో భాగంగా ఆయుర్వేద వైద్యుల సూచన మేరకు విజ్ఞాన భారతి ఆధ్వరంలో ఒక ఆన్ లైన్ సర్వే (సర్వేక్షణ) చేపట్టింది..

శ్రీ ఆనందయ్య గారి మందు తీసుకున్న అందరూ ఈ ఆన్ లైన్ సర్వేక్షణ (సర్వే)లో పాల్గొని సహకరించవలసిందిగా విజ్ఞాన భారతి, ఆంధ్రప్రదేశ్ కోరుతోంది.

ఆనందయ్య వైద్యాన్ని పొందినవారు తమ అనుభవాన్ని ఈ క్రింది లింక్ క్లిక్ చెయ్యడం ద్వారా తెలుపవచ్చు…..

విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో సర్వేక్షణ (google.com)

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య మందు పనితీరుపై విజ్ఞాన భారతి సర్వే appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆనందయ్య మందుపై పరిశోధన
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందు పనితీరుపై పరిశోధన ప్రారంభమైంది. జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ (సీసీఆర్‌ఏఎస్‌) 4 దశల్లో ఆ మందును విశ్లేషించనుంది. మొదటి దశలో భాగంగా మందు తీసుకున్నవారి అభిప్రాయాలను సేకరించనుంది. దీనికి సంబంధించిన బాధ్యతలను విజయవాడలోని ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన స్థానం, తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రికి సీసీఆర్‌ఏఎస్‌ అప్పగించింది.

ఇప్పటికే మందు తీసుకున్న వారి ఫోన్‌ నంబర్లను పోలీసులు సేకరించిన నేపథ్యంలో విజయవాడ ప్రాంతీయ పరిశోధన స్థానం, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి వైద్యులు మందు తీసుకున్న 500 మందికి ఫోన్‌ చేసి వివరాలు తెలుసుకోనున్నారు. కరోనా పరీక్షల నివేదిక, మందు వేయించుకున్నప్పటి పరిస్థితిపై ఆరా తీయనున్నారు. ఆ తర్వాత ఉన్న పరిస్థితులు, ప్రస్తుత వైద్య నివేదికపై వివరాలను సేకరించనున్నారు. సీసీఆర్‌ఏఎస్‌ ప్రొఫార్మా ప్రకారం వివరాలను పొందుపరచనున్నారు. రెండ్రోజుల్లో దీన్ని పూర్తిచేయాలని ఆయుర్వేద వైద్యులను జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ఆదేశించింది. మందు ప్రభావం విశ్లేషణ ద్వారా సీసీఆర్‌ఏఎస్‌ ప్రాథమిక నిర్ధారణకు రానుంది. పూర్తిస్థాయి పరిశోధనలకు 4 నుంచి 5 వారాలు పట్టే అవకాశముందని వైద్యాధికారులు చెబుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య మందుపై పరిశోధన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఆనందయ్య మందు విషయమై ఉప రాష్ట్రపతి, సీఎంల ఆదేశాలు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా నివారణ కోసం ఇస్తున్న ఆయుర్వేద మందు ఏకంగా భారత ఉప రాష్ట్రపతి దాకా వెళ్ళింది. ఆనందయ్య ఆయుర్వేద వైద్యంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందించారు. నెల్లూరు ఆయుర్వేద మందుపై అధ్యయనం ప్రారంభించాలని.. ఈ మేరకు కేంద్ర ఆయుష్ ఇన్చార్జి మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ్ కు సూచనలు చేశారు. కిరణ్ రిజిజు, బలరామ్ భార్గవ్ లకు ఫోన్ చేసిన వెంకయ్యనాయుడు నెల్లూరు ఆయుర్వేద ఔషధంపై వారితో చర్చించారు. వెంటనే అధ్యయనం ప్రారంభించాలని, సాధ్యమైనంత త్వరగా నివేదిక వచ్చేలా చొరవ చూపాలని వారికి తెలిపారు.

సీఎం ఆదేశాలు…..

ఆయుర్వేద మందుపై గందరగోళం తలెత్తడంతో కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని ఆయన స్పష్టం చేశారు.

ఐసీఎంఆర్‌ బృందం పర్యటన……

ఉపరాష్ట్రపతి, సీఎం ల సూచనలతో కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయతను నిర్ధారించేందుకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) బృందం అక్కడికి చేరుకుంది. ఆయుర్వేద మందుపై అధ్యయనం చేసి శాస్త్రీయతను పరీక్షించనుంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆనందయ్య మందు విషయమై ఉప రాష్ట్రపతి, సీఎంల ఆదేశాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నెల్లూరు ఆయుర్వేద వైద్యం – వేలాదిగా తరలివస్తున్న జనం
కరోనాకు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుకు డిమాండ్‌ పెరుగుతోంది. నేటి నుంచి ఈ మందు పంపిణీ చేస్తారంటూ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌ చేసిన ప్రకటనతో నెల్లూరు పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది వాహనాల్లో కృష్ణపట్నం తరలి వస్తున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు రావడంతో క్యూలైన్లలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. మరోవైపు ఇంత వరకు ఆనందయ్య మందు పంపిణీకి అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో అక్కడికి వచ్చిన వారంతా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నెల్లూరు ఆయుర్వేద వైద్యం – వేలాదిగా తరలివస్తున్న జనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.