Anakapalli – Vishwa Samvad Kendra Andhra Pradesh

చర్చి ‘ఫాదర్’ అకృత్యాలు.. పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్టు!
అనకాపల్లి: కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే.. కుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో బాధిత బాలిక దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. నిందితుడు ఓ చర్చి ఫాదర్ కాగా, పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి.. దిశ మహిళా పోలీస్ స్టేషన్ సీఐ టి.లక్ష్మీ ఆదివారం తెలిపిన వివరాలివి. జిల్లా కేంద్రమైన అనకాపల్లిలోని ఒక చర్చిలో ఫాదర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి భార్య, ఇద్దరు కుమార్తెలు(14, 17 ఏళ్లు). కొద్ది రోజుల నుంచి చిన్నకుమార్తె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తు న్నాడు.

ఇంట్లో తల్లి, సోదరి లేని సమయంలో ఏ అఘాయిత్యానికి ఒడిగడతాడోనన్న భయంతో బాలిక ఈ నెల ఒకటో తేదీన దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు అదే రోజు మధ్యాహ్నం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, ఈ ఘటన జరిగి ఆరు రోజులైనా వివరాలను మీడియాకు ఎందుకు వెల్లడించలేదని డీఎస్సీ మహేశ్వరరావును ప్రశ్నించగా, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం వల్ల వివరాలు వెల్లడించడానికి వీలు కాదని వివరణ ఇచ్చారు.

Source: andhrajyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చర్చి ‘ఫాదర్’ అకృత్యాలు.. పోక్సో కేసు నమోదు, నిందితుడి అరెస్టు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప‌ల్లెల్లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల సంద‌డి
అన‌కాప‌ల్లి: ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పలు గ్రామాల్లో వినాయక చవితి పురస్కరించుకొని ఆయా ఉత్స‌వ క‌మిటీలు పలు కార్యక్రమాలు చేప‌ట్టాయి. దీంతో గ్రామాల్లో సందడి నెలకొంది. గణపతి ఉత్సవాలు ప్రారంభమై తొమ్మిది రోజులు పూర్తి కావ‌డంతో ఉత్సవాల నిర్వాహకులు భారీ అన్న సమరాధనలు నిర్వ‌హించారు. మాడుగులలో శనివారం జవ్వాది గెడ్డ కూడ‌లి, నూకాలమ్మ కాల‌నీ, మోద‌మాంబ కాల‌నీలో భారీ అన్న సమారాధన నిర్వహించారు.

స్థానిక నూకాల‌మ్మ కాల‌నీలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో గవరవీధికి చెందిన భజన మండలి సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే మూడు రోడ్ల కూడ‌లితోపాటు ప‌లుచోట్ల ఏర్పాటు చేసిన విగ్ర‌హాల‌ను శనివారం సాయంత్రం అనుపు మహోత్సవం నిర్వహించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప‌ల్లెల్లో గ‌ణ‌ప‌తి ఉత్స‌వాల సంద‌డి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అనకాపల్లిలో జాతరకు విద్యుత్ సరఫరా నిలిపివేత‌!
అన‌కాప‌ల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మరిడి మహాలక్ష్మి జాతరలో ఉద్రిక్తత నెలకొంది. రెండేళ్ళ‌కొక‌సారి జాతర దృష్ట్యా నాలుగు కూడళ్ళ‌ల్లో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

రాత్రంతా అమ్మవారి ఊరేగింపు, జాగరణ ఆనవాయితీగా వస్తోందన్నారు. అయితే, పోలీసులు మాత్రం.. అనుమతించిన సమయం దాటిపోయిందని సాంస్కృతిక కార్యక్రమాల వేదికల వద్ద విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. పరిసర గ్రామాల్లో అర్ధరాత్రి రెండు గంట‌ల‌ వరకు అనుమతించారని.. తమపై మాత్రం ఆంక్షలు ఏమిటని నిలదీశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అనకాపల్లిలో జాతరకు విద్యుత్ సరఫరా నిలిపివేత‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దళితులు మతం మారితే ఇక అంతే సంగతి!
క్రైస్తవ దళితులుగా పరిగణలోకి రారు…

పుట్టుక‌తో ఉన్న హక్కులు కోల్పోతారు

– హిందూ షెడ్యూల్‌ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భోని గణేష్‌

అనకాపల్లి: పుట్టకతో దళితులుగా ఉన్న వారు క్రైస్తవం పుచ్చుకుంటే, ఇక వారి సంగతి అంతేనని, ఇటువంటి వారు క్రైస్తవ దళితులుగా మారిపోరని, భారత రాజ్యాంగం దళితులకు కల్పించిన హక్కులు వీరికి వర్తించవని హిందూ షెడ్యూల్‌ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు భోని గణేష్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఏపీలోని అనకాపల్లిలోని నర్సింగ్‌ రావుపేట ఉపాధ్యాయ భవన్‌లో ఆదివారం జరిగిన షెడ్యూల్‌ కులాల పరిరక్షణ సమితి ఆత్మీయ సమావేశంలో పాల్గొని, మాట్లాడారు.

దళితులుగా రిజర్వేషన్లతో ఉద్యోగ అవకాశాలు పొంది మతమార్పిడితో క్రైస్తవులుగా మారిన వారు దళితులు కాలేరని ఆయన అన్నారు. ఇలాంటి వారి వల్ల ఉద్యోగాలు లేక రిజర్వేషన్లలో పోటీ పెరిగి అసలై దళితులు ఉపాధి కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన మా హక్కులు మేము పరిరక్షించుకుంటామని తెలిపారు. 70 ఏళ్ళుగా ఇంకా అంటరానివారిగా గ్రామాల్లో మిగిలిపోతున్నామని ఈ పరిస్థితికి నకిలీ దళితులు కారణం కాదా అని, మత మార్పిడి చేసుకుని ఇంకా దళితులుగానే కొనసాగుతున్న వారిని, ఏ విధంగా దళిత ఉద్యోగి అవుతారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మేము హిందువులుగా జీవన విధానం సాగిస్తూ నేడు వేదం చదువుకొని పూజారులుగా కూడా జీవన విధానం కొనసాగిస్తున్న దళితులు నేడు దేశం మొత్తం మీద కాకుండా కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే సుమారు మూడు వేల మంది ఉన్నారని గణేష్‌ తెలిపారు. వారిని ప్రభుత్వం ఐదు వేల రూపాయలు నెలవారీ భృతి ఇస్తామని చెప్పి నేటికీ ఆ పనిచేయలేదన్నారు. కానీ కేరళలో ఒక ప్రధాన దేవాలయంలో దళితుడే పూజారిగా ఉన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

మా హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామని గణేష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మైలపల్లి పోతురాజు, మునగపాక మండల అధ్యక్షుడు బి.లక్ష్మణ్‌ రావు, రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు సింహాద్రి శ్రీనివాసరావు, పిట్లా నాగేశ్వరరావు, డొక్క శివ పిట్ల రామరావు, లంబ అర్జున్‌ రావు, రేపాక ప్రసాద్‌, ఎస్‌ కాళీ, జల్లూరు ఆనంద్‌, పలివెల చెన్నారావు, కొప్పలకొండ బాబు, మైలపల్లి అప్పల నరసింహం, బాలి సెట్టి శ్రీనివాస రావు, ఉడతా వెంకట మాణిక్యం, నడిపూడి భాస్కర్‌ రావు, జె. కామరాజు పాల్గొన్నారు.

SOURCE: Chaitanyavardhi, Vaatha

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దళితులు మతం మారితే ఇక అంతే సంగతి! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.