AMITSHAH – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా
జమ్మూ కశ్మీర్ భద్రతపై రక్షణ శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించనున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పెరుగుతున్న తీవ్రవాద కార్యకలాపాలు, చొరబాటుదారుల ఏరివేత, తీవ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొనే అంశాలపై ఆయన ప్రధానంగా చర్చిస్తారు. జమ్ముకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని భద్రతాదళాలు సమర్ధంగా అణచివేస్తున్నాయి. అయితే, సరిహద్దు రేఖ వెంబడి పేలుడు పదార్థాలు మనదేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయి. రాడార్ల కళ్లుగప్పి, డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలు దేశంలోకి చేరుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో స్థానిక పోలీసులు, పారా మిలిటరీ దళాలు, ఆర్మీ కలిసి పలువురు తీవ్రవాదుల్ని అంతమొందించినప్పటికీ, లష్కర్-ఇ-తయిబా, జైష్-ఇ-మొహమ్మద్ గ్రూప్‌లకు చెందిన తీవ్రవాదులు ఇంకా యాక్టివ్‌గానే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పేలుడు పదార్థాలు సరిహద్దు దాటి రాకూడదంటే, యాంటీ డ్రోన్ ఎక్విప్‌మెంట్ సైన్యానికి అవసరం. అమిత్ షా వీటన్నింటిపై చర్చిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్ము కాశ్మీర్ భద్రతా అంశాలపై రక్షణశాఖ వర్గాలతో చర్చించనున్న అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్ ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులలో అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు. భారత్ ‌పై దాడుల్ని సహించబోమని గతంలో సర్జికల్‌ దాడులతో నిరూపించామన్నారు. గురువారం ఆయన గోవాలోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్‌ పారికర్ ల‌ సారథ్యంలో పాకిస్థాన్ ‌పై జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఓ కీలక అడుగు అన్నారు. దేశ సరిహద్దుల్లో ఆటంకాలు సృష్టించొద్దన్న సందేశం పంపామన్నారు. అప్పుడు చర్చలకు సమయం ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం బదులిచ్చే సమయం వచ్చేసిందని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. గతంలో ఉరీ, పఠాన్ ‌కోట్‌, గురుదాస్ ‌పూర్ ‌లలో పాక్‌ ఉగ్రమూకల దాడులకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందుబాటులోకి – అమిత్‌ షా
జమ్ములోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తొలిసారిగా స్పందించారు. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు. దీనికోసం ఇప్పటికే భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ ( డీఆర్‌డీవో)తోపాటు కొన్ని ఏజెన్సీలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు. మరోవైపు సరిహద్దులను మరింత పటిష్ఠం చేసేందుకు 2022 నాటికి ఖాళీలు ఉన్న చోట కంచెలు నిర్మిస్తామన్నారు.

జమ్ములోని భారత వైమానిక స్థావరంపై జూన్‌ 27 జరిగిన డ్రోన్‌ దాడి ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. భవిష్యత్‌ మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వీలైనంత తొందరగా యాంటీడ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేయాలనే డిమాండ్లు వినిపించాయి. ” డ్రగ్స్‌, మారణాయుధాలు, ప్రేలుడు పదార్థాలను సొరంగాలు, డ్రోన్ల ద్వారా అక్రమంగా రవాణా చేయడం ఇటీవల ఎక్కువైపోయింది. వీటిని గుర్తించడం కూడా పెద్ద సవాల్‌గా మారింది. వీలైనంత త్వరగా ఈ సమస్యను అధిగమించాలి. త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని దేశ సరిహద్దుల్లో ఏర్పాటు చేస్తామన్న నమ్మకం నాకుంది” అని బీఎస్‌ఎఫ్‌ సిబ్బందితో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్‌ షా అన్నారు.

అత్యంత పటిష్ఠ భద్రతావలయంలో ఉండే వాయుసేన వైమానిక స్థావరంపై గత నెల 27న రెండు డ్రోన్లు పేలుడు పదార్థాల (ఐఈడీ)ను జారవిడిచాయి. తొలి పేలుడుతో వైమానిక స్థావరంలోని ఓ భవనం పైకప్పుకు రంధ్రం ఏర్పడింది. రెండో బాంబు ఖాళీ ప్రదేశంలో పడింది. ఇద్దరు వాయుసేన సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే ఈ డ్రోన్లు పాక్‌ నుంచే వచ్చాయని భారత్‌ వాదిస్తోంది. కానీ, దాయాది దేశం కొట్టిపారేస్తోంది. సరిహద్దుల్లో డ్రోన్లు ఉపయోగించడం ఆ దేశానికి కొత్త కాదు. గతంలోనూ చాలా సార్లు ఆయుధాలు, ఇతర పేలుడు పదార్థాలు ఉగ్రమూకలకు సరఫరా చేసేందుకు వీటిని ఉపయోగిస్తూ వచ్చింది. చాలా సార్లు పాక్‌ డ్రోన్లను భారత బలగాలు నేలకూల్చాయి కూడా.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post త్వరలోనే స్వదేశీ యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ అందుబాటులోకి – అమిత్‌ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.