AMITH SHAH – Vishwa Samvad Kendra Andhra Pradesh

మోడీకే మా ఓటు – సర్వేలో వెల్లడించిన జనం
విదేశాల దాడులు, కుట్రలు, కరోనా వేవ్ లు, ఆర్థిక ఇబ్బందులు, అసత్య ప్రచారాలు, దేశద్రోహ మూకల ఆగడాలు ఇలా ఎన్నో సవాళ్లను అధిగమించి దేశాన్ని ఎన్నో రంగాలలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ పైనే ప్రజలు మళ్లీ ఆశలు పెట్టుకున్నారు. ఆయనకే తమ ఓటని ఢంకా బజాయించి చెబుతున్నారు.

ప్రజలు అవినీతికి ఆస్కారమే లేని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై నమ్మకంగా ఉన్నారు. దేశానికి ఎదురైన, ఎదురవుతున్న సవాళ్ళను ఆయన అధిగమిస్తున్న తీరుకు ప్రజలు ఫిదా అయిపోయారు. అందుకే ఆయన పాలనను 67 శాతం మంది ఆమోదించారు. కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఈ ప్రజామోద రేటింగ్‌ అధికస్థాయికి చేరింది. కొవిడ్ ప్రారంభ సంవత్సరం(2020)లో ఈ రేటింగ్ 62 శాతంగా ఉండగా.. రెండో వేవ్‌ చూపిన ఉద్ధృతికి అది కాస్తా 51 శాతానికి దిగజారింది. ఆ తర్వాత కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం, మూడోవేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. ఇప్పుడా రేటింగ్ 67 శాతానికి పెరిగింది. లోకల్‌ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 67 వేల మంది పాల్గొన్నారు.

37 శాతం మంది యువత మోడీ పాలన నిరుద్యోగ సమస్యను కూడా పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 73 శాతం మంది మోడీ పాలనలో తమ భవిష్యత్తుపై సానుకూలంగా ఉండగా.. 50 శాతం మంది మన దేశంలో వ్యాపారం చేయడం సులభతరంగా మారిందని చెప్పారు. మత సామరస్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తోందని 60 శాతం అభిప్రాయపడ్డారు.

మోడీ పాలన ప్రపంచానికే ఆదర్శం – అమిత్ షా

తన 8ఏళ్ల పాలనలో ప్రతి భారత పౌరుడి కలలు, ఆశయాలకు ప్రధాని నరేంద్ర మోడీ రెక్కలిచ్చారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొనియాడారు. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం అమిత్ షా వరుస ట్వీట్లు చేశారు. అన్ని వర్గాలు విశ్వసించి, గర్వించే నాయకత్వం మోడీ రూపంలో దేశానికి దక్కిందని పేర్కొన్నారు.

గత ఎనిమిదేళ్లలో ప్రతి పౌరుడి కలలు, ఆశయాలకు మోడీ రెక్కలిచ్చారు. వారిలో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సమర్థమైన నాయకత్వం, పట్టుదలతో దేశాన్ని సురక్షితం చేయడమే కాదు.. ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకునే నిర్ణయాలను తీసుకున్నారు. టెక్నాలజీ నుంచి సంక్షేమం వరకు మోడీ విధానాలు, ఘనతలు ప్రపంచానికే ఆదర్మం” అని షా కొనియాడారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోడీకే మా ఓటు – సర్వేలో వెల్లడించిన జనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ సంబరాలు… హోళికా దహన కార్యక్రమాలు…
* ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, అమిత్ షా, కేంద్ర మంత్రులు

హోళీని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు. ఉదయం నుంచే రంగులు జల్లుకుంటా ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొంటున్నారు. పలు చోట్ల నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. హోళీ సందర్భంగా ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు చెప్పారు. రంగుల పండగ అందరి జీవితాల్లో ఆనందాలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా, రాజ్ నాథ్ సింగ్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా ప్రజలకు హోళీ శుభాకాంక్షలు తెలిపారు.

ఉత్తరప్రదేశ్ మధురలో హోళీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజలు భారీ ఎత్తున సంబరాల్లో పాల్గొన్నారు. గుజరాత్ లో చిన్నారులు, మహిళలు రంగల జల్లుకుని నృత్యాలు చేసి హోళీ పండగ చేసుకున్నారు. హోళీ సందర్భంగా హోళికా దహన కార్యక్రమంలో ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశవ్యాప్తంగా ఘనంగా హోళీ సంబరాలు… హోళికా దహన కార్యక్రమాలు… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కేంద్ర సాయుధ బలగాలకు ఆయుష్మాన్ భారత్ – వెల్లడించిన అమిత్ షా
ఆయుష్మాన్ భారత్ సీఏపీఎఫ్ పథకాన్ని కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో సీఏపీఎఫ్ జవానుకు ఆయుష్మాన్ కార్డు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అందించారు. అన్ని రాష్ట్రాల్లో దశలవారీగా కార్డులు పంపిణీ చేస్తామని తెలిపారు.

ఆయుష్మాన్ సీఏపీఎఫ్ పథకం ఈ ఏడాది జనవరి 23న అసోంలోని గువాహటిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ, జాతీయ వైద్య ప్రాధికార సంస్థ(ఎన్​హెచ్ఏ) సంయుక్తంగా ఈ పథకాన్ని తీసుకొచ్చాయి. సీఏపీఎఫ్ సిబ్బందికి క్యాష్​లెస్, పేపర్ లెస్ విధానంలో వైద్య సేవలు అందించేలా దీన్ని రూపొందించారు. తాజాగా ప్రారంభమైన హెల్త్ కార్డుల పంపిణీ ఈ ఏడాది డిసెంబర్​లో పూర్తికానుంది. మొత్తం 35 లక్షల కార్డులు పంపిణీ చేయనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కేంద్ర సాయుధ బలగాలకు ఆయుష్మాన్ భారత్ – వెల్లడించిన అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ
కేవలం చరిత్రలోనే కాకుండా ప్రతి భారతీయుడి హృదయాల్లోనూ సర్దార్ పటేల్ సజీవంగా ఉన్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. భారత తొలి ఉపప్రధాని, తొలి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146వ జయంతి సందర్భంగా వర్చువల్ పద్ధతిలో ప్రధాని మోడీ ప్రసంగించారు. సర్దార్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

ప్రధాని మాట్లాడుతూ… అంతర్గతంగా లేదా బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యం భారత్ కు ఉందని స్పష్టం చేశారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం తన లక్ష్యాలను చేరుకుంటుందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. భూమి, జలం, గగనతలాల్లో భారత్ శక్తిసామర్థ్యాలు మునుపెన్నడూ లేనంత అద్భుతంగా ఉన్నాయన్నారు.

‘భారత్ ఎల్లప్పుడూ సమర్థవంతమైన, సున్నితమైన, అప్రమత్తతతో కూడిన, వినయపూర్వకమైన వైఖరితో అందరినీ కలుపుకునే తత్వంతో అభివృద్ధి చెందాలని సర్దార్ పటేల్ ఎల్లప్పుడూ కోరుకునేవారు. ఆ క్రమంలో జాతీయ ప్రయోజనాలకే ఆయన అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు’ అని ప్రధాని పేర్కొన్నారు. అలా ఆయన నుంచి పొందిన స్ఫూర్తితోనే అంతర్గతంగా, బయటనుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనే పూర్తి శక్తి సామర్థ్యాలు కలిగిన దేశంగా భారత్ నేడు అవతరిస్తోందన్నారు. ఎన్నో దశాబ్దాల నాటి అనవసరపు పురాతన చట్టాల నుంచి గడిచిన ఏడేళ్లలోనే భారత్ విముక్తి పొందిందని అన్నారు. ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ కోసం జీవితం అంకితం చేసిన సర్దార్ పటేల్ కు యావత్ దేశం నివాళులు అర్పిస్తోందన్నారు.

రాబోయే తరాలకు స్ఫూర్తి: అమిత్ షా

దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెప్పడంతోపాటు దేశ ఐక్యతను ఎవ్వరూ విచ్ఛిన్నం చేయలేరనే సందేశాన్ని యావత్ ప్రపంచానికి ఐక్యతా విగ్రహం (statue of Unity) అందిస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. రాబోయే తరాలను సర్దార్ పటేల్ స్ఫూర్తినిస్తూనే ఉంటారని చెప్పారు. పటేల్ జయంతి సందర్భంగా గుజరాత్ జిల్లాలోని కెవడియాలో ఉన్న సర్దార్ పటేల్ భారీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. స్వాతంత్య్రం తర్వాత భారత్ ను ఏకం చేయడానికి సర్దార్ పటేల్ చేసిన కృషిని అమిత్ షా గుర్తుచేశారు. అంతేకాకుండా ఆయన కృషి వల్లే లక్షద్వీప్ దేశంలో అంతర్భాగం అయ్యిందన్నారు. భారత ఉక్కు మనిషి జ్ఞాపకాలను మరచిపోయేలా ప్రయత్నాలు జరిగాయని దుయ్యబట్టారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పటేల్ భారతీయుల హృదయాల్లో సజీవంగా ఉన్నారు – ప్రధాని మోడీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్
దేశ సరిహద్దుల్లో అలజడి సృష్టించేందుకు అనునిత్యం కుట్రలు చేస్తున్న పాకిస్థాన్ ‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దులలో అతిక్రమణలకు పాల్పడినా, కాశ్మీర్‌లోని అమాయక ప్రజల్ని పొట్టనపెట్టుకునేందుకు ఉగ్రవాదాన్ని ఎగదోస్తే మరిన్ని మెరుపుదాడులు తప్పవని హెచ్చరించారు. భారత్ ‌పై దాడుల్ని సహించబోమని గతంలో సర్జికల్‌ దాడులతో నిరూపించామన్నారు. గురువారం ఆయన గోవాలోని నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ)కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మాజీ మంత్రి మనోహర్‌ పారికర్ ల‌ సారథ్యంలో పాకిస్థాన్ ‌పై జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ ఓ కీలక అడుగు అన్నారు. దేశ సరిహద్దుల్లో ఆటంకాలు సృష్టించొద్దన్న సందేశం పంపామన్నారు. అప్పుడు చర్చలకు సమయం ఉండేది.. కానీ ఇప్పుడు మాత్రం బదులిచ్చే సమయం వచ్చేసిందని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. గతంలో ఉరీ, పఠాన్ ‌కోట్‌, గురుదాస్ ‌పూర్ ‌లలో పాక్‌ ఉగ్రమూకల దాడులకు భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్ ‌లోని ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడులు జరిపి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మా జోలికొస్తే మెరుపు దాడులు తప్పవు – పాక్ కు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా
శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. అక్కడి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, కలెక్టర్, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుడి దర్శనార్థం ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆయన భ్రమరాంభ అతిథి గృహానికి చేరుకుని అక్కడే భోజనం చేశారు. తిరిగి హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి 3.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు FCRA లైసెన్స్ కేటాయించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం… కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు
దేశంలో గిరిజన ప్రాంతాల్లో వైద్య సహాయం అందించే పేరిట పనిచేస్తున్న “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థకు  కేంద్ర ప్రభుత్వం విదేశీ రుణాలు పొందేందుకు వీలుగా FCRA లైసెన్స్ కల్పించడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఈ మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది.

‘ఎల్లలు లేని వైద్యులు’గా తమను తాము అభివర్ణించుకునే  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్” సంస్థ అధికంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాల్లోని సరిహద్దులు, దట్టమైన గిరిజన ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ సంస్థకు చెందిన విదేశీ డాక్టర్లు సైతం సుదూర గిరిజన ప్రాంతాల్లోకి అలవోకగా వెళ్లి సేవలందిస్తారనే పేరుంది. అయితే ఈ సంస్థ మావోయిస్టులకు వైద్య సహాయ, సదుపాయాలు కల్పిస్తోందని గతంలో దంతెవాడ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్, జిల్లా కలెక్టర్లు బహిరంగంగా ప్రకటించారు. ఒక ఎంకౌంటర్ అనంతరం పోలీసులు మావోయిస్టుల నుండి స్వాధీనం చేసుకున్న డంపులో ఈ సంస్థకు చెందిన వైద్య పరికరాలు, మందులు లభ్యమయ్యాయి. వీటి ఫలితంగా ఛత్తీస్‌గడ్ ప్రభుత్వం 2007లో  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్”  కార్యకలాపాలపై నిషేధం విధించింది.

అంతేకాకుండా  “మెడిసిన్స్ సాన్స్ ఫ్రాంటియర్స్”కు చెందిన విదేశీ డాక్టర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించడం భార‌త దేశ వీసా నిబంధ‌న‌లు ఉల్లంఘించ‌డం క్రిందకు వస్తుందని, ఇటువంటి వివాదాస్పద సంస్థకు FCRA లైసెన్స్ మంజూరు చేస్తే అది దుష్పరిణామాలకు దారి తీసే అవకాశం ఉంటుందని, ఈ విషయంలో పునరాలోచించి, లైసెన్సును రద్దు చేయాలనీ ఎస్సీ ఎస్టీ రైట్స్ ఫోరమ్ కేంద్ర హోం మంత్రిని కోరింది.

We raise our serious objections over providing FCRA license to @MSF_Ind.

Requested Shri @AmitShah and @HMOIndia to consider ground reports of public officials in this regard before taking such steps.

Report by: @TheCommuneMaghttps://t.co/PPGN3GmoN4

— SC ST RIGHTS FORUM (@SCSTForum) July 3, 2021

Source : VSK Telangana

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎమ్.ఎస్.ఎఫ్ సంస్థకు FCRA లైసెన్స్ కేటాయించ‌డంపై తీవ్ర అభ్యంత‌రం… కేంద్ర హోం శాఖ‌కు ఫిర్యాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన
పశ్చిమబెంగాల్లోని నంది గ్రామ్ సమీపంలో గల టెంటుల్ బరియా వద్ద ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త భార్యపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అత్యాచారానికి పాల్పడ్డ ఘటన సోమవారం చోటు చేసుకుంది. టెంటుల్ బరియా నందిగ్రామ్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాత్కాలిక నివాసానికి సమీపంలో ఉండడం విశేషం.

ఏప్రిల్ 1న నందిగ్రామ్ నియోజకవర్గంలో ఎన్నిక నిర్వహించబడుతుంది. మాజీ మంత్రి సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీపై పోటీలో ఉన్నారు. ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి బయటకి వెళ్లి తిరిగివచ్చిన బాధితురాలి భర్త ( బీజేపీ కార్యకర్త) తన భార్య అపస్మారక స్థితిలో ఇంటి వెనుక ఉన్న కాలువ వద్ద పడి ఉండడాన్ని చూశారు.

ఈ దారుణాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా ఖండించారు. “సాక్షాత్తు మహిళా ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్రాంతంలోనే ఇలాంటి దారుణాలు జరిగితే ఇక రాష్ట్రమంతటా మహిళలకు రక్షణ ఎలా లభిస్తుంది?” అని ఆయన ప్రశ్నించారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post నందిగ్రామ్ : బిజెపి కార్యకర్త భార్యపై అత్యాచారానికి పాల్పడ్డ తృణమూల్ కాంగ్రెస్ గుండాలు : సీఎం మమతా బెనర్జీ ఇంటికి సమీపంలోనే ఘటన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా
నిర్మల్‌ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్‌షాకు మంత్రి వివరించారు.

మరోవైపు భైంసా అల్లర్ల ఘటనలో బాధితులకు న్యాయం జరగాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హింసకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హోం మంత్రి, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదని చెప్పారు. సమాజ పురోగతిలో శాంతి, సామరస్యాలు కీలకమన్నారు.

ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో భైంసా పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఎస్సై, కానిస్టేబుల్‌తో సహా పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన వారుకూడా ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్
వ్యవసాయ చట్టాలపై నిరసనలు ప్రారంభమైన తరువాత పాకిస్థాన్ నుండి ఆయుధాల అక్రమ రవాణా విపరీతంగా  పెరిగిందని పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు.

దీంతో నిరసనల వెనుక విదేశీ, ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయని మొదటినుంచి బిజెపి చేస్తున్న ఆరోపణలకు పంజాబ్ ముఖ్యమంత్రి (కాంగ్రెస్) మాటలు బలం చేకూర్చినట్లయింది.

ANI వార్త సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో “నిరసనల వెనుక ఖలిస్తానీ గ్రూపులు ఏమైనా ఉన్నాయా?” అని విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా అమరీందర్ మాట్లాడుతూ పాకిస్థాన్ ఏం చెయ్యాలనుకున్నదో అదే చేస్తుంది. దీని వెనుక ఖచ్చితంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఖలిస్తాన్ గ్రూపులు ఉన్నయి. అక్టోబర్‌లో నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి పాకిస్థాన్ పంజాబ్ లో ఇబ్బందులను సృష్టించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  దీని గురించి కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చాము. డ్రోన్ల ద్వారా ఆయుధాలను అక్రమంగా రవాణా చేయడానికి,  సరిహద్దుల వెంబడి చొరబాట్లను ప్రవేశపెట్టడానికి పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.  ఆయుధాలతో పాటు సరిహద్దు మీదుగా నగదు, హెరాయిన్‌లను అక్రమంగా రవాణా చేయడానికి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు.” అని అమరీందర్ తెలిపారు. “కొన్ని డ్రోన్‌లను పట్టుకున్నాం.  కానీ అప్పటికే  కొన్ని లక్ష్యాలకు చేర్చాల్సినవి చేర్చి వెళుతున్నాయి, ఇప్పటికీ పంజాబ్ ని లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్  స్లీపర్ సెల్స్ బలంగా పని చేస్తున్నాయి.” అని అయిన అన్నారు.

“నవంబర్‌లో మీరు (అమరీందర్ సింగ్) కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసినప్పుడు ఇటువంటి విషయాలు వారితో చెప్పారా?” అని విలేఖరి అడిగినప్పుడు “లేదు, అప్పుడు మేము వెళ్ళింది రైతు నిరసనలపై చర్చిండం కోసమే.” అని బదులిచ్చారు.

విచిత్రమైన  విషయం ఏమిటంటే రైతు నిరసనలకు మొదట గట్టిగా మద్దతు ఇచ్చిన తొలి నాయకుడు అమరీందర్ సింగ్.  రాహుల్ గాంధీ పంజాబ్ సందర్శించినప్పుడు, అమరీందర్ అతనికి ట్రాక్టర్ ర్యాలీలో తోడుగా ఉంటూ గట్టి మద్దతు ఇచ్చారు కూడా.

Source : ANI & Samardha News.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post రైతు ఉద్యమం ప్రారంభమైన తర్వాత పాకిస్థాన్ నుంచి ఆయుధ, డ్రగ్ రవాణా పెరిగింది – పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.