#American – Vishwa Samvad Kendra Andhra Pradesh

ఆంధ్రుడికి అమెరికా జీవిత సాఫల్య పురస్కారం
ఏలూరు: ఏలూరుకు చెందిన డాక్టర్ చాపరాల బాబ్జీని అమెరికా సంయుక్త రాష్ట్రాల ‘జీవిత సాఫల్య పురస్కారం’ వరించింది. ఈ పురస్కారాన్ని బాబ్జీకి.. డల్లాస్ మేయర్ జాన్ ఎరిక్సన్, కొందరు సెనెటర్లు కలిసి అక్టోబర్ 15న అమెరికా అధ్యక్షుడి తరఫున ప్రదానం చేశారు. అమెరికా అభివృద్ధి పథంలో వివిధ రంగాల్లో అంకితభావంతో పని చేస్తూ.. దీర్ఘకాలంగా స్వచ్చంద సేవలు అందించే వారికి అమెరికా అధ్యక్షుడు ఈ అవార్డులు ఇస్తారు.

ఐవీ లీగ్​ విద్యాసంస్థల్లో ప్రవేశ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వటంలో సేవలందిస్తున్నందుకు డాక్టర్​ చాపరాలకు ఈ అవార్డు లభించింది. ఏలూరులోని కొండా పార్వతి దేవి థియోసాఫికల్ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తిచేసిన బాబ్జీ.. సి.ఆర్.రెడ్డి కాలేజీలో మిగిలిన చదువు పూర్తి చేసి అమెరికాలో రెండు డాక్టరేట్​లు పొందారు. ఇంకో భారత సంతతికి చెందిన వ్యక్తికి కూడా ఈ అవార్డు లభించింది. పారిశ్రామికవేత్త, వితరణ శీలి, వయోధిక అమెరికన్ సైనికులకు ఉపాధి నైపుణ్యాలను అందించడంలో కీలక పాత్ర పోషించిన అరుణ్​ అగర్వాల్ (డల్లాస్) సైతం దీనిని అందుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఆంధ్రుడికి అమెరికా జీవిత సాఫల్య పురస్కారం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బైడెన్​ సర్కార్​లో భారతీయుల హవా, 130 మందికి ఉన్నత పదవులు
న్యూఢిల్లీ: అమెరికా జనాభాలో భారత సంతతి వారు ఒక‌ శాతమే అయినా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో ఏకంగా 130 మంది భారతీయులు ఉన్నత పదవులు దక్కించుకోవ‌డం విశేషం. ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను బైడెన్‌ ఎంపిక చేసుకున్న విషయం విదితమే. భారతీయులకు మునుపటి అమెరికా అధ్యక్షులు ఇచ్చిన పదవులకన్నా చాలా ఎక్కువ పదవులను బైడెన్‌ ఇచ్చారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలూ, సంస్థల్లో భారతీయులు ముఖ్య స్థానాలను అలంకరిస్తున్నారు.

పూర్వ అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి ఉన్నత పదవి ఇవ్వగా, బరాక్‌ ఒబామా 60 మందికి పైగా, డోనాల్డ్‌ ట్రంప్‌ 80 మందికిపైగా భారతీయులను నియమించారు. ఇప్పుడు బైడెన్‌ ఆ రికార్డును బద్దలుకొట్టారు. భారతీయ అమెరికన్లకు అత్యధిక ప్రాతినిధ్యం కల్పిస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఈసారి 40 మందికిపైగా భారత సంతతి వారు రాష్ట్రాల చట్టసభలకు, ఫెడరల్‌ లెజిస్లేచర్‌కూ ఎన్నికయ్యారు. వీరిలో నలుగురు అమెరికా కాంగ్రెస్​లో (పార్లమెంటు) దిగువ సభకు ఎన్నికయ్యారు. మరో నలుగురు వివిధ అమెరికన్‌ నగర పాలికలకు మేయర్లు అయ్యారు. పలువురు భారతీయ అమెరికన్లు విదేశాల్లో యూఎస్‌ రాయబారులుగా నియమితులయ్యారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బైడెన్​ సర్కార్​లో భారతీయుల హవా, 130 మందికి ఉన్నత పదవులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికా క్రికెట్‌లో ఆంధ్రా కుర్రాడు!
వాషింగ్ట‌న్‌: ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఆల్​రౌండర్​ దువ్వారపు శివకుమార్​ అమెరికా జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. నెదర్లాండ్స్​తో జరిగిన మ్యాచ్​లో బరిలో దిగాడు. ఇదే అతడికి తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. అయితే, ఈ మ్యాచ్​లో శివ‌కుమార్ రాణించలేకపోయాడు. 13 బంతుల్లో ఏడు పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. ఇందులో ఓ ఫోర్​ ఉంది. బౌలింగ్​లో 2 ఓవర్లు వేసి 11 పరుగులిచ్చాడు. ఒక్క వికెట్​ కూడా తీయలేదు.

శివకుమార్​ ఆంధ్ర తరఫున 42 రంజీ మ్యాచ్‌లలో 1061 పరుగులు చేసి 133 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్​-ఏ 40 మ్యాచులు(1334 పరుగులు, 45వికెట్లు), 16 టీ20లు(342 రన్స్​, 15 వికెట్లు) ఆడాడు. కోహ్లీ కెప్టెన్సీలో 2008లో అండర్​-19 ప్రపంచకప్​ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆఖరిసారిగా ఆంధ్రకు ప్రాతినిధ్యం వహించిన అతడు.. అమెరికాకు వలస వెళ్లాడు. అక్కడ కనీసం మూడేళ్లు నివాసం ఉండాలన్న ఐసీసీ నిబంధనను పూర్తి చేసుకున్న అతడికి ఇటీవలే అక్కడి జట్టులో చోటు దక్కింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా క్రికెట్‌లో ఆంధ్రా కుర్రాడు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.