AMERICAN PRESIDENT JOE BIDEN – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమెరికాలో టోర్నడో బీభత్సం… రెండు వందల మైళ్ళ మేర విధ్వంసం.. 70 మంది మృతి
అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి సుమారు 70 మంది మరణించారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

ఈ ప్రమాదంలో అనేక అపార్ట్ ‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. టోర్నడో ప్రభావం ఆరు రాష్ట్రాలపై పడింది. ఇల్లినోయీలో అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలిపోయింది. అలాస్కాలో ఓ నర్సింగ్ ‌హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తాజా పరిస్థితిని సమీక్షించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికాలో టోర్నడో బీభత్సం… రెండు వందల మైళ్ళ మేర విధ్వంసం.. 70 మంది మృతి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా..
బాంబు పేలుళ్లు జరిగినప్పటికీ కాబుల్‌ నుంచి ప్రజలను తరలించే ప్రక్రియ కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు.

“ఈ మిషన్ ‌ను తప్పకుండా పూర్తి చేయాలి. మేము చేస్తాం. టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకోలేరు” అని బైడెన్ అన్నారు. అలాగే కాబూల్ దాడికి బాధ్యులను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని, వెంటాడి వేటాడుతామని ప్రతిజ్ఞ చేశారు.

గురువారం నాడు సాయంత్రం ఆరు గంటలకు కాబూల్ విమానాశ్రయం వద్ద దాడి జరిగింది.

ముందుగా ఎయిర్ ‌పోర్ట్ అబే గేట్ దగ్గర పేలుడు జరిగింది. ఆ తర్వాత కాల్పులు చోటు చేసుకున్నాయి.

అమెరికా, బ్రిటన్ సైనికులు ప్రజలను తనిఖీ చేసి ఈ గేట్ నుంచే విమానాశ్రయంలోకి అనుమతిస్తున్నారు.

కొన్ని నిమిషాల తర్వాత బ్రిటన్ అధికారులు ఉన్న ఒక హోటల్ దగ్గర రెండో పేలుడు జరిగింది. బ్రిటన్ ‌కు వెళ్లాలనుకుంటున్న అఫ్గాన్ల దరఖాస్తులను ఆ దేశ అధికారులు ఈ హోటల్‌లో పరిశీలిస్తుంటారు. బాంబు పేలుళ్లలో 13మంది అమెరికన్లు సహా 60 మంది చనిపోయారు.

ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ శాఖ అయిన ఐసిస్-K దాడి చేసే ప్రమాదం ఉందని అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ప్రజలను తరలిస్తున్న విమానంలో తమకు అవకాశం ఇస్తారన్న ఆశతో వేలాది మంది అఫ్గాన్లు ఎయిర్‌పోర్ట్ దగ్గరికి వచ్చారు. కాబూల్ జంట పేలుళ్లకు తమదే బాధ్యతని ఈ జిహాదీ గ్రూప్ ప్రకటించుకుంది.

ఉగ్రదాడిని ఖండించిన భారత్

కాబూల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్ల ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని కాబుల్‌ ఘటన సూచిస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది. కాబుల్ విమానాశ్రయం వెలుపల బాంబు పేలుళ్ల ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. మరో 143 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో 12మంది అమెరికా రక్షణ సిబ్బంది కూడా ఉన్నారు. ఇవి ఆత్మాహుతి దాడులేనని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post బాంబు పేలుళ్ళతో దద్దరిల్లిన కాబూల్.. 72 మంది మృతి.. బాధ్యులను వెంటాడి వేటాడతామని ప్రకటించిన అమెరికా.. appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్
భారత ప్రభుత్వం అగ్రరాజ్యం అమెరికాతో ఎంతో స్నేహంగా ఉంటోంది. అయితే ఇది పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు అసలు నచ్చడం లేదు. ఆ విషయాన్ని మరోసారి మీడియా సాక్షిగా చెప్పుకొచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లను తరిమికొట్టేందుకు పాకిస్తాన్ ను ఓ పావులా వాడుకుంటోందని అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఆఫ్ఘన్ సంక్షోభం పేరిట పాకిస్థాన్ ను 20 ఏళ్లపాటు తన అవసరాలకు ఉపయోగించుకుందని.. భారత్ తో పోల్చితే తమ దేశంతో అమెరికా భిన్న వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. భారత్ తో దౌత్య సంబంధాలకు అమెరికా అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని.. తమను అసలు పట్టించుకోవడం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ వాషింగ్టన్ 20 సంవత్సరాల పోరాటం తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో వదిలిపెట్టిన “గందరగోళాన్ని” క్లియర్ చేయడానికి మాత్రమే పాకిస్తాన్‌ను ఉపయోగించుకుంటోందని.. కానీ భారతదేశానికి మాత్రం వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. బుధవారం నాడు ఇస్లామాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జనవరిలో అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జో బిడెన్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడకపోవడంపై ఇస్లామాబాద్ అసంతృప్తిగా ఉంది. పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మొయిద్ యూసుఫ్ ఇటీవల ఇమ్రాన్ ఖాన్ బాధను బయటపెట్టాడు. ఆఫ్ఘనిస్తాన్ వంటి కొన్ని కీలక సమస్యలలో పాకిస్తాన్ ను ఒక ముఖ్యమైన దేశంగా పరిగణించినప్పటికీ, ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను సంప్రదించడానికి అమెరికా అధ్యక్షుడు బిడెన్ సంప్రదించకపోవడం పట్ల నిరాశ వ్యక్తం చేశారు. అమెరికా నాయకుడు తమ దేశ నాయకత్వాన్ని విస్మరించడం కొనసాగిస్తే తమకు ఇతర అవకాశాలు కూడా ఉన్నాయని యూసఫ్ చెప్పారు.

ఆగస్టు 31 లోపు అమెరికా మరియు నాటో దళాలను ఉపసంహరించుకుంటామని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించిన తరువాత ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల హింస పెరిగిపోయింది. తాలిబాన్ నేతలు గతంలో పాక్ కు వచ్చినప్పుడు శాంతి ఒప్పందానికి అంగీకరించాలని వారికి తాము సూచించినట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఆఫ్ఘన్ లో ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయ అంగీకారం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డారు. అష్రాఫ్ ఘని అధికారంలో ఉన్నంతకాలం తాము శాంతిచర్చలకు వెళ్లబోమని తాలిబాన్ నేతలు అంటున్నారని ఇమ్రాన్ తెలిపారు.

తాలిబాన్లకు పాకిస్తాన్ మద్దతుగా నిలుస్తోంది. తాలిబాన్లకు పెద్ద ఎత్తున ఆయుధాలను కూడా పాక్ పంపిస్తూ ఉంది. కొన్ని వేల మంది పాక్ తీవ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్ లోకి ప్రవేశించి తాలిబాన్ల తరపున పోరాడుతూ ఉన్నారు. ఆ కారణాల వల్ల అమెరికా పాకిస్తాన్ ను కావాలనే పక్కన పెడుతోంది. మరోవైపు పాకిస్తాన్ చైనాకు తొత్తుగా వ్యవహరిస్తూ ఉండడం కూడా అమెరికాకు నచ్చడం లేదు.

Source : Nationalist hub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post భారత్-అమెరికా స్నేహంపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ఇమ్రాన్ ఖాన్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.