AMERICA – Vishwa Samvad Kendra Andhra Pradesh

జీ20 డిక్లరేషన్⁬లో ప్రధాని మోదీది కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్‌: ఉక్రెయిన్⁬పై యుద్ధానికి రష్యా తక్షణమే ముగింపు పలకాలని జీ20 సమావేశం నిర్ణయించడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని అమెరికా వెల్లడించింది. సదస్సు డిక్లరేషన్‌పై చర్చలు జరపడంలో ప్రధాని మోదీ ముఖ్య పాత్ర పోషించిందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్-పియరీ తెలిపారు. ఈ యుగం యుద్ధాలు చేసుకునే యుగంగా ఉండకూడదని మోదీ కోరుకున్నట్టు చెప్పారు.

ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యలే జీ20 సదస్సు ముగింపులో అన్ని దేశాల సంయుక్త ప్రకటనగా విడుదలైందని పేర్కొన్నారు.  బలమైన నాయకులు కలిగిన జీ20లో అమెరికా భాగస్వామ్యంగా ఉందని కరీన్ జీన్-పియర్ తెలిపారు. జీ20 దేశాలైన భారత్, అమెరికా ఆహారం, ఇంధన సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపారు.

ప్రస్తుతం అమెరికా ఆహార, ఇంధన భద్రత, స్థిరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిర్మించే ప్రయత్నాల్లో ఉందని పేర్కొన్నారు. తమ ప్రయత్నానికి ప్రధాని మోదీ సహకారం కీలకమని చెప్పారు. 2023లో జీ20 అధ్యక్షపదవి భారత్⁬కు దక్కనుందని, ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వడానికి అమెరికా ఎదురుచూస్తోందని వివరించారు.

ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరిగిన జి20 సదస్సు⁬లో అమెరికా అధ్యక్షుడు బైడెన్, భారత ప్రధాని మోదీ, యూకే ప్రధాని రిషి సునక్⁬తో సహా అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు ఉక్రెయిన్‌⁬పై రష్యా దండయాత్ర.. ప్రపంచ దేశాలపై యుద్ధం ప్రభావం ఎక్కువగా చర్చించారు. శాంతి స్థాపన, కాల్పుల విరమణ, ఉద్రిక్తతల నివారణకే జీ–20 దేశాలు పిలుపునిచ్చాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జీ20 డిక్లరేషన్⁬లో ప్రధాని మోదీది కీలక పాత్ర: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్‌ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా
వాషింగ్టన్: పాక్‌పై బైడెన్‌ చేసిన విమర్శలకు సర్దిచెప్పుకొనే యత్నాలను అమెరికా మొదలుపెట్టింది. ఈ క్రమంలో అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌.. బైడెన్‌ వ్యాఖ్యలపై స్పందించారు. ”అణ్వాయుధ రక్షణ విషయంలో పాక్‌ నిబద్ధత, సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకముంది. సుసంపన్న, సురక్షిత పాకిస్తాన్.. అమెరికా ప్రయోజనాలకు చాలా కీలకం. అంతేకాదు.. దీర్ఘకాలంగా పాక్‌తో ఉన్న సహకారాన్ని గౌరవిస్తాం” అని వివరణ ఇచ్చుకొన్నారు.

ఇటీవల అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షుడు బైడెన్‌ పాకిస్థాన్‌లో అణుభద్రతపై నిర్మొహమాటంగా మాట్లాడారు. ”ప్రపంచంలో పాకిస్థాన్‌ అత్యంత ప్రమాదకరమైన దేశం. అలాంటి బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు. బైడెన్‌ వ్యాఖ్యలపై పాకిస్థాన్‌లో వివిధ వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అమెరికా రాయబారికి పాకిస్తాన్ సమన్లు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలపై పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ స్పందిస్తూ.. నేరుగా బైడెన్‌, అమెరికాను లక్ష్యంగా చేసుకొన్నారు. తమకు అత్యంత సురక్షితమైన న్యూక్లియర్‌ కమాండ్‌ ఉందని, అమెరికా వలే తాము యుద్ధాల్లో మునిగిపోలేదని ట్వీట్‌ చేశారు. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ కూడా ట్విటర్‌లో స్పందిస్తూ.. తమది అత్యంత బాధ్యతాయుతమైన అణుదేశమని వెల్లడించారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్‌ అణ్వాయుధాల రక్షణపై మాకు నమ్మకముంది: అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు
వాషింగ్టన్‌: పాకిస్తాన్‌కు ఎఫ్​-16 యుద్ధ పరికరాల విక్రయానికి సంబంధించి.. అమెరికా చేసిన ప్రకటనను భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ అంశంలో అమెరికా ఎవరినీ మోసం చేయలేదని ఆయన వ్యాఖ్యానించారు. తీవ్రవాద సంస్థలపై పోరాటానికే.. ఎఫ్​-16 యుద్ధ పరికరాలను పాకిస్తాన్‌కు విక్రయిస్తున్నట్టు బైడెన్‌ యంత్రాంగం తెలిపింది. తమ చర్య దక్షిణాసియాలో సమతౌల్యాన్ని దెబ్బతీయదంటూ ముక్తాయింపు ఇచ్చింది.

ఎఫ్​-16ల సామర్ధ్యం ఏమిటో.. వాటిని పాక్‌ ఎక్కడ వాడుతుందో అందరికీ తెలుసని.. ఈ విషయంలో ఎవరినీ ఫూల్స్‌ చేయలేరని జైశంకర్ అన్నారు. పాకిస్తాన్‌తో సంబంధాలు అమెరికా ప్రయోజనాలకు ఎంతమాత్రం ఉపయోగపడవని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. వాషింగ్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా విదేశాంగ విధానాలను రూపొందించే వారితో మాట్లాడాల్సి వస్తే.. మీరు ఏం చేస్తున్నారని అని అడుగుతానని జైశంకర్ అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాకిస్తాన్‌కు అమెరికా యుద్ధ విమానాల సరఫరాపై జ‌య‌శంక‌ర్ మండిపాటు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా
పాకిస్థాన్ ‌కు సైనిక సాయం అందించాలనే అమెరికా నిర్ణయంపై భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధుల్లో ఒకరైన ‘డోనాల్డ్‌ ల్యూ’కు తమ అభ్యంతరాలను తెలియజేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్ ‌కు సాయం చేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ల్యూ సహా మరికొంత మంది ఉన్నతాధికారులతో భారత్‌, అమెరికా మధ్య సెప్టెంబరు 7, 8 తేదీల్లో 2+2 ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఆ మరుసటి రోజే పాక్ ‌కు అగ్రరాజ్యం సాయమందించాలని నిర్ణయించడం గమనార్హం.

పాకిస్థాన్ ‌కు ఎఫ్‌-16 యుద్ధ విమానాలకు మరమ్మతు, విడిభాగాల సరఫరా, సాఫ్ట్‌వేర్‌, ఇంజిన్‌ హార్డ్‌వేర్‌ ఆధునికీకరణ, ఎలక్టాన్రిక్‌ పోరాట సామర్థ్యం తదితరాలను సమకూర్చాలని అమెరికా నిర్ణయించింది. ఈ ఒప్పంద విలువ 45 కోట్ల డాలర్లు. ఉగ్రవాదంపై పోరులో పాకిస్థాన్ ‌కు తోడ్పాటునివ్వడం ఈ నిర్ణయం వెనుక ముఖ్యోద్దేశమని అగ్రరాజ్యం తెలిపింది.

అఫ్గాన్‌ తాలిబన్‌, హక్కానీ నెట్‌ వర్క్‌ తదితర ఉగ్రవాద బృందాలను అణచివేయడంలో పాక్‌ విఫలమైనందుకు 2018లో డోనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు పాకిస్థాన్ ‌కు 200 కోట్ల డాలర్ల భద్రతా సంబంధ సహాయాన్ని నిలిపేసింది. తాజాగా జో బైడెన్‌ ప్రభుత్వం సహాయాన్ని పునరుద్ధరించింది. పాక్ ‌కు ఇప్పుడు అందిస్తున్న సహాయంలో కొత్త ఆయుధాలు కానీ, కొత్త బాంబులు, క్షిపణులు కానీ ఉండవనీ, ఎఫ్‌ 16లకు కొత్త పోరాట సామర్థ్యాన్ని సమకూర్చడమూ జరగదని తమ కాంగ్రెస్‌ (పార్లమెంటు)కు బైడెన్‌ సర్కారు తెలియజేసింది. దీనివల్ల దక్షిణాసియా ప్రాంతంలో బలాబలాల సమతూకంలోనూ మార్పు రాదని వివరించింది. ఉగ్రవాదంపై ప్రస్తుత, భావి పోరులో అమెరికా, నాటో దళాలతో కలసిపనిచేయడానికి పాకిస్థాన్ ‌కు ఈ సహాయం ఉపకరిస్తుందని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ ‌కు అమెరికా సైనిక సాయంపై భారత్‌ గుస్సా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్
ఎప్పటికైనా చైనాకు గట్టి పోటీనివ్వగల సామర్థ్యం భారత్ ‌కు మాత్రమే ఉందని చాలా మంది విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా తయారీలో ముందున్న చైనాకు భారత్ అడ్డుకట్ట వేయగలదని చెబుతుంటారు. అపార మానవ వనరులే భారత్ బలమని వివరిస్తుంటారు. ఈ మధ్య కాలంలో చైనాతో పాశ్చాత్య దేశాల పొరపొచ్చాలు పెరిగిన తర్వాత.. భారత్‌ వైపు సానుకూల పవనాలు వీస్తున్నాయి. డ్రాగన్‌ దేశం నుంచి పరిశ్రమల్ని తరలిస్తే.. ప్రత్యామ్నాయంగా భారత్ ‌నే ఎంచుకునే అవకాశం ఉందని చాలా మంది ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. తాజాగా ఈ అంచనాలన్నింటికీ బలం చేకూర్చే కీలక పరిణామం ఒకటి చోటుచేసుకుంది.

అమెరికాకు క్రిస్మస్‌ అలంకరణ వస్తువులు, టీ-షర్టులు ఎగుమతి చేస్తున్న తొలి ఐదు దేశాల జాబితాలోకి భారత్‌ చేరింది. యూఎస్‌ కస్టమ్స్‌ సమాచారం ప్రకారం.. గత నెల సముద్ర మార్గాన అగ్రరాజ్యానికి ఎగుమతి అయిన పండగల వస్తువులు, ఉపకరణాల విలువ 20 మిలియన్‌ డాలర్లకు చేరింది. క్రితం ఏడాదితో పోలిస్తే.. ఇది దాదాపు మూడింతలు అధికం. ఈ విషయంలో భారత్… ఫిలిప్పైన్స్ ‌ను ‌ అధిగమించింది. చైనాలో ‘జీరో-కొవిడ్‌’ విధానం వల్ల కార్మికుల వేతనాలు పెరిగాయి. మరోవైపు సరఫరా వ్యవస్థల్లోనూ అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో అమెరికాలో విక్రేతలు తమ కొనుగోలు వనరుల్ని క్రమంగా మార్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే భారత్ ‌కు లబ్ధి చేకూరుతున్నట్లు స్పష్టమవుతోంది.

గ్లోబల్‌ బ్రాండ్స్‌ అయిన వాల్ట్‌ డిస్నీ, లండన్స్‌ హరాడ్స్‌, టార్గెట్‌ కార్పొరేషన్‌, దిల్లాడ్స్‌ వంటి కంపెనీల నుంచి ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు దేశీయ విక్రేతలు తెలిపారు. అమెరికాలో క్రిస్మస్‌ అలంకరణ వస్తువుల వ్యాపారంలో చైనా వాటాయే ఎక్కువ. అయినప్పటికీ.. కొత్త కొనుగోలుదారులు భారత్ ‌వైపు మొగ్గుచూపుతున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఒక్క కిస్మస్ ‌కు సంబంధించిన వస్తువులేగాక దుస్తులు, హస్తకళలకు సంబంధించిన వస్తువులు, ఎలక్ట్రానిక్సేతర వినియోగ పరికరాలకూ భారీ ఎత్తున ఆర్డర్లు వస్తున్నట్లు పేర్కొన్నాయి. అమెరికా నుంచే కాకుండా ఐరోపా నుంచి కూడా ఆర్డర్లు అందుతున్నట్లు వెల్లడించాయి.

2018లో అమెరికా – చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచే యూఎస్‌ విక్రేతలు తమ కొనుగోలు వనరుల్ని విస్తృతం చేసుకోవడం ఆరంభించారు. అయితే, అప్పుడు భారత్ ‌కు పెద్దగా లబ్ధి చేకూరలేదు. బీజింగ్‌ నుంచి తరలిపోయిన ఆర్డర్లన్నీ అప్పట్లో వియత్నాంకు చేరాయి. కానీ, కరోనా మహమ్మారి అంతానికి చైనా ఎంచుకున్న లాక్‌డౌన్‌ల విధానం.. పరిస్థితిని పూర్తిగా మార్చేసింది. తైవాన్‌, ఐరోపా సమాఖ్య, అమెరికా, జపాన్‌.. భారత్ ‌వైపు చూడడం ప్రారంభమైంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత ఎగుమతుల విలువ 420 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లోనే దానిలో సగానికి అధిగమించడం విశేషం. అదే సమయంలో చైనా ఎగుమతుల విలువ గత ఏడాది 3.36 ట్రిలియన్ డాలర్లుగా నమోదవడం గమనార్హం.

కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో క్రిస్మస్‌ అలంకరణ వస్తువుల ఎగుమతుల విలువ 2020 నాటితో పోలిస్తే 54 శాతం పెరిగింది. హస్తకళలకు సంబంధించిన వస్తువుల ఎగుమతులు 32 శాతం ఎగబాకాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి చైనా క్రమంగా దూరమవుతుండడంతో పాటు కరోనా నుంచి భారత్‌ వేగంగా కోలుకుంటుండడమే ఇప్పుడు కలిసొస్తోంది. 2030 నాటికి భారత్ ‌లో అపార మానవ వనరులు అందుబాటులో ఉంటాయని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదికొకటి ఇటీవల వెల్లడించింది. అప్పటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌ వాటా 500 బిలియన్‌ డాలర్లుగా ఉండే అవకాశం ఉందని అంచనా వేసింది.

ఈనాడు సౌజన్యంతో…

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎగుమతుల్లో చైనాను అధిగమించే దిశగా భారత్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక అమెరికాలో సంపద, సమృద్ధి, శాంతి చిహ్నంగా స్వస్తిక్
హిందువులకు అత్యంత పవిత్రమైన స్వస్థిక్ గుర్తును సంపద, సమృద్ధి, శాంతికి చిహ్నంగా గుర్తిస్తూ అమెరికా లోని అతి పెద్ద రాష్టమైన కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ బిల్ ను పాస్ చేసింది. కాలిఫోర్నియాలో భారతీయ అమెరికన్లు అధికంగా ఉన్నారు. వారు గత కొంత కాలంగా ఇటువంటి శాసన చర్యను కోరుతున్నారు.

హిందూమతం, బౌద్ధమతం మరియు జైనమతాలకు పవిత్రమైన స్వస్తిక్ ను దాని పవిత్ర చిహ్నంగా గుర్తించిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా నిలిచింది. గత వారం, మత పెద్దలు మరియు సంస్థల యొక్క ఇంటర్‌ఫెయిత్ సంకీర్ణం కాలిఫోర్నియా స్టేట్ సెనేట్ మెజారిటీ లీడర్ బాబ్ హెర్ట్జ్ ‌బర్గ్ ‌కు AB 2282 చట్టానికి తమ మద్దతును తెలియజేస్తూ ఒక లేఖను సమర్పించింది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ (HAF) ఈ చర్యను స్వాగతించింది.

Source : News 18

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక అమెరికాలో సంపద, సమృద్ధి, శాంతి చిహ్నంగా స్వస్తిక్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికాలో భారత మహిళలపై జాతి వివక్షతో దాడి
ఇండియా వెళ్ళిపోవాలంటూ శ్వేత జాతీయుల దాడి

డల్లాస్‌: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి జాతివివక్ష పడగవిప్పింది. ఈసారి ఏకంగా భారతీయ మహిళలపైనే దాడి జరగడం కలకలం సృష్టించింది. దీంతో ఒక్కసారిగా అమెరికాలో ఉన్న భారతీయులు ఉలిక్కిపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

టెక్సాస్‌లో ఉన్న డల్లాస్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌ జాతివివ‌క్ష దాడి జ‌రిగింది.

మెక్సిక‌న్‌కు చెందిన మ‌హిళ ఓ పార్కింగ్‌ లాట్‌లో భార‌తీయ మ‌హిళ‌ల‌ను ఇష్టం​ వచ్చినట్టు బూతులు తిడుతూ వారిపై దాడి చేసింది. కాగా, ఈ ఘటనను తన సెల్‌ఫోన్‌లో వీడియో తీస్తూనే సదరు మహిళలను కొడుతూ.. బూతులు తిట్టింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఇండియన్స్‌ కనిపిస్తున్నారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది.

ఈ క్రమంలోనే భారత మహిళలను.. మీరు ఇండియాకు వెళ్ళిపోవాలంటూ బెదిరించింది. ఇండియాలో బెటర్‌ లైఫ్‌ లేకపోవడం వల్లే మీరు అమెరికాకు వస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ సందర్భంగానే తాను భారతీయులను ద్వేషిస్తానని చెప్పుకొచ్చింది. నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను. కానీ, మీరు ఇండియాలో పుట్టి ఇక్కడికి వస్తున్నారు. ఒక‌వేళ ఇండియాలో లైఫ్ బాగా ఉంటే అప్పుడు మీరు ఇక్క‌డకి ఎందుకు వ‌చ్చిన‌ట్టు ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, మహిళలపై దాడి వీడియో అమెరికాలోని ఇండియ‌న్ క‌మ్యూనిటీలో వైర‌ల్‌గా మారింది. దీంతో, పోలీసులు.. ఆమెను అరెస్ట్‌ చేశారు. కాగా, మెక్సిక‌న్ మ‌హిళ‌ను ఎస్మ‌రాల్డో ఉప్ట‌న్‌గా గుర్తించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికాలో భారత మహిళలపై జాతి వివక్షతో దాడి appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అమెరికా పంజా.. ఆఫ్ఘన్‌లో అల్‌ఖైదా చీఫ్ అల్‌ జవహరి హతం!
కాబూల్‌: అల్‌ఖైదా చీఫ్ అల్-జవహరిని అమెరికా మట్టుబెట్టింది. అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో డ్రోన్ దాడులు జరిపి అతడిని హతమార్చింది. అల్‌ జవహరి మృతిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి అల్ జవహరిని మట్టుబెట్టినట్టు పేర్కొన్నారు.

అల్ జవహరి కుటుంబంతో సహా కాబూల్‌లోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్టు అమెరికా నిఘా వర్గాలు పసిగట్టాయి. దీంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించేందుకు జో బైడెన్ అమెరికా సైన్యానికి గతవారం అనుమతిచ్చారు. ఆదివారం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన వారు డ్రోన్ దాడులు చేసి అల్‌ జవహరిని హతమార్చారు.

జవహరీ బాల్కనీలో ఉండగా యూఎస్ ఆర్మీ డ్రోన్ దాడితో అతన్ని హతమార్చింది. ఈ దాడిలో జవహరీ కుటుంబసభ్యులెవరూ గాయపడలేదని యూఎస్ ఆర్మీ తెలిపింది. కెన్యా, టాంజానియా దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడిలో జవహరీ కీలకపాత్ర పోషించాడని జో బిడెన్ చెప్పారు.

అల్‌ జవహరి మృతితో 9/11 ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేసినట్ట‌యిందని చెప్పారు. జవహరీ అమెరికా జాతీయ భద్రతకు సవాలుగా మారడంతో అతన్ని హతమార్చామని, అతని హత్యతో అల్ ఖైదా ఉనికికి తీవ్ర విఘాతం కలుగుతుందని బిడెన్ చెప్పారు. జవహరీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఇతను మరణించాడని పలు సంవత్సరాలుగా పుకార్లు వినిపించాయి.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా పంజా.. ఆఫ్ఘన్‌లో అల్‌ఖైదా చీఫ్ అల్‌ జవహరి హతం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దిగివచ్చిన అమెరికా… కాట్సా ఆంక్షల నుండి భారత్‌కు మినహాయింపు
చైనా దురాక్రమణను ఎదుర్కొనేందుకు ఆయుధాలు అవసరమని వెల్లడి

వాషింగ్ట‌న్‌: రష్యా నుంచి ఎస్‌–400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్‌ హయాం నుంచి గుర్రుగా ఉన్న అమెరికా తాజాగా సానుకూల నిర్ణయం తీసుకుంది. కీలకమైన కౌంటరింగ్‌ అమెరికా అడ్వెర్సరీస్‌ త్రూ శాంక్షన్స్‌ యాక్ట్‌(కాట్సా) ఆంక్షల నుంచి మినహాయింపు నిచ్చింది. ఇందుకు ఉద్దేశించిన నేషనల్‌ డిఫెన్స్‌ ఆథరైజేషన్‌ యాక్ట్‌(ఎన్‌డీఏఏ)కు చేసిన సవరణకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. చైనా వంటి దురాక్రణదారులను నిలువరించేందుకు భారత్‌కు ‘ఎస్‌–400’ఎంతో అవసరమని పేర్కొంది.

కాట్సా నుంచి మినహాయింపు కల్పిస్తూ భారత్‌కు మద్దతుగా నిలిచేందుకు అధ్యక్షుడు బిడెన్‌ పరిపాలన తన అధికారాన్ని ఉపయోగించాలని కోరింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని ఇండో–అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రొ ఖన్నా సభలో ప్రవేశపెట్టారు. ఎంతో ప్రాముఖ్యమున్న ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించడం గర్వకారణమని ఈ సందర్భంగా ఆయన అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దిగివచ్చిన అమెరికా… కాట్సా ఆంక్షల నుండి భారత్‌కు మినహాయింపు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తెలుగు వాణ్ణి అని గర్విస్తున్నాను: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ
న్యూజెర్సీ: తెలుగు ప్రజల్లో ఒకడిగా ఉండటాన్ని గర్విస్తున్నానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ అమెరికా ఆధ్వర్యంలో న్యూజెర్సీలో నిర్వహించిన “మీట్‌ అండ్‌ గ్రీట్‌” కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ, శివమాల దంపతులు పాల్గొన్నారు. మా తెలుగుతల్లికి మల్లెపూలదండతో కార్యక్రమం ప్రారంభమైందని.. తెలుగుతల్లి ముద్దుబిడ్డగా ఉన్న వారిని కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

అమెరికాలో దాదాపు ఏడు లక్షల మంది తెలుగువారు ఉన్నారని.. ఎన్నో దశల్లో అనేక పరీక్షలు ఎదుర్కొని ముందుకు సాగుతున్నారన్నారు. మాతృభూమిని సొంత మనుషులను వదులుకొని ఇక్కడ ఉంటున్నారని పేర్కొన్నారు. ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తూ జీవితాన్ని గడుపుతున్నారని కొనియాడారు. మీ నిబద్ధత చూస్తుంటే తెలుగుజాతి భవిష్యత్తు సురక్షితమని విశ్వసిస్తున్నానని చెప్పారు. పుట్టిన ఊరు, మట్టి వాసన గుబాళింపును నెమరువేసుకోవాలని జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తెలుగు వాణ్ణి అని గర్విస్తున్నాను: భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.