AMERICA Vs CHINA – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమెరికా, చైనాల మాటల యుద్ధం
అమెరికా నిఘా విభాగం (US Intelligence) చీకటి చరిత్ర యావత్‌ ప్రపంచానికి ఎంతోకాలంగా తెలుసు అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్‌ పేర్కొన్నారు. ఇరాక్‌లో అమెరికా జరిపిన సామూహిక విధ్వంసంపై వచ్చిన ఆరోపణలను ఝావో లిజియన్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అంతేకాకుండా కొవిడ్‌ మూలాలపై తాజాగా మరోసారి దర్యాప్తు జరపాల్సిన అవసరం లేదని స్పష్టంచేశారు. వాటిపై మరోసారి దర్యాప్తునకు ఆదేశించడం వెనక బైడెన్‌ ప్రభుత్వం ఉద్దేశం, ప్రయోజనాలు స్పష్టంగా తెలుస్తున్నాయని ఝావో లిజియన్‌ విమర్శించారు.

కరోనా వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచి లీక్‌ అయినట్లు మరోసారి అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. కొవిడ్‌ మూలాలపై భిన్న వాదనలు వస్తున్న తరణంలో వాటి మూలాలపై నిగ్గుతేల్చాలని అమెరికా నిఘా విభాగాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశించారు. జంతువుల నుంచి మానవులకు సోకిందా? లేక ల్యాబ్‌నుంచి బయటకు వచ్చిందా? అనే విషయంపై మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని స్పష్టంచేశారు.

ఈ నేపథ్యంలో వైరస్‌ వుహాన్‌ ల్యాబ్‌నుంచి వచ్చిందంటూ అమెరికా చేస్తోన్న వాదనను తిప్పికొట్టిన చైనా.. ఆ దేశంలో కరోనా వైరస్‌ వల్ల సంభవించిన మరణాల రేటు నుంచి దృష్టి మరల్చేందుకు అమెరికా ఇలాంటి కుట్రలు, రాజకీయాలు చేస్తోందని ఆరోపించింది.

ఇదిలాఉంటే, కొవిడ్‌-19 మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ నేతృత్వంలోని నిపుణుల బృందం ఇప్పటికే దర్యాప్తు జరిపింది. ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యిందంటూ వచ్చిన వాదనలను కొట్టిపారేసింది. జంతువుల నుంచి ఇతర జీవుల ద్వారా మానవులకు సోకివుండవచ్చని నివేదించింది. అయితే, నివేదికను ఆలస్యంగా విడుదల చేయడం, డబ్ల్యూహెచ్‌ఓ బృందం చెప్పిన వివరాలపై అమెరికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఇక వైరస్‌ వెలుగు చూసే కొద్ది వారాల ముందు వుహాన్‌ ల్యాబ్‌లోని ముగ్గురు పరిశోధకులు కొవిడ్‌-19 లక్షణాలతో ఆసుపత్రి పాలైనట్లు వార్తా కథనాలు వెలుబడ్డాయి. దీంతో కొవిడ్‌ మూలాలపై చైనాలో మరోసారి దర్యాప్తు నిర్వహించాలన్న అంశంపై డిమాండ్‌ పెరుగుతోంది.

అయితే, ఇలా వుహాన్‌ ల్యాబ్‌పై వస్తోన్న వార్తలను ఖండించిన చైనా.. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న బయోల్యాబ్‌లో నుంచే ఆ వైరస్‌ వచ్చి ఉంటుందని ఆరోపించింది. ఆ ల్యాబ్‌లోకి డబ్ల్యూహెచ్‌వో నిపుణులను అనుమతించాలని డిమాండ్‌ చేసింది. ఇలా కొవిడ్‌ మూలాలపై ఇరుదేశాల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమెరికా, చైనాల మాటల యుద్ధం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

వీగర్ ముస్లిములపై చైనా అకృత్యాలకు పాల్పడుతోంది – అమెరికా
షింజియాంగ్ ప్రావిన్సులోని వీగర్‌ ముస్లింలపై చైనా ఆకృత్యాలను అమెరికా మరోసారి ఎండగట్టింది. వారి విషయంలో మారణహోమానికి ఏమాత్రం తీసిపోని చర్యలకు చైనా పాల్పడుతోందని తీవ్రంగా మండిపడింది. అక్కడి మైనార్టీల స్థితిగతులపై యూఎస్‌ జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రీన్ మాట్లాడుతూ..’అది మారణహోమం కాకపోతే, అలాంటిదే ఏదో జరుగుతోంది’ అంటూ ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో భాగంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘వీగర్‌ మహిళల జుత్తును తీసివేసి, దాంతో వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులను తయారు చేసి, వాటిని అమెరికాకు పంపుతోంది’ అంటూ ఓబ్రీన్ మండిపడ్డారు.

ఐరాస అంచనా ప్రకారం.. చైనాలో సుమారు 10 లక్షల మందికిపైగా ముస్లింలు శిబిరాల్లో నిర్బంధంలో ఉన్నారు. వారిని నిర్బంధ కార్మికులుగా మార్చి..అనేక వస్తువులను ఆ దేశం ఉత్పత్తి చేస్తుందన్న వాదన కూడా ఉంది. ఈ క్రమంలోనే కంప్యూటర్ విడి భాగాలు, దుస్తులు, పత్తి, వెంట్రుకలకు సంబంధించిన ఉత్పత్తులను అమెరికా నిషేధిత జాబితాలో చేర్చింది. కాగా, ఈ ఆరోపణలను ఖండించిన చైనా..ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్న వారికి వృత్తి, నైపుణ్య శిక్షణ, విద్యా వసతులు కల్పించేందుకే ఈ శిబిరాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వీగర్ ముస్లిములపై చైనా అకృత్యాలకు పాల్పడుతోంది – అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనా యాప్ లు నిషేదించిన అమెరికా
అమెరికా అన్నంత పనే చేసింది. కరోనా వైరస్‌ మహమ్మారికి కారణమైన చైనా తీరుపై గుర్రుగా ఉన్న అగ్రరాజ్యం డ్రాగన్‌కు గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశానికి చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటనలో పేర్కొంది. అమెరికా పౌరుల వ్యక్తిగతమైన సమాచారాన్ని చైనా సేకరిస్తోందని వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. బైట్‌డ్యాన్స్‌ లిమిటెడ్‌కు చెందిన టిక్‌టాక్‌ కంపెనీ 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని యాక్సిస్‌ చేస్తున్న నేపథ్యంలో భద్రతారంగం నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మిగతా ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని వాణిజ్య విభాగం తెలిపింది.

చైనాపై చర్యలు తప్పవంటూ ఇప్పటికే హెచ్చరిస్తున్న అమెరికా.. టిక్‌టాక్‌ యాప్‌ నిషేధాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్టు ఇటీవల సంకేతాలు ఇచ్చింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టిక్‌టాక్‌ను అమెరికాలో నిషేధించే విషయాన్ని తమ పరిపాలనా విభాగం పరిశీలిస్తోందంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

చైనా దూకుడుతో గల్వాన్‌ సరిహద్దు వద్ద చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో టిక్‌టాక్‌, వీచాట్‌తో పాటు వందకు పైగా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనా యాప్ లు నిషేదించిన అమెరికా appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాను పక్కకు నెట్టే సత్తా భారత్‌కే ఉంది – అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో
చైనా ఏక ఛత్రాధిపత్యాన్ని పక్కకునెట్టి ప్రపంచ వాణిజ్యాన్ని ఆకర్షించే సత్తా భారత్‌కే ఉందని అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో అభిప్రాయపడ్డారు. విదేశీ పెట్టుబడులకు అనుకూలంగా భారత్‌ తన మార్కెట్‌ను మరింత విస్తృతం చేయాలని సూచించారు. అమెరికా కంపెనీలు భారత్‌లో భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు, వాణిజ్యం చేసేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. అమెరికా-ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ సదస్సులో పాంపియో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఈ సదస్సులో ఆయన ప్రసంగించారు.

అమెరికా సహా ప్రపంచదేశాల నమ్మకాన్ని సంపాదించిన భారత్‌.. చైనాను పక్కకునెట్టి గ్లోబల్‌ వాణజ్య శక్తిగా ఎదగగలదని విశ్వాసం వ్యక్తంచేశారు. ఫలితంగా ప్రపంచ దేశాలు చైనా కంపెనీలపై ఆధారపడడం తగ్గుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా టెలీకమ్యూనికేషన్, వైద్య సామగ్రి సహా పలురంగాల్లో ప్రపంచదేశాల అవసరాలను తీర్చే సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ.. భారత్‌, అమెరికా లాంటి ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని పాంపియో అభిప్రాయపడ్డారు.

అంతకుముందు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ సదస్సులో ప్రసంగించారు. భారత్‌లోని ఆరోగ్య సంరక్షణ, మౌలిక, రక్షణ, ఇంధన, వ్యవసాయ, బీమా రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా కంపెనీలను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాను పక్కకు నెట్టే సత్తా భారత్‌కే ఉంది – అమెరికా విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు
చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించింది. షిన్‌జియాంగ్‌లోని వీగర్‌ ముస్లింలపై చైనా ప్రభుత్వం జరుపుతున్న అణచివేతలో ఈ కంపెనీలకూ భాగస్వామ్యం ఉందని ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే వీటిపై కఠిన ఆంక్షలు విధిస్తున్నామని తెలిపింది. తాజా నిర్ణయంతో ఆయా కంపెనీలు ప్రభుత్వ అనుమతి లేనిదే అమెరికాకు చెందిన కంపెనీలతో ఎలాంటి క్రయవిక్రయాలు జరపలేవు.

చైనాలోని కొన్ని కంపెనీలు వీగర్స్‌తో పాటు మరికొంత మంది ముస్లిం మైనారిటీలచేత బలవంతంగా కంపెనీల్లో పనిచేయించుకుంటున్నాయని అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆరోపించింది. వీటిలో చాలా వరకు వస్త్ర పరిశ్రమలు ఉన్నట్లు పేర్కొంది. వీటిలో రెండు కంపెనీలు ఓ అడుగు ముందుకేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వారిపై బలవంతంగా జన్యుపరమైన విశ్లేషణలు సైతం జరుపుతున్నాయని ఆరోపించింది. మొత్తం షిన్‌జియాంగ్‌లో 37 కంపెనీలు వీగర్స్‌ విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని తెలిపింది.

”వీగర్‌ ముస్లింలను చైనా ప్రభుత్వం అణచిచేస్తోంది. అందులో భాగంగా వారిచే బలవంతంగా పనిచేయించుకోవడం, అక్రమంగా డీఎన్‌ఏను సేకరించి వాటిని విశ్లేషించడం చేస్తున్నారు. అమెరికా వనరుల్ని అలాంటి కంపెనీలు వినియోగించుకోకుండా నిలువరిస్తాం” అని అమెరికా కామర్స్‌ సెక్రటరీ విల్బర్ రాస్‌ ప్రకటించారు. ఆంక్షలు విధించిన జాబితాలో.. అమెజాన్‌, యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి ప్రముఖ కంపెనీలకు సరఫరాదారుగా ఉన్న నన్‌చాంగ్‌ ఓ-ఫిల్మ్‌ టెక్‌, చైనా ప్రభుత్వంతో ప్రత్యక్ష సంబంధాలున్న బీజింగ్‌ జీనోమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వంటి బడా కంపెనీలుండడం గమనార్హం.

గతంలోనూ చైనాకు చెందిన అనేక కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. కొన్ని సంస్థలు నేరుగా చైనా సైన్యం ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించామని తెలిపింది. అలాగే హువావే టెక్నాలజీస్‌, జెడ్‌టీఈ కార్పొరేషన్‌పై కూడా అమెరికా ‘ఫెడరల్‌ కమ్యూనికేషన్‌ కమిషన్‌’ నిషేధం విధించింది. ఈ కంపెనీలు చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ, చైనా సైన్యం, నిఘా విభాగాలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నాయని ఆరోపించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చైనాకు చెందిన మరో 11 భారీ కంపెనీలపై అమెరికా ఆర్థిక ఆంక్షలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.