Amaravathi – Vishwa Samvad Kendra Andhra Pradesh

అమరావతి సమీపంలో వెంకన్న ఆలయం
* విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ

* పాల్గొన్న గవర్నర్, టీటీడీ చైర్మన్

* రేపటినుంచి దర్శనాలకు అనుమతి

రాజధాని అమరావతి ప్రాంతంలోని వెంకటపాలెంలో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొనాల్సి ఉన్నా ఆయన పర్యటన అర్ధాంతరంగా రద్దయింది.

గత ప్రభుత్వం అమరావతిలో వెంకన్న ఆలయ నిర్మాణానికి 25 ఎకరాలు కేటాయించగా దీనిలో తితిదే తొలి విడతగా రూ.35 కోట్లతో ఆలయ నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు శ్రీవారి ఆలయాల నిర్మాణాలు చేపడుతున్నామని, ఇంకా 1200 ఆలయాల నిర్మించాల్సి ఉందని చెప్పారు. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ పూర్తయిన నేపథ్యంలో నేటి నుంచి వెంకటపాలెం ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులను అనుమతించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అమరావతి సమీపంలో వెంకన్న ఆలయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

3 రాజధానుల బిల్లుపై వెనక్కి…
ఏపీ సర్కారు కీలక నిర్ణయం

విజయవాడ: మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కారు వెనక్కి తగ్గింది. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగాంగానే అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రకటన చేశారు. ఈ క్రమంలోనే సీఆర్‌డీఏ రద్దు ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చకు స్పీకర్‌ అనుమతివ్వడంతో బుగ్గన ఈ విషయాన్ని సభలో తెలిపారు.

కాగా, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. మొదటి నుంచి అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇది అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజల విజయమన్నారు. అలాగే, కర్నూలులో హైకోర్టు కట్టాలని మా డిక్లరేషన్‌లో ఉందని గుర్తు చేసిన వీర్రాజు.. రాయలసీమ డిక్లరేషన్‌పై కట్టుబడి ఉన్నామన్నారు. రాయలసీమలో వైసీపీ నాయకులకు నోరుమెదిపే ధైర్యంలేదన్నారు. వెనుకబడిన రాయలసీమను రతనాల సీమగా మారుస్తామని సోము వీర్రాజు భరోసా ఇచ్చారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post 3 రాజధానుల బిల్లుపై వెనక్కి… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఇక విద్యార్థుల‌కు ‘అమ‌రావ‌తి’ అంటే తెలియ‌దు!
అమ‌రావ‌తి: ఇక నుంచి విద్యార్థుల‌కు అమ‌రావ‌తి అంటే తెలియ‌క‌పోవ‌చ్చును. చ‌ద‌వులో కాకుండా ప్ర‌త్యేకించి గ్రంథాల‌యాలు లేదా ముందు త‌రం వారి నుంచి అమ‌రావ‌తి చ‌రిత్ర‌ను తెలుసుకోవ‌ల్సివుంటుంది. ఎందుకంటే, ఈ ఏడాది ఏపీ స‌ర్కార్ ప‌దో త‌ర‌గ‌తి పుస్త‌కంలో ఉన్న అమ‌రావ‌తి పాఠాన్ని తొల‌గించింది. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది.

2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే పుస్తకాలు ముద్రించింది. విద్యార్థుల నుంచి పాత తెలుగు పుస్తకాలను తీసుకుని కొత్త వాటిని అందించాలని ఉపాధ్యాయులకు సూచించింది. కానీ.. పాత పుస్తకాల ప్రకారం బోధించిన ఉపాధ్యాయులు రెండో పాఠమైన ‘అమరావతి’ని ఇప్పటికే చెప్పేశారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఇక విద్యార్థుల‌కు ‘అమ‌రావ‌తి’ అంటే తెలియ‌దు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.