#Alluri Sitaramaraj – Vishwa Samvad Kendra Andhra Pradesh

అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం
చింత‌ప‌ల్లి: ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకుంటున్న వేళ అల్లూరిని స్మరించుకోవడం ఆనందంగా ఉందని, అల్లూరి సీతారామరాజు మొట్టమొదటిసారిగా చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడి చేసి నేటికి వందేళ్ళు పూర్తయిన సందర్భంగా ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్‌ ముండా అన్నారు.

గిరిజనులు ఎక్కడున్నా తమ ప్రాంతాన్ని కాపాడుకునే విషయంలో వెనక్కు తగ్గరని అటువంటి వీరుల వంశం నుంచి వచ్చిన అల్లూరి సీతారామరాజు బ్రిటిషర్లను దేశం నుంచి తరిమేసేందుకు విప్లవ మార్గంలో ప్రజల్లో చైతన్యం రగిలించారని కొనియాడారు.

అల్లూరి జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఆంధ్ర, తెలంగాణ క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో రంప తిరుగుబాటు శతాబ్ది ఉత్సవంలో మరో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు.

అనంతరం, అల్లూరి అతని అనుచరులు మొట్టమొదటగా దాడిచేసిన చింతపల్లి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి అక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అల్లూరి ప్రధాన అనుచరుడైన స్వాతంత్య్ర‌ సమరయోధుడు గంటం దొరకు సంబంధించిన 11 కుటుంబాలకు పక్కా ఇళ్ల పట్టాలను అందజేశారు.

మన్యం వీరుడి శౌర్యగాథలను ప్రస్తావిస్తూ డాక్టర్ కర్నం సత్యనారాయణ రాసిన పుస్తకాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు. ఆదివాసీల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని అర్జున్‌ ముండా వివరించారు. చింతపల్లి ప్రాంతాన్ని మోడల్ విలేజ్‌గా అభివృద్ధి చేసి స్థానిక యువత ఉపాధి కల్పనకు చర్యలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్లూరిని స్మరించుకోవడం ఆనందదాయకం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పసల కృష్ణభారతికి.. ప్రధాని మోదీ పాదాభివందనం!
భీమ‌వ‌రం: “ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌”లో భాగంగా.. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు స్వాంతంత్య్ర సమరయోధుల కుటుంబ సభ్యులను సన్మానించారు. స్వాతంత్య్ర సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి గార్ల కుమార్తె పసల కృష్ణభారతికి మోదీ పాదాభివందనం చేశారు.

గాంధీని అభిమానించి అనుసరించటమే గాదు.. ఏకంగా ఆవాహన చేసుకొని మనసా వాచా ఆచరించి చూపిన అరుదైన స్వాతంత్య్ర సమర యోధులు.. పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతులు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సమీపంలోని పడమర విప్పర్రులో 1900 జనవరి 26న సంపన్న కుటుంబంలో జన్మించారు పసల కృష్ణమూర్తి. 1904లో తణుకు తాలూకా కుముదవల్లిలో మునసబు కుటుంబంలో పుట్టారు అంజలక్ష్మి. 1916లో వీరికి పెళ్లయింది. 1921లో గాంధీజీ.. విజయవాడ, ఏలూరు పర్యటన వీరి జీవితాల్ని మార్చివేసింది.

గాంధీజీ సమక్షంలో ఇద్దరూ కాంగ్రెస్‌ సభ్యత్వం తీసుకొని స్వాతంత్య్ర సమరంలో దూకారు. 1929 ఏప్రిల్‌ 25న చాగల్లు ఆనంద నికేతన్‌కు వచ్చిన గాంధీజీని కలిసి ఖద్దరు నిధికి తమ ఒంటిపైనున్న ఆభరణాలన్నింటినీ ఇచ్చేశారు. వెంట వచ్చిన ఆరేళ్ల కుమార్తె సత్యవతి, నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణ కూడా తమ ఆభరణాలను సమర్పించారు. వెంటనే గాంధీజీ.. పిల్లలను తన ఒళ్లో కూర్చోబెట్టుకొని “ఇప్పుడిచ్చారు సరే.. మళ్లీ బంగారంపై మోజు పడకుండా ఉంటారా..?” అని అడగ్గా.. ఇకపై నగలు ధరించబోమంటూ ప్రతిన బూనారు. నాటి నుంచి వారు బంగారం జోలికెళ్లలేదు. రెండో కుమార్తె కృష్ణభారతికి చెవులను కూడా కుట్టించలేదు. కృష్ణమూర్తి జీవితాంతం బాపూజీ వేషధారణలోనే సంచరించారు. అంజలక్ష్మి స్వయంగా వడికిన నూలుతో చేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించారు. విదేశీ వస్త్రాల బహిష్కరణ, ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఇద్దరినీ 1931లో జైలుకు పంపించింది ఆంగ్లేయ సర్కారు. చంకలో నాలుగేళ్ల కుమారుడు ఆదినారాయణను పట్టుకొనే జైలుకెళ్లారు అంజలక్ష్మి.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పసల కృష్ణభారతికి.. ప్రధాని మోదీ పాదాభివందనం! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దేశమంతా గుర్తుండే విధంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి

భాగ్య‌న‌గ‌రం: అల్లూరి సీతారామరాజు చరిత్రపుటల్లో ఉండి చాలా మందికి తెలియని వ్యక్తి అని పేర్కొంటూ అటువంటి వ్యక్తి గురించి దేశంలో అందరికీ తెలిసే విధంగా ఆయన 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేది ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంకల్పమని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి తెలిపారు.

దేశ స్వాతంత్య్రం కోసం చాలామంది ఉద్యమాలు చేశారని, కానీ పోరాటం చేసి, బలిదానమైనవారు కొందరేనని, వారిలో అల్లూరి సీతారామరాజు ఒకరని గుర్తు చేశారు. ఆయన పేరు వింటేనే, ఆయన చరిత్ర తెలుసుకుంటేనే మనకు ఒళ్ళు పులకరిస్తుందని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జయంతి అనేది ఒక భీమవరంలోనే కాదని, అన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీలోని విజ్ఞాన‌భవన్‌లో జరపాలనేది తన ఆకాంక్ష అని ఆయన చెప్పారు.

భీమవరంలోని అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహణ, ప్రధానమంత్రి రాక ఏర్పాట్లు పై ఆదివారం కేంద్ర మంత్రి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వ‌చ్చేనెల నాలుగోతేదీన‌ ప్రధాని మోదీ ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చి, అక్కడి నుంచి డిఫెన్స్ హెలికాప్టర్‌లో భీమవరం వస్తారని తెలిపారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహణకు ఉత్సవ కమిటీ ని ఏర్పాటు చేసి, దేశంలో ప్రజలందరికీ గుర్తుండిపోయే విధంగా జయంతి వేడుకలను నిర్వహించాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు.

అల్లూరి సీతారామరాజు పుట్టిన, చదువుకున్న, సంచరించిన, నివసించిన ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు. సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో కూడా పెద్ద ఎత్తున నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ప్రముఖులను ఆహ్వానించామని కిషన్ రెడ్డి తెలిపారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు పనులు వెంటనే మొదలు పెట్టాలని అధికారులకు ఆయన సూచించారు.

విశాఖపట్నంలో మ్యూజియం

విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం రూ. 35 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి చెప్పారు. ఉత్సవాలు ముగింపు నాటికి దీన్ని పూర్తిచేసుకుని ప్రారంభించాలని లక్ష్యంగా ఉందని పేర్కొన్నారు. అల్లూరి పోరాటాల గురించి అందరికి తెలియజేయాలని ఆయన సూచించారు. అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు నిర్వహణకు అందరూ కలిసి రావాలని పిలుపిచ్చారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దేశమంతా గుర్తుండే విధంగా అల్లూరి 125వ జయంతి ఉత్సవాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న బస్సును అడ్డగించి.. ప్రయాణికులను కిందకు దింపారు. అనంతరం ఆ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు వద్ద ఈ ఘటన జరిగింది. దాంతో రహదారిపై అధిక సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. మావోసుస్టుల దుశ్చర్యతో ప్రయాణికులు భయాందోళనకు గురైయ్యారు. దండకారణ్యం బంద్‌ పిలుపు దృష్ట్యా.. బస్సుకు నిప్పుపెట్టినట్టు సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ప్రయాణికుల బస్సుకు మావోల నిప్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.