#Allahabad High Court – Vishwa Samvad Kendra Andhra Pradesh

మొదటి భార్యకు న్యాయం చేయలేని ముస్లిం….రెండోపెళ్ళి చేసుకునే హక్కు లేదు… అలహాబాద్ హైకోర్టు తీర్పు
అలహాబాద్: మొదటి భార్య, ఆమెకు పుట్టిన సంతానాన్ని చూసుకోలేని ముస్లిం వ్యక్తికి రెండో వివాహం చేసుకునే హక్కు లేదని అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. ఇస్లామిక్​ చట్టం ప్రకారం ముస్లింలకు మొదటి భార్య ఉండగానే.. రెండో పెళ్ళి చేసుకునే హక్కు ఉందని హైకోర్టు తెలిపింది. అయితే, మొదటి భార్య అనుమతి లేకుండా భర్త.. రెండో పెళ్లి చేసుకోవడం.. మొదటి భార్యపై కక్ష తీర్చుకోవడమే అవుతుందని స్పష్టం చేసింది.

భార్యకు ఇష్టం లేకుండా తనతో కలిసి ఉండమని కోర్టు ద్వారా కోరే హక్కు వారికి లేదని పేర్కొంది. అలాచేస్తే అది వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడమే అవుతుందని హైకోర్టు బెంచ్​ తెలిపింది. ఈ మేరకు అజీజుర్‌ రెహమాన్‌ అనే వ్యక్తి అప్పీలును తోసిపుచ్చుతూ జస్టిస్‌ ఎస్​పీ కేశర్వణి, జస్టిస్‌ రాజేంద్రకుమార్‌లతో కూడిన డివిజన్‌ ​​బెంచ్‌ ఈ తీర్పు వెలువరించింది.

ఆ కేసు వివ‌రాలివి…

అజీజుర్ రెహమాన్, హమీదున్నిషా 12 మే 1999న వివాహం చేసుకున్నారు. హమీదున్నిషా తన 93 ఏళ్ళ తండ్రిని, ముగ్గురు పిల్లలనూ చూసుకుంటూ ఇంట్లో ఉంటుంది. ఆమెకు తెలియకుండా రెహమాన్​.. రెండో పెళ్ళి చేసుకున్నాడు. తనతో కలిసి ఉండాలని మొదటి భార్యను కోరుతూ ఫ్యామిలో కోర్టులో పిటిషన్ వేశాడు. దాన్ని కోర్టు నిరాకరించింది. ఖురాన్‌లోని నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక ముస్లిం తన భార్య, పిల్లలను సరిగ్గా చూసుకోలేకపోతే.. అతను మ‌ళ్ళి పెళ్ళి చేసుకోవడానికి అనుమతించబోమని సంత్ కబీర్‌నగర్ ఫ్యామిలీ కోర్టు స్పష్టం చేసింది.

భార్యను తనతో ఉండమనే హక్కు రెహమాన్​కు లేదని తేల్చి చెప్పింది. దీంతో హైకోర్టును ఆశ్రయించాడు రెహమాన్. మొదటి భార్య హమీదున్నీషా అలియాస్ షఫీకున్నీషాకు ఇష్టం లేకుండా.. తన భర్తతో కలిసి ఉండాలని కోరేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించడాన్ని హైకోర్టు సమర్థించింది. ఫ్యామిలీ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఫిటిషన్​ను కొట్టివేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మొదటి భార్యకు న్యాయం చేయలేని ముస్లిం….రెండోపెళ్ళి చేసుకునే హక్కు లేదు… అలహాబాద్ హైకోర్టు తీర్పు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌
ఆగ్రా: తాజ్‌మహల్ లోపల తాళం వేసిన 22 గదుల రహస్యాలపై వివాదం కొనసాగుతోంది. ఈ రభస సాగుతుండగానే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా జనవరిలో పునరుద్ధరణ పనుల కోసం తెరిచిన ఆ స్మారక చిహ్నంలోని కొన్ని భూగర్భ గదుల చిత్రాలను విడుదల చేసింది. ఈ ఫోటోలను మే అయిదోతేదీన‌ వారి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు. వీటిని ఎవరైనా చూడొచ్చని సంబంధిత అధికారులు చెప్పారు.

ఈ సందర్భంగా ఎ.ఎస్.ఐ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ డిసెంబర్ 2021 నుంచి మార్చి 2022 మధ్య అధికారులు చేసిన పునరుద్ధరణ పనుల ఫోటోలు ఇప్పుడు ఎ.ఎస్.ఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని, ఎవరైనా చూడవచ్చనని చెప్పారు. గదుల విషయంలో ఎలాంటి రహస్యం దాచాల్సిన అవసరం లేదని, అవి తాజ్ మహల్ నిర్మాణంలో భాగమని ఆయన అన్నారు.

తాజ్ మహల్ నది ఒడ్డున ఉన్న భూగర్భ కణాల నిర్వహణ పనులను కొన్ని నెలల క్రితం చేపట్టామని, పాడైపోయిన, శిథిలమైన సున్నపు ప్లాస్టర్‌ను తొలగించి, మళ్ళీ కొత్తగా వేశామని ఆయన చెప్పారు. కాగా, తాజ్‌మహల్ గదుల్లోని విషయాలపై జరుగుతున్న చర్చకు ముగింపు పలికేందుకు ఈ ఫోటోలను పబ్లిక్ డొమైన్‌లోకి విడుదల చేశారని పర్యాటక పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే, ఆర్కియాలజీ విడుదల చేసిన ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కాగా, కొన్ని రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక కట్టడమైన తాజ్‌మహల్లోని 20 గదులను తెరిచి వాటి రహస్యం బయటపెట్టాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిల్‌ని బీజేపీకి చెందిన స్థానిక ఇంఛార్జ్ రజనీష్ సింగ్ దాఖలు చేశారు. ఆ గదుల్లో ఏముందో బయటపట్టేలా ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా, ఇతర సంస్థలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, దీనిపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు మీరు మా ఛాంబర్లను చూడ్డానికి అనుమతి అడుగుతారని, దయచేసి ప్రజా ప్రయోజన వాజ్యాల వ్యవస్థను అపహాస్యం చేయవద్దని కోర్టు చెప్పింది. ఈ అంశాన్ని చరిత్రకారులకు వదిలేయాలని సూచించింది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తాజ్ మహల్‎లోని గదుల ఫొటోలు విడుద‌ల‌ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు
అల‌హాబాద్‌: మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నూరి మసీదులో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతించాలని కోరుతూ బదౌన్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌‌పై జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్సిస్ వికాస్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పునిచ్చింది.

అజాన్ అనేది ఇస్లాంలో ఒక భాగమే అయినప్పటికీ లాడ్‌స్పీకర్ల ద్వారా అజాన్ చేయడం ఇస్లాంలో భాగం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. పిటిషన్ విచారణ యోగ్యం కాదని తాము భావిస్తున్నట్టు బెంచ్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

ధోరన్‌పూర్ గ్రామంలోని నూరి మసీదులో లౌడ్ స్పీకర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చేందుకు బదౌన్ ఎస్‌డీఎం గతంలో నిరాకరించారు. దీనిని హైకోర్టులో ఇర్ఫాన్ సవాలు చేశారు. ఎస్‌డీఎం ఉత్తర్వు చట్టవిరుద్ధమని, ప్రాథమిక, చట్టపరమైన హక్కులను ఉల్లంఘించడమేనని తన పిటిషన్‌లో ఇర్ఫాన్ వాదించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా తీర్పునిస్తూ, మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ఎంతమాత్రం ఫండమెంటల్ రైట్ కాదని స్పష్టం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.