ALIPIRI – Vishwa Samvad Kendra Andhra Pradesh

వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం
* అలిపిరి పాదాల మండపం వద్ద ఘనంగా పూజలు

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు ముందుగా మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ పి.ఆర్‌.ఆనంద‌తీర్థాచార్యులు మాట్లాడుతూ బ్ర‌హ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీ పురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు, శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాపింపజేశారని వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో టీటీడీ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఎండ వేడిమి నుంచి శ్రీవారి కాలినడక భక్తులకు ఉపశమనం
అలిపిరి మార్గంలో గ్రీన్ కార్పెట్‌లు వేసిన టీటీడీ

తిరుప‌తి: అలిపిరి కాలినడక మార్గంలో వచ్చే భక్తులకు ఎండకు కాళ్ళు కాలకుండా టీటీడీ గ్రీన్‌ కార్పెట్‌ ఏర్పాటు చేసింది. చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తిరుమల నుంచి తిరుపతికి వెళుతున్నప్పుడు మోకాళ్ల మిట్ట వద్ద నుంచి అక్కగార్ల ఆలయం వరకు భక్తులు ఎండ వేడిమికి నడవలేక ఇబ్బంది పడటాన్ని గమనించారు. గ్రీన్‌ కార్పెట్‌ వేయించి.. నీరు చల్లించే ఏర్పాట్లు చేయాలని చీఫ్‌ ఇంజనీర్‌ నాగేశ్వరరావును ఆదేశించారు. శనివారం ఉదయానికి ఈ మార్గంలో గ్రీన్‌ కార్పెట్‌ ఏర్పాటు చేసిన అధికారులు దానిపై నీళ్లు చల్లించే ఏర్పాట్లు చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఎండ వేడిమి నుంచి శ్రీవారి కాలినడక భక్తులకు ఉపశమనం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

కరోనా… టీటీడీ కొత్త మార్గదర్శకాలు
తిరుప‌తి: తిరుమ‌ల శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భ‌క్తులు వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ కానీ, దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్ కానీ త‌ప్ప‌నిస‌రిగా తీసుకురావాల‌ని టీటీడీ మ‌రోక‌సారి భ‌క్తుల‌కు తెలిపింది. ఇదివ‌ర‌కే టీటీడీ ఈ విష‌యాన్ని ప‌లుమార్లు తెలియ‌జేసిన విష‌యం విదిత‌మే. ప‌లువురు భ‌క్తులు నెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి ద‌ర్శ‌నం కోసం వ‌స్తుండ‌డంతో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద సిబ్బంది త‌నిఖీ చేసి వెన‌క్కు పంపుతున్నారు.

దీనివ‌ల‌న అనేక భ‌క్తులు ఇబ్బందికి గురి అవుతున్నారు. ఇటీవ‌ల కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు కోవిడ్ – 19 మూడ‌వ వేవ్ ఒమిక్రాన్ రూపంలో దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఖ‌చ్చితంగా వ్యాక్సినేష‌న్ సర్టిఫికేట్ లేదా దర్శనానికి 48 గంటల ముందు చేసుకున్న ఆర్‌టిపిసిఆర్ పరీక్ష నెగిటివ్ సర్టిఫికేట్‌ను అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద చూపించిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కరోనా… టీటీడీ కొత్త మార్గదర్శకాలు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

తిరుమ‌ల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌…
అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం

తిరుప‌తి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు. కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్లు మార్గం. రెండోది శ్రీవారి మెట్టు మార్గం. అయితే, ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు. అయితే, మరమ్మతులు ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల కింద‌ట తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు మూసివేశారు.

దీంతో ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులు అనుమతించినట్టు టీటీడీ ప్రకటించింది. ఇదిలావుండ‌గా, ఈ నెల 13 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పింది. సప్తగిరి గుర్తుగా ఏడు రకాల అగరబత్తీలు తీసుకొస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. బ్రహ్మోత్సవాలు నుంచి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post తిరుమ‌ల భ‌క్తుల‌కు శుభ‌వార్త‌… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అలిపిరి కాలిబాట రెండు నెలలు మూసివేత…
కలియుగ వైకుంఠనాథుని దర్శించుకొనేందుకు అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకొనే భక్తులకు.. కాలిబాట మార్గంలో మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి తితిదే చర్యలు చేపట్టింది. ఆధునికీకరణలో భాగంగా అలిపిరి – తిరుమల మెట్ల మార్గాన్ని రెండు నెలల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. అలిపిరి కాలిమార్గంలో శిథిలావస్థకు చేరుకొంటున్న పైకప్పు కాంక్రీట్‌ స్లాబును తొలగించి గాల్వలూమ్‌ షీట్లతో పైకప్పు ఏర్పాటు చేస్తోంది. రిలయన్స్‌ సంస్థ తమ సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.30 కోట్లు విరాళంగా అందచేసింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అలిపిరి కాలిబాట రెండు నెలలు మూసివేత… appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.