Aligarh – Vishwa Samvad Kendra Andhra Pradesh

శివలింగంపై ఆశ్చర్యకరంగా ఏర్పడ్డ మానవ రూపం… దర్శించేందుకు పోటెత్తిన భక్తులు
అలీగఢ్​: ఉత్తర్​ప్రదేశ్​ అలీగఢ్​లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ వంఖాండేశ్వర్​ మహాదేవ్​ ఆలయంలో అద్భుతం జరిగింది. ఆదివారం రాత్రి కళ్లు, ముక్కు సహా ముఖం రూపురేఖలతో ఉన్న శివలింగం దర్శనం ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు పోటెత్తారు. అంతకుముందు శివలింగం సాధారణంగా ఉండేదని అకస్మాత్తుగా ఇలా మారిందని స్థానికులు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post శివలింగంపై ఆశ్చర్యకరంగా ఏర్పడ్డ మానవ రూపం… దర్శించేందుకు పోటెత్తిన భక్తులు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

యూపీలోని హిందూ బాలికలపై ముస్లింల వేధింపులు!
అలీఘ‌ర్‌: యూపీలోని దహీ హండీ వేడుకలో హిందూ బాలికలను వేధించిన ఐదుగురు ముస్లిం యువకులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. వారి చర్యను నిరసించిన హిందూ అబ్బాయిలపై ముస్లిం మూక దాడికి పాల్ప‌డింది. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా శుక్రవారం అలీగఢ్‌లోని ఢిల్లీ గేట్ ప్రాంతంలోని వీధి నంబర్ 1 వద్ద ఈ ఘటన జరిగింది. మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు.

ఆయుష్ అనే యువకుడు తెలిపిన వివరాల ప్రకారం.. కార్యక్రమంలో కొందరు ముస్లిం యువకులు బాలికలను వేధించారు. ఆయనతోపాటు మరికొందరు నిరసన వ్యక్తం చేయడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ, వెంటనే వారు మరింత మందితో తిరిగి వచ్చి ఆయుష్, మరికొంత మందిని సమీపంలోని మసీదులోకి లాగి దాడి చేశారు. వారిని రక్షించేందుకు ప్రజలు రావడంతో రాళ్ళ‌తో దాడి చేశారు.

పరిస్థితి మరింత దిగజారకుండా పోలీసులు రంగంలోకి దిగారు. నగర బీజేపీ నేతలు కూడా అర్ధ‌రాత్రి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అలీఘర్ పోలీసులు ఈ సంఘటనపై ఒక వార్తా బైట్‌ను విడుదల చేశారు. ఇది మొత్తం సంఘటనను నీరుగార్చి, ‘రెండు వర్గాల మధ్య తీవ్ర/హర్ట్‌ఫుల్ కామెంట్‌ల తర్వాత జరిగిన వాగ్వాదానికి’ సంబంధించినది, ఆ ప్రాంతంలో ‘పూర్తి శాంతి’ ఉందని హామీ ఇవ్వడంతో ముగుస్తుంది. పోలీసుల వ్యాఖ్య‌ల‌పై హిందువులు నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు.

యోగి ప్రభుత్వం యూపీ ప్రజలకు కొత్త భద్రతా భావాన్ని తీసుకువచ్చిందనడంలో సందేహం లేదు. కానీ హిందువులపై దాడులు ఆగలేదు. వారి తీవ్రత తగ్గినప్పటికీ. అత్యాచారాలు, గ్రూమింగ్ జిహాద్ కేసులు ఇప్పటికీ ఉన్నాయి. హిందువుల పండుగ ఊరేగింపులపై ఇప్పటికీ దాడులు జరుగుతున్నాయ‌ని స్థానిక హిందువులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Source: HINDU POST

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post యూపీలోని హిందూ బాలికలపై ముస్లింల వేధింపులు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన
లక్నో: అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం శంకుస్థాపన చేశారు. రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటి, ఉత్తర్‌ ప్రదేశ్‌ డిఫెన్స్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ తాలూకు అలీగఢ్‌ నోడ్‌ నమూనాల ప్రదర్శనను కూడా ప్రధాన మంత్రి సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, కీర్తిశేషులు కళ్యాణ్‌ సింగ్‌ని స్మరించుకొన్నారు.

రక్షణ రంగంలో అలీగఢ్‌ ఎదుగుదలను, అలాగే అలీగఢ్‌ లో రాజా మహేంద్ర ప్రతాప్‌ సింహ్ స్టేట్‌ యూనివర్సిటి స్థాపనను చూస్తే కళ్యాణ్‌ సింగ్‌ చాలా సంతోషించే వారు అని ప్రధాన మంత్రి అన్నారు. అటువంటి ఎందరో మహానుభావులు స్వాతంత్య్ర ఉద్యమం కోసం వారి దగ్గర ఉన్నదంతా అర్పించివేశారు అనే వాస్తవాన్ని ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు.

అయితే, స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశం చేసుకొన్న దురదృష్టం ఏమిటి అంటే అది ఆ కోవకు చెందిన జాతీయ కథానాయకుల, జాతీయ కథానాయికల త్యాగాలను గురించి దేశంలో తదుపరి తరాల వారికి తెలియజెప్పకపోవడమే అని ప్రధాన మంత్రి అన్నారు. వారి గాథలను తెలుసుకొనే భాగ్యానికి దేశంలోని అనేక తరాల వారు నోచుకోలేకపోవడం పట్ల ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు. మరి ఈ రోజు న 21వ శతాబ్ది కి చెందిన భారతదేశం 20వ శతాబ్దంలో జరిగిన ఈ పొరపాటులను సరిదిద్దుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.

Source: Pib

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అలీగఢ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింహ్ స్టేట్‌ యూనివర్సిటీ పనులకు ప్రధాని శంకుస్థాపన appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.