AL – KHAIDA – Vishwa Samvad Kendra Andhra Pradesh

అల్‌ ఖైదా నెం-2 అల్‌-మస్రీ హతం
అల్‌ ఖైదాకు చెందిన మరో కరడుగట్టిన ఉగ్రవాదిని ఇజ్రాయెల్‌ సైనికులు హతమార్చారు. ఈ ఉగ్రసంస్థే 2001లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి దిగిన విషయం తెలిసిందే. ఈ సంస్థలో రెండో కీలక వ్యక్తిగా చెప్పుకునే అబ్దుల్లా అహ్మద్‌ అబ్దుల్లా అలియాస్‌ అబు ముహమ్మద్‌ అల్‌-మస్రీని ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌ వీధుల్లో సేనలు హతమార్చినట్లు చెప్పిన నిఘా వర్గాల సమాచారాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రచురించింది. ఆగస్టు 7న ఈ ఆపరేషన్‌ను పూర్తిచేసినట్లు తెలిపింది. అయితే, దీని వెనుక అమెరికా సైన్యం పర్యవేక్షణ ఉందా అన్న విషయం మాత్రం తెలియరాలేదు. అప్పట్లోనే దీనిపై స్థానికంగా వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఇటు ఇరాన్‌ ప్రభుత్వంగానీ, అటు అమెరికాగానీ స్పందించలేదు. అల్‌ ఖైదా సైతం ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. 1998లో ఆఫ్రికాలో పలు అమెరికా దౌత్యకార్యాలయాలపై జరిపిన దాడులకు ప్రధాన సూత్రధారి అల్‌-మస్రీనే అన్న ఆరోపణ ఉంది.

అల్‌-మస్రీతో పాటు అతని కుమార్తె మరియంను కూడా సేనలు హతమార్చాయి. అల్‌-ఖైదా వ్యవస్థపాకుడు ఒసామా బిన్‌-లాడెన్‌ కుమారుడు హమ్జా బిన్‌ లాడెన్‌ భార్యే మరియం. హమ్జా బిన్‌ లాడెన్‌ను అమెరికా సేనలు అంతమొందించిన విషయం తెలిసిందే. ప్రస్తుత అల్‌-ఖైదా చీఫ్‌ అయమన్‌ అల్‌ జవహరీ తర్వాత ఆ పగ్గాలు అల్‌-మస్రీనే చేపడతారని అంతా భావించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ మోస్ట్‌ వాంటెడ్‌ ఉగ్రవాదుల జాబితాలో అల్‌ మస్రీ కూడా ఒకడు. ఇతనిపై 10 మిలియన్ల రివార్డు కూడా ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అల్‌ ఖైదా నెం-2 అల్‌-మస్రీ హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

పాక్ లోనే ఉగ్రవాద మూలాలు – ‘ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌ టీమ్‌’
ఉపఖండంలో ఉగ్రవాదంపై ఐరాస ‘ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌’ టీమ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌లో కర్ణాటక, కేరళల్లో ఐసిస్‌ ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని పేర్కొంది. భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ల నుంచి దాదాపు 150-200 మంది ఉగ్రవాదులు అల్‌ఖైదాలో చేరి ఉండొచ్చని పేర్కొంది. వీరు ఉపఖండంలో దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వెల్లడించింది.

పాక్‌ పాత్ర ఎక్కువ..

ముఖ్యంగా భారత ఉపఖండంలోని అల్‌ ఖైదా ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌(ఏఐఎస్‌క్యూ)ను తాలిబన్‌ నెట్‌వర్క్‌ హెల్మాండ్‌, కాందహార్‌ ప్రావిన్స్‌ నుంచి నిర్వహిస్తోందని పేర్కొంది. దీనికి ఒసామా మహమూద్‌ నాయకత్వం వహిస్తున్నాడు. ఇతను పాక్‌ జాతీయుడు. ఏక్యూఐఎస్‌ తోపాటు ఇరాక్‌లోని ఇస్లామిక్‌ స్టేట్‌ ది లెవంట్‌-ఖోర్సాన్‌, తెహ్రికీ తాలిబాన్‌ వంటి చాలా సంస్థలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టాల్సి ఉందని ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌ టీమ్‌ పేర్కొంది. వీటన్నిటికీ పాకిస్థానీలే నాయకత్వం వహిస్తున్నారని పేర్కొంది. ఐఎస్‌ఐఎల్‌-కె అస్లామ్‌ ఫారూఖీ వంటివారిపై 1267 కమిటీ ఇంకా దృష్టి పెట్టలేదని పేర్కొంది. కాబూల్‌లోని గురుద్వారా పై దాడిలో ఫారూఖీ హస్తం ఉందని నమ్ముతున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post పాక్ లోనే ఉగ్రవాద మూలాలు – ‘ది అనలటికల్‌ సపోర్ట్‌ అండ్‌ సాంక్షన్స్‌ మానిటరింగ్‌ టీమ్‌’ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.