Al-Kerala Military Brigade – Vishwa Samvad Kendra Andhra Pradesh

చివరి జిహాద్ ‌కు సిద్ధమైన అల్-కేరళ మిలిటరీ బ్రిగేడ్
* యాక్టివ్ గా 3200 స్లీపర్ సెల్స్

* వారిలో 40% మహిళలు

ఎప్పటి నుంచో కేరళ ఇస్లామిక్ ఉగ్రవాదులకు పుట్టిల్లు. ఇప్పుడు ‘యాంటీ టెర్రర్ సైబర్ వింగ్ ఇండియా’ ప్రచురించిన కొత్త నివేదికలో కేరళలో ISISతో సంబంధమున్న 3,200 స్లీపర్ సెల్స్ ఉన్నట్లు పేర్కొంది. ప్రతి స్లీపర్ సెల్ ‌లో 10 మంది సభ్యులు ఉంటారని, మొత్తం 32,000 మంది స్లీపర్ సెల్ సభ్యులు కేరళలో చివరి జిహాద్ ‌కు సిద్ధమవుతున్నారని నివేదిక పేర్కొంది.

“స్లీపర్ సెల్ సభ్యులలో దాదాపు 40% మంది మహిళలు. వారిలో ఎక్కువ మంది మతం మారిన ముస్లింలు” అని నివేదిక చెబుతోంది.

ఈ స్లీపర్ సెల్ సభ్యులు వివిధ అమశాలపై సోషల్ మీడియాలో చర్చను నడపడానికి, జిహాద్ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రజలను ఆకర్షించడానికి శిక్షణ పొందుతారు. వారు ఆయుధాలను ఉపయోగించడంలో కూడా శిక్షణ పొందారు. వారిలో కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా, వినోదం సహా అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్ సెల్ ఉందని నివేదిక పేర్కొంది. డబ్బు, సెక్స్, విదేశాలలో అధిక వేతనంతో కూడిన ఉద్యోగాలను ఆఫర్ చేయడం ద్వారా అటువంటి వారిని ఆకర్షిస్తున్నారు.

అనేక దేశ వ్యతిరేక సంస్థలకు కేరళ నెలవు. ISISలో చేరడం కోసం ఇరాక్ మరియు సిరియా దేశాలకు వెళ్లే వారికి కూడా కేరళలో కొదవ లేదు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post చివరి జిహాద్ ‌కు సిద్ధమైన అల్-కేరళ మిలిటరీ బ్రిగేడ్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌!
దేశంలో విధ్వంసానికి పక్కా ప్రణాళిక

3,200 స్లీపర్‌ సెల్స్‌ యాక్టివ్‌

ఇందులో మహిళలు 40% మంది

‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ నివేదిక వెల్ల‌డి

తిరువనంతపురం: కరుడుగట్టిన ఉగ్రవాదులకు పుట్టినిల్లు అయిన కేరళలో ఐసిస్‌ ఉగ్రవాదులు యాక్టివ్‌ అయ్యారు. అక్కడి గల అల్‌-కేరళ మిలిటరీ బ్రిగేడ్‌ అనే ఉగ్ర సంస్థ జిహాద్‌ కోసం పక్కా ప్రణాళిక రచించింది. వివిధ చోట్ల విధ్వంసం సృష్టించడానికి ఏకంగా 3,200 స్లీపర్‌ సెల్స్‌ను సిద్ధం చేసుకుంది. ఇందులో 40 శాతం మంది మహిళలను చేర్పించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

భీతి కలిగించే ఈ సమాచారాన్ని ‘యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా’ తన కొత్త నివేదికలో వెల్లడిరచిందని జన్మభూమి దినపత్రిక పేర్కొంది. ఆ నివేదిక ప్రకారం… ప్రతి స్లీపర్‌ సెల్‌లో 10 మంది సభ్యులు ఉంటారు. ఇలా మొత్తం 32,000 స్లీపర్‌ సెల్‌ సభ్యులు ఉన్నారు. వీరిలో 40% మంది మహిళలు ఉండగా, ఎక్కువ మంది ముస్లింలుగా మారిపోయారు. వారంతా కేరళలో చివరి జిహాద్‌ కోసం సిద్ధమవుతున్నారు.

స్లీపర్‌ సెల్‌ సభ్యులు సోషల్‌ మీడియాలో చర్చను తారుమారు చేయడానికి, జిహాద్‌ ఆలోచనలను వ్యాప్తి చేయడానికి, తీవ్రవాదం వైపు ప్రజలను ఆకర్షించేలా తయారు చేయడానికి, ఆయుధాలను ఉపయోగించడానికి కూడా శిక్షణ పొందారు. వారిలో కొందరు బాంబు తయారీలో నిపుణులు. సినిమా తదితర అన్ని ప్రధాన రంగాల్లో స్లీపర్‌ సెల్‌ ఉన్నట్టు నివేదిక హెచ్చరిస్తోంది.

స్లీపర్‌ సెల్స్‌ సభ్యులు భారతదేశం వెలుపల నుంచి అధిక మొత్తంలో వచ్చిపడే డబ్బుకు, సెక్స్‌కు, ఉద్యోగాలకు లొంగిపోయారని యాంటీ టెర్రర్‌ సైబర్‌ వింగ్‌ ఇండియా తెలిపింది. కేరళ నుంచి ఐఎస్‌ఐఎస్‌లో చేరడం కోసం ఇరాక్‌, సిరియా వెళ్లే దేశ వ్యతిరేక సంస్థలు, వ్యక్తుల వల్ల ఇప్పటికే ఆ రాష్ట్రం అప్రతిష్ఠ మూటకట్టుకున్న విషయం విదితమే.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జిహాద్‌ కోసం కేరళలో ఉగ్ర ముఠా ప్లాన్‌! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.