AL – BADAR – Vishwa Samvad Kendra Andhra Pradesh

జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం
జమ్మూకశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో అల్‌బగర్‌ ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. కశ్మీర్‌ జోన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హదీపొరా ప్రాంతంలో గుర్తుతెలియని ముష్కరులు నక్కినట్లు వచ్చిన సమాచారంతో భద్రతా బలగాలు శనివారం ఆపరేషన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు సైనికులపైకి కాల్పులు జరిపారు. వాటిని తిప్పికొట్టే క్రమంలో.. సైన్యం ఎదురు కాల్పులు జరపగా ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. అయితే ఉగ్రవాద సంస్థలో ఇటీవల కొత్తగా చేరిన వ్యక్తిని లొంగిపోవాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు. అతడి తల్లిదండ్రులను తీసుకువచ్చి మరీ వెనక్కి రప్పించేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. కానీ, ఇతర ముష్కరులు అతడిని బయటకు రానివ్వలేదని పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని తెలిపారు.

గురువారం కూడా షోపియాన్‌లోనే సైన్యం, ఉగ్రవాదులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఐదుగురు ముష్కరులు మరణించారు. వారిలో ఘజ్వత్‌ ఉల్‌ హింద్‌ ఉగ్రవాద సంస్థ నేత ఇంతియాజ్‌ షా ఉన్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జమ్మూకశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట  కొనసాగుతోంది.  అదే క్రమంలో, మంగళవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు సోపోర్‌లోని అల్-బదర్ ఉగ్రవాద సంస్థ చీఫ్ ఘని ఖ్వాజాను కాల్చి చంపాయి.  అధికారుల సమాచారం ప్రకారం, సోపోర్‌లోని తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో కొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు మంగళవారం సాయంత్రం పక్కా సమాచారం అందింది. ఆలస్యం చేయకుండా ఆ ప్రాంతాన్ని ముట్టడించిన పోలీసు బృందం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.  ఈ సమయంలో భద్రతా దళాలపై ఓ ఉగ్రవాది కాల్పులు జరిపాడు. ప్రతిగా భద్రతా దళాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పులలో ఉగ్రవాది మృతి చెందాడు.

ఎన్‌కౌంటర్ స్థలంలో ఉగ్రవాది లొంగిపోవడానికి కూడా భద్రతా దళాలు అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే ఉగ్రవాది లొంగిరాలేదు.  భద్రతా దళాలు కాల్చి చంపిన ఉగ్రవాది నుంచి ఆయుధాలతో సహా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌ను ధృవీకరిస్తూ చని పోయిన ఉగ్రవాదిని అల్ బదర్ చీఫ్ ఘని ఖ్వాజాగా గుర్తించినట్లు కాశ్మీర్ డివిజన్‌కు చెందిన ఐజిపి విజయ్ కుమార్ తెలిపారు.  భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమని ఆయన అన్నారు.

Source : Samardha News

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మోస్ట్ వాంటెడ్ తీవ్రవాది అల్-బదర్ చీఫ్ ఘని ఖ్వాజాని కాల్చి చంపిన భారత్ ఆర్మీ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.