#AKHILESH YADAV – Vishwa Samvad Kendra Andhra Pradesh

కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ!
ల‌క్నో: రావి చెట్టు కింద కాషాయ జెండా పెడితే అది దేవాలయంగా మారుతుందంటూ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య నిప్పులుచెరిగారు.

అఖిలేష్ సనాతన హిందుత్వ సారాంశాన్ని మర్చిపోయారని, ఆయన హిందుత్వాన్ని వ్యతిరేకించడం ఇప్పుడు కొత్త కాదంటూ విమర్శించారు. అఖిలేష్ బుజ్జగింపు మత్తు రాజకీయాల్లో ఉన్నారంటూ మౌర్య ఎద్దేవా చేశారు. తన ట్విట్టర్ ద్వారా అఖిలేష్‌పై విమర్శలు గుప్పించారు. గురువారం లఖ్‌నవూలో నిర్వహించిన విలేఖ‌రుల సమావేశంలో అయోధ్య ప్రస్తావన గురించి ప్రశ్నించగా.. ‘‘మన హిందుత్వంలో ఏదైనా ఎక్కడైనా ఒక రాయిపై కానీ రావి చెట్టుపై కానీ జెండా పాతితే వెంటనే ఆ ప్రాంతం దేవాలయంగా మారిపోతుంది’’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post కాషాయ జెండాకు అఖిలేష్ అవహేళన… నిప్పులుచెరిగిన బీజేపీ! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

మదర్సాలకు ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత: యోగి సర్కార్ కీలక నిర్ణయం
ల‌క్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మదర్సాలకు గ్రాంట్ల విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు సంచనల నిర్ణయం తీసుకుంది. యూపీలోని 558 మదర్సాలకు గ్రాంట్లు నిలిపివేసే ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మదర్సాలకు నిధులు అందించే అఖిలేష్ యాదవ్ ప్రభుత్వ విధానానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముగింపు పలికారు.

యోగి కేబినెట్ ఇప్పుడు కొత్త మదర్సాలకు ఇకపై ఎలాంటి గ్రాంట్ ఇవ్వబోమని ప్రకటించింది. ప్రభుత్వం మదర్సాల పనితీరుపై విచారణకు ఆదేశించింది. యూపీ రాష్ట్రంలోని దాదాపు 16,000 నమోదిత మదర్సాలలోని 558 ఇన్‌స్టిట్యూట్‌లకు నిధులు మంజూరు చేసింది.

మదర్సా ఆధునీకరణ పథకం కింద యూపీ ప్రభుత్వం తన చివరి బడ్జెట్‌లో రూ. 479 కోట్లు కేటాయించింది.

రాష్ట్రంలోని మదర్సాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ తరగతులు ప్రారంభించే ముందు జాతీయ గీతాన్ని ఆలపించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తప్పనిసరి చేసిన వారంలోపు కొత్త మదర్సాలకు నిధులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది.

ఈ ఉత్తర్వు మే 12 నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ మైనారిటీ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 24వతేదీన జరిగిన యూపీ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post మదర్సాలకు ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత: యోగి సర్కార్ కీలక నిర్ణయం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

సమాజ్ వాదీకి మళ్ళీ షాక్ : బీజేపీలోకి ములాయం సింగ్ సన్నిహితుడు
మరికొద్ది వారాల్లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్ ‌వాదీ పార్టీకి షాక్ మీద షాక్ తగులుతోంది. ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) మాజీ నాయకుడు శివ కుమార్ బెరియా 31/1/2022, సోమవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు.

శివకుమార్ బెరియా సమాజ్ ‌వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఎస్పీ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇది ఇలావుండగా, మరోవైపు ఎస్పీ ఎమ్మెల్సీ రమేష్ మిశ్రా కూడా బీజేపీలో చేరారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post సమాజ్ వాదీకి మళ్ళీ షాక్ :  బీజేపీలోకి ములాయం సింగ్ సన్నిహితుడు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.