Akhil Bharatiya Vidyarthi Parishad to Hoist National Flag at 647 Places in Delhi on Independence Day – Vishwa Samvad Kendra Andhra Pradesh

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 647 ప్రదేశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న ABVP
దేశం తన స్వాతంత్ర్య 75 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ, అఖిల భారతీయ విద్యా పరిషత్ (ABVP) సాధారణ ప్రజలలో “జాతీయవాద భావాలను” రేకెత్తించడానికి దేశ రాజధానిలోని 647 ప్రదేశాలలో జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించింది.

” ప్రధానంగా గ్రామాలు, వివిధ కాలనీలలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మొత్తం ఢిల్లీ ప్రజలలోనూ, దేశ ప్రజలలోనూ జాతీయ భావాలను వ్యాప్తి చేయడానికే ఈ ప్రత్యేక కార్యక్రమం రూపొందించామని” ABVP నాయకులు తెలిపారు. జమ్మూ-కాశ్మీర్‌లోని 3500 గ్రామాల్లో ఏబీవీపీ జాతీయ జెండాను ఎగురవేస్తుంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని 647 ప్రదేశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్న ABVP appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.