AJIT DOVAL – Vishwa Samvad Kendra Andhra Pradesh

అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
న్యూఢిల్లీ: భార‌త దేశ జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రేప‌టి యుద్ధాల‌కు స‌న్న‌ద్దం కావాలంటే మారాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. జాతీయ మీడియా సంస్థ‌తో అజిత్ దోవ‌ల్ మాట్లాడారు.

కేంద్రం తీసుకువ‌చ్చిన అగ్నిపథ్ స్కీంపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు చోటు చేసుకున్న త‌రుణంలో అజిత్ దోవ‌ల్ స్పందించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యుద్ధం మొత్తం గొప్ప మార్పునకు లోన‌వుతోంది. మ‌నం స్ప‌ర్శ ర‌హిత యుద్ధాల వైపు వెళుతున్నామ‌ని తెలిపారు. అంతేకాకుండా అదృశ్య శ‌త్రువుపై యుద్ధం చేయాల్సిన ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. గ‌తంలో కంటే ప్ర‌స్తుతం సాంకేతిక‌త అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. ఈ త‌రుణంలో రేప‌టి కోస‌మైనా మ‌నం స‌న్నద్ధం కావాలంటే మార్పుల‌ను అర్థం చేసుకోవాలి, వాటికి అనుగుణంగా న‌డుచు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అగ్నిపథ్‌పై అజిత్ దోవల్ ఆసక్తికర వ్యాఖ్యలు! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

అజిత్ దోవల్ ఇంట్లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ నివాసంలోకి బలవంతంగా చొరబడేందుకు ప్రయత్నించిన బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటనతో దేశ రాజధానిలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

సెంట్రల్ ఢిల్లీలో ప‌టిష్ఠ‌మైన భద్రతతో ఉండే దోవల్ నివాసంలోకి ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఎరుపు రంగు వాహ‌నంపై ఒంటరిగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి బలవంతంగా లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.

ప్రవేశ ద్వారం వద్దనే భద్రతా దళాలు ఆ కారును అడ్డుకున్నాయి. బలవంతంగా లోపలకు చొరబడేందుకు ప్రయత్నించిన ఆ వ్యక్తిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.

దోవల్‌కు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను ప్రభుత్వం అందచేస్తోంది. ఈ సంఘటన జరిగిన సమయంలో దోవల్ ఇంట్లోనే ఉన్నారు. తమ అదుపులో ఉన్న ఆ వ్యక్తిని సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అనంతరం పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తిని బెంగళూరుకు చెందిన శాంతను రెడ్డిగా గుర్తించారు.

అతని మానసిక పరిస్థితి స్థిరంగా లేదని పోలీసులు భావిస్తున్నారు. నోయిడాలో ఆ కారును అతను అద్దెకు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు అతను సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేడని, అతని మానసిక స్థితి బాగాలేదని అధికారులు తెలిపారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post అజిత్ దోవల్ ఇంట్లోకి చొరబాటుకు వ్యక్తి యత్నం appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్
భాగ్య‌న‌గ‌రం: హైదరాబాద్ జాతీయ పోలీస్‌ అకాడమీలో దీక్షాంత్‌ సమారోప్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ హాజరయ్యారు. 73వ బ్యాచ్ ప్రొబెషనరీ ఐపీఎస్ అధికారులు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. 73వ బ్యాచ్‌లో 149 మంది అధికారులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఎస్​వీపీఎన్​ఏలో 132 మంది ఐపీఎస్​లతో పాటు మరో 17 మంది ఫారెన్ ట్రైనీ ఆఫీసర్లు ఉన్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారిలో 27 మంది మహిళా ఐపీఎస్‌లు ఉన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post జాతీయ పోలీస్ అకాడమీలో ఘనంగా దీక్షాంత్ సమారోప్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు
8 దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సంయుక్త ప్రకటన

చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు గైర్హాజరు

న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు ఆశ్రమ ఇవ్వడానికి, శిక్షణ ఇవ్వడానికి, ఆర్థిక వనరులు సమకూర్చడానికి లేదా మరే ఇతరమైన ఉగ్రవాద కార్యక్రమాలకు ఆఫ్ఘానిస్తాన్‌ భూభాగాన్ని ఉపయోగించేందుకు అనుమతిప కూడదని ఆఫ్ఘన్‌ వ్యవహారాలపై ఢిల్లీలో జరిగిన ఎనిమిది దేశాల జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జారీచేసిన సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది.

ఆఫ్ఘానిస్తాన్‌ శాంతియుతంగా, సురక్షితంగా, సుస్థిరంగా ఉండేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ఎనిమిది దేశాలకు చెందిన భద్రతాధికారులు బుధవారం ఆఫ్ఘనిస్థాన్‌ అంశంపై భారత జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఎ) అజిత్‌ దోవల్‌ అధ్యక్షతన జరిగిన ప్రాంతీయ భద్రత సమావేశం తర్వాత ఈ ప్రకటనను విడుదల చేశారు. మధ్య ఆసియాదేశాలైన తజకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, కజక్‌స్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, రష్యా, ఇరాన్‌ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు/భద్రతా మండలి కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

చైనా, పాకిస్థాన్‌ దేశాల ప్రతినిధులు మాత్రం గైర్హాజ‌ర‌య్యాయి. ఆఫ్ఘనిస్థానంలో తాలిబన్‌ల పాలనపై ఈ సమావేశం ఎలాంటి విమర్శలు చేయలేదు. పైగా ఆఫ్ఘనిస్థాన్‌ ప్రాదేశిక సమగ్రతను కాపాడాలని, బయటి శక్తులు ఆఫ్ఘన్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చూడాలని స్పష్టం చేశారు. యుద్ధం వల్ల నష్టపోయిన ఆఫ్ఘనిస్థాన్‌లో భద్రత పరిస్థితుల కారణంగా దేశ ప్రజలు ఇబ్బందులు అనుభవిస్తుండటంపై ఈ సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కుందుజ్‌, కాందహార్‌, కాబూల్‌లలో జరిగిన ఉగ్రవాద దాడులను సమావేశంలో పాల్గొన్న ఎనిమిది దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు ఖండిరచారు.

శాంతి, భద్రత, సుస్థిరతల విషయంలో ఆఫ్ఘన్‌ ప్రజలకు సాయపడతామని కూడా ప్రకటించారు. తీవ్రవాదం, వేర్పాటువాదం, మాదకద్రవ్యాల రవాణా వంటి అంశాలపై ఉమ్మడిగా సహకారం అందించుకోవాలని ఈ సమావేశం అభిప్రాయప‌డింది. ఆఫ్ఘానిస్తాన్‌లో మహిళలు, బాలలు, మైనారిటీ ప్రజల ప్రాథమిక హక్కులకు ఉల్లంఘనం జరగరాదని సమావేశం పిలుపిచ్చింది.

ఇటీవల ఆఫ్ఘన్‌లో జరిగిన పరిణామాలు ఆ దేశంకే కాకుండా ఈ ప్రాంతం అంతటిపై తీవ్ర ప్రభావం చూపగలవాని ప్రారంభ ప్రసంగంలో అజిత్‌ దోవల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ ప్రాంతంలోని దేశాల మధ్య సన్నిహితమైన సంప్రదింపులు, సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలందరి అభీష్టాన్ని ప్రతిబింబించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చింది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post ఉగ్రవాద చర్యలకు ఆఫ్ఘన్‌ను ఉపయోగించరాదు appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ సదస్సుకు చైనా డుమ్మా!
న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ బాటలోనే చైనా నడిచింది. అఫ్గనిస్థాన్‌ పరిణామాలపై భారత ప్రభుత్వం నిర్వహించనున్న ‘దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ సదస్సుకు హాజరుకాలేమంటూ చైనా డుమ్మాకొట్టింది. ఈ నెల పదోతేదీ బుధవారం దిల్లీ వేదికగా జరిగే ఈ కీలక సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అధ్యక్షత వహించనున్నారు. తాలిబన్ల పాలనలో మగ్గిపోతున్న అఫ్గాన్‌ పరిణామాలపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. ఇందుకోసం పాక్‌, చైనాతో పాటు రష్యా, ఇరాన్‌, కిర్గిజిస్తాన్‌, తజకిస్తాన్‌, తుర్క్‌మెనిస్తాన్‌, కజకిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌ తదితర దక్షిణాసియా దేశాలన్నింటికీ భారత ప్రభుత్వం ఆహ్వానాలు పంపింది. చాలా దేశాలు సానుకూలంగా స్పందించి సదస్సుకు హాజరయ్యేందుకు సుముఖత వ్యక్తం చేశాయి. అయితే, భారత్‌ విషయంలో మొదటి నుంచి ఒకే వైఖరి అవలంబిస్తున్న పాక్‌, చైనా దేశాలు మాత్రం ఈ సదస్సుకు రాలేమని ప్రకటించాయి.

శాంతి భద్రతల పునరుద్ధరణే లక్ష్యంగా..

ఈ ఏడాది ఆగస్టులో తాలిబన్లు అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆ దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడ్డాయి. శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రజలు ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. అయితే, తాలిబన్లతో అఫ్గాన్‌కే కాదు దక్షిణాసియా దేశాల శాంతికి విఘాతం కలిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపై చర్చించేందుకే భారత ప్రభుత్వం దక్షిణాసియా దేశాలతో ‘దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌’ సదస్సును ఏర్పాటుచేసింది. అఫ్గాన్‌లో శాంతి భద్రతల పునరద్ధరణే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహించనున్నట్టు భారత విదేశాంగ శాఖ తెలిపింది. అదేవిధంగా ఉగ్రవాదం, రాడికలైజేషన్‌, మాదక ద్రవ్యాల సరఫరా, దేశ సరిహద్దుల్లో ప్రజల కదలికలు, అమెరికా వదిలిపెట్టిన సైనికాయుధాలు మొదలగు అంశాలు చర్చకు రానున్నాయి.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post దిల్లీ రీజినల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ సదస్సుకు చైనా డుమ్మా! appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.

“ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం” : వెబినార్
కన్యాకుమారిలో వివేకానంద స్మారకం ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వివేకానంద రాక్ మెమోరయల్ మరియు వివేకానంద కేంద్ర, కన్యాకుమారి వారు ఈ ఏడాది సెప్టెంబర్ 12న సాయంత్రం 6.30 నుంచి 7.45 వరకు “ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం” అనే అంశంపై ఒక వెబినార్ (ఆన్ లైన్ సమావేశం) నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వివేకానంద రాక్ మెమోరియల్ మరియు వివేకానంద కేంద్ర ఉపాధ్యక్షురాలు నివేదితా భిడే,  జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ ఎస్. గురుమూర్తి పాల్గొంటారు. భారత్ లో నివసించేవారెవరైనా ఈ వెబినార్ లో పాల్గొనదలిస్తే వారు కేవలం వంద రూపాయల ప్రవేశ రుసుము చెల్లించి ముందుగా తమ పేరు, వివరాలను నమోదు చేసుకోవలసిందిగా నిర్వాహకులు తెలియజేశారు. అలాగే విదేశాలలో ఉండేవారు పది US డాలర్లు చెల్లించి తమ పేరును ముందుగానే రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. రిజిస్టర్ చేసుకోదలచిన వారు https://necalling.vrmvk.org అనే వెబ్ లింక్ లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. వెబినార్ లో పాల్గొనడానికి అవసరమైన లింక్ రిజిస్టర్ అయిన అభ్యర్ధులకు మాత్రమే మెయిల్ ద్వారా తెలుపబడుతుందని కూడా నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

The post “ఆత్మనిర్భర్ భారత్ మరియు ఈశాన్య భారతం” : వెబినార్ appeared first on Vishwa Samvad Kendra Andhra Pradesh.